Alerts

కొత్త అప్‌డేట్: హైకోర్టు కార్యాలయ సబార్డినేట్ ఎంపిక జాబితా (07/01/2026) విడుదలయింది. | New Update: High Court Office Subordinate selection list (07/01/2026) is now available. ముఖ్య గమనిక: ఫీల్డ్ అసిస్టెంట్ మరియు ఎగ్జామినర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జనవరి 19 నుండి 23 వరకు జరుగుతుంది. | Important Note: Field Assistant and Examiner Certificate Verification will be held from Jan 19 to 23. తాజా నోటిఫికేషన్లు: అనంతపురం మరియు శ్రీ సత్యసాయి జిల్లా రిక్రూట్‌మెంట్ వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌లను సందర్శించండి. | Latest Notifications: Visit official websites for Ananthapuramu and Sri Sathya Sai district recruitment details.

ఉద్యోగ నోటిఫికేషన్లు / Job Notifications

తాజా సమాచారం కోసం పైన ఉన్న బానర్‌ను గమనించండి. / Please check the banner above for the latest updates.

28, మార్చి 2021, ఆదివారం

తిరుపతి యూనివర్సిటీ లో టీచింగ్ , నాన్ టీచింగ్ ఉద్యోగాలు | Tirupati Recruitment 2021

తిరుపతి నగరంలో ఉన్న  నేషనల్ సాంస్క్రీట్ యూనివర్సిటీ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న టీచింగ్ – నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్స్ తాజాగా విడుదల అయ్యాయి.

స్కిల్ టెస్ట్ / ఇంటర్వ్యూ ల ద్వారా భర్తీ చేసే ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి నగరంలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తుకు చివరి తేదిఏప్రిల్ 16, 2021( 5:30 PM )

విభాగాల వారీగా ఖాళీలు :

టీచింగ్ పోస్టులు :

అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ యోగ1
అసోసియేట్ ప్రొఫెసర్ అద్వైత వేదాంత1
అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ విశిస్టాద్వైత వేదాంత1
అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ సాహిత్య1
అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ సాంస్క్రీట్ ఎడ్యుకేషన్1

నాన్ – టీచింగ్ పోస్టులు :

ప్రైవేట్ సెక్రటరీ2
లోయర్ డివిజన్ క్లర్క్ (LDC)3

అర్హతలు :

సంబంధిత స్పెషలైజేషన్ లో పీహెచ్. డీ కోర్సులను పూర్తి చేసి (లేదా ) కనీసం 55% మార్కులతో సంబంధిత పీజీ కోర్సులలో ఉత్తీర్ణతను సాధించి 8 సంవత్సరాల బోధన అనుభవం ఉన్న అభ్యర్థులు అందరూ అసోసియేట్ ప్రొఫెసర్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

అసిస్టెంట్ ప్రొఫెసర్స్ పోస్టులకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు 50% మార్కులతో మాస్టర్డిగ్రీ కోర్సులను పూర్తి చేసి , నెట్ /స్లెట్ /సెట్ పరీక్షలలో అర్హతలు సాధించి ఉండాలని ప్రకటనలో పొందుపరిచారు.

ప్రైవేట్ సెక్రటరీ పోస్టులకు డిగ్రీ అర్హతలు కలిగి ఉండి, హిందీ /ఇంగ్లీష్ లాంగ్వేజెస్ స్టేనో గ్రాఫీ లో అనుభవం ఉన్న అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

డిగ్రీ అర్హతలతో పాటు టైపింగ్ లో అనుభవం ఉన్న అభ్యర్థులు అందరూ క్లర్క్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

మరింత ముఖ్యమైన సమాచారం కొరకు అభ్యర్థులు అఫీసీయల్ నోటిఫికేషన్స్ ను  చూడవచ్చును.

వయసు :

విభాగాలను అనుసరించి 18 నుండి 35 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ , ఆఫ్ లైన్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

జనరల్ / ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు 800 రూపాయలు ను దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను.

అన్ని కేటగిరీల మహిళలకు , ఎస్సీ / ఎస్టీ కేటగిరి అభ్యర్థులు మరియు దివ్యాంగులు ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.

ఎంపిక విధానం :

వ్రాత పరీక్ష / స్కిల్ టెస్ట్ / ఇంటర్వ్యూ విధానముల ద్వారా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం :

టీచింగ్ విభాగంలో పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు విభాగాలను అనుసరించి 50,000 రూపాయలు నుండి 2,17,100 రూపాయలు వరకూ నెలకు జీతముగా లభించనుంది.

నాన్ – టీచింగ్ విభాగంలో ఎంపికైన అభ్యర్థులకు 7th పే లెవెల్ కమీషన్ ప్రకారం జీతములు లభించనున్నాయి.

NOTE :

ఆన్లైన్ విధానంలో వెబ్సైటు ద్వారా డౌన్లోడ్ చేసుకున్న అప్లికేషన్స్ ఫారమ్ లను పూర్తి చేసిన తరువాత , సంబంధిత ఫీజు మరియు విద్యా అర్హతల సర్టిఫికెట్స్ కాపీ లను ఈ క్రింది అడ్రస్ కు పంపవలెను అని ప్రకటనలో తెలిపారు.

దరఖాస్తులు పంపవలసిన చిరునామా (అడ్రస్ ) :

Registrar,National Sanskrit University,Tirupati – 517507,Chittoor District,Andhrapradesh.

సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు :

0877-2286799

Website

Notification

AP Medical Reimbursement ఆంధ్ర ప్రదేశ్ మెడికల్ రీ ఎంబర్స్ మెంట్

Health Cards అమలులో ఉన్న ఇబ్బందులవల్ల Medical Reimbursement విధానం కూడా పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను కొనసాగిస్తూ ఉంది. ప్రస్తుతం  మనం వెైద్యఖర్చులను రిఎంబర్స్ చేసుకొనే అవకాశంGO 17 dt.11/1/2021 ఉత్తర్వుల ద్వారా 31/7/2021 వరకూ పొడిగిస్తూ ఉత్తర్వులిచ్చారు.

Medical Reimbursement కు గాను మనం ప్రపోజల్స్ సంబంధిత DDO గారికి Hospital నుండి Discharge అయిన ఆరు నెలలలోపున submit చేయాలి.టీచర్స్ కు సంబందించి 50,000 లోపు బిల్లులు జిల్లా విద్యాశాఖాదికారి వారికి,  50,000 పై బడిన బిల్లులు C& DSE అమరావతి వారికి ఋజు మార్గంలో ఆన్లైన్ ద్వారా సమర్పించాలి.

 Proposals  సమర్పించడానికి మనం ఏం సిధ్ధం చేసుకోవాలి.

 Hospital లో Admit అయ్యే ముందు ఆ hospital ప్రభుత్వ గుర్తింపు పొందినది లేనిది తెలుసుకోవాలి. వారికి ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపు ఉత్తర్వుల కాపీ తీసుకోవాలి.

 అడ్మిట్ అయినప్పటినుండి డిచ్చార్జ్ అయ్యేంతవరకు వైద్య బిల్లుల ఒరిజనల్స్ సంబందిత వైద్యాధికారి దృవీకణ ,రబ్బరు స్టాంప్ తో తీసుకోవాలి.

 Hospital నుండి ఏమి తీసుకోవాలి? 

  • 1)Original Bills with Counter signature of the Doctor ,
  • 2) Emergency Admission Certificate , 
  • 3) Essentiality Certificate, 
  • 4) Discharge summery ,}
  • 5) Consolidated Bills Summery ,
  • 6)DME approved proceedings of the Hospital .

Proposals ఎలా Submitt చేయాలి?

  •  పై దృవపత్రాలను మనం సిద్దం చేసుకొన్న అనంతరం Reimbursement Proposals రడీ చేసుకోవాలి.
  • దీనికొరకు మనకు ఆన్లైన్ లో చాలా సాప్ట్వేర్లు అందుబాటులో ఉన్నాయి. అందు మన వివరాలన్నిటిని డేటా పార్మెట్ లో పూర్తిచేస్తే చాలు మనకు కావలసిన పారంలు ప్రింట్ తీసుకోగలం.

ఏఏ ఫారంలు proposals లో పెట్టాలి.. 

  • 1)Medical Reimbursement కోరుతూ DDO గారికి దరఖాస్తు.
  • 2)Pensioner declaration/ MR Form.
  • 3) Check List
  • 4) Appendix II 
  • 5) Proforma E
  • 6 )Non Drawel Certificate.
  • 7) No Claim Certificate
  • 8)Dependent Certificate
  • 9)
    • 1)Original Bills with Counter signature of the Doctor ,
    • 2) Emergency Admission Certificate , 
    • 3) Essentiality Certificate, 
    • 4) Discharge summery ,}
    • 5) Conscolidated Bills Summery ,
    • 6)DME approved proceedings of the Hospital .
    • 10) Pensioner PPO Xerox copy.

Proposals one set Original and two sets duplecate రడీ చేసి సంబందిత DDO ( GHM/ MEO) లకు అందచేయాలి.

DDO గారు  Verify చేసి అన్ని సెట్లపైన Couter Signature చేసి U DISE code ద్వారా మనం పనిచేసిన పాఠశాల eoffice ద్వారా Medical Reimbursement proposal bill number obtain చేసి Online లో మన వివరాలన్నింటిని నింపి, స్కేన్ కాపీలను upload చేసి DEO / DSE వారికి Submit చేస్తారు.వారు Verify చేసి సంబందిత వైద్యాదికారులకు ఈ ప్రపోజల్స్  ఆమోదం కోసం పంపుతారు.District Hospital /DME వారి ఆమోదం అనంతరం DEO/ DSE వారి ఆమోదంతో ఉత్తర్వులు వెలుడతాయి. ఆఉత్తర్వులఆధారంగా ఒరిజనల్ బిల్సుతో ఉన్న ప్రపోజల్ తో సంబందిత DDO గారు చెల్లింపుల నిమిత్తం బిల్లు Submit చేస్తారు. apedu వారి సౌజన్యంతో సేకరణ జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015.

Classifieds Ananthapuramu District 28-03-2021













 

తిరుమల తిరుపతి సప్తగిరి మాసపత్రిక | TTD Sapthagiri Magazine

























































 

Recent

10వ తరగతి మరియు క్రీడల అర్హతతో అస్సాం రైఫిల్స్‌లో 95 రైఫిల్‌మ్యాన్/వూమన్ పోస్టుల భర్తీ Recruitment for 95 Rifleman/Woman Posts in Assam Rifles with 10th Class and Sports Qualification

ఈ కంటెంట్ నచ్చిందా? / Liked this content? ఇది ఉచితం. మీకు నచ్చితే ₹1 ఇచ్చి మాకు మద్దతు తెలపండి. This content...