యూపీఎస్సీలో 111 ఉద్యోగాలుయూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ).. వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలు/విభాగాల్లోశాశ్వత ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 111
పోస్టుల వివరాలు: డిప్యూటీ కమిషనర్(హార్టిక
ల్చర్)-01, అసిస్టెంట్ డైరెక్టర్(టాక్సికాలజీ)-
01, రబ్బర్ ప్రొడక్షన్ కమిషనర్(రబ్బరు బోర్డు
)-01, సైంటిస్ట్ బి(నాన్ డిస్ట్రిక్టివ్)-01, సైంటి
ఫిక్ ఆఫీసర్(ఎలక్ట్రికల్)-01, ఫిషరీస్ రీసెర్చ్
ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్-01, అసిస్టెంట్ డైరెక్టర్
ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్(టెక్నికల్)-06, అసి
స్టెంట్ డైరెక్టర్(ఐటీ)-04, సైంటిస్ట్ బి(టాక్సికా
లజీ)-01, సైంటిస్ట్ బి(సివిల్ ఇంజనీరింగ్)-
09, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్(ఎంప్లా
యిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్)-76,
డిప్యూటీ లెజిస్లేటివ్ కౌన్సిల్ (హిందీ బ్రాంచ్)-
03, అసిస్టెంట్ ఇంజనీర్ గ్రేడ్ 1-04, సీనియర్
సైంటిఫిక్ ఆఫీసర్-02.
= ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధా
రంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు
చేసుకోవాలి.
-
.
-
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ,
పీహెచీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉం
డాలి.
■
ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 02.02.2023.
ఆన్లైన్ దరఖాస్తు ప్రింటింగ్కు చివరితేది:
03.02.2023.
వెబ్సైట్: www.upsconline.nic.in
కామెంట్‌లు