ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు వైద్య విద్య డైరెక్టరేట్ ఆంధ్ర ప్రదేశ్ విజయవాడ నుండి ఒక ముఖ్యమైన ప్రకటన : ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు వైద్య విద్య డైరెక్టరేట్ ఆంధ్ర ప్రదేశ్ విజయవాడ నుండి ఒక ముఖ్యమైన ప్రకటన రావడం జరిగింది. ఈ పోస్టులకు అధిక మొత్తం లో శాలరీ వస్తుంది. కావున ఈ పోస్టులకు సంబందించిన పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. AP 235 Jobs Latest Notification Today ముఖ్యమైన తేదీలు: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ 02-05-2020 ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 09-05-2020 విభాగాల వారిగా ఖాళీలు: పీడియాట్రిక్స్ 32 ENT 11 రేడియాలజీ 45 కార్డియాలజీ 23 న్యూరాలజీ 9 మూత్ర పిండాల 2 OBG 84 SPM 9 TBCD 5 అత్యవసర ine షధం 6 మైక్రోబయాలజీ 9 అర్హతలు: పీడియాట్రిక్స్ సంబంధిత విభాగం లో MD / MS / DM / M.Ch/ DNB ENT రేడియాలజీ కార్డియాలజీ న్యూరాలజీ మూత్ర పిండాల OBG SPM TBCD అత్యవసర ine షధం మైక్రోబయాలజీ సంబంధిత విభాగం లో MD / MBBS / M.Sc, Ph.D. వయస్సు: 40 సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది. నిబందనల ప్రకారం వయోపరిమితో సడలింపు ఉంటుంది. జీతం: 1,10,000/-...
అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యానం 3.00 గంటల నుండి సాయంత్రం 9.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు