భారత నౌకాదళం... 741 ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ విద్యార్హతలతో వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇండియన్ నేవీ సివిలియన్ ఎంట్రన్స్ టెస్టు (INCET-01/2024)తో ఈ పోస్టులు భర్తీ చేస్తారు. గ్రూప్ బీ, గ్రూప్ సీ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. వీటికి ఎంపికైనవారు ఛార్జ్‌మ్యాన్, డ్రాఫ్ట్స్‌మ్యాన్, ట్రేడ్స్‌మ్యాన్ మేట్, ఫైర్‌మ్యాన్ హోదాతో విధులు నిర్వర్తిస్తారు. ఇవన్నీ సాంకేతిక సేవలకు చెందిన ఉద్యోగాలే. రాత పరీక్ష, వైద్య తదితర పరీక్షలతో ఉద్యోగంలోకి తీసుకుంటారు. దేశంలో ఉన్న నేవీ కేంద్రాల్లో వీరు విధులు నిర్వర్తిస్తారు. ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 2వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. * పరీక్ష పేరు: ఇండియన్ నేవీ సివిలియన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఐఎన్‌సెట్-01/2024) పోస్టుల వారీగా ఖాళీలు: * జనరల్ సెంట్రల్ సర్వీస్, గ్రూప్ ‘బి (ఎన్‌జీ)’, నాన్ గెజిటెడ్, ఇండస్ట్రియల్, నాన్ మినిస్టీరియల్ 1. ఛార్జ్‌మ్యాన్ (అమ్యూనిషన్ వర్క్‌షాప్)- 01 2. ఛార్జ్‌మ్యాన్ (ఫ్యాక్...
అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యానం 3.00 గంటల నుండి సాయంత్రం 9.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు