1. విష్ణుకుండినుల ఆరాధ్య దైవం ఎవరు? 1) పుష్పభద్రస్వామి 2) శ్రీపర్వతస్వామి 3) మూలగూరమ్మ 4) నూకాలమ్మ View Answer సమాధానం: 2 2. తూర్పు చాళుక్యుల తొలి రాజధాని ఏది? 1) పిఠాపురం 2) ద్రాక్షారామం 3) మచిలీపట్నం 4) దెందులూరు View Answer సమాధానం: 1 3.పంచముద్రలతో శివుణ్ణి ఆరాధించే శాఖ? 1) వీరశైవ శాఖ 2) పాశుపత శాఖ 3) కాలముఖ శాఖ 4) కాపాలిక శాఖ View Answer సమాధానం: 4 4. పంచారామ క్షేత్రాలలో బాల త్రిపుర సుందరీదేవి ఆరాధన ఎక్కడ కలదు? 1) ద్రాక్షారామం 2) క్షీరారామం 3) అమరారామం 4) సోమారామం View Answer సమాధానం: 4 5.‘త్రిసముద్రతోయ పీతవాహన’ ఎవరి బిరుదు? 1) గౌరవ కృష్ణుడు 2) హాలుడు 3) గౌతమీపుత్ర శాతకర్ణి 4) కుంతల శాతకర్ణి View Answer సమాధానం: 3 6. శాలంకాయన అంటే అర్థం ఏమిటి? 1) నంది ...
అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యానం 3.00 గంటల నుండి సాయంత్రం 9.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు