BSF Recruitment : 323 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | అర్హత: ఇంటర్మీడియట్ లేదా సీనియర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్(10+2), ఇంగ్లిష్/హిందీ షార్ట్‌హ్యాండ్, టైపింగ్ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలి | ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 06.09.2022
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సులో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్(స్టెనోగ్రాఫర్), హెడ్ కానిస్టేబుల్(మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 323 పోస్టుల వివరాలు: అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్(స్టెనోగ్రాఫర్)–11, హెడ్ కానిస్టేబుల్(మినిస్టీరియల్)–312 తదితరాలు. అర్హత: ఇంటర్మీడియట్ లేదా సీనియర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్(10+2), ఇంగ్లిష్/హిందీ షార్ట్‌హ్యాండ్, టైపింగ్ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలి. వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. జీతం: నెలకు రూ.29,200 నుంచి రూ.92,300 (ఏఎస్‌ఐ), రూ.25,500 నుంచి రూ.81,100 (హెచ్‌సీ) ఎంపిక విధానం: రాతపరీక్ష, ఫిజికల్ మెజర్‌మెంట్, షార్ట్‌హ్యాండ్ టెస్ట్, టైపింగ్ స్పీడ్ టెస్ట్, డాక్యుమెంటేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 06.09.2022 వెబ్‌సైట్: https://rectt.bsf.gov.in Visit Gemini Internet for applications with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో...