భారీ స్థాయిలో జీతం లభించే ఈ పోస్టులకు ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనీ ప్రకటనలో పొందుపరిచారు. ముఖ్యమైన తేదీలు : ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది మే 23, 2021 CBT పరీక్ష నిర్వహణ తేది జూన్ 2021 విభాగాల వారీగా ఖాళీలు : జూనియర్ మేనేజర్ (సివిల్ ) 31 జూనియర్ మేనేజర్ (ఆపరేషన్స్ & BID) 77 జూనియర్ మేనేజర్ (మెకానికల్ ) 3 ఎగ్జిక్యూటివ్ (సివిల్ ) 73 ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రికల్ ) 42 ఎగ్జిక్యూటివ్ (సిగ్నల్ & టెలి కమ్యూనికేషన్ ) 87 ఎగ్జిక్యూటివ్ (ఆపరేషన్స్ & BD) 237 ఎగ్జిక్యూటివ్ (మెకానికల్ ) 3 జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రికల్ ) 135 జూనియర్ ఎగ్జిక్యూటివ్ (సిగ్నల్ &టెలి కమ్యూనికేషన్ ) 147 జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఆపరేషన్ & BD) 225 జూనియర్ ఎగ్జిక్యూటివ్ (మెకానికల్ ) 14 అర్హతలు : జూనియర్ మేనేజర్ పోస్టులకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో బాచిలర్ డిగ్రీ /బీఈ /బీ. టెక్ /ఎంబీఏ /పీజీడీజీఏ /పీజీడీబీఎం /పీజీడీఎం మొదలైన కోర్సులను పూర్తి చేయవలెను. సంబంధిత విభాగాలలో డిప్లొమా కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు ఎగ్జిక్యూటివ్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. సంబంధ...
అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యానం 3.00 గంటల నుండి సాయంత్రం 9.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు