ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

అక్టోబర్ 6, 2024లోని పోస్ట్‌లను చూపుతోంది

ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ కళాశాలల్లో ఆయుష్ డిగ్రీలు | విజయవాడలోని డా.వైఎస్సార్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (డావైఎస్సారియూ హెచ్ఎస్) - ఆయుష్ డిగ్రీ ప్రోగ్రామ్ లలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, బీయూఎంఎస్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అనుబంధ కళాశాలల్లో కాంపిటెంట్ అథారిటీ కోటా సీట్లు భర్తీ చేయనున్నారు. నీట్ యూజీ 2024 స్కోర్ ఆధారంగా ప్రభుత్వ, ప్రైవేట్, మైనారిటీ ఆయుర్వేద/హోమియో/ యునానీ కళాశాలల్లో అడ్మిషన్స్ నిర్వహిస్తారు. ఒక్కో ప్రోగ్రామ్ వ్యవధి అయిదున్నరేళ్లు. ఇందులోనే ఏడాది వ్యవధి గల కంపల్సరీ రొటేటరీ ఇంటర్న్షిప్ ఉంటుంది. మరింత సమాచారం కోసం లింక్ ను క్లిక్ చేయండి

విజయవాడలోని డా.వైఎస్సార్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (డావై ఎస్సారియూ హెచ్ఎస్) - ఆయుష్ డిగ్రీ ప్రోగ్రామ్ లలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, బీయూఎంఎస్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అను బంధ కళాశాలల్లో కాంపిటెంట్ అథారిటీ కోటా సీట్లు భర్తీ చేయనున్నారు. నీట్ యూజీ 2024 స్కోర్ ఆధారంగా ప్రభుత్వ, ప్రైవేట్, మైనారిటీ ఆయుర్వేద/హోమియో/ యునానీ కళాశాలల్లో అడ్మిషన్స్ నిర్వహిస్తారు. ఒక్కో ప్రోగ్రామ్ వ్యవధి అయిదున్నరేళ్లు. ఇందులోనే ఏడాది వ్యవధి గల కంపల్సరీ రొటేటరీ ఇంటర్న్షిప్ ఉంటుంది.  Dr. YSR University of Health Sciences (D.Y.S.R.U.H.S.) Vijayawada has released notification for admission in Ayush degree programs. BAMS, BHMS, BUMS courses are available. Competent authority quota seats will be filled in affiliated colleges across the state. Admissions in Govt, Private, Minority Ayurvedic/Homeo/Unani Colleges are conducted on the basis of NEET UG 2024 score. The duration of each program is five and a half years. It includes a compulsory rotator...

AP KGBV Non-Teaching Recruitment 2024 Notification Overview కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్టుల భర్తీకి సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు నోటిఫికేషన్ జారీ చేశారు. హెడ్ కుక్ పోస్టులు 48, అసిస్టెంట్ కుక్ 263, నైట్ వాచ్మెన్ 95, పారిశుధ్య కార్మికులు 78, స్వీపర్లు 63 టైప్ 1, 2, 3 కేజీబీవీల్లో భర్తీ చేస్తున్నా మని తెలిపారు. టైప్-4 కేజీబీవీల్లో హెడ్కుక్ 48, అసిస్టెంట్ కుక్ 76, అటెండర్ 58 పోస్టులు భర్తీ చేస్తామన్నారు.

AP KGBV Non-Teaching Recruitment 2024 Notification  కేజీబీవీల్లో 729 బోధనేతర పోస్టులు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్టుల భర్తీకి సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు నోటిఫికేషన్ జారీ చేశారు. హెడ్ కుక్ పోస్టులు 48, అసిస్టెంట్ కుక్ 263, నైట్ వాచ్మెన్ 95, పారిశుధ్య కార్మికులు 78, స్వీపర్లు 63 టైప్ 1, 2, 3 కేజీబీవీల్లో భర్తీ చేస్తున్నా మని తెలిపారు. టైప్-4 కేజీబీవీల్లో హెడ్కుక్ 48, అసిస్టెంట్ కుక్ 76, అటెండర్ 58 పోస్టులు భర్తీ చేస్తామన్నారు. ఈ నియామకాలు అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన జరుగుతాయని, దరఖాస్తులను ఎంఈవో కార్యాలయాల్లో మాన్యువల్ విధానంలో సమర్పించాలని పేర్కొన్నారు. ఈనెల 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ----GEMINI INTERNET DHANALAKSHMI ROAD HINDUPUR Notification No. 02/2024/ KGBV dated : 7/10/2024 (Head Cooks, Assistant Cooks, Night/ day Watchmen, Sweeper, Scavenger in type -III KGBVs) (Head Cooks, Assistant Cooks Chowkidar in type -IV KGBVs) Separate application shall be submitted for Type -III and Type -IV KGBVs AP KGBV N...