🔥కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ -76,
71.అక్టోబర్ 15 (ఏటా) జరుపుకునే గ్లోబల్ హ్యాండ్‌వాషింగ్ డే 2020 నేపథ్యం?
1) మన చేతులు, మన భవిష్యత్తు
2) అందరికీ పరిశుభ్రమైన చేతులు
3) ప్రతి ఒక్కరికీ చేతి పరిశుభ్రత☑️
4) పరిశుభ్రమైన చేతులు- ఓ ఆరోగ్య సూచన
72. ఏటా ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆహార దినోత్సవాన్ని ఏ రోజు పాటిస్తారు?
1) అక్టోబర్ 12
2) అక్టోబర్ 16☑️
3) అక్టోబర్ 15
4) సెప్టెంబర్ 16
73. ఏటా రాష్ట్రీయ మహిళాకిసాన్ దివస్‌ను ఎప్పుడు జరుపుకుంటారు?
1) అక్టోబర్ 11
2) అక్టోబర్ 16
3) అక్టోబర్ 15☑️
4) సెప్టెంబర్ 16
74. పేదరిక నిర్మూలన- ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ దినోత్సవం ఏటా ఏ రోజు పాటిస్తారు?
1) సెప్టెంబర్ 16
2) అక్టోబర్ 16
3) ఆగస్టు 15
4) అక్టోబర్ 17☑️
75. ఫ్లీట్ అవార్డు ఫంక్షన్ 2020 లో ఏ భారత నావికాదళ నౌకను ఉత్తమ ఓడగా ప్రకటించారు?
1) ఐఎన్‌ఎస్ అరిహంత్
2) ఐఎన్‌ఎస్ కోరా
3) ఐఎన్‌ఎస్ సహ్యాద్రి
4) 2)& 3)☑️
76.పాల్ ఆర్. మిల్గోమ్ ్ర- రాబర్ట్ బి. విల్సన్ ఏ రంగంలో 2020 నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు?
1) ఫిజిక్స్
2) కెమిస్ట్రీ
3) మెడిసిన్
4) ఎకనమిక్స్☑️
77. ఫోర్బ్‌స్ఇండియా రిచ్ లిస్ట్ 2020 లో అగ్రస్థానంలో ఉన్నది?
1) ముఖేష్ అంబానీ☑️
2) శివ నాడార్
3) గౌతమ్ అదాని
4) సైరస్ పూనవాలా
78. పీఎం నరేంద్ర మోడీ విడుదల చేసిన ‘‘దేహ్ వెచ్వా కరణి’’ ఎవరి ఆత్మకథ?
1) బాలాసాహెబ్ విఖే పాటిల్☑️
2) సయ్యద్ అహ్మద్
3) శశి థరూర్
4) బినా అగర్వాల్
79. ‘మిస్టర్ ప్రైమ్ మినిస్టర్, వి ష్రాంక్ ది డ్రాగన్‘ పుస్తక రచయిత?
1) ఆనంద్ నీలకంఠన్
2) కుమార్ పదంపని బోరా
3)జీబీఎస్ సిద్ధూ
4) ప్రదీప్ గూర్హా☑️
80. ‘ది బ్యాటిల్ ఆఫ్ బిలాంగింగ్’ పుస్తక రచరుుత ?
1) రోమిలా థాపర్
2) రామ్‌చంద్ర గుహ
3) అరుంధతి రాయ్
4) శశి థరూర్☑️
81. ఇటీవల కన్నుమూసిన పద్మశ్రీ శోభా నాయుడు ఏ నృత్య రూపంలో ప్రసిద్ధులు?
1) కూచిపూడి☑️
2) భరతనాట్యం
3) కథక్
4) కథకళి
*🔥Biology ప్రాక్టీస్ బిట్స్ -39,
*GSRAO GK GROUPS*
21. పేస్‌మేకర్ కింది వాటిలో దేనికి సంబంధించింది?
1) ఊపిరితిత్తులు
2) కాలేయం
3) గుండె✅
4) మూత్రపిండం
22. డెక్స్‌ట్రో కార్డియా అంటే?
1) చిన్న గుండె
2) పెద్ద గుండె
3) గుండె కుడివైపు ఉండటం✅
4) ఎడమ వైపు ఉండటం
23. రక్తపోటును కొలిచే సాధనం?
1) థర్మామీటర్
2) స్పిగ్నోమానోమీటర్✅
3) లాక్టోమీటర్
4) బారోమీటర్
24. హృదయ గరుకం (హార్ట్ మర్‌మర్) అనేది ఏ విధంగా వస్తుంది?
1) పనిచేయలేని ఎట్రియం
2) తెరుచుకున్న కవాటాలు✅
3) కరోనరీ థ్రాంబోసిస్
4) చిన్న అయోర్టా
25. బ్లూ బేబీ అంటే?
1) ఒక ఇంగ్లిష్ సినిమా పేరు
2) గుండె సంబంధ అనారోగ్యంతో జన్మించిన శిశువు
3) ఒక నవల✅
4) ఏదీకాదు
26. గుండె నొప్పికి కారణం?
1) రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ అడ్డురావడం✅
2) గుండె కొట్టుకోవడం ఆగిపోవడం
3) గుండెపై మెదడు అధికారం లేకపోవడం
4) ఏదీకాదు
27. ఆరోగ్యంగా ఉన్న మనిషి గుండె చేసే రెండు చప్పుళ్ల మధ్య వ్యవధి?
1) అర సెకన్
2) ఒక సెకన్✅
3) రెండు సెకన్లు
4) మూడు సెకన్లు
28. మానవ హృదయం ఒక?
1) నాడీ జనకం
2) కండర జనకం
3) కండర నిర్మితం + నాడీ జనకం✅
4) ఏదీకాదు
29. ప్రపంచంలో మొదట గుండె మార్పిడి ఆపరేషన్ నిర్వహించింది ఎవరు?
1) డోనాల్డ్ బెర్నార్డ్
2) వేణుగోపాల్
3) క్రిస్టియన్ బెర్నార్డ్✅
4) భాస్కర్‌రావు
30. మనుషుల్లో సాధారణంగా ఉండే హృదయ స్పందన రేటు?
1) 55
2) 72✅
3) 95
4) 120
*🔥కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ -77,
81.ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల ఏర్పాటుకోసం‘‘ఆయుష్మాన్ సహకర్’’ పథకానికి జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (NCDC) ఎంత రుణాన్ని అందిస్తుంది?
1) రూ. 1,000 కోట్లు
2) రూ. 10,000 కోట్లు☑️
3) రూ. 100 కోట్లు
4) రూ. 500 కోట్లు
82. నవంబర్ 2020 లో ఫుడ్ సేఫ్టీ కంప్లియెన్స్ సిస్టమ్ (FoSCoS)ను ప్రారంభించనున్న సంస్థ?
1) ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
2) వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
3) ఆహార, వ్యవసాయ సంస్థ
4) ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా☑️
83. భారతదేశంలో ఇంగువ(Asafoetida) సాగును తొలిసారిగా ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
1) కేరళ
2) ఆంధ్రప్రదేశ్
3) మహారాష్ట్ర
4) హిమాచల్ ప్రదేశ్☑️
84. ‘‘సేఫ్ సిటీ ప్రాజెక్ట్’’, ‘‘మిషన్ శక్తి’’ పేరుతో మహిళల భద్రతా ప్రచారాన్ని ప్రారంభించిన రాష్ట్రం?
1) ఉత్తర ప్రదేశ్☑️
2) ఆంధ్రప్రదేశ్
3) మహారాష్ట్ర
4) తెలంగాణ
85. భారతదేశపు తొలి మల్టీ-మోడల్ లాజిస్టిక్ పార్క్ (MMLP)ను ఏ రాష్ట్రంలో అభివృద్ధి చేయనున్నారు?
1) అసోం☑️
2) త్రిపుర
3) సిక్కిం
4) మేఘాలయ
86. భారతదేశంలో పొడవైన బస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (BRTS) నెట్‌వర్క్ ఉన్న ఏకై క నగరం ఏది?
1) సూరత్☑️
2) అహ్మదాబాద్
3) కోల్‌కతా
4) పాట్నా
87. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం భారతదేశంలో నులి పురుగు(పరాన్నజీవి) సంక్రమణ లేదా సాయిల్ ట్రాన్స్‌మిటెడ్హెల్మిన్థియాసిస్ (STH) తగ్గినట్లు ఎన్ని రాష్ట్రాలు నివేదించాయి?
1) 13
2) 12
3) 14☑️
4) 16
88. ఏ సంవత్సరం నాటికిఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ((AAI)) ఉడాన్ రీజినల్ ఎయిర్ కనెక్టివిటీ పథకం కింద కనీసం 100 విమానాశ్రయాలు, వాటర్ డ్రోమ్‌లు, హెలిపోర్ట్‌లను అభివృద్ధి చేయాలని యోచిస్తోంది?
1) 2022
2) 2024☑️
3) 2025
4) 2030
89. నేషనల్ సూపర్‌కంప్యూటింగ్ మిషన్ (NSM) మూడవ దశ ఏ నెల నుండి ప్రారంభం కానుంది?
1) మార్చి 2021
2) జనవరి 2021☑️
3) ఏప్రిల్ 2021
4) డిసెంబర్ 2020
90. భారతదేశంలోతొలి అగర్ ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్‌ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
1) సిక్కిం
2) అసోం☑️
3) త్రిపుర
4) మేఘాలయ
*🔥Biology ప్రాక్టీస్ బిట్స్ -38,
11. శిశువు పితృత్వాన్ని నిర్ధారించడానికి ఉపయోగించే పరీక్ష?
1) అమ్నియో సెంటాసిస్
2) డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్✅
3) జన్యు సైక్లింగ్
4) ఏదీకాదు
12. అర్టికేరియా అనేది ఒక రకమైన?
1) వ్యాధి కలుగజేసే మొక్క
2) ఎలర్జీ మొక్క✅
3) రసాయనం
4) ఏదీకాదు
13. మానవ శరీరంలోని ఏ అవయవంలో లింపోసైట్స్ ఉత్పత్తి అవుతాయి?
1) కాలేయం
2) ప్లీహం
3) దీర్ఘ అస్థి✅
4) క్లోమం
14. వ్యాధి నిరోధకతను పెంచే రక్త కణాలు?
1) ల్యూకోసైట్స్
2) మోనోసైట్స్
3) లింపోసైట్స్✅
4) న్యూట్రోఫిల్స్
15. కొన్ని రకాల పుష్పించే మొక్కలు ఎలర్జీని ఉత్పత్తి చేసే పుప్పొడి రేణువులను కలిగి ఉంటాయి. అలాంటి వాటికి ఉదాహరణ?
1) పార్దీనియం హిస్టిరోఫోరస్
2) స్థూలకాయ కోడి
3) స్పైని అమరాంథీస్
4) పైవన్నీ✅
16. రక్తంలోని ప్రతిజనకం అనేది?
1) హానికర బ్యాక్టీరియాలను నిర్మూలిస్తుంది
2) విషానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది
3) శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది
4) యాంటీబాడీల ఏర్పాటులో కీలకపాత్ర✅
17. మానవ రక్తంలో అధికంగా ఉండే డబ్ల్యూబీసీలు?
1) ఇసినోఫిల్స్
2) బేసోఫిల్స్
3) న్యూట్రోఫిల్స్✅
4) మోనోసైట్స్
18. తెల్ల రక్తకణాల జీవిత కాలం?
1) 12-13 రోజులు✅
2) 16-18 రోజులు
3) 11-12 రోజులు
4) 10-12 రోజులు
19. రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టకపోవడానికి కారణం?
1) ఫైబ్రిన్ లేకపోవడం✅
2) ఫైబ్రినోజన్ ఉండటం
3) Ca+2 ఉండటం
4) థ్రాంబో ప్లాస్టిన్ లేకపోవటం
20. మానవుడిలో రక్తం గడ్డ కట్టేందుకు ఎంత సమయం పడుతుంది?
1) 10 నిమిషాలు
2) 8 నిమిషాలు
3) 7 నిమిషాలు
4) 3-5 నిమిషాలు✅
*🔥Physics ప్రాక్టీస్ బిట్స్ -31,
11. ఇనుప పాత్రలో అల్యూమినియం పాత్ర ఉంచారు. వీటిని వేరు చేయాలంటే?
ఎ) ఆ రెండు పాత్రలు వేడి చేయాలి
బి) ఆ రెండు పాత్రలూ చల్లని నీటిలో ముంచాలి☑️
సి) ఆ రెండు పాత్రలను సుత్తితో కొట్టాలి
డి) పైవన్నీ
12. నీటి అసంగత వ్యాకోచం తగ్గించేందుకు దానిలో ఏ ద్రవం కలపాలి?
ఎ) ఇథైల్ గ్లైకాల్☑️
బి) బెంజీన్
సి) పెట్రోలు
డి) కిరోసిన్
13. విద్యుత్ ఇస్త్రీపెట్టెను కనుగొన్నవారు?
ఎ) ప్రివోస్ట్
బి) కూలుంబ్
సి) హెన్రీషెలె☑️
డి) విలియం గిల్‌బర్డ్
14. పగటి సమయంలో చంద్రుడి సగటు ఉష్ణోగ్రత ఎంత?
ఎ) 25°C
బి) 50°C
సి) 75°C
డి) 100°C☑️
15. మానవ నేత్రం ఏ కటకంలా పని చేస్తుంది?
1) కుంభాకార కటకం☑️
2) పుటాకార కటకం
3) సమతల గాజు పలక
4) కుంభాకార దర్పణం
16. అతినీలలోహిత కిరణాలను కనుగొన్న శాస్త్రవేత్త?
1) గెలీలియో
2) రాంట్ జెన్
3) రిట్టర్☑️
4) గేబర్
17. కండరాల నొప్పి, పక్షవాతాన్ని నయం చేయడానికి ఉపయోగించే కిరణాలు?
1) అతినీలలోహిత కిరణాలు
2) రేడియో తరంగాలు
3) x కిరణాలు
4) పరారుణ కిరణాలు☑️
18. నకిలీ కరెన్సీ నోట్లను గుర్తించడానికి ఉపయోగపడేవి?
1) లేజర్ కిరణాలు
2) అతినీలలోహిత కిరణాలు☑️
3) మైక్రో తరంగాలు
4) రేడియో తరంగాలు
19. వైరస్‌లను పరిశీలించడానికి ఉపయోగించే మైక్రోస్కోప్?
1) సరళ సూక్ష్మదర్శిని
2) సంయుక్త సూక్ష్మదర్శిని
3) ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్☑️
4) సాధారణ మైక్రోస్కోప్
20. రిమోట్ సెన్సింగ్ విధానంలో ఉపయోగించే కిరణాలు?
1) మైక్రో తరంగాలు☑️
2) రేడియో తరంగాలు
3) గామా కిరణాలు
4) x- కిరణాలు
ఇండియన్ హిస్టరీ ప్రాక్టీస్ బిట్స్
1.భారత దేశ రాజధాని ఢిల్లీ ఏ సంవత్సరంలో ఆవిర్భవించింది?
👉1911 డిసెంబర్ 12
2.ప్రపంచంలో తొలి గ్రానైట్ నిర్మిత దేవాలయం ఏది?
👉బృహదీశ్వరాలయం
3.1883 వ సంవత్సరంలో ఇండియాలో మొదటి థియేటర్ అయినా "స్టార్ ధియేటర్" ఎక్కడ ప్రారంభించారు?
👉కలకత్తా
4.ప్రపంచ పుస్తకాల దినోత్సవం ఎప్పుడు?
👉ఏప్రిల్ 23
5."గాయపడిన కవి గుండెలలో రాయబడిన కావ్యాలెన్నో" కావ్య రచయిత ఎవరు?
👉దాశరధి
6.హనుమకొండలో బేతేశ్వరాలయం ను నిర్మించింది ఎవరు?
👉రెండవ బేతరాజు
7.కాకతీయుల కాలంలో దుర్గి శాసనం వేయించిన వారు ఎవరు?
👉జన్నిగదేవుడు
8.హనుమకొండ వద్ద ప్రసన్న కేశవాలయం ను నిర్మించింది ఎవరు?
👉గంగాధరుడు
9.గణపతిదేవుని ప్రధాని ఎవరు?
👉మాల్యాల హేమాద్రి రెడ్డి
10.ఎవరి వత్తిడివల్ల పలనాడు రాజ్యం రెండుగా చీలిపోయింది?
👉మలిదేవరాజు
🔥హిస్టరీ బిట్స్🔥
1)‘జల్-జంగల్-జమీన్’ ఎవరి నినాదం?
👉కొమరం భీం.
2) తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటం ప్రధానంగా ఎవరికి వ్యతిరేకంగా జరిగింది?
👉భూస్వాములు, దేశ్‌ముఖ్‌లు, నిజాం.
3) ‘హైదరాబాద్ అంబేద్కర్’గా ఎవరిని పేర్కొంటారు?
👉బి.ఎస్. వెంకట్రావు.
4) 1946లో ‘తెభాగా’ రైతాంగ ఉద్యమం ఏ రాష్ట్రంలో జరిగింది?
👉బెంగాల్.
5) ‘అప్పికో’ ఉద్యమం ఎక్కడ జరిగింది?
👉కర్ణాటక.
6) ఏ గవర్నర్ జనరల్ కాలంలో ‘సతీ సహగమన నిషేధ చట్టం - 1829’ చేశారు?
👉విలియం బెంటింక్.
7) నారాయణ ధర్మ పరిపాలన ఉద్యమాన్ని మొదట ఎవరు ప్రారంభించారు?
👉ఎజ్వాలు.
8) ‘ది పేమెంట్ ఆఫ్ బోనస్ యాక్ట్’ను ఎప్పుడు చేశారు?
👉1965 .
9) మానవ హక్కుల పరిణామంలో ముఖ్య ఘట్టం ఏది?
👉మాగ్నాకార్టా - 1215
10) 1953లో మొదటిసారిగా ‘వెనుకబడిన తరగతుల కమిషన్’ను ఎవరి నేతృత్వంలో ఏర్పాటు చేశారు?
👉కాకా కాలేల్కర్.
🔥కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ 🔥
♈ఇ-హెల్త్ రంగంలో (అక్టోబర్ 2020)భారత్ ఏ దేశంతో కలిసి పనిచేయనుంది?
నెదర్లాండ్✅
♈వర్చువల్‌గా జరిగిన అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్‌ఏ) 3వ సమావేశంలో రెండేళ్ల కాలానికి కో-ప్రెసిడెంట్‌గా తిరిగి ఎన్నికైన దేశం?
France✅
♈షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) మంత్రుల (లా అండ్ జస్టిస్) 7వ సమావేశానికి ఆతిథ్యం ఇచ్చిన దేశం?
భారత్✅
♈కన్సర్న్ వరల్డ్‌వైడ్అండ్వెల్తుంగర్‌హిల్ఫ్ విడుదల చేసిన గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2020 లో భారత్ ర్యాంక్?
94✅
♈‘‘బీటెన్ ఆర్ బోకెన్? ఇన్ఫార్మాలిటీ అండ్ కోవిడ్-19 ఇన్ సౌత్ ఏసియా’’ అనే నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది?
ప్రపంచ బ్యాంకు✅
♈పపంచంలో అతిపెద్ద ఎల్‌పీజీ రెసిడెన్షియల్ మార్కెట్‌గా చైనాను భారత్ అధిగమించనున్న సంవత్సరం?
2030✅
♈ఆక్స్ఫామ్ అండ్ డెవలప్మెంట్ ఫైనాన్‌స ఇంటర్నేషనల్ (డిఎఫ్‌ఐ) విడుదల చేసిన కమిట్మెంట్ టు రిడ్యూసింగ్ ఇన్‌ఈక్వాలిటీ (సిఆర్‌ఐ) ఇండెక్స్ 3వ ఎడిషన్లో భారత్ ర్యాంక్?
129✅
♈కోవిడ్-19 కారణంగా మందగించిన వినియోగదారుల వ్యయాన్ని పెంచడానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ప్యాకేజీ విలువ?
రూ 73,000 కోట్లు✅
♈గూగుల్ పే - వీసా సహకారంతో ACE క్రెడిట్ కార్డును ప్రారంభించిన బ్యాంక్? యాక్సిస్ బ్యాంక్✅
♈నెక్‌స్ట్ జనరేషన్ టెక్నాలజీలో విద్యార్ధులు, అధ్యాపకులను శక్తిమంతం చేయడానికి AICTE తో భాగస్వామ్యం కలిగిన సంస్థ?
మైక్రోసాఫ్ట్✅
1.ప్రపంచంలో రెండో అతి ఎత్తైన శిఖరం K2 ఏ పర్వత శ్రేణిలో ఉంది?
1) *కారకోరం* 📌
2) లడఖ్ శ్రేణి
3)హిమాద్రి
4) జస్కార్
2.వేసవి విడిదిలకు ప్రసిద్ధి చెందిన పర్వత శ్రేణులు ఏవి?
1) *హిమాచల్ హిమాలయాలు* 📌
2)హిమాద్రి హిమాలయాలు
3) అత్యున్నత హిమాలయాలు
4) శివాలిక్ హిమాలయాలు
3. సుర్మా లోయ ఏ పంటకు ప్రసిద్ధి చెందింది?
1) గోధుమ
2) పత్తి
3) రబ్బరు
4) *తేయాకు* 📌
4. లుషాయి కొండలు ఏ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి?
1) *మిజోరాం* 📌
2) మణిపూర్
3) నాగాలాండ్
4) మేఘాలయ
5.జయంతియా’ అనే తెగకు చెందిన ప్రజలు ఏ రాష్ట్రంలో ఉన్నారు?
1) నాగాలాండ్
2) మణిపూర్
3) *మేఘాలయ* 📌
4) అసోం
6. టెథిస్ సముద్రానికి దక్షిణాన ఉన్న భూభాగాన్ని ఏమని పిలుస్తారు?
1) అంగార
2) *గోండ్వానా* 📌
3) లారేషియా
4) యురేషియా
7. కుమయున్ హిమాలయాలు ఏ రెండు నదుల మధ్య విస్తరించి ఉన్నాయి?
1) కాళీ – తీస్తా
2) *సట్లేజ్ – కాళీ* 📌
3) సింధు- సట్లేజ్
4) తీస్తా – బ్రహ్మపుత్ర
8. లడఖ్, జస్కార్ శ్రేణుల మధ్య ప్రవహించే నదిఏది?
1) బ్రహ్మపుత్ర
2) గంగానది
3) యమున
4) *సింధు* 📌
9.భారతదేశంలో అతిపెద్ద హిమానీనదం ఏది?
1) బైఫో
2) బట్టారో
3) *సియాచిన్* 📌
4) బటార్
10. పాకిస్తాన్, భారతదేశానికి మధ్య రైలు-రోడ్డు మార్గాలు ఏ కనుమ ద్వారా కొనసాగుతున్నాయి?
1 కైబర్ కనుమ
2 షిప్కిలా కనుమ
3 నాథులా కనుమ
4 *బోలాన్ కనుమ📌*
*🔥Biology ప్రాక్టీస్ బిట్స్ 🔥*
1. మానవుడి శరీరంలో (పెద్దవారిలో) ఎముకల సంఖ్య?
☑️ 206
2. మానవ శరీరంలోని అతి కఠిన భాగం?
☑️ ఎనామిల్
3. జంతువులలోని అస్థిమజ్జ నిర్వహించే క్రియ?
☑️ రక్తకణోత్పత్తి
4. గోర్లను కత్తిరించినప్పుడు ఎందుకు నొప్పి కలగదు?
☑️ మృతకణజాలంతో తయారైన కొమ్మువంటి పదార్థం ఉండటం
5. మనం చేతితో రాస్తున్నప్పుడు పెన్నుకు ఆధారాన్నిచ్చే చేతి వేళ్లలోని ఎముకలు?
☑️ ఫాలింజెస్
6. ఎముకల అధ్యయన శాస్త్రం?
☑️ ఆస్ట్రియాలజీ
7. అప్పుడే పుట్టిన శిశువులో ఉండే ఎముకల సంఖ్య?
☑️ 300
8. కింది వాటిలో మానవుడి వెన్నెముకకు సంబంధించిన వ్యాధి?
☑️ సర్వైకల్ స్పాండలైటిస్
9. మానవ శరీరంలో అతిపెద్ద ఎముక?
☑️ పీమర్
10. నీటిలో ఏ పదార్థం ఎక్కువ ఉండటంతో ఎముకల్లో వంకర్లు వస్తాయి?
☑️ ఫ్లోరిన్
1.మ్యాకదోని శాసనం ఎవరు వేయించారు?
👉 పులోమావి
2.ఆంధ్రదేశంలో లభించిన తొలి పల్లవుల శాసనం?
👉మంచికల్లు శాసనం
3.గురజాల శాసనం ఎవరు వేయించారు?
👉రుద్ర పురుష దత్తుడు
4.మొదటి తెలుగు పద్య శాసనం?
👉అద్దంకి శాసనం
5.శాలంకాయలు రాజ్య స్థాపకుడు విజయ దేవర వర్మ అని తెలిపే శాసనం?
👉ఏలూరు శాసనం
6.వేంగి చాళుక్యుల యొక్క మొదటి తెలుగు శాసనం?
👉విప్పర్ల శాసనం
7.తొలి కాకతీయుల వంశ పేర్లు తెలిపే శాసనం?
👉బయ్యారం శాసనం
8.భాస్కర భవ దురుడు వేయించిన శాసనం?
👉పోరుమామిళ్ల తటాక శాసనం
9.కోరుమిల్లి శాసనం ఎవరు వేయించారు?
👉రాజరాజ నరేంద్రుడు
10.ధాన్యకటకం ని ఆంధ్ర ప్రదేశం యొక్క రాజధాని గా పేర్కొనే శాసనం?
👉మైదవోలు శాసనం
ఎయిర్‌ఫోర్స్ యొక్క ముఖ్యమైన చీఫ్
🔷మొదటి చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ - థామస్ ఎల్మ్‌హిర్స్ట్
🔷మొదటి ఇండియన్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ - సుబ్రోటో ముఖర్జీ
🔷ఎయిర్ చీఫ్ మార్షల్ హోదాలో మొదటి చీఫ్ - అర్జన్ సింగ్
🔷భారత వైమానిక దళం యొక్క మొదటి మార్షల్ - అర్జన్ సింగ్
🔷1962 యుద్ధంలో చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ - AM ఇంజనీర్
🔷1965 యుద్ధంలో చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ - అర్జన్ సింగ్
🔷1971 యుద్ధంలో చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ - పిసి లాల్
🔷మొదటి చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ సర్వీస్ కమాండ్ - లెఫ్టినెంట్ జనరల్ పంకజ్ ఎస్ జోషి
🔷26 వ ఎయిర్ చీఫ్ - రాకేశ్ కుమార్ సింగ్ భదౌరియా
🔥మాస్క్ సంబంధిత వార్తలు🔥
1. మాస్క్ బ్యాంక్_ ఢిల్లీ
2. మాస్క్ వెండింగ్ మెషిన్_ తమిళనాడు
3. ప్లాస్టిక్ లావో మాస్క్ లే జావో_ ఉత్తరాఖండ్
4. కర్ణాటక మాస్క్ డే_ 18 జూన్
5. మాస్క్ దిస్పోసల్ _ కేరళ
6. ఏక్ మాస్క్ అనెక్ జిందగి_ మధ్యప్రదేశ్
7. నో మాస్క్ నో రైడ్_ సంగ్లి, మహారాష్ట్ర
8. నో మాస్క్ నో సర్వీస్_బంగ్లాదేశ్
9. టాస్క్ మాస్క్ ఫోర్స్ ఇనిషియేటివ్_బిసిసిఐ
📊 2020 జాతీయ క్రీడా అవార్డులు 📊
ప్రతి సంవత్సరం ఆగస్ట్ 29 న మేజర్ ధ్యాన్ చంద్ పుట్టినరోజు సందర్భంగా ఈ అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుంది.
⏳ *రాజీవ్ గాంధీ ఖేల్ రత్న*⏳
క్రీడా రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం రాజీవ్ గాంధీ ఖేల్ రత్న . మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ స్మారకచిహ్నంగా 1991 నుండి ఇస్తున్నారు . మొదటి గ్రహీత విశ్వనాథన్ ఆనంద్
7.5 లక్షల నుండి 25 లక్షలకు బహుమతి విలువ పెరిగింది
1. Rohit Sharma. 2.t,mariyappan
3. Manika batra 4. Vinesh poghat 5. Rani Rampal .
⏳* ద్రోణాచార్య అవార్డు* ⏳
గురువులు అత్యుత్తమ క్రీడాకారులను తీర్చి దిద్దినందుకు గాను ఇచ్చే అత్యున్నత పురస్కారం ద్రోణాచార్య దీన్ని 1985 న ప్రారంబించారు.
Regular catagory:-
5 లక్షల నుండి 10 లక్షలకు బహుమతి విలువ పెరిగింది
1. జూడ్ ఫెలిక్స్ సెబాస్టియన్ (హాకీ)
2. యోగేష్ మల్వియా. ( మల్ల ఖాంబ్)
3. జస్పాల్ రాన. ( షూటింగ్ )
4. కుల్దీప్ కుమార్ హందు ( వుషు)
5. గౌరవ్ ఖన్నా. ( పారా బ్యాడ్మింటన్)
Life time achievement :-
5లక్షల నుండి 15 లక్షలకు బహుమతి విలువ పెరిగింది.
1. ధర్మేంద్ర తివారీ. ( ఆర్చరీ)
2. పురుషోత్తం రాయ్. ( అథ్లెట్)
3. శివ సింగ్. ( బాక్సింగ్)
4. రో మేశ్ పథానియ ( హాకీ)
5. క్రి షన్ కుమార్ హుడ్డ ( కబడ్డి)
6. విజయ్ భల్ చంద్ర మునేస్వర్ (పారా పవర్లిఫ్టింగ్)
7.నరేష్ కుమార్ ( టెన్నిస్)
8. ఓం ప్రకాష్ దహియ ( రెజ్లింగ్)
⏳*ధ్యాన్ చంద్ అవార్డ్*⏳
2002 నుండి ఈ పురస్కారం ఇస్తున్నారు.5 లక్షల నుండి 10 లక్షలకు బహుమతి విలువ పెరిగింది.
1. కుల్డీప్ సింగ్ భుల్లర్ ( అథ్లెట్)
2. జీన్నీ పిలిఫ్స్ ( అథ్లెట్)
3. ప్రదీప్ శ్రీ కృష్ణ గాందే ( బ్యాడ్మింటన్)
4.తృప్తి మూర్కుండే ( బ్యాడ్మింటన్)
5. N. ఉషా. ( బాక్సింగ్)
6. లఖా సింగ్ ( బాక్సింగ్)
7. సుఖ్వెంద్రసింగ్ సందు ( ఫుట్ బాల్)
8. అజిత్ సింగ్ ( హాకీ)
9. మన్ ప్రీత్ సింగ్ ( కబడ్డి )
10. రంజిత్ కుమార్ ( పారా అథ్లెట్)
11. సత్య ప్రకాష్ తివారీ( పారా అథ్లెట్)
12. మంజీత్ సింగ్ ( రోయింగ్)
13. లేట్ సచిన్ నాగ్ ( స్విమ్మింగ్)
14. నందన్ పి లాల్ ( టెన్నిస్ )
15. నేత్ర పాల్ హుడ్డా ( రెజ్లింగ్)
⏳* అర్జునా అవార్డ్*⏳
1961 నుండి ఈ అవార్డ్ నీ ఇస్తున్నారు 5 లక్షల నుండి 15 లక్షలకు బహుమతి విలువ పెరిగింది.
1. ద్యుతి చంద్ ( అథ్లెట్)
2.అతను దాస్ ( ఆర్చరీ)
3.సాత్విక్ సై రాజ్ రంకిరెడ్డి( బ్యాడ్మింటన్)
4. చిరాగ్ చంద్ర శేఖర్ రెడ్డి ( బ్యాడ్మింటన్)
5. విశేష్ బ్రిగు వాన్షి (బాస్కెట్ బాల్)
6. సుబెదార్ మనీష్ కౌశిక్(బాక్సింగ్)
7. లో వ్లినా బోర్గో హైన్ ( బాక్సింగ్)
8.ఇషాంత్ శర్మ ( క్రికెట్)
9.దీప్తి శర్మ ( క్రికెట్)
10.సావంత్ అజయ్ అనంత్ (ఈ క్వేస్త్రియన్)
11. సందేశ్ జింగాన్(ఫుట్ బాల్)
12. అదితి అశోక్ ( గోల్ఫ్)
13.దీపిక(హాకీ) 14.దీపిక (కబడ్డి)
15 ఆకాష్ దీప్ సింగ్(హాకీ)
16. కాలే సరికా సుధాకర్( కోకో)
17.దత్తు బాబన్ ఖోకనల్ (రోయింగ్)
18. మను బాకర్ (షూటింగ్)
19.సౌరభ్ చౌదరి (షూటింగ్)
20. మాదురికా సుహస్ పట్కర్ (టేబుల్ టెన్నిస్)
21. దివి జ్ శరణ్ ( టెన్నిస్)
22.శివ కేశవ్ ( వింటర్ స్పోర్ట్స్)
23. దివ్య కాక్రాన్ ( రెజ్లింగ్)
24. రాహుల్ అవేర్ (రెజ్లింగ్)
25. సుయాష్ నారాయణ్ జాదవ్ (పారా స్విమ్మింగ్)
26. సందీప్. ( పారా అథ్లెట్)
27. మనీష్ నర్వల్ ( పారా షూటర్).
➡️ప్రణబ్ ముఖర్జీ మృతి ▶️
➡️భారత 13 వ రాష్ట్రపతి భారత రత్న అవార్డు గ్రహీత శ్రీ ప్రణబ్ ముఖర్జీ 2020 ఆగస్ట్ 31 న మృతి చెందారు .
➡️ 1935- డిసెంబర్ -11 న పశ్చిమ బెంగాల్ లో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఆయన అంచలంచెలుగా ఎదిగి భారత రాష్ట్రపతి పదవి వరకు చేరారు .
➡️1969 లో తొలి సారి ఇందిరా హయాంలో రాజ్యసభకు ఎన్నికయ్యారు.1973 లో తొలిసారి క్యాబినెట్ లో చోటు దక్కింది పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు.
➡️1982 లో దేశ ఆర్ధిక శాఖ చేపట్టి ఆ పదవిని అత్యంత పిన్న వయసులోనే చేపట్టిన వ్యక్తిగా ఘనత సాధించాడు.
1984 లో చేసిన ఒక సర్వేలో ప్రపంచం లోనే అత్యుత్తమ ఆర్ధిక వేత్తగా నిలిచారు.
➡️ఇందిర మరణానంతరం రాజీవ్ తో విభేదాల కారణంగా పార్టీ వదిలి 1985లో రాష్ట్రీయ సమాజ్ వాది పార్టీ నీ స్థాపించారు , ఆ పార్టీ డిపాజిట్లు కూడా దక్కక పోవటంతో తిరిగి 1989 లో కాంగ్రెస్ గూటికి చేరారు .
➡️రాజీవ్ హత్యానంతరం ప్రధాని రేసులో నిలిచినా పదవీ p.v కి దక్కింది .1991 p.v ప్రభుత్వంలో ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షునిగా పనిచేశారు.
➡️1995 లో విదేశీ వ్యవహారాల శాఖ చేపట్టారు.2004 నుండి 2012 వరకు రక్షణ, విదేశీ వ్యవహారాల, ఆర్ధిక వంటి కీలక శాఖలు నిర్వహించగా.
➡️2012 జూలై నుండి 2017 జూలై వరకు దేశ అత్యున్నత అధిపతి గా రాష్ట్రపతి గా పదవి భాద్యతలు నిర్వహించారు.
➡️ 2008 లో పద్మ విభూషణ్ 2019 లో అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న అవార్డులు దక్కాయి .
🦁 సొంతంగా రచయిత అయిన ఆయన
📝OFF THE TRACK ( 1987)
📝SAAGA OF STRAGLE AND SACRIFICE (1992)
📝THE DREMATIC DECED ; THE DAYS OF INDIRA GANDHI YEARS (2014)
📝THE COLIGIAN YEARS (2018)
అనే పుస్తకాలు రాశారు.
➡️2020 ఆగస్ట్ 10 న హాస్పిటల్ లో చేరగా August 31 న మరణించారు.
*🟢 బ్యాంక్ యొక్క MD & CEO, HQ మరియు TAGLINE యొక్క నవీకరించబడిన జాబితా
💠అలహాబాద్ బ్యాంక్
🔷 స్థాపన - 1865
🔷HQ - కోల్‌కతా
🔷 ట్యాగ్‌లైన్ - A Tradition of Trust
💠 ఆంధ్రా బ్యాంకు
🔷స్థాపన - 1923
🔷HQ - హైదరాబాద్
🔷 MD & CEO - J ప్యాకిరిసం
🔷 ట్యాగ్‌లైన్ - Where India Banks
💠యాక్సిస్ బ్యాంక్
🔷 స్థాపన- 1993
🔷HQ - ముంబై
🔷చైర్మన్ - రాకేశ్ మఖిజా
🔷MD & CEO - అమితాబ్ చౌదరి
🔷 ట్యాగ్‌లైన్ - బద్ధి కా నామ్ జిందగీ
💠బ్యాంక్ ఆఫ్ బరోడా
🔷స్థాపన - 1908
🔷HQ - వడోదర
🔷 MD & CEO - సంజీవ్ చాధా
🔷 ట్యాగ్‌లైన్ - India's International Banks
💠 బ్యాంక్ ఆఫ్ ఇండియా
🔷స్థాపన - 1906
🔷HQ - ముంబై
🔷 MD & CEO - అతను కుమార్ దాస్
🔷 ట్యాగ్‌లైన్ - Relationship beyond Banking
💠 బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర
🔷స్థాపన - 1935
🔷HQ -Pune
🔷MD & CEO - A.S. రాజీవ్
🔷ట్యాగ్‌లైన్ - One Family One Bank
💠బాంధన్ బ్యాంక్
🔷స్థాపన -23 ఆగస్టు 2015
🔷HQ- కోల్‌కతా
🔷MD & CEO - చంద్ర శేఖర్ ఘోష్
🔷టాగ్‌లైన్ - ఆప్కా భాలా, సబ్కి భలై
💠 కెనరా బ్యాంక్
🔷HQ - బెంగళూరు
🔷MD & CEO - లింగం వెంకట్ ప్రభాకర్
🔷 ట్యాగ్‌లైన్ - Together We Can
💠 కార్పొరేషన్ బ్యాంక్
🔷 స్థాపన - 1906
🔷HQ - మంగుళూరు
🔷 MD & CEO - పి వి భారతి
🔷 ట్యాగ్‌లైన్ - Prosperity for all
💠 ధన్లాక్ష్మి బ్యాంక్
🔷 స్థాపన- 1927
🔷HQ - త్రిశూర్ కేరళ
🔷MD & CEO - సునీల్ గుర్బక్సాని
🔷 ట్యాగ్‌లైన్ - టాన్.మన్.ధాన్
💠 ఫెడరల్ బ్యాంక్
🔷 HQ - కొచ్చి కేరళ
🔷 MD & CEO - శ్యామ్ శ్రీనివాసన్
🔷 ట్యాగ్‌లైన్ - Your Perfect Banking Partner
💠 HDFC బ్యాంక్
🔷 స్థాపన - 1994
🔷 HQ - ముంబై
🔷 MD & CEO - శశిధర్ జగదీషన్
🔷 ట్యాగ్‌లైన్ - We understand your world
💠 ఐడిబిఐ బ్యాంక్
🔷 స్థాపన - 1964
🔷 HQ - ముంబై
🔷 MD & CEO - రాకేశ్ శరం
🔷 ట్యాగ్‌లైన్ - Banking for, "ఆవో సోచీన్ బడా"
💠 ఇండియన్ బ్యాంక్
🔷 స్థాపన - 1907
🔷 HQ - చెన్నై
🔷 MD & CEO - పద్మజా చుండ్రు
🔷 ట్యాగ్‌లైన్ - Your Own Bank
💠 ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్
🔷 స్థాపన - 1937
🔷 HQ - చెన్నై
🔷 MD & CEO - పార్థా ప్రతిం సేన్‌గుప్తా
🔷 ట్యాగ్‌లైన్ - Good People to Grow With
💠 ఐసిఐసిఐ బ్యాంక్
🔷 స్థాపన - 1994
🔷 HQ - ముంబై
🔷 MD & CEO - సందీప్ బక్షి
🔷 ట్యాగ్‌లైన్ - హమ్ హై నా ఖయల్ అప్కా
💠 INDUSLND బ్యాంక్
🔷 HQ - పూణే
🔷 CEO - సుమంత్ కాత్పాలియా
🔷 ట్యాగ్‌లైన్ - We Make You Feel Richer
💠 కర్ణాటక బ్యాంక్
🔷 స్థాపన - 1924
🔷 HQ- మంగళూరు కర్ంటక
🔷 MD & CEO - M S మహాబలేశ్వర
🔷 ట్యాగ్‌లైన్ - Your Family Bank, Across India
💠 కరూర్ వైశ్యా బ్యాంక్
🔷 స్థాపన - 1916
🔷 HQ - కరూర్ తమిళనాడు
🔷 MD & CEO - రమేష్ బాబు బోడు
🔷 ట్యాగ్‌లైన్ - Smart way to Bank
💠 లక్ష్మి విలాస్ బ్యాంక్
🔷 స్థాపన - 1926
🔷 HQ - చెన్నై
🔷 MD & CEO - ఎస్ సుందర్
🔷 ట్యాగ్‌లైన్ - The Changing Face of Prosperity
💠 ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్
🔷 స్థాపన - 1923
🔷 HQ - గురుగ్రామ్, హర్యానా
🔷 MD & CEO - ముఖేష్ కుమార్ జైన్
🔷 ట్యాగ్‌లైన్ - Where Every Individual is Committed
💠 పుంజాబ్ & సిండ్ బ్యాంక్
🔷 స్థాపించబడింది - 1908
🔷 HQ - న్యూ Delhi ిల్లీ
🔷 MD & CEO - ఎస్ కృష్ణన్
🔷 ట్యాగ్‌లైన్ - Where Service is a way of Life
💠RBL బ్యాంక్
🔷 స్థాపించబడింది - 1943
🔷 HQ - ముంబై
🔷 MD & CEO - విశ్వవీర్ అహుజా
🔷 ట్యాగ్‌లైన్ - Apno ka Bank
💠 సిండికేట్ బ్యాంక్
🔷 స్థాపన - 1925
🔷 హెచ్‌క్యూ - మణిపాల్, కర్ణాటక్
🔷 MD & CEO - మృత్యుంజయ్ మహాపాత్ర
🔷 ట్యాగ్‌లైన్ - Faithful and Friendly
💠 సౌత్ ఇండియన్ బ్యాంక్
🔷స్థాపన - 1929
🔷 HQ - త్రిస్సూర్, కేరళ
🔷 చైర్మన్- మురళి రామకృష్ణన్
🔷 ట్యాగ్‌లైన్ - Experience Next Generation Banking
💠 UCO బ్యాంక్
🔷 స్థాపించబడింది - 1943
🔷 HQ - కోల్‌కతా
🔷 MD & CEO - అతుల్ కుమార్ గోయెల్
🔷 ట్యాగ్‌లైన్ - Honours Your Trust
💠 యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
🔷స్థాపన - 1919
🔷HQ - ముంబై
🔷 MD & CEO - రాజ్‌కిరణ్ రాయ్
🔷 ట్యాగ్‌లైన్ - Good People to Bank with
💠యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
🔷స్థాపన - 1950
🔷HQ- కోల్‌కతా
🔷MD & CEO - అశోక్ కుమార్ ప్రధాన్
🔷ట్యాగ్‌లైన్ - The Bank that begins with U
💠 విజయా బ్యాంక్
🔷 స్థాపన - 1931
🔷 HQ - బెంగళూరు
🔷 MD & CEO - ఎ శంకర నారాయణన్
🔷 ట్యాగ్‌లైన్ - A Friend You Can Bank Upon
💠 ఎస్ బ్యాంక్
🔷 స్థాపన - 2004
🔷HQ - ముంబై
🔷నాన్-ఎక్స్ చైర్మన్ - సునీల్ మెహతా
🔷MD & CEO - ప్రశాంత్ కుమార్
🔷ట్యాగ్‌లైన్ - Experience our expertise
💠 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)
🔷 స్థాపన - 1 జూలై 1955
🔷 HQ - ముంబై
🔷 చైర్మన్ - రజనీష్ కుమార్
🔷 MD - అశ్వని భాటియా, చల్లా శ్రీనివాసులు సెట్టి
➡️ఇండియన్ పాలిటి ▶️
1.ప్రభుత్వ సర్వీసులకు అభ్యంతరం కానిదేది?
👉లింగ భేదం
2.ఇండియాలో అవశిష్ట అధికారాలను ఎవరికీ ఉంటాయి?
👉కేంద్రం
3.ప్రధానమంత్రి సచివాలయానికి ఇంకొక పేరు?👉సూక్ష్మ కేబినెట్
4. పార్లమెంట్ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించేది ?
👉స్పీకర్
5.రాష్ట్ర గవర్నర్ ఎవరికి బాధ్యత వహిస్తాడు ?
👉రాష్ట్రపతి
6.సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవీ విరమణ వయస్సు?
👉60 సంవత్సరాలు
7.మంత్రిమండలి సచివాలయం ?
👉స్టాఫ్ ఏజెన్సీ
8.బ్రిటిష్ కాలంలో కేంద్ర ప్రభుత్వ పాలన ఏ చట్టంలో ఉంది ?
👉1919 చట్టం
9.మంత్రిమండలి సంఖ్యను నిర్ణయించేది ?
👉రాష్ట్రపతి
10.ప్రణాళిక సంఘం అనేది ఒక ?
👉సలహా పూర్వక సంస్థ
11.రెవెన్యూ బోర్డు ఏర్పాటైన సంవత్సరం?
👉1972
12.1947 కు ముందు రాష్ట్రపతి భవన్ ను ఏమని పిలిచేవారు?
👉వైస్ రీగల్ వసతిగృహం
13.కేంద్ర ఎన్నికల కమిషన్ ను త్రిసభ్య కమిషన్ గా ఎప్పుడు మార్చారు?
👉1993.
🔳చరిత్రలో ఈ రోజు/డిసెంబరు 12
కెన్యా జాతీయదినోత్సవం
1884 : తెలుగు భాషాభిమాని సి.పి.బ్రౌన్ మరణం (జ.1798).
1890 : భారత స్వాతంత్ర్య సమరయోధుడు కె.వి.రంగారెడ్డి జననం (మ.1970).
1905 : ఒక భారతీయ ఆంగ్ల రచయిత, ముల్క్ రాజ్ ఆనంద్ జననం (మ.2004).
1928 : భారత స్వాతంత్ర్య సమరయోధుడు కానేటి మోహనరావు జననం (మ.2014).
1931 : అలనాటి తెలుగు సినీ కథానాయిక షావుకారు జానకి జననం.
1950 : భారతీయ సినీ కథానాయకుడు రజినీకాంత్ జననం
1971 : ప్రముఖ రంగస్థల నటుడు పెమ్మరాజు రామారావు మరణం.
1981 : భారత దేశపు క్రికెట్ క్రీడాకారుడు యువరాజ్ సింగ్ జననం.d
2019 : అభిజ్ఞ మొదలు అయిన రోజు
*🌍చరిత్రలో ఈ రోజు/*
*2020 డిసెంబర్ 12📝*
*❣️జననాలు❣️*
💞1890: కె.వి.రంగారెడ్డి, స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలితరం రాజకీయ నాయకుడు. (జ.1970)
💞1905: ముల్క్ రాజ్ ఆనంద్, ఒక భారతీయ ఆంగ్ల రచయిత. (మ.2004)
💞1925: కానేటి మోహనరావు, కమ్యూనిస్టు పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు, భారత స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.2014)
💞1931: షావుకారు జానకి, తెలుగు సినీ కథానాయిక, 385 తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలోను, 3 హిందీ సినిమాలలోను, 1 మలయాళం సినిమాలోను నటించింది.
💞1935: వి.రామారావు, సిక్కిం రాష్ట్ర మాజీ గవర్నర్. (మ.2016)
💞1936: బి. ఆర్. చలపతిరావు, ఆకాశవాణి డైరక్టరేట్ లో మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్న ప్రముఖుడు
💞1945: నూతన్ ప్రసాద్, తెలుగు సినిమా రంగములోని హాస్యనటుడు, ప్రతినాయకుడు. (మ.2011)
💞1950: రజినీకాంత్, భారతదేశంలో ప్రజాదరణ కలిగిన నటుడు.
💞1981: యువరాజ్ సింగ్, భారత క్రికెట్ జట్టు క్రీడాకారుడు.
*🌹మరణాలు🌹*
🍁1884: చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ (జ.1798).
🍁1911: మహబూబ్ ఆలీ ఖాన్, హైదరాబాదును పాలించిన 6వ నిజాం (జ.1866).
🍁1971: పెమ్మరాజు రామారావు, ఈయన సుమారు 500 నాటక ప్రదర్శనలలో విభిన్న స్త్రీ పురుష పాత్రలను పోషించాడు.
🍁2015: శరద్ అనంతరావు జోషి, రైతు నాయకుడు. రాజ్యసభ సభ్యుడు. (జ.1935)
🍁2019: గొల్లపూడి మారుతీరావు రచయిత, నటుడు, సంపాదకుడు, బహుముఖ ప్రజ్ఞాశీలి (జ.1939)
*🇮🇳జాతీయ/*
*అంతర్జాతీయ దినోత్సవాలు🌍*
*🕹️అసోం రైఫిల్స్ స్థాపన దినోత్సవం*