14, జూన్ 2024, శుక్రవారం

పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన వారు, ఇంటర్ పూర్తి చేసుకొన్న వారికి హ్యాండ్ లూమ్స్ అండ్ టెక్నాలజీ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం | మొదటి సంవత్సరం నెలకు రూ. వెయ్యి రెండో సంవత్సరం నెలకు రూ.2 వేలు, మూడో సంవత్సరం నెలకు రూ. 3 వేల చొప్పున స్కాలర్షిప్ | Applications invited for Hand Looms and Technology Course for those who have passed 10th and completed Inter | First year per month Rs. 2 thousand per month for the second year and Rs.2 thousand per month for the third year. 3 thousand per scholarship

హ్యాండ్ లూమ్స్ అండ్ టెక్నాలజీ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం
పుట్టపర్తి టౌన్: వెంకటగిరిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్ఎ)లో డిప్లొమా హ్యాండ్ లూమ్స్ అండ్ టెక్నాలజీ కోర్సుకు దరఖాస్తులు ఆహ్వా నిస్తున్నట్లు జిల్లా చేనేత జౌళిశాఖ అధికారి రమేష్ తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన వారు, ఇంటర్ పూర్తి చేసుకొన్న వారు అర్హులన్నారు. గరిష్ట వయో పరిమిత 25 సంవత్సరాలని, మొదటి సంవత్సరం నెలకు రూ. వెయ్యి రెండో సంవత్సరం నెలకు రూ.2 వేలు, మూడో సంవత్సరం నెలకు రూ. 3 వేల చొప్పున స్కాలర్షిప్ వస్తుందన్నారు. ఈనెల 20వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరా లకు 9866727042, 8185881331, 9866160008 ఫోన్ నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.

ಹ್ಯಾಂಡ್ ಲೂಮ್ಸ್ ಮತ್ತು ಟೆಕ್ನಾಲಜಿ ಕೋರ್ಸ್‌ಗೆ ಅರ್ಜಿ ಆಹ್ವಾನ
ಪುಟ್ಟಪರ್ತಿ ಟೌನ್: ವೆಂಕಟಗಿರಿಯಲ್ಲಿರುವ ಇಂಡಿಯನ್ ಇನ್‌ಸ್ಟಿಟ್ಯೂಟ್ ಆಫ್ ಹ್ಯಾಂಡ್‌ಲೂಮ್ ಟೆಕ್ನಾಲಜಿ (ಐಐಎಚ್‌ಎ) ಡಿಪ್ಲೊಮಾ ಹ್ಯಾಂಡ್‌ಲೂಮ್ಸ್ ಮತ್ತು ಟೆಕ್ನಾಲಜಿ ಕೋರ್ಸ್‌ಗೆ ಅರ್ಜಿ ಆಹ್ವಾನಿಸುತ್ತಿದೆ ಎಂದು ಜಿಲ್ಲಾ ಜವಳಿ ಅಧಿಕಾರಿ ರಮೇಶ್ ತಿಳಿಸಿದ್ದಾರೆ. 10ನೇ ತರಗತಿ ಉತ್ತೀರ್ಣರಾದವರು ಮತ್ತು ಇಂಟರ್ ಮುಗಿಸಿದವರು ಅರ್ಹರು. ಗರಿಷ್ಠ ವಯಸ್ಸಿನ ಮಿತಿ 25 ವರ್ಷಗಳು, ಮೊದಲ ವರ್ಷ ರೂ. ಎರಡನೇ ವರ್ಷ ಮಾಸಿಕ 2 ಸಾವಿರ ಹಾಗೂ ಮೂರನೇ ವರ್ಷದಲ್ಲಿ 2 ಸಾವಿರ ರೂ. 3 ಸಾವಿರ ದರದಲ್ಲಿ ವಿದ್ಯಾರ್ಥಿ ವೇತನ ಬರಲಿದೆ ಎಂದರು. ಈ ತಿಂಗಳ 20 ರ ಮೊದಲು ಅರ್ಜಿ ಸಲ್ಲಿಸಿ. ಹೆಚ್ಚಿನ ವಿವರಗಳಿಗಾಗಿ ದೂರವಾಣಿ ಸಂಖ್ಯೆ 9866727042, 8185881331, 9866160008 ಅನ್ನು ಸಂಪರ್ಕಿಸಬಹುದು.

हथकरघा एवं प्रौद्योगिकी पाठ्यक्रम हेतु आवेदन पत्र आमंत्रित
पुट्टपर्थी टाउन: जिला कपड़ा अधिकारी रमेश के अनुसार, वेंकटगिरी में भारतीय हथकरघा प्रौद्योगिकी संस्थान (आईआईएचए) डिप्लोमा हथकरघा और प्रौद्योगिकी पाठ्यक्रम के लिए आवेदन आमंत्रित कर रहा है। जिन लोगों ने 10वीं कक्षा उत्तीर्ण की है और जिन्होंने इंटर पूरी कर ली है वे पात्र हैं। अधिकतम आयु सीमा 25 वर्ष है, प्रथम वर्ष रु. दूसरे वर्ष के लिए 2 हजार रुपये प्रति माह और तीसरे वर्ष के लिए 2 हजार रुपये प्रति माह। उन्होंने कहा कि 3 हजार की दर से स्कॉलरशिप आएगी. इस महीने की 20 तारीख से पहले आवेदन करें. अधिक जानकारी के लिए फोन नंबर 9866727042, 8185881331, 9866160008 पर संपर्क करें।

Invitation of applications for Hand Looms and Technology Course
Puttaparthi Town: Indian Institute of Handloom Technology (IIHA) in Venkatagiri is inviting applications for the Diploma Handlooms and Technology course, according to Ramesh, District Textile Officer. Those who have passed 10th standard and those who have completed Inter are eligible. Maximum age limit is 25 years, first year Rs. 2 thousand per month in the second year and Rs. 2 thousand per month in the third year. He said that the scholarship will come at the rate of 3 thousand. Apply before 20th of this month. For more details contact on phone numbers 9866727042, 8185881331, 9866160008.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

ఐటీఐలో పాసైన విద్యార్థులకు నేరుగా రెండో సంవత్సరంలోకి దరఖాస్తు చేసుకోండి..Apply directly to 2nd year for ITI passed students.

దరఖాస్తు చేసుకోండి..
పుట్టపర్తి రూరల్, జూన్ 13: వెంకటగిరి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ టెక్నాలజీ కోర్సు ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా చేనేత జౌళి శాఖాధికారి రమేష్ గురువారం ప్రకటనలో పేర్కొన్నారు. 10వతరగతి పాసైన విద్యార్థులు అర్హులన్నారు. ఇంటర్మీడియట్ ఎంపీసీ, ఐటీఐలో పాసైన విద్యార్థులకు నేరుగా రెండో సంవత్సరంలోకి ప్రవేశం కల్పిస్తారన్నారు. వయసు 15-23 సంవత్సరాల మధ్య ఉండాలన్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు గరిష్ఠ వయోపరిమితి 25 సంవత్సరాలన్నారు. మొదటి సంవత్సరంలో రూ.1100, రెండో సంవత్సరంలో రూ.1200 స్టైఫండ్ ఇస్తా రన్నారు. దరఖాస్తు చేసుకోవడానికి www.iihtvgr.com వెబ్సైట్ను సందర్శించాలన్నారు.  08625-295003, 9399936872, 9866169908, 9010243054 ఫోన్ నంబర్లలో సంప్రదించాలన్నారు.

ಅನ್ವಯಿಸು..
ಪುಟ್ಟಪರ್ತಿ ಗ್ರಾಮಾಂತರ, ಜೂ.13: ವೆಂಕಟಗಿರಿ ಇಂಡಿಯನ್ ಇನ್‌ಸ್ಟಿಟ್ಯೂಟ್ ಆಫ್ ಹ್ಯಾಂಡ್‌ಲೂಮ್ಸ್ ಟೆಕ್ನಾಲಜಿ ಕೋರ್ಸ್, ಇಂಡಿಯನ್ ಇನ್‌ಸ್ಟಿಟ್ಯೂಟ್ ಆಫ್ ಹ್ಯಾಂಡ್‌ಲೂಮ್ಸ್ ಟೆಕ್ನಾಲಜಿ ಕೋರ್ಸ್ ಪ್ರವೇಶಕ್ಕಾಗಿ ಅರ್ಜಿ ಸಲ್ಲಿಸುವಂತೆ ಜಿಲ್ಲಾ ಜವಳಿ ಅಧಿಕಾರಿ ರಮೇಶ್ ಗುರುವಾರ ಪ್ರಕಟಣೆಯಲ್ಲಿ ತಿಳಿಸಿದ್ದಾರೆ. 10ನೇ ತರಗತಿ ಉತ್ತೀರ್ಣರಾದ ವಿದ್ಯಾರ್ಥಿಗಳು ಅರ್ಹರು. ಇಂಟರ್ ಮೀಡಿಯೇಟ್ ಎಂಪಿಸಿ ಮತ್ತು ಐಟಿಐ ಪಾಸಾದ ವಿದ್ಯಾರ್ಥಿಗಳಿಗೆ ಎರಡನೇ ವರ್ಷಕ್ಕೆ ನೇರ ಪ್ರವೇಶ ನೀಡಲಾಗುವುದು. ವಯಸ್ಸು 15-23 ವರ್ಷಗಳ ನಡುವೆ ಇರಬೇಕು. SC ಮತ್ತು ST ವಿದ್ಯಾರ್ಥಿಗಳಿಗೆ ಗರಿಷ್ಠ ವಯಸ್ಸಿನ ಮಿತಿ 25 ವರ್ಷಗಳು. ಮೊದಲ ವರ್ಷ ರೂ.1100 ಮತ್ತು ಎರಡನೇ ವರ್ಷದಲ್ಲಿ ರೂ.1200 ಸ್ಟೈಫಂಡ್ ನೀಡಲಾಗುವುದು. ಅರ್ಜಿ ಸಲ್ಲಿಸಲು ವೆಬ್‌ಸೈಟ್ www.iihtvgr.com ಗೆ ಭೇಟಿ ನೀಡಿ. ದೂರವಾಣಿ ಸಂಖ್ಯೆ 08625-295003, 9399936872, 9866169908, 9010243054 ಅವರನ್ನು ಸಂಪರ್ಕಿಸಬೇಕು.

आवेदन करना..
पुट्टपर्थी ग्रामीण, 13 जून: वेंकटगिरी भारतीय हथकरघा प्रौद्योगिकी संस्थान पाठ्यक्रम में प्रवेश के लिए आवेदन करने के लिए जिला प्रमुख कपड़ा अधिकारी रमेश ने गुरुवार को एक घोषणा में कहा। 10वीं उत्तीर्ण छात्र पात्र हैं। इंटरमीडिएट एमपीसी और आईटीआई उत्तीर्ण करने वाले छात्रों को सीधे दूसरे वर्ष में प्रवेश दिया जाएगा। आयु 15-23 वर्ष के बीच होनी चाहिए. एससी और एसटी छात्रों के लिए अधिकतम आयु सीमा 25 वर्ष है। पहले साल 1100 रुपये और दूसरे साल 1200 रुपये स्टाइपेंड दिया जाएगा. आवेदन करने के लिए वेबसाइट www.iihtvgr.com पर जाएं। उनसे फोन नंबर 08625-295003, 9399936872, 9866169908, 9010243054 पर संपर्क किया जाना चाहिए।

Apply..
Puttaparthi Rural, June 13: Venkatagiri Indian Institute of Handlooms Technology Course, District Head Textile Officer Ramesh said in an announcement on Thursday to apply for admission to the Indian Institute of Handlooms Technology course. 10th passed students are eligible. Students who have passed Intermediate MPC and ITI will be given direct admission to the second year. Age should be between 15-23 years. Maximum age limit for SC and ST students is 25 years. A stipend of Rs.1100 will be given in the first year and Rs.1200 in the second year. To apply visit the website www.iihtvgr.com. They should be contacted on phone numbers 08625-295003, 9399936872, 9866169908, 9010243054.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

13, జూన్ 2024, గురువారం

AP DSC 2024 with 16,347 Teacher Posts | Mega DSC 2024 Post Details Released. AP Mega DSC 2024 SGT Vacancy, SA Vacancy Details Released. A notification is likely to come out soon. 16,347 టీచర్ పోస్టులతో AP DSC 2024 | మెగా DSC 2024 పోస్ట్ వివరాలు విడుదలయ్యాయి. AP మెగా DSC 2024 SGT ఖాళీలు, SA ఖాళీల వివరాలు విడుదలయ్యాయి. త్వరలో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.

ఏపీ సీఎం శ్రీ నారా చంద్ర బాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏపీ మెగ్స్ డీఎస్సీ 2024 ఫైల్‌పై సంతకం చేశారు. 16,347 పోస్టులతో AP మెగా DSC 2024పై మొదటి సంతకం చేయబడింది. దీని ప్రకారం అధికారులు త్వరలో GO మరియు AP DSC 2024 మెగా DSC నోటిఫికేషన్‌ను విడుదల చేస్తారు. పోస్టుల వివరాలు క్రింద వివరించబడ్డాయి.

AP మెగా DSC 2024 SGT ఖాళీలు, SA ఖాళీల వివరాలు విడుదలయ్యాయి. త్వరలో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.

కేటగిరిల వారీగా పోస్టుల వివరాలు: ఎస్‌జీటీ : 6,371; పీఈటీ : 132; స్కూల్‌ అసిస్టెంట్స్‌: 7725; టీజీటీ: 1781; పీజీటీ: 286; ప్రిన్సిపల్స్‌: 52. 

AP DSC 2024 Mega DSC Tentative Vacancies

Post Name

Vacancies

SGT Secondary Grade Teacher

6371

PET

132

School Assistants

7725

TGT

1781

PGT

286

Principals

52

Total Posts

16347

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

హిందూపురం, ధర్మవరం, కదిరి ఏరియా ఆసుపత్రుల్లో నేటి నుంచి క్యాన్సర్ స్క్రీనింగ్ పై శిక్షణ | Training on cancer screening from today | ಇಂದಿನಿಂದ ಕ್ಯಾನ್ಸರ್ ತಪಾಸಣೆ ಕುರಿತು ತರಬೇತಿ | कैंसर स्क्रीनिंग पर प्रशिक्षण आज से

నేటి నుంచి క్యాన్సర్ స్క్రీనింగ్ పై శిక్షణ
పుట్టపర్తి, న్యూస్టుడే: క్యాన్సర్ను మొదటి దశలో గుర్తిస్తే వైద్య చికిత్సల ద్వారా నివారించవచ్చని జిల్లా వైద్యాధికారిణి మంజువాణి పేర్కొన్నారు. బుధవారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ నేటి నుంచి జులై 6 వరకు 40 మంది చొప్పున 16 బృందాలుగా విభిజించడం జరిగిందని, ఒక్కో బృందం మూడు రోజుల పాటు సేవలందిస్తారని తెలిపారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4గం టల వరకు స్క్రీనింగ్ శిక్షణ ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. హిందూపురం, ధర్మవరం, కదిరి ఏరియా ఆసుపత్రుల్లో బ్రేస్ట్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, సెర్వికల్ క్యాన్సర్ అంశాలపై స్క్రీనింగ్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. జిల్లా ఎన్సీడీ ప్రోగ్రామ్ అధికారి నివేదిత మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధి నియంత్రణపై వైద్యు లకు, క్షేత్రస్థాయి ఆరోగ్య సిబ్బందికి అవగాహన అవసరమని తెలిపారు.

ಇಂದಿನಿಂದ ಕ್ಯಾನ್ಸರ್ ತಪಾಸಣೆ ಕುರಿತು ತರಬೇತಿ
ಪುಟ್ಟಪರ್ತಿ, ಸುದ್ದಿದಿನ: ಕ್ಯಾನ್ಸರ್ ರೋಗವನ್ನು ಮೊದಲ ಹಂತದಲ್ಲಿ ಪತ್ತೆ ಹಚ್ಚಿದರೆ ವೈದ್ಯಕೀಯ ಚಿಕಿತ್ಸೆಯಿಂದ ತಡೆಗಟ್ಟಬಹುದು ಎಂದು ಜಿಲ್ಲಾ ವೈದ್ಯಾಧಿಕಾರಿ ಮಂಜುವಾಣಿ ತಿಳಿಸಿದರು. ಜಿಲ್ಲಾ ವೈದ್ಯಕೀಯ ಮತ್ತು ಆರೋಗ್ಯ ಇಲಾಖೆ ಕಚೇರಿಯಲ್ಲಿ ಬುಧವಾರ ಮಾತನಾಡಿದ ಅವರು, ಇಂದಿನಿಂದ ಜುಲೈ 6ರವರೆಗೆ ತಲಾ 40 ಜನರಂತೆ 16 ತಂಡಗಳಾಗಿ ವಿಂಗಡಿಸಲಾಗಿದ್ದು, ಪ್ರತಿ ತಂಡ ಮೂರು ದಿನಗಳ ಕಾಲ ಸೇವೆ ಸಲ್ಲಿಸಲಿದೆ. ಬೆಳಗ್ಗೆ 9ರಿಂದ ಸಂಜೆ 4ರವರೆಗೆ ಸ್ಕ್ರೀನಿಂಗ್ ತರಬೇತಿ ನಡೆಯಲಿದೆ ಎಂದು ತಿಳಿಸಲಾಗಿದೆ. ಸ್ತನ ಕ್ಯಾನ್ಸರ್, ಬಾಯಿ ಕ್ಯಾನ್ಸರ್, ಗರ್ಭಕಂಠದ ಕ್ಯಾನ್ಸರ್ ತಪಾಸಣೆಯನ್ನು ಹಿಂದೂಪುರಂ, ಧರ್ಮಾವರಂ ಮತ್ತು ಕದಿರಿ ಏರಿಯಾ ಆಸ್ಪತ್ರೆಗಳಲ್ಲಿ ಮಾಡಲಾಗುವುದು ಎಂದರು. ಜಿಲ್ಲಾ ಎನ್ ಸಿಡಿ ಕಾರ್ಯಕ್ರಮ ಅಧಿಕಾರಿ ನಿವೇದಿತಾ ಮಾತನಾಡಿ, ವೈದ್ಯರು ಹಾಗೂ ಕ್ಷೇತ್ರ ಮಟ್ಟದ ಆರೋಗ್ಯ ಕಾರ್ಯಕರ್ತರು ಕ್ಯಾನ್ಸರ್ ನಿಯಂತ್ರಣದ ಬಗ್ಗೆ ಅರಿವು ಹೊಂದಬೇಕು.

कैंसर स्क्रीनिंग पर प्रशिक्षण आज से
पुट्टपर्थी, न्यूज़डे: जिला चिकित्सा अधिकारी मंजुवानी ने कहा कि यदि कैंसर का पहले चरण में पता चल जाए तो इसे चिकित्सा उपचार के माध्यम से रोका जा सकता है। बुधवार को जिला चिकित्सा एवं स्वास्थ्य विभाग कार्यालय में उन्होंने कहा कि आज से 6 जुलाई तक उन्हें 40-40 लोगों की 16 टीमों में बांटा गया है और प्रत्येक टीम तीन दिन तक सेवा देगी. बताया गया है कि स्क्रीनिंग प्रशिक्षण सुबह 9 बजे से शाम 4 बजे तक आयोजित किया जाएगा। उन्होंने कहा कि हिंदूपुरम, धर्मावरम और कादिरी क्षेत्र के अस्पतालों में स्तन कैंसर, मौखिक कैंसर और गर्भाशय ग्रीवा कैंसर की जांच की जाएगी। जिला एनसीडी कार्यक्रम अधिकारी निवेदिता ने कहा कि डॉक्टरों और फील्ड स्तर के स्वास्थ्य कार्यकर्ताओं को कैंसर नियंत्रण के बारे में जागरूकता की जरूरत है।

Training on cancer screening from today
Puttaparthi, Newsday: District Medical Officer Manjuvani stated that cancer can be prevented through medical treatment if it is detected in the first stage. On Wednesday at the district medical and health department office, she said that from today to July 6, they have been divided into 16 teams of 40 people each, and each team will serve for three days. It is stated that screening training will be conducted from 9 am to 4 pm. He said that screening for breast cancer, oral cancer and cervical cancer will be done in Hindupuram, Dharmavaram and Kadiri area hospitals. Nivedita, District NCD Program Officer, said that doctors and field level health workers need to have awareness about cancer control.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

హాస్టల్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం | Invitation of applications for hostel admissions | ಹಾಸ್ಟೆಲ್ ಪ್ರವೇಶಕ್ಕೆ ಅರ್ಜಿ ಆಹ್ವಾನ | छात्रावास में प्रवेश हेतु आवेदन पत्र आमंत्रित

హాస్టల్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
కూడేరు: మండల కేంద్రం కూడేరులోని ఎస్సీ బాలుర వసతి గృహంలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశం కోసం అర్హత ఉన్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని వార్డెన్ గురుప్రసాద్ కోరారు. బుధవారం ఆయన విలేకరు లతో మాట్లాడారు. ఈ వసతి గృహంలో 100 సీట్లు ఉన్నాయన్నారు. ఇప్పటికే 40 మంది విద్యార్థులున్నారన్నారు. మిగిలిన 60 సీట్లను గురువారం నుంచి భర్తీ చేయనున్నట్లు చెప్పారు. దరఖాస్తులు హాస్టల్లో లభిస్తాయని పేర్కొన్నారు.

ಹಾಸ್ಟೆಲ್ ಪ್ರವೇಶಕ್ಕೆ ಅರ್ಜಿ ಆಹ್ವಾನ
ಕೂಡೇರು: ಮಂಡಲ ಕೇಂದ್ರ ಕೂಡೇರುನಲ್ಲಿರುವ ಎಸ್‌ಸಿ ಬಾಲಕರ ಹಾಸ್ಟೆಲ್‌ನಲ್ಲಿ 2024-25ನೇ ಶೈಕ್ಷಣಿಕ ಸಾಲಿನ ಪ್ರವೇಶಕ್ಕೆ ಅರ್ಹ ವಿದ್ಯಾರ್ಥಿಗಳು ಅರ್ಜಿ ಸಲ್ಲಿಸುವಂತೆ ವಾರ್ಡನ್ ಗುರುಪ್ರಸಾದ್ ತಿಳಿಸಿದ್ದಾರೆ. ಅವರು ಬುಧವಾರ ಸುದ್ದಿಗಾರರೊಂದಿಗೆ ಮಾತನಾಡಿದರು. ಈ ವಸತಿ ನಿಲಯದಲ್ಲಿ 100 ಸೀಟುಗಳಿವೆ. ಈಗಾಗಲೇ 40 ವಿದ್ಯಾರ್ಥಿಗಳು ಇದ್ದಾರೆ. ಉಳಿದ 60 ಸೀಟುಗಳನ್ನು ಗುರುವಾರದಿಂದ ಭರ್ತಿ ಮಾಡಲಾಗುವುದು ಎಂದು ತಿಳಿಸಿದರು. ಹಾಸ್ಟೆಲ್‌ಗಳಲ್ಲಿ ಅರ್ಜಿಗಳು ಲಭ್ಯವಿವೆ.

छात्रावास में प्रवेश हेतु आवेदन पत्र आमंत्रित
कूडेरू: वार्डन गुरुप्रसाद ने पात्र छात्रों को मंडल केंद्र कूडेरू में एससी बॉयज हॉस्टल में शैक्षणिक वर्ष 2024-25 के लिए प्रवेश के लिए आवेदन करने के लिए कहा है। उन्होंने बुधवार को पत्रकारों से बात की. इस छात्रावास में 100 सीटें हैं। वहाँ पहले से ही 40 छात्र हैं। उन्होंने कहा कि शेष 60 सीटें गुरुवार से भर जाएंगी. आवेदन छात्रावासों में उपलब्ध हैं।

Invitation of applications for hostel admissions
Kooderu: Warden Guruprasad has asked the eligible students to apply for admission for the academic year 2024-25 in the SC Boys Hostel at Mandal Center Kooderu. He spoke to reporters on Wednesday. There are 100 seats in this dormitory. There are already 40 students. He said that the remaining 60 seats will be filled from Thursday. It is mentioned that the applications are available in the hostels.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

Job fair on 15th | 15న ఉద్యోగమేళా | 15ರಂದು ಉದ್ಯೋಗ ಮೇಳ | रोजगार मेला 15 को

15న ఉద్యోగమేళా
కళ్యాణదుర్గం రూరల్: కళ్యాణదుర్గంలోని ఏఎఫ్ ఎకాలజీ సెంటర్లో ఈ నెల 15న ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆ సెంటర్ డైరెక్టర్ వైవీ మల్లారెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. పది, ఇంటర్, ఐటీఐ ఉత్తీ ర్ణత, డిగ్రీ పాస్/ఫెయిల్ అయి 16 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సు వారు అర్హులు. ఎంపికైన వారికి చిత్తూరులోని అమరరాజా స్కిల్ డెవల ప్మెంట్ సెంటర్లో అప్రెంటిస్ షిప్ ప్రమో షన్ స్కీమ్ కింద స్టయిఫండ్తో కూడిన రెండేళ్ల శిక్షణ ఇచ్చి, అనంతరం ఉద్యోగ అవకాశం కల్పి స్తారు. ఆసక్తి ఉన్నవారు బయోడేటాతో ఉద్యోగ మేళాకు హాజరు కావచ్చు. పూర్తి సమాచారానికి  90000 24919, 87126 08589 సంప్రదించవచ్చు.

15ರಂದು ಉದ್ಯೋಗ ಮೇಳ
ಕಲ್ಯಾಣದುರ್ಗ ಗ್ರಾಮಾಂತರ: ಕಲ್ಯಾಣದುರ್ಗದ ಎಎಫ್ ಪರಿಸರ ವಿಜ್ಞಾನ ಕೇಂದ್ರದಲ್ಲಿ ಇದೇ 15ರಂದು ಉದ್ಯೋಗ ಮೇಳ ಆಯೋಜಿಸಲಾಗಿದೆ. ಈ ಕುರಿತು ನಿರ್ದೇಶಕ ವೈ.ವಿ.ಮಲ್ಲಾರೆಡ್ಡಿ ಹೇಳಿಕೆ ನೀಡಿದ್ದಾರೆ. ಹತ್ತು, ಇಂಟರ್, ಐಟಿಐ ತೇರ್ಗಡೆ, ಡಿಗ್ರಿ ಪಾಸ್/ಫೇಲ್ ಮತ್ತು 16 ರಿಂದ 25 ವರ್ಷದೊಳಗಿನವರು ಅರ್ಹರು. ಆಯ್ಕೆಯಾದ ಅಭ್ಯರ್ಥಿಗಳಿಗೆ ಚಿತ್ತೂರಿನ ಅಮರರಾಜ ಸ್ಕಿಲ್ ಡೆವಲಪ್ ಮೆಂಟ್ ಸೆಂಟರ್ ನಲ್ಲಿ ಶಿಷ್ಯವೇತನ ಉತ್ತೇಜನ ಯೋಜನೆಯಡಿ ಸ್ಟೈಫಂಡ್ ಸಹಿತ ಎರಡು ವರ್ಷಗಳ ತರಬೇತಿ ನೀಡಿ, ನಂತರ ಉದ್ಯೋಗಾವಕಾಶ ಕಲ್ಪಿಸಲಾಗುವುದು. ಆಸಕ್ತ ಅಭ್ಯರ್ಥಿಗಳು ಬಯೋ ಡೇಟಾದೊಂದಿಗೆ ಉದ್ಯೋಗ ಮೇಳಕ್ಕೆ ಹಾಜರಾಗಬಹುದು. ಸಂಪೂರ್ಣ ಮಾಹಿತಿಗಾಗಿ 90000 24919, 87126 08589 ಸಂಪರ್ಕಿಸಬಹುದು.

रोजगार मेला 15 को
कल्याणदुर्गम ग्रामीण: इस महीने की 15 तारीख को कल्याणदुर्गम के एएफ इकोलॉजी सेंटर में एक नौकरी मेले का आयोजन किया जाएगा। केंद्र के निदेशक वाईवी मल्लारेड्डी ने इस आशय का एक बयान जारी किया। दसवीं, इंटर, आईटीआई पास, डिग्री पास/फेल और 16 से 25 वर्ष के बीच पात्र हैं। चयनित उम्मीदवारों को चित्तूर के अमरराजा कौशल विकास केंद्र में प्रशिक्षुता संवर्धन योजना के तहत वजीफे के साथ दो साल का प्रशिक्षण दिया जाएगा, जिसके बाद उन्हें नौकरी का अवसर दिया जाएगा। इच्छुक उम्मीदवार बायोडाटा के साथ जॉब फेयर में शामिल हो सकते हैं। संपूर्ण जानकारी के लिए 90000 24919, 87126 08589 पर संपर्क करें।

Job fair on 15th
Kalyanadurgam Rural: A job fair will be organized on 15th of this month at AF Ecology Center in Kalyanadurgam. Director of the center YV Mallareddy released a statement to this effect. Ten, Inter, ITI pass, Degree pass/fail and between 16 to 25 years are eligible. The selected candidates will be given a two-year training with stipend under the Apprenticeship Promotion Scheme at the Amararaja Skill Development Center in Chittoor, after which they will be given a job opportunity. Interested candidates can attend job fair with bio data. For complete information contact 90000 24919, 87126 08589.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

గురుకులాల్లో టీచర్ పోస్టుల భర్తీకి 15న వాక్ఇన్ | Walk-in on 15th for filling teacher posts in Gurukuls | गुरुकुलों में शिक्षकों के पद भरने के लिए वॉक-इन 15 को | ಗುರುಕುಲಗಳಲ್ಲಿ ಶಿಕ್ಷಕರ ಹುದ್ದೆಗಳ ಭರ್ತಿಗೆ ನ.15ರಂದು ಪಾದಯಾತ್ರೆ

గురుకులాల్లో టీచర్ పోస్టుల భర్తీకి 15న వాక్ఇన్
అనంతపురం ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లాలోని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ (అంబేడ్కర్) గురుకులాల్లో ఖాళీగా ఉండే ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్లు గురుకులాల సమన్వయ అధికారి అంగడి మురళీకృష్ణ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. డెమో ద్వారా తాత్కాలిక ప్రాతిపదికన గెస్ట్/పార్ట్ టైమ్ టీచర్స్ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. ఆసక్తి గల వారు ఈనెల 15న కురుగుంట అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో జరిగే డెమో/వాక్ఇన్కు ఒరిజినల్ విద్యార్హత సర్టిఫికెట్ల (డిగ్రీ, పీజీ, టెట్, బీపీఈడీ)తో ఉదయం 10 గంటలకు హాజరుకావాలని సూచించారు. బాలికల పాఠశాలలకు మహిళలను, బాలుర పాఠశాలలకు పురుషులతో మాత్రమే భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. 

Walk-in on 15th for filling teacher posts in Gurukuls
Anantapur Education: Andhra Pradesh Social Welfare (Ambedkar) Gurukuls in the joint district are taking steps to fill the vacant posts of teachers, said Angadi Muralikrishna, Coordinating Officer of Gurukuls. An announcement was issued to this effect on Wednesday. The posts of guest/part-time teachers will be filled on a temporary basis through demo. Interested candidates are advised to attend demo/walk-in at Kurugunta Ambedkar Gurukula School on 15th of this month with original educational qualification certificates (Degree, PG, Tet, BPED) at 10 am. Girls' schools will be replaced by women and boys' schools by men.

गुरुकुलों में शिक्षकों के पद भरने के लिए वॉक-इन 15 को
अनंतपुर शिक्षा: गुरुकुल के समन्वय अधिकारी अंगदी मुरलीकृष्ण ने कहा, संयुक्त जिले में आंध्र प्रदेश समाज कल्याण (अंबेडकर) गुरुकुल शिक्षकों के रिक्त पदों को भरने के लिए कदम उठा रहे हैं। इस आशय की घोषणा बुधवार को जारी की गयी. अतिथि/अंशकालिक शिक्षकों के पद अस्थायी आधार पर डेमो के माध्यम से भरे जायेंगे। इच्छुक उम्मीदवारों को सलाह दी जाती है कि वे इस महीने की 15 तारीख को सुबह 10 बजे मूल शैक्षणिक योग्यता प्रमाण पत्र (डिग्री, पीजी, टेट, बीपीईडी) के साथ कुरुगुंटा अंबेडकर गुरुकुल स्कूल में डेमो/वॉक-इन में भाग लें। लड़कियों के स्कूलों की जगह महिलाओं और लड़कों के स्कूलों की जगह पुरुषों के स्कूल होंगे।

ಗುರುಕುಲಗಳಲ್ಲಿ ಶಿಕ್ಷಕರ ಹುದ್ದೆಗಳ ಭರ್ತಿಗೆ ನ.15ರಂದು ಪಾದಯಾತ್ರೆ
ಅನಂತಪುರ ಶಿಕ್ಷಣ: ಆಂಧ್ರಪ್ರದೇಶದ ಸಮಾಜ ಕಲ್ಯಾಣ (ಅಂಬೇಡ್ಕರ್) ಗುರುಕುಲಗಳಲ್ಲಿ ಖಾಲಿ ಇರುವ ಶಿಕ್ಷಕರ ಹುದ್ದೆಗಳ ಭರ್ತಿಗೆ ಜಂಟಿ ಜಿಲ್ಲೆಯಲ್ಲಿ ಕ್ರಮಕೈಗೊಳ್ಳಲಾಗುತ್ತಿದೆ ಎಂದು ಗುರುಕುಲಗಳ ಸಮನ್ವಯ ಅಧಿಕಾರಿ ಅಂಗಡಿ ಮುರಳಿಕೃಷ್ಣ ತಿಳಿಸಿದರು. ಬುಧವಾರ ಈ ಕುರಿತು ಪ್ರಕಟಣೆ ಹೊರಡಿಸಲಾಗಿದೆ. ಅತಿಥಿ/ಅರೆಕಾಲಿಕ ಶಿಕ್ಷಕರ ಹುದ್ದೆಗಳನ್ನು ಡೆಮೊ ಮೂಲಕ ತಾತ್ಕಾಲಿಕವಾಗಿ ಭರ್ತಿ ಮಾಡಲಾಗುವುದು. ಆಸಕ್ತ ಅಭ್ಯರ್ಥಿಗಳು ಇದೇ ತಿಂಗಳ 15 ರಂದು ಕುರುಗುಂಟಾ ಅಂಬೇಡ್ಕರ್ ಗುರುಕುಲ ಶಾಲೆಯಲ್ಲಿ ಮೂಲ ಶೈಕ್ಷಣಿಕ ಅರ್ಹತೆ ಪ್ರಮಾಣ ಪತ್ರಗಳೊಂದಿಗೆ (ಪದವಿ, ಪಿಜಿ, ಟೆಟ್, ಬಿಪಿಇಡಿ) ಬೆಳಗ್ಗೆ 10 ಗಂಟೆಗೆ ಡೆಮೊ/ವಾಕ್-ಇನ್‌ಗೆ ಹಾಜರಾಗಲು ಸೂಚಿಸಲಾಗಿದೆ. ಬಾಲಕಿಯರ ಶಾಲೆಗಳನ್ನು ಮಹಿಳೆಯರು ಮತ್ತು ಹುಡುಗರ ಶಾಲೆಗಳನ್ನು ಪುರುಷರಿಂದ ಬದಲಾಯಿಸಲಾಗುವುದು.