April 18, 2020 రైల్వే NTPC పై వచ్చిన అతి ముఖ్యమైన ప్రకటన: RRB NTPC పరీక్ష కోసం చాలా మంది విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. అయితే ఈ పరీక్ష ఇప్పటిలో జరిగే విధముగా కనిపించడం లేదు ఎందుకంటే RRB NTPC ఎగ్జామ్స్ నిర్వహించడానికి రిక్రూట్‌మెంట్ ఏజెన్సీల నుంచి RRB టెండర్లు ఆహ్వనించిన సంగతి తెలిసింతే. లాక్‌డౌన్ కారణంగా ఈ టెండర్ ప్రక్రియ వాయిదా వెయ్యడం జరిగింది. Covid -19 కారణంగా నివారణ చర్యలలో భాగంగా కోజింగ్,ప్రీ-బిడ్ కాన్ఫరెన్స్,ఒపెనింగ్ తేదీలను సవరిస్తున్నట్లు RRB ప్రకటించడం జరిగింది. కావున టెండర్ ప్రక్రియ పూర్తి అయితే తప్ప పరీక్ష నిర్వహించడానికి లేదు. అయితే ఇప్పటి లో పరీక్ష నిర్వహించే అవకాశం కనిపించడం లేదు. కావున పరీక్ష నిర్వహణకు 2 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. మరితం తెలుసుకోండి: రైల్వే ఎన్‌టిపిసి (ఆర్‌ఆర్‌బి ఎన్‌టిపిసి), గ్రూప్ డి (ఆర్‌ఆర్‌బి గ్రూప్ డి) నియామక పరీక్షల్లో మరింత ఆలస్యం జరగవచ్చు. ఎన్‌టిపిసి, గ్రూప్ డి రైల్వేలలో అతిపెద్ద నియామకాలు, ఈ పరీక్షల ద్వారా 35 వేలు మరియు, 1 లక్ష పోస్టులకు పైగా నియామకాలు జరగాలి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు సీనియర్ అధికారి ఒక సంభాషణ...
అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యానం 3.00 గంటల నుండి సాయంత్రం 9.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు