PF Transfer: మీరు తక్కువ సమయంలో రెండు, మూడు ఉద్యోగాలు మారారా.. మీ పీఎఫ్ అకౌంట్స్ అన్ని పెండింగ్‌లో ఉండిపోయాయా..? సాధారణంగా ఉద్యోగాలు మారినప్పుడు అందరికి ఈ భయం ఉంటుంది. కానీ ఇప్పుడు అటువంటి ఇబ్బంది ఏది ఉండదు. అన్ని కొత్త కంపెనీకి బదిలీ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో సులభంగా చేసుకోవచ్చు. ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) తన ఖాతాదారుల సౌలభ్యం కోసం నిరంతరం చర్యలు తీసుకుంటోంది. EPFO చాలా సేవలు ఇప్పుడు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. దీని కోసం మీరు EPFO వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది. యూనివర్సల్ అకౌంట్ నంబర్ లేదా UAN ప్రారంభించినప్పటి నుంచి PF బ్యాలెన్స్‌ని ఆన్‌లైన్‌లో బదిలీ చేసే ప్రక్రియ సులభమైంది. UANతో, డబ్బు వేర్వేరు ఖాతాలలో ఉన్నప్పటికీ, ఉద్యోగి అన్ని ఖాతాలు ఒకే చోట ఉంటాయి. కాబట్టి, మీరు మీ UANని మీ ప్రస్తుత యజమానులకి షేర్ చేయడం ద్వారా నిధులన్ని ఒక్కచోటికి బదిలీ చేసుకోవచ్చు. ఇది కాకుండా, EPFO 2020లో కోవిడ్-19 మహమ్మారి మధ్య తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఆన్‌లైన్‌లో మీ PF బ్యాలెన్స్‌ను బదిలీ చేయడానికి ఆరు సులభమైన దశలను సూచించింది. 1. ఉద్యోగి EPFO https:// uni...
అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యానం 3.00 గంటల నుండి సాయంత్రం 9.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు