20, నవంబర్ 2021, శనివారం

For Bi.P.C. EAPCET 2021-22 Qualified Candidates | B.Sc., (ఆనర్స్.) అగ్రికల్చర్ B.Tech (అగ్రికల్చర్ ఇంజినీరింగ్), B.Tech., (Food Technology) మరియు B.Sc., (Hons.) కమ్యూనిటీ సైన్స్ - UG కోర్సులలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.

B.Sc., (ఆనర్స్.) అగ్రికల్చర్ B.Tech (అగ్రికల్చర్ ఇంజినీరింగ్), B.Tech., (Food Technology) మరియు B.Sc., (Hons.) కమ్యూనిటీ సైన్స్ - UG కోర్సులలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. 2021-22 విద్యా సంవత్సరంలో మిగిలిపోయిన సీట్ల కోసం NRI/NRI ప్రాయోజిత కోటా కింద ANGRAU, Guntur, AP

దరఖాస్తు ఫారమ్ మరియు సమాచారం బ్రౌచర్‌ను ANGRAU.AC.IN వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు, పూర్తి చేసిన దరఖాస్తు ఫారమ్‌తో పాటు అవసరమైన ఎన్‌క్లోజర్‌లు మరియు ఆన్‌లైన్ చెల్లింపు రసీదు రిజిస్ట్రార్, ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, LAM గుంటూరు - 522034కు చేరుకోవాలి. AP

ముఖ్యమైన తేదీలు

దరఖాస్తు స్వీకరణ చివరి తేదీ

06-12-2021 (సాయంత్రం 4.00)

వెబ్సైట్లో మెరిట్ జాబితా

09-12-2021

మాన్యువల్ కౌన్సెలింగ్

15-12-2021

Venue / వేదిక

Auditorium, PARS, Lam, Guntur

ఎన్‌ఆర్‌ఐ/ఎన్‌ఆర్‌ఐ ప్రాయోజిత కేటగిరీ కింద ఇప్పటికే మొదటి నోటిఫికేషన్‌కి దరఖాస్తు చేసి, మాన్యువల్ కౌన్సెలింగ్‌కు హాజరుకాని వారు మళ్లీ దరఖాస్తు చేయనవసరం లేదు, అయితే రెండవ మాన్యువల్ కౌన్సెలింగ్‌కు హాజరు కావడానికి అభ్యర్థన లేఖ ఈ కార్యాలయానికి (registrar@angrau.ac.in) లేదా అంతకు ముందు చేరుకోవాలి. 06-12-2021 

Click here for information Broucher

Gemini Internet

Applications are invited for admission in to the U G Courses – B.Sc., (Hons.)  Agriculture B.Tech (Agricultural Engineering), B.Tech., (Food Technology) and B.Sc., (Hons.) Community Science of ANGRAU, Guntur, AP under NRI/NRI Sponsored Quota for left over seats during the Academic year 2021-22

The  application form and information Broucher may be downloaded from the website ANGRAU.AC.IN the duly filled in application form along with required enclosures and online payment receipt should reach the registrar, Acharya N G Ranga Agricultural University, Administrative  office, LAM Guntur – 522034. AP

Important Dates

Last date  of receipt of application

06-12-2021 (4.00 PM)

Merit List on website

09-12-2021

Manual counseling

15-12-2021

Venue

Auditorium, PARS, Lam, Guntur

Those who already applied for first notification under NRI/NRI sponsored category and not attended for manual counseling need not apply again however, request letter for attending the second manual counseling has to reach this office (registrar@angrau.ac.in) on or before 06-12-2021

Click here for information Broucher

 


Helpdesk Numbers 7893520988, 7331148417, 9989872921, 8008987458


 

 

ఇండియన్ మిలిటరీ అకాడమీ రిక్రూట్‌మెంట్ 2021 కుక్, MT డ్రైవర్, LDC, MTS, గ్రౌండ్స్‌మ్యాన్ & ఇతర - 188 పోస్టులకు చివరి తేదీ 45 రోజుల్లోపు



Name of Organization Or Company Name :Indian Military Academy, Dehradun


Total No of vacancies: 188 Posts


Job Role Or Post Name:Cook, MT Driver, LDC, MTS, Groundsman & Other 


Educational Qualification:10th & 12th Class


Who Can Apply:All India


Last Date:Within 45 days from the date of advertisement (refer Noification)


Click here for Official Notification


Online Aadhaar Update ఆధార్ అప్డేట్: మీ ఫోన్ లోనే మీ ఆధార్ కార్డ్ అడ్రెస్స్ అప్డేట్ చేసుకోవచ్చు

ఆధార్ కేంద్రానికి వెళ్లకుండానే మీ అడ్రెస్స్ ను ఆన్లైన్లో అప్డేట్ చేసుకోవచ్చు 

మీ ఫోన్ లోనే మీ ఆధార్ అప్డేట్ చేసుకోవచ్చు 

చాలా సింపుల్ గా అప్డేట్ చేసుకోవచ్చు

Gemini Internet

ఆధార్ కార్డ్ లో పేరు వయసు లేదా మరింకేదైనా వివరాలను మార్చాలన్నా లేదా అప్డేట్ చేయాల్సివచ్చినా కూడా ఆధార్ కేంద్రాలకు వెళ్ళవలసి వచ్చేది. కానీ, ఇపుడు మీకు ఆ శ్రమ ఉండదు. మీరు ఆధార్ కేంద్రానికి వెళ్లకుండానే మీ అడ్రెస్స్ ను ఆన్లైన్లో అప్డేట్ చేసుకోవచ్చు. దీనికోసం మీరు ఇంటర్నెట్ కనెక్షన్ మరియు ప్రభుత్వం యొక్క గుర్తింపు పొందిన ఐడెండిటీ ప్రూఫ్ ఏదైనా ఒకటి ఒకటి కలిగి ఉంటే సరిపోతుంది.

ఆన్లైన్లో ఆధార్ అప్డేట్ ఈ క్రింద విధంగా చేయాలి:

ముందుగా మీ ఫోన్ లో అధికారిక ఆధార్ వెబ్సైట్ uidai.gov.in ని తెరవండి

ఇక్కడ మీకు మైన్ పేజ్ లో మూడవ అప్షన్ 'Update Address In Your Aadhaar' కనిపిస్తుంది

దీని పైన క్లిక్ చెయ్యగానే కొత్త పేజ్ కి మళ్ళించబడతారు

ఇక్కడ మీకు కనిపించే క్యాప్చా ను సరిగా నింపి OTP అప్షన్ పైన నొక్కండి

మీకు మీ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ పైన OTP అందించబడుతుంది

మీరు OTP ని ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన వెంటనే మరొక కొత్త పేజ్ తెరుచుకుంటుంది

ఇక్కడ  Change/Update కోసం Adress అప్షన్ పైన నొక్కండి

ఇక్కడ మీరుమీ వివరాలను నింపి, మీ ఐడెండిటీ ప్రూఫ్ ను సబ్మిట్ చేయాలి

తరువాత, మీరు మీ మొబైల్ నంబర్ పైన మరొక OTP అందుకుంటారు

OTP ఎంటర్ చేసి Save అప్షన్ పైన నొక్కండి

అంతే, మీరు మీ అడ్రెస్ చేంజ్ రిక్వెస్ట్ కోసం అప్లై చేకున్నట్లే. మీరు మీ అడ్రస్ చేంజ్ రిక్వెస్ట్ ప్రాసెస్ అయిందో లేదో తెలుసుకోవడానికి Update Request Number అనే ఆప్షన్ ను ఉపయోగించవచ్చు.

 

Business Opportunity Electric Vehicle Conversion Course ఎలెక్ట్రిక్ వెహికల్ కన్వర్షన్ కోర్సు


స్పందించే ముందు జాగ్రత్త వహించండి ఇది కేవలం సమాచార చేరవేత నిమిత్తం ప్రచురితం ఈ కోర్సుకు మా సంస్థకు మాకు ఎలాంటి సంబంధము లేదు.







 

Be Smart Before pay and click here for Payment Link

Gemini Internet

PMVVY: ఈ స్కీమ్‌లో చేరితే పదేళ్లు ప్రతి నెల రూ.10వేల పెన్షన్‌! | 60 ఏళ్లకంటే ఎక్కువ ఉన్న వారు ఈ స్కీమ్‌లో చేరవచ్చు.

Pradhan Mantri Vaya Vandana Yojana: భారత ప్రభుత్వం ప్రజల కోసం సామాజిక భద్రతా పథకాలను తీసుకొని ముందుకు వస్తుంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్), అటల్ పెన్షన్ యోజన, నేషనల్ పెన్షన్ స్కీం, సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీం వంటి అనేక పథకాలు ఎప్పుడో తీసుకొని వచ్చింది. ముఖ్యంగా నరేంద్ర మోడి నేతృత్వంలోని ప్రభుత్వం వృద్దుల కష్టాలను గుర్తించి ప్రధాన్ మంత్రి వయ వందన యోజన పేరుతో ఒక పథకాన్ని 2017 మార్చిలో తీసుకొని వచ్చింది. ఈ పథకం రిటైర్ మెంట్ & పెన్షన్ స్కీం. ఈ స్కీమ్‌ సీనియర్‌ సిటిజన్లకు ఎంతో భద్రతగా ఉంటుంది. 60 ఏళ్లకంటే ఎక్కువ ఉన్న వారు ఈ స్కీమ్‌లో చేరవచ్చు. 

ఇందులో డబ్బులను పొదుపు చేస్తే 10 ఏళ్ల పాటు ఫించన్‌ పొందవచ్చు. ఈ స్కీమ్‌ను ఎల్‌ఐసీ నిర్వహిస్తుంది. ఈ స్కీమ్‌లో చేరేందుకు ముందుగా 2020 మార్చి 31 వరకు గడువు ఉండేది. దానిని 2023 మార్చి వరకు పొడిగించారు. ఈ పెన్షన్ పథకంను సీనియర్ సిటిజన్స్ కోసం తీసుకొచ్చిందని గుర్తుంచుకోవాలి. ఈ పాలసీలో చేరాలంటే కనీస వయస్సు 60 ఏళ్లు ఉండాలి. ఇందులో పెట్టుబడి పెట్టిన నగదుపై 7.40 శాతం వడ్డీ చెల్లించనున్నారు. ఈ పథకం గడువు కాలం 10 ఏళ్లు ఉంటుంది. దీనిలో చేరినవారు నెల, మూడు నెలలు, ఆరు నెలలు, సంవత్సరం ఒకసారి పెన్షన్ పొందవచ్చు. ఈ పాలసీ కింద కనిష్ఠ పెన్షన్ నెలకు రూ.100 కాగా, గరిష్టంగా రూ.9,250 పెన్షన్ ఇవ్వనుంది. మీకు నెలకు రూ.1000 పెన్షన్ కావాలంటే రూ.1.62 లక్షల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఇక నెలకు రూ.9250 పెన్షన్ కావాలంటే రూ.15 లక్షలు ఇన్వెస్ట్ చేయాలి. 

ఒకవేళ మీరు నెలనెల వద్దు అనుకుంటే మూడు నెలలు, ఆరు నెలలకోసారి పింఛన్‌ పొందే సదుపాయం ఉంటుంది. నెలనెల బ్యాంకు ఖాతాకు ఫించన్‌ డబ్బులు జమ అవుతాయి. ఒకవేళ పాలసీదారుడు మధ్యలోనే చనిపోతే పెట్టుబడి పెట్టిన డబ్బులు నామినీకి తిరిగి ఇవ్వనున్నారు.అలాగే గడువుకాలం ముగిసాక పాలసీదారుడిక పెట్టుబడి డబ్బులు తిరిగి ఇవ్వనున్నారు. ఇందులో లోన్ తీసుకునే సదుపాయం కూడా ఉంది. పాలసీలో చేరిన మూడు సంవత్సరాల తర్వాత అప్పటి వరకు కట్టిన దానిలో 75 శాతం మొత్తాన్ని లోన్ కింద తీసుకోవచ్చు. పాలసీదారుడికి ఈ పాలసీ నచ్చకపోతే కార్పొరేషన్ నుంచి 15 రోజుల్లో వెనక్కి తీసుకోవచ్చు. ఈ పథకంలో మీరు ఎంత పెట్టుబడి పెట్టారో అనేదానిపై ప్రతి నెల పెన్షన్ ఆధారపడి ఉంటుంది. 10 ఏళ్ల గడువు పూర్తికాకముందే పాలసీ వద్దనుకుంటే మీరు ఇన్వెస్ట్ చేసిన దాంట్లో 98 శాతం మాత్రమే వెనక్కి వస్తుంది.

Gemini Internet

న‌వంబ‌రు 1 నుంచి 30 లోపు ప్ర‌భుత్వ ఫించ‌నుదారులు వారి జీవ‌న ప్రమాణ ప‌త్రంను స‌మ‌ర్పించాల్సి ఉంటుంది.

పెన్షర్లు జీవ ధృవీక త్రం (లైఫ్ ర్టిఫికేట్‌)ను ర్పించాల్సిన డువు గ్గ డుతుంది. ప్రతీ సంవత్సరం వంబరు నెలలో అంటే వంబరు 1 నుంచి 30 లోపు ప్రభుత్వ ఫించనుదారులు వారి జీవ ప్రమాణ త్రంను ర్పించాల్సి ఉంటుంది. అప్పుడే ఎలాంటి అవాంతరాలు లేకుండా పెన్షన్ పొందచ్చు. అయితే 80 సంవత్సరాలు దాటిన పెన్షర్లు మాత్రం అక్టోబరు 1 నుంచే ర్టిఫికేట్ను ఇవ్వచ్చు. జీవ ధృవీక త్రం ఇచ్చేందుకు వీరికి రెండు నెల యం ఉంటుంది. వీరు కూడా వంబరు 30 లోపు గానే ర్పించాలి

పెన్షన్‌, పెన్షర్ల సంక్షేమ శాఖ సెప్టెంబరు 20, 2021 జారీ చేసిన ఆఫీస్ మెమోరాండమ్ ప్రకారం పెన్షర్లు వారి వార్షిక జీవ ధృవీక త్రాన్ని వివిధ మార్గాలలో ర్పించచ్చు. భౌతికంగా అంటే బ్యాంకు, పోస్టాఫీసు వెళ్లి గానీ, డోర్ స్టెప్ విధానంలో ఇంటి ద్ద గానీ, డిజిటల్ గానీ లైఫ్ ర్టిఫికేట్ను ర్పించచ్చు

రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును.

పెన్షర్లు లైఫ్ ర్టిఫికేట్ ర్పించ 5 మార్గాలు..

1.      జీవన్ ప్రమాణ్ పోర్టల్‌..     

పెన్షనర్లు జీవన్ ప్రమాణ్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో తమ జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించవచ్చు.  పోర్టల్ నుంచి జీవన్ ప్రమాణ్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని, పెన్షర్.. అతని/ఆమె వేలిముద్రలను సమర్పించాలి. ఇందుకు యూఐడీఏఐ నిర్దేశించిన పరికరం అవసరం. ఫింగర్ప్రింట్ పరికరాన్ని ఓటీజీ కేబుల్ ద్వారా మొబైల్ ఫోన్కి కనెక్ట్ చేయచ్చు. వేలిముద్ర సేక కోసం యూఐడీఏఐ నిర్దేశించిన పరికరాల జాబితా జీవన్ ప్రమాణ్ పోర్టల్లో అందుబాటులో ఉంటుంది.   పరికరాలు -కామర్స్ వెబ్సైట్ల నుంచి సులభంగా కొనుగోలు చేయవచ్చు

ముందుగా మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసి ఫించనుదారుడు వివరాలను(ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, ఇమెయిల్ ఐడి) అందించడం ద్వారా రిజిస్టర్ చేసుకువాలి. ఇది ఒన్‌-టైమ్ ప్రాసెస్‌.. ఒకసారి చేస్తే రిపోతుంది. వేలిముద్ర రికరాన్ని నెక్ట్ చేసి బ్మిట్ చేస్తే ప్రాసెస్ పూర్తవుతుంది. పెన్షర్లు సౌలభ్యం కోసం ఆధార్తో మెబైల్ నెంబరును అనుసంధానించవచ్చు. అయితే ఇది ప్పనిసరికాదురిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును.

2.      బ్యాంకుకు వెళ్లడం ద్వారా..

లైఫ్ ర్టిఫికేట్ను  ర్పించేందుకు మొదటి నుంచి అనుసరిస్తున్న మార్గం ఇది. పెన్షన్ పొందుతున్న వారు స్వయంగా బ్యాంకుకు వెళ్లి, సంబంధిత ఫారం తీసుకుని, పూర్తి చేసి బ్యాంకు అధికారులకు ఇవ్వాలి. ఫారం బ్యాంకు కౌంటర్లో అందుబాటులో ఉంటుంది

3.      డోర్ స్టెప్ విధానం..

డోర్స్టెప్ విధానంలో పెన్షనర్లు ఇంటి ద్దే లైఫ్ ర్టిఫికేట్ను ర్పించచ్చు. ర్వీస్ మెబైల్ యాప్( డోర్ స్టెప్ యాప్ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.) ద్వారా గానీ, వెబ్సైట్( https://doorstepbanks.com/) ద్వారా గానీ, టోల్ఫ్రీ నెంబర్ల (18001213721 / 18001037188) ద్వారా గానీ బుక్ చేసుకోవచ్చు.  బ్యాంకు ఏజెంట్ మీ ఇంటికే చ్చి కావసిన త్రాలు, వేలిముద్రలు క్ట్ చేసుకుని ప్రాసెస్ను పూర్తిచేస్తారు. ఇంటి ద్దకే చ్చి సేవలు అందించినందుకుగానూ నామమాత్రపు రుసుములను సూలు చేస్తారు

డోర్స్టెప్ బ్యాంకింగ్‌(డీసీబి)ని 12 బ్యాంకులు ఒక కూటమిగా ఏర్పడి నిర్వహిస్తున్నాయి.  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)తో పాటు, పంజాబ్ నేషల్ బ్యాంక్‌(పీఎన్బి), బ్యాంక్ ఆఫ్ రోడా(బిఓబి), రికొన్ని ఇత బ్యాంకులు సౌకర్యాన్ని అందిస్తున్నాయి. రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును.

4.      పోస్ట్మేన్ ద్వారా..

విధానంలో బ్యాంకు ఏజెంట్ మాదిరిగానే పోస్ట్మేన్ మీ ఇంటి ద్ద నుంచే లైఫ్ ర్టిఫికేట్ ప్రాసెస్ పూర్తి చేస్తారు. ర్వీస్ బుకింగ్ కోసం గూగుల్ ప్లే నుంచి పోస్ట్ఇన్ఫో(Postinfo) యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలిజితో లిసి పోస్టాఫీసు వంబరు 2020లో ర్వీసులను ప్రారంభించింది

5.      పెన్షర్లకు దులు వేరొకరు సబ్మిట్ చేయాలంటే..

సాధారణంగా లైఫ్ ర్టిఫికేట్ను బ్మిట్ చేసేందుకు స్వయంగా పెన్షన్ దారుడే బ్యాంకుకు వెళ్లాలి. కానీ సెంట్రల్ పెన్షన్ అక్కౌంటింగ్ ఆఫీస్‌(సీపీఏఓ) జాబితాలో సూచించినఅధికారులు లైఫ్ ర్టిఫికేట్ ఫారంపై సంతకం చేస్తే.. పెన్షర్లకి దులు రెవరైనా ఫారం బ్మిట్ చేయవచ్చు. సీపిఏఓ సూచించిన ధికారుల జాబితా కోసం ఇక్క క్లిక్ చేయండి.  

6. వీడియో కాల్ ద్వారా..

మీకు స్టేట్బ్యాంక్ఆఫ్ఇండియా (ఎస్బీఐ)లో పెన్షన్ ఖాతా ఉంటే వీడియో కాల్ ద్వారా కూడా లైఫ్ర్టిఫికేట్ను ఇవ్వచ్చు. తమ బ్యాంకులో ఖాతా ఉన్న పెన్షన్దారులకు వీడియో కాల్ద్వారా లైఫ్సర్టిఫికెట్సమర్పించే అవకాశం కల్పించింది. దేశంలోనే తొలిసారిగా వీడియో లైఫ్సర్టిఫికెట్సదుపాయాన్ని నవంబర్‌ 1 నుంచి అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా పింఛన్దారులు తమ ఇంటి వద్ద నుంచే సులభంగా వీడియో కాల్చేసి లైఫ్సర్టిఫికెట్ను సమర్పించొచ్చురిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును.

వీడియో కాల్ ద్వారా సర్టిఫికెట్సమర్పించండిలా..
* 
ఎస్బీఐ పెన్షన్సేవా పోర్టల్కి వెళ్లివీడియో ఎల్సీఆప్షన్పై క్లిక్ చేసి ప్రాసెస్ను ప్రారంభించాలి.
* ఇక్క మీ ఎస్బీఐ పెన్షన్ఖాతా నంబర్ను నమోదు చేయండి.
* అనంతరం మీ రిజిస్టర్డ్మొబైల్నంబర్కు ఓటీపీ స్తుంది. దాన్ని ఎంటర్చేయండి.
* నిబంధనలు, షరతులు చదివి అంగీకారం తెలిపిస్టార్ట్జర్నీపై క్లిక్చేయండి.
* మీ ఒరిజినల్పాన్కార్డ్ను చేతిలో ఉంచుకుని ఆమ్రెడీపై క్లిక్చేయండి.
* వీడియో కాల్ప్రారంభించడానికి మీరు అనుమతిచ్చిన తర్వాత ఎస్బీఐ అధికారి అందుబాటులోకి వచ్చి మీతో సంభాషిస్తారు.
* వీడియో కాల్లోకి వచ్చిన ఎస్బీఐ అధికారి మీ స్క్రీన్పై ఉన్న నాలుగంకెల ధ్రువీకరణ కోడ్ను చదవాలని అడుగుతారు. మీరు కోడ్ను చెప్పాల్సి ఉంటుంది.
* మీ పాన్కార్డును బ్యాంక్అధికారికి చూపించి, దాన్ని ఫొటో తీసుకోవడానికి అనుమతివ్వాలి. అనంతరం ఎస్బీఐ అధికారి మీ ఫొటోను తీసుకుంటారు.
* ఇంతటితో వీడియో లైఫ్సర్టిఫికెట్‌ (వీఎల్సీ) ప్రక్రియ పూర్తవుతుంది.
* ఒకవేళ కారణంతోనైనా వీడియో లైఫ్ ర్టిఫికేట్ప్రక్రియ తిరస్కరణకు గురైతే ఎస్సెమ్మెస్ద్వారా విషయాన్ని బ్యాంకు మీకు తెలియజేస్తుంది. ప్రత్యామ్నాయంగా మీకు పెన్షన్చెల్లించే బ్యాంక్శాఖకు వెళ్లి లైఫ్సర్టిఫికెట్ను అందజేయొచ్చు.

Gemini Internet Click here for our youtube channel