JCSP: జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక నగదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక పథకానికి సంబంధించి దరఖాస్తులను కోరుతోంది. UPSC నిర్వహించిన సివిల్స్ ప్రాథమిక, ప్రధాన పరీక్షలో అర్హత సాధించిన పేద విద్యార్థులకు / ఉద్యోగార్థులకు / అభ్యర్థులకు నగదును ప్రోత్సాహకంగా అందించనుంది. చేయవల్సినదల్లా అర్హులైన అభ్యర్థులు జ్ఞానభూమి పోర్టల్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడమే. JCSP: జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక నగదు ప్రకటన వివరాలు... అర్హత: యూపీఎస్సీ ప్రిలిమ్స్, మెయిన్స్‌లో అర్హత సాధించి ఉండాలి. దీనితో పాటు సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గానికి చెందిన వారు అయి ఉండాలి. అభ్యర్థి కుటుంబ వార్షిక ఆదాయం రూ.8 లక్షలకు మించకూడదు. నగదు ప్రోత్సాహకం: ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారికి రూ.లక్ష, మెయిన్స్‌లో అర్హత సాధించిన వారికి రూ.50 వేలు చొప్పున నగదు ప్రోత్సాహకంగా అందిస్తారు. 2023 పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఆన్‌లైన్‌కు చివరి తేదీ: డిసెంబర్ 19. ముఖ్యమైన లింకులు పోస్ట్ చేసిన తేదీ: 16-12-2023 అధికారిక ...
అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యానం 3.00 గంటల నుండి సాయంత్రం 9.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు