RRB Group-D Recruitment 2024: రైల్వేలో 32,000 గ్రూప్-డి పోస్టుల భర్తీ RRB Group-D Recruitment 2024: 32,000 Vacancies in Indian Railways
RRB Group-D Recruitment 2024: రైల్వేలో 32,000 గ్రూప్-డి పోస్టుల భర్తీ ఉద్యోగావకాశాలు : భారత రైల్వే శాఖ నిరుద్యోగుల కోసం శుభవార్త అందించింది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) దేశవ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో 32,000 గ్రూప్-డి ఖాళీలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టుల్లో పాయింట్స్‌మన్, ట్రాక్ మెయింటెయినర్, అసిస్టెంట్, అసిస్టెంట్ లోకో షెడ్, అసిస్టెంట్ ఆపరేషన్స్ మొదలైనవి ఉన్నాయి. ఖాళీల వివరాలు : ▶ లెవల్-1 గ్రూప్-డి ఖాళీలు : సుమారు 32,000 ▶ పోస్టులు : పాయింట్స్‌మన్, అసిస్టెంట్, ట్రాక్ మెయింటెయినర్, అసిస్టెంట్ ఆపరేషన్స్ మొదలైనవి ▶ విభాగాలు : ట్రాఫిక్, ఇంజినీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్ మొదలైనవి అర్హతలు : విద్యార్హత : పదో తరగతి ఉత్తీర్ణత లేదా సంబంధిత ట్రేడులో ITI సర్టిఫికేట్ వయోపరిమితి : 01-07-2025 నాటికి 18 నుంచి 36 సంవత్సరాల మధ్య (SC/ST/OBC/PwD అభ్యర్థులకు వయోసడలింపు ఉంటుంది) శారీరక ప్రమాణాలు : PETలో నిర్దిష్ట ప్రమాణాలు సాధించాలి పారితోషికం : ప్రారంభ వేతనం రూ.18,000 (నియమాల ప్రకారం ఇతర సదుపాయాలు) ఎంపిక ప్రక్రియ : కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) ఫిజి...