నోటిఫికేషన్ లింక్: Click Here
అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యానం 3.00 గంటల నుండి సాయంత్రం 9.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు
20, మార్చి 2021, శనివారం
SSC POSTPONE
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నిర్వహిస్తున్న వివిధ పరీక్షలపై అయిదు రాష్ట్రాల్లో జరుగుతున్న శాసనసభ ఎన్నికల ప్రభావం పడింది. ఈమేరకు ఆయా పరీక్షల తేదీల్లో మార్పులు చేస్తూ ప్రకటన విడుదల చేసింది. ఇందులో దిల్లీ సబ్-ఇన్‌స్పెక్టర్స్, పీఏపీఎఫ్ అండ్ అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ ఇన్ సీఐఎస్ఎఫ్-2019 పరీక్ష, కంబైన్డ్ హయర్ సెకండరీ (10+2) లెవెల్(CHSL) - 2020, స్టెనోగ్రాఫర్స్ గ్రేడ్ సీ & డీ-2020 పరీక్ష, జూనియర్ ఇంజినీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ క్వాంటిటి సర్వేయింగ్ & కాంట్రాక్ట్స్) - 2020 పరీక్షలు ఉన్నాయి. అయితే జూనియర్ ఇంజినీర్ పేపర్-2 పరీక్ష తేదీలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదని SSC స్పష్టం చేసింది. క్రింద ఉన్న లింక్ క్లిక్ చేసి పరీక్షలలో మారిన తేదీలు చూడండి.
1వ తరగతి విద్యార్థులకు శ్రీ సత్యసాయి విద్యాసంస్థల ప్రవేశాలు ప్రారంభమయ్యాయి SSCHSS Sri Sathya Sai 1st Class Entrance Admission online application process
క్రింద తెలపబోయే స్క్రీన్ షాట్ లలోని వివరాలను జూమ్ చేసుకుని చూసి కావలసిన సర్టిఫికేట్లను తీసుకుని అప్లికేషన్ ను ఫిలప్ చేయవలెను - అప్లికేషన్ కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం. ఆన్ లైన్ లో డబ్బు చెల్లించడానికి మీ ATM ఎ టి ఎం తప్పకుండా తీసుకురావలెను.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
AP KGBV Non-Teaching Recruitment 2024 Notification కేజీబీవీల్లో 729 బోధనేతర పోస్టులు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్ట...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...