24, నవంబర్ 2022, గురువారం

AP District Courts Jobs Updates జిల్లా కోర్టుల్లో పోస్టుల భర్తీ పరీక్షల షెడ్యూల్ డిసెంబర్ 16 నుంచి అందుబాటులోకి హాల్ టికెట్లు

సాక్షి, అమరావతి/గుంటూరు లీగల్: రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కోర్టుల్లో వివిధ కేటగిరీలకు సంబంధించి 3,432 పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసిన హైకోర్టు తాజాగా ఆ పోస్టులకు సంబంధించిన పరీక్షల షెడ్యూల్ను విడుదల చేసింది. 

స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, జూని యర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టు లకు డిసెంబర్ 21, 22, 23, 29, జనవరి 2 (2023 తేదీల్లో ఉమ్మడిగా కంప్యూటర్ ఆధా రిత పరీక్ష నిర్వహిస్తారు. కాపీయిస్ట్, ఎగ్జామి నర్, రికార్డ్ అసిస్టెంట్ పోస్టులకు డిసెంబర్ 26న కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుంది. 

డ్రైవర్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్
పోస్టులకు డిసెంబర్ 26, 27, 28, 29 తేదీల్లో పరీక్ష నిర్వహిస్తారు. డిసెంబర్ 16 నుంచి హైకోర్టు, జిల్లా కోర్టుల వెబ్సైట్లలో హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయి. పరీక్ష వేదిక, సమయం వంటి వివరాలను హాల్ టికెట్లలో పొందుపరుస్తారు. ఈ మేరకు రిజి స్టార్ (రిక్రూట్మెంట్) ఎస్.కమలాకర్రెడ్డి బుధవారం ఓ నోటిఫికేషన్ జారీ చేశారు.

---------------------------------------------------------------------- For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://speedjobalerts.blogspot.com/p/pf.html

27న ఆర్జీయూకేటీ నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో తుది విడత కౌన్సెలింగ్ చాన్స్లర్ ఆచార్య కేసి రెడ్డి వెల్లడి | నూజివీడు ట్రిపుల్ ఐటీలోని అకడమిక్ భవనం

నూజివీడు: ఏపీలోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో పీయూసీ ప్రథమ సంవత్సరంలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఈ నెల 27న తుది విడత కౌన్సెలింగ్ను నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని వర్సిటీ చాన్సర్ ఆచార్య కేసీ రెడ్డి బుధవారం తెలి పారు. నూజివీడు ట్రిపుల్ ఐటీలో నిర్వహించ నున్న ఈ కౌన్సెలింగ్కు సంబంధించి ఖాళీ సీట్లకు ఎంపికైన అభ్యర్థుల జాబితాతో పాటు వెయిటింగ్ జాబితాను కూడా వర్సిటీ వెబ్సైట్ లో ఉంచినట్లు చెప్పారు. ఎంపికైన అభ్యర్థులు, వెయిటింగ్ జాబితాలో ఉన్న అభ్యర్థులు వర్సిటీ వెబ్సైట్ నుంచి కాల్గర్లు డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. వెయిటింగ్ జాబితాలో ఉన్న అభ్యర్థులకు సీట్లు వచ్చినట్లు కాదని, ఎంపికైన అభ్యర్థులు కౌన్సెలింగ్కు గైర్హాజరైతే వెయిటింగ్ జాబితాలో ఉన్న వారికి సీటు వస్తుందని తెలిపారు.

----------------------------------------------------------------------- For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://speedjobalerts.blogspot.com/p/pf.html

TTD Update: 25న అంగ ప్రదక్షిణం టోకెన్ల కోటా విడుదల

తిరుమల: డిసెంబర్ నెలకు సంబంధించి అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను ఈ నెల 25న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. తిరుమలలో 21 క్యూ కంపార్ట్మెంట్లు నిండి ఉన్నాయి. మంగళ వారం అర్ధరాత్రి వరకు 69,589 మంది స్వామి దర్శించుకున్నారు. హుండీలో రూ.4.35 కోట్లు సమర్పించారు. సర్వదర్శన టోకెన్లు లేనివారికి 24 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటలు పడుతోంది.  శ్రీవారి సేవలో త్రిపుర హైకోర్టు సీజే ఆలయం వెలుపల జస్టిస్ అమర్నాథ్ గౌడ్ తిరుమల శ్రీవారిని త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అమర్నాథ్ గౌడ్ బుధవా రం కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు ఆలయ మహాద్వారం వద్ద ఆయనకు స్వాగతం పలికి దర్శనం చేయిం చారు. తీర్థప్రసాదాలను అందజేశారు.

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://speedjobalerts.blogspot.com/p/pf.html

MBBS BDS ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎంఎస్ ఇతర యూజీ వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల 'మెడిసిన్' అభ్యంతరాలకు నేడు ఆఖరు

సాక్షి, అమరావతి: ఎన్సీసీ విభాగంలో ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎంఎస్ ఇతర యూజీ వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ప్రథమ ఎన్సీసీ ప్రాధాన్యత జాబితాను ఎన్సీసీ డైరెక్టరేట్కు సమర్పించినట్టు డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ జాబితాపై ఏమైనా అభ్యంతరాలు, గ్రీవెన్స్లను ఎన్సీసీ డైరెక్టరేటక్కు nccdteap03@gmail.com కు గురువారం సాయంత్రం నాలుగు గంటలలోగా పంపాల్సి ఉంటుందని పేర్కొంది. గడువు ముగిసిన తర్వాత పంపిన అభ్యంతరాలు, గ్రీవెన్స్లను పరిగణలోకి తీసుకోబోమని రిజిస్ట్రార్ సీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు.

---------------------------------------------------------------------- For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://speedjobalerts.blogspot.com/p/pf.html

సర్వే ల్యాండ్ రికార్డ్స్ కంప్యూటర్ డ్రాప్ట్స్మన్ పోస్టుల భర్తీ అర్హతలకు సంబంధించి ఏపీపీఎస్సీ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది.

సాక్షి, అమరావతి: సర్వే ల్యాండ్ రికార్డ్స్ కంప్యూటర్ డ్రాప్ట్స్మన్ పోస్టుల భర్తీ అర్హతలకు సంబంధించి ఏపీపీఎస్సీ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, లేదా తత్సమాన సెకండరీ స్కూల్ సర్టిఫికెట్ పరీక్షలో అభ్యర్థులు ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే ప్రభుత్వంచే గుర్తింపు పొందిన ఏదైనా పారిశ్రామిక శిక్షణ సంస్థలో డ్రాఫ్ట్స్మెన్ (సివిల్) ట్రేడ్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఒకేషనల్ ట్రైనింగ్ సర్టిఫికెట్ (సర్వేయింగ్ ఒక సబ్జెక్ట్ రెండేళ్ల కోర్సు) పొంది ఉండాలి. దీంతోపాటు జీవో-282 ప్రకారం ఏపీ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ లేదా సెంట్రల్ యాక్ట్, లేదా యూజీసీ గుర్తింపు ద్వారా ఏర్పాటైన ఏదైనా విశ్వవిద్యాలయం నుంచి సర్వేయింగ్ మొదలైన అంశాలలో సివిల్ ఇంజనీరింగ్లో డిప్లొమా/డిగ్రీ ఉన్న అభ్యర్థులు సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సబార్డినేట్ సర్వీస్ కంప్యూటర్ డ్రాఫ్ట్స్మన్ గ్రేడ్ ఐఐ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని వివరించింది.

-------------------------------------------------------------------- For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://speedjobalerts.blogspot.com/p/pf.html

ఎన్టీఆర్ ట్రస్ట్ ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం NTR Trust Scholarships

ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన విద్యార్థినులకు ఉపకార వేతనాలు అందించనున్నట్లు మేనేజింగ్ ట్రస్టీనారా భువనేశ్వరి వెల్లడించారు. డిసెంబరు 4న జీఈఎ-2023 పేరుతో పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పదో తరగతి చదువుతున్న విద్యార్థి విద్యార్థులు www.ntrtrust.org వెబ్సైట్లో ఈ నెల 30వ తేదీలోగా పేర్లు నమోదు చేసుకోవాలని ట్రస్ట్ డీన్ డా. ఎంవీ రామారావు తెలిపారు. మరింత సమాచారం కోసం 7660002627 / 28 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

ఫుడ్ ప్రాసెసింగ్లోపది రోజుల పాటు ఆన్లైన్ సర్టిఫికెట్కోర్సులో శిక్షణ

ఫుడ్ ప్రాసెసింగ్లో పది రోజుల పాటు ఆన్లైన్ సర్టిఫికెట్ కోర్సులో శిక్షణ పది రోజుల పాటు ఆన్లైన్ సర్టిఫికెట్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్ఎపీసీసీఐ) మంగళవారం ఒక ప్రకటనలో డిసెంబర్ 1వ తేదీ నుంచి 12 వరకు తెలిపింది.
మధ్యాహ్నం 2.00 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు కోర్సు నిర్వహించనున్నట్లు పేర్కొంది.
పారిశ్రామిక వేత్తలు, విద్యా వేత్తలు, విద్యార్థులు పాల్గొనవచ్చునని తెలిపింది. పాల్గొనే వారికి ఎఫ్ఎపీసీసీఐ సర్టిఫికెట్లు
అందించనున్నట్లు పేర్కొంది. మరిన్ని వివరాలు కోసం సెల్ నంబర్: 9391422821 ఇ-మెయిల్: fapccivizag@gmail.com సంప్రదించాల్సిందిగా సూచించింది.