3, మార్చి 2021, బుధవారం

📚✍జులై 12 నుంచి* *ఎంసెట్‌✍📚

**

*♦బైపీసీ స్ట్రీమ్‌ 19, 20 తేదీల్లో ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు కన్వీనర్ల నియామకం*

*🌻ఈనాడు, అమరావతి:* ఏపీ ఎంసెట్‌ జులై 12 నుంచి ప్రారంభం కానుంది. రాష్ట్రంలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల కన్వీనర్లు, పరీక్షల తేదీలను ఉన్నత విద్యా మండలి ఖరారు చేసింది. ఎంసెట్‌ నిర్వహణ బాధ్యతలను జేఎన్‌టీయూ కాకినాడకు అప్పగించారు. జులై 12 నుంచి 15 వరకు ఇంజినీరింగ్‌ పరీక్షను నిర్వహిస్తారు. నాలుగు రోజులపాటు 8 విడతలుగా పరీక్ష ఉంటుంది. బైపీసీ స్ట్రీమ్‌ విద్యార్థులకు 19, 20వ తేదీల్లో 2 రోజులపాటు నాలుగు విడతలుగా పరీక్ష నిర్వహిస్తారు. దీని తర్వాత ఈసెట్‌ నిర్వహించనున్నారు. పాలిటెక్నిక్‌ పరీక్షల తేదీలు ఖరారు కానందున ఈ తేదీలపై ఇంకా స్పష్టత రాలేదు. చివరి సెమిస్టర్‌ పరీక్షల షెడ్యూలును పంపించాలని సాంకేతిక విద్యాశాఖను ఉన్నత విద్యామండలి కోరింది.

*♦మిగతా పరీక్షల్లో కొంత జాప్యం*
ఈ ఏడాది విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభమైనందున ఆగస్టు 6 వరకు డిగ్రీ విద్యార్థులకు తరగతులను నిర్వహించనున్నారు. అనంతరం సెమిస్టర్‌ పరీక్షలుంటాయి. ఈ నేపథ్యంలో డిగ్రీ పరీక్షల షెడ్యూలును అనుసరించి ఆగస్టు చివరి వారంలో లేదా సెప్టెంబరు మొదటి వారం నుంచి ఐసెట్‌, లాసెట్‌, ఎడ్‌సెట్‌, పీజీఈసెట్‌ లాంటివి నిర్వహించనున్నారు. డిగ్రీ పరీక్షల ఫలితాల అనంతరం కౌన్సెలింగ్‌ చేపట్టనున్నారు. ఆగస్టులో సెమిస్టర్‌ పరీక్షలు పూర్తయినా ఫలితాలు వచ్చేందుకు నెల వరకు సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో అక్టోబరులో కౌన్సెలింగ్‌ నిర్వహించాలని భావిస్తున్నారు.

*♦ఆంధ్ర వర్సిటీకి మూడు సెట్‌ల బాధ్యతలు*
ఎంసెట్‌ కన్వీనర్‌గా జేఎన్‌టీయూ కాకినాడ ప్రొఫెసర్‌ రవీంద్రను రెండోసారి నియమించారు. మొత్తం ఏడు ఉమ్మడి ప్రవేశ పరీక్షలు ఉండగా, 3 ప్రవేశ పరీక్షల బాధ్యతలను ఆంధ్ర వర్సిటీకి అప్పగించారు. విశ్వవిద్యాలయాల ఉపకులపతులు ఉమ్మడి ప్రవేశ పరీక్షకు ఛైర్మన్లుగా వ్యవహరించనున్నారు.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

Software Engineer for freshers at United Health Group

 

Jobs Images  
Software Engineer
Qualifications:
  • Undergraduate degree or equivalent experience
  • Knowledge in algorithms, principles and techniques to solve technical problems
  • Ability to write time and space efficient code in languages like Java, J2EE, .NET, VC++
  • Ability to solve and develop complex problems
Location: Hyderabad

For more details, please visit: careers.unitedhealthgroup.com/job/12365495/software-engineer-hyderabad-tg-hyderabad-in/

Freshers jobs at Tata Communication

The Tata Communication invites application for the following posts.

Jobs Images 

1. Customer Service Executive (Service Assurance)
Qualification:
Engineering Graduate (CCNA/CCNP certification preferred).
Experience: 0 - 4 years
Location: Pune

2. Engineer (Platform Planning & Design)
Qualification:
Engineering Graduate.
Experience: 0 - 4 years
Location: Chennai

For more details, please visit: jobs.tatacommunications.com/

Freshers jobs at MassMutual

The MassMutual invites application for the following posts
Analyst, Quality Assurance
Qualification:
  • BE/ B.Tech. (CSE/ IT Discipline only)/ MCA.
  • 2020 graduates students with 65% throughout the academics with no back logs only need to apply.
Skills:
Technical and Soft Skills: Very good in at least 1 computer language. Examples – JAVA etc.
  • Must have done at least one POC or Project as part of the curriculum or Internship
  • Should have good knowledge of Software Development Life Cycle
  • Should be able to provide good logical algorithm to any problem statement
  • Good communication skills
  • Very good problem solving and decision-making skills
  • Excellent relationship building skills and good team player
  • Proactive and quick learner
  • Knowledge on any programming language (C, Java, Python)
  • Knowledge on Software Development Life Cycle and Database concepts
  • Should be trained in Testing Tools
Selection Process:
  • 1st round: Technical Interview
  • 2nd round: Managerial Interview
  • 3rd round: HR Interview
How to Apply: Candidates can apply online only.

Last Date: March 04, 2021

For more details, please visit: https://www.task.telangana.gov.in/Placements/MassMutual

Ananthapuramu District Classifieds

 






Ananthapuramu District Local Jobs

కొత్తగా ప్రారంభించిన మా కంపెనీ నందు పనిచేయుటకు 39 మంది యువతీ యువకులు కావలెను

పని ప్రదేశంః సింధు ప్రమోషన్స్, విశాల్ మార్ట్ ఎదురుగా, నంద్యాల రోడ్, తాడిపత్రి

విద్యార్హతః 10, ఇంటర్, డిగ్రీ, ఐటిఐ, డిప్లొమో (పాస్ లేదా ఫెయిల్)

జీతంః 10000+6000 డి ఎ+బోనస్, రూమ్ ఫ్రీ

సంప్రదించాల్సిన ఫోన్ నెంబరుః 8074816824

---------------------------------------------------------------------------------------------------------------------

సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను

పని ప్రదేశంః  కదిరి

విద్యార్హతః ఏదైనా డిగ్రీ

జీతంః నెలకి 10000 నుండి 15000 వరకు

సంప్రదించాల్సిన ఫోన్ నెంబరుః 7022103299

---------------------------------------------------------------------------------------------------------------------

కేర్ టేకర్స్, ఆయాలు, వార్డ్ బాయ్స్, RMP డాక్టర్స్ ANM, GNM ట్రైనర్స్, GDA ట్రైనింగ్, MPHW, వంట మనుషులు అర్జెంట్ గా కావలెను

పని ప్రదేశంః హైదరాబాద్

విద్యార్హతః 5వ తరగతి నుండి ఏదైనా డిగ్రీ, ANM, GNM, RMP డాక్టర్స్

జీతంః నెలకి 10000 నుండి 25000 వరకు అలాగే ఫ్రీ రూమ్ అండ్ ఫుడ్

సంప్రదించాల్సిన ఫోన్ నెంబరుః 7993583999

---------------------------------------------------------------------------------------------------------------------

టెక్నీషియన్ కావలెను

పని ప్రదేశంః గుత్తి, యాడికి, తాడిపత్రి

విద్యార్హతః ఇంటర్ ఆపైన

జీతంః నెలకి 6000 నుండి 10000 వరకు

సంప్రదించాల్సిన ఫోన్ నెంబరుః 9985062055

---------------------------------------------------------------------------------------------------------------------

 

 

 

 

*పెద్దశేష వాహనంపై వైకుంఠ నారాయ‌ణుడి అలంకారంలో శ్రీ‌నివాసుడు*

      ➖〰️〰️〰️〰️〰️〰️➖
🟢 TTD News™ తిరుపతి : శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు మంగళవారం రాత్రి 7 నుండి 8 గంటల వరకు పెద్దశేష వాహనంపై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారు వైకుంఠ నారాయణుడి అలంకారంలో దర్శనమిచ్చారు. కోవిడ్ -19 నేప‌థ్యంలో వాహనసేవ ఆల‌యంలో ఏకాంతంగా జరిగింది..

■ ఏడుపడగలు గల ఆదిశేషుడు ఏడుకొండలకు, ఏడు లోకాలకు సంకేతం. శేషుడు శ్రీనివాసునికి తిరుమలలో నివాసభూమి అయినా శ్రీనివాసమంగాపురంలో వాహనరూపంలో శ్రీవారిని స్తుతిస్తూ, స్వామికి మంచం, పరుపు, ఛత్రం మూడూ తానే అయి శేషశాయి అనే పేరును సార్థకం చేస్తున్నారు. శ్రీవారి విశ్రాంతికీ, సుఖనిద్రకూ కారణమవుతున్నాడు.

👉ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ ధ‌నంజ‌యులు, సూపరింటెండెంట్లు శ్రీ ర‌మ‌ణ‌య్య‌, శ్రీ చెంగ‌ల్రాయులు పాల్గొన్నారు.
 *Dept.Of PRO TTD.*