25, జనవరి 2023, బుధవారం

విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష అభియాన్ రాష్ట్ర ప్రాజెక్ట్ కార్యాలయంలో.. అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన వివిధఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 37
ఏపీ సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయంలో
37 ఉద్యోగాలు
= జూనియర్ అసిస్టెంట్, డేటాఎంట్రీ ఆపరేటర్లు:
అర్హత: బ్యాచిలర్ డిగ్రీతోపాటు కంప్యూటర్ పరి
జ్ఞానం, టైపింగ్ స్కిల్స్, ఎంఎస్ ఆఫీస్/పీజీడీ
సీఏ/డీసీఏ/ఇంజనీరింగ్ సర్టిఫికేట్/కంప్యూట
ర్తో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
= ఆఫీస్ సబార్డినేట్: అర్హత: పదో తరగతి ఉత్తీ
ర్ణులై ఉండాలి. తెలుగు, ఇంగ్లిష్ భాషలు చద
వడం, రాయండం తెలిసి ఉండాలి.
పోస్టుల వివరాలు: జూనియర్ అసిస్టెంట్-13,
డేటాఎంట్రీ ఆపరేటర్లు- 10, ఆఫీస్ సబార్డినేట్
-14.
= వయసు: 30.11.2022 నాటికి 18 నుంచి 42
ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు
ఐదేళ్ల సడలింపు ఉంటుంది.
I వేతనం: నెలకు జూనియర్ అసిస్టెంట్ పోస్టు
లకు రూ.23,500, డేటాఎంట్రీ ఆపరేటర్కు
రూ.23,500, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు
రూ.15,000 చెల్లిస్తారు.
= ఎంపిక విధానం: జేఏ, డీఈవో ఖాళీలకు పదో
తరగతి, ఇంటర్, డిగ్రీ మార్కులు, స్కిల్ టెస్ట్
ఆధారంగా, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు పదో
తరగతి మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 31.01.2023.
H
స్కిల్టిస్ట్కు అర్హత సాధించిన అభ్యర్థుల
వివరాల వెల్లడి తేది: 03.02.2023.
= ధ్రువపత్రాల పరిశీలన తేది: 06.02.2023,
07.02.2023.
-
స్కిల్ టెస్ట్ తేది: 11.02.2023, 12.02.2023.
= ఎంపిక జాబితా వెల్లడి తేది: 13.02.2023.
వెబ్సైట్: apssa.aptonline.in

యూపీఎస్సీలో 111 ఉద్యోగాలుయూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ).. వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలు/విభాగాల్లోశాశ్వత ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 111
పోస్టుల వివరాలు: డిప్యూటీ కమిషనర్(హార్టిక
ల్చర్)-01, అసిస్టెంట్ డైరెక్టర్(టాక్సికాలజీ)-
01, రబ్బర్ ప్రొడక్షన్ కమిషనర్(రబ్బరు బోర్డు
)-01, సైంటిస్ట్ బి(నాన్ డిస్ట్రిక్టివ్)-01, సైంటి
ఫిక్ ఆఫీసర్(ఎలక్ట్రికల్)-01, ఫిషరీస్ రీసెర్చ్
ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్-01, అసిస్టెంట్ డైరెక్టర్
ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్(టెక్నికల్)-06, అసి
స్టెంట్ డైరెక్టర్(ఐటీ)-04, సైంటిస్ట్ బి(టాక్సికా
లజీ)-01, సైంటిస్ట్ బి(సివిల్ ఇంజనీరింగ్)-
09, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్(ఎంప్లా
యిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్)-76,
డిప్యూటీ లెజిస్లేటివ్ కౌన్సిల్ (హిందీ బ్రాంచ్)-
03, అసిస్టెంట్ ఇంజనీర్ గ్రేడ్ 1-04, సీనియర్
సైంటిఫిక్ ఆఫీసర్-02.
= ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధా
రంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు
చేసుకోవాలి.
-
.
-
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ,
పీహెచీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉం
డాలి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 02.02.2023.
ఆన్లైన్ దరఖాస్తు ప్రింటింగ్కు చివరితేది:
03.02.2023.
వెబ్సైట్: www.upsconline.nic.in

ఎన్ఐఆర్డీపీ, హైదరాబాద్లో135 ఉద్యోగాలు

హైదరాబాద్ లోని రాజేంద్రనగర్లో ఉన్న నేష
నల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ పం
చాయతీరాజ్(ఎన్ఐఆర్డీపీ).. వివిధ పోస్టుల
భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం పోస్టుల సంఖ్య: 135
» వేతనం: నెలకు రూ.35,000 చెల్లిస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు
చేసుకోవాలి.
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 09.02.2023.
» వెబ్సైట్: nirdpr.org.in

వర్క్ ఫ్రమ్ హోమ్ Work From Home

కంటెంట్ డెవలప్మెంట్
సంస్థ: సాల్వపైల్
స్పెండ్: నెలకు రూ.3,000-15,000
దరఖాస్తు గడువు: 03.02.2028
అర్హతలు: బయాలజీ, కెమిస్ట్రీ, ఇంగ్లిష్ రాయడం, మేథమెటిక్స్, ఎంఎస్-వర్డ్, ఫిజిక్స్, సబ్జెక్ట్ మేటర్ ఎక్స్పర్ట్ నైపుణ్యాలు
internshala.com/i/0a42c3

క్రౌండ్ ఫండింగ్
సంస్థ: ఇన్ఎమిగోస్ ఫౌండేషన్
పెండ్: నెలకు రూ. 1,000-4,000
దరఖాస్తు గడువు: 03.02.2023
అర్హతలు: ఇంగ్లిష్ మాట్లాడటం, రాయడంలో నైపుణ్యం
internshala.com/i/a0ad72

లా/లీగల్
సంస్థ: వైటీవ్యూస్ డిజిటల్ మీడియా
స్పైండ్: నెలకు రూ. 5,000-7,000
దరఖాస్తు గడువు: 02.02. 2023
అర్హతలు: లా/లీగల్ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు
internshala.com/i/f70e30

అకౌంట్స్ అండ్ బుకింగ్
సంస్థ: గొగాగ హాలీడేస్
పెండ్: నెలకు రూ. 14,000
దరఖాస్తు గడువు: 02.02. 2023
అర్హతలు: ఎంఎస్-ఎక్సెల్, ఎంఎస్-వర్డ్, ట్యాలీ నైపుణ్యాలు
internshala.com/i/f5752

మార్కెటింగ్
సంస్థ: సింప్లీబిజ్
సైపెండ్: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: 31.01.2023
అర్హతలు: డిజిటల్ మార్కెటింగ్, ఈమెయిల్ మార్కెటింగ్, ఇంగ్లిష్ మాట్లాడటం, రాయడం, సోషల్ మీడియా మార్కెటింగ్ నైపుణ్యాలు
internshala.com/i/b6c35b

వెబ్ డెవలప్మెంట్
సంస్థ: కురొ గేమింగ్
స్టైపెండ్: నెలకు రూ.4,000-9,000
దరఖాస్తు గడువు: 02.02 2023
అర్హతలు: సీఎస్ఎస్, హెచీఎంఎల్, జావాస్క్రిప్ట్ నోడ్. జేఎస్, రియాక్ట్ ఎస్ నైపుణ్యాలు
internshala.com/i/07df85

సేల్స్
సంస్థ: హ్యాపీర్యాప్
ం: నెలకు రూ. 18,000
దరఖాస్తు గడువు: 02.02.2023
అర్హతలు: కంటెంట్ మార్కెటింగ్,
ఈమెయిల్ మార్కెటింగ్, సేల్స్, సేల్స్ అండ్ మార్కెటింగ్ నైపుణ్యాలు
internshala.com/i/4c0d8e

డిజైన్
సంస్థ: రివ్యూస్
స్టెపెండ్: నెలకు రూ. 7,000-10,000
దరఖాస్తు గడువు: 02.02. 2023
అర్హతలు: అడోబ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్, క్రియేటివ్ సూట్, ఇలస్ట్రేటర్, ఇన్టిజైన్, ఫొటోషాప్, ఫొటోషాప్ లైట్
రూమ్ సీసీ, ప్రీమియర్ ప్రొ నైపుణ్యాలు
internshala.com/i/766e9d

బిజినెస్ డెవలప్మెంట్
సంస్థ: స్ట్రాటజీ స్టాక్ కన్సల్టింగ్
స్టైపెండ్: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: 02.02. 2023
అర్హతలు: ఇంగ్లిష్ రాయడం, ఎంఎస్-ఎక్సెల్, సేల్స్ అండ్ మార్కెటింగ్ నైపుణ్యాలు
internshala.com/i/14da53

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

Ed.Cet 2022 Counselig for B.Ed.,నేటి నుంచి ఎడ్సెట్ కౌన్సెలింగ్

సాక్షి, అమరావతి: బీఈడీ తదితర ఉపాధ్యాయ విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఎడ్సెట్-2022 వెబ్ కౌన్సెలింగ్ ఈ నెల 25న) బుధవారం నుంచి ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ను ఎడ్సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ కె.రామ్మోహనరావు మంగళవారం విడుదల చేశారు. బుధవారం నుంచి 27వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాలని సూచించారు. 28న ఆప్షన్లలో సవరణకు అవకాశమిచ్చి, 30న సీట్లు కేటాయిస్తామన్నారు. 31 నుంచి ఫిబ్రవరి 3 లోపు కాలేజీల్లో చేరాలని పేర్కొన్నారు. ఫిబ్రవరి 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు.

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

24, జనవరి 2023, మంగళవారం

నేటి నుంచి జేఈఈ మెయిన్స్‌ ♦️పరీక్ష కేంద్రంలోకి గంట ముందే అనుమతి

🌻ఈనాడు, అమరావతి: జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ నెల 25, 28, 30, 31, ఫిబ్రవరి 1న పరీక్షలు ఉంటాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండు విడతల్లో పరీక్షలు నిర్వహిస్తారు. గంట ముందు నుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. అరగంట ముందు ప్రవేశ గేటును మూసేస్తారు. పరీక్ష సమయం పూర్తయ్యే వరకు అభ్యర్థులెవర్నీ బయటకు పంపించరు. ఒరిజినల్‌ గుర్తింపు కార్డును, హాజరు షీట్‌పై అతికించేందుకు పాస్‌పోర్టు సైజు ఫొటోను అభ్యర్థులు తీసుకువెళ్లాలి. మాస్కులను పరీక్ష కేంద్రాల్లోనే ఇస్తారు. ఇంటి నుంచి తీసుకువెళ్లే వాటిని అనుమతించరు. పరీక్షలు రాసేందుకు దేశవ్యాప్తంగా 8,66,411 మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. ఎక్కువ మంది హాజరయ్యే మొదటి ఐదు రాష్ట్రాల్లో ఏపీ మూడో స్థానంలో, తెలంగాణ నాలుగో స్థానంలో ఉన్నాయి. విజయవాడలో 15 వేల మందికి పైగా రాయనున్నారు.

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

నేడు Job Mela

కదిరి అర్బన్: స్థానిక ఎస్టీఎస్ఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మినీ జాబ్మేళా నిర్వహి స్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. స్మిత సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 10 గంటలకు జాబ్మేళా ప్రారంభం అవుతుందన్నారు. వివిధ కంపెనీల్లో ఖాళీగా ఉన్న 160 పోస్టులకు భర్తీ చేయనున్నారు.