హిందూపురం, ధర్మవరం, కదిరి ఏరియా ఆసుపత్రుల్లో నేటి నుంచి క్యాన్సర్ స్క్రీనింగ్ పై శిక్షణ | Training on cancer screening from today | ಇಂದಿನಿಂದ ಕ್ಯಾನ್ಸರ್ ತಪಾಸಣೆ ಕುರಿತು ತರಬೇತಿ | कैंसर स्क्रीनिंग पर प्रशिक्षण आज से

నేటి నుంచి క్యాన్సర్ స్క్రీనింగ్ పై శిక్షణ
పుట్టపర్తి, న్యూస్టుడే: క్యాన్సర్ను మొదటి దశలో గుర్తిస్తే వైద్య చికిత్సల ద్వారా నివారించవచ్చని జిల్లా వైద్యాధికారిణి మంజువాణి పేర్కొన్నారు. బుధవారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ నేటి నుంచి జులై 6 వరకు 40 మంది చొప్పున 16 బృందాలుగా విభిజించడం జరిగిందని, ఒక్కో బృందం మూడు రోజుల పాటు సేవలందిస్తారని తెలిపారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4గం టల వరకు స్క్రీనింగ్ శిక్షణ ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. హిందూపురం, ధర్మవరం, కదిరి ఏరియా ఆసుపత్రుల్లో బ్రేస్ట్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, సెర్వికల్ క్యాన్సర్ అంశాలపై స్క్రీనింగ్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. జిల్లా ఎన్సీడీ ప్రోగ్రామ్ అధికారి నివేదిత మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధి నియంత్రణపై వైద్యు లకు, క్షేత్రస్థాయి ఆరోగ్య సిబ్బందికి అవగాహన అవసరమని తెలిపారు.

ಇಂದಿನಿಂದ ಕ್ಯಾನ್ಸರ್ ತಪಾಸಣೆ ಕುರಿತು ತರಬೇತಿ
ಪುಟ್ಟಪರ್ತಿ, ಸುದ್ದಿದಿನ: ಕ್ಯಾನ್ಸರ್ ರೋಗವನ್ನು ಮೊದಲ ಹಂತದಲ್ಲಿ ಪತ್ತೆ ಹಚ್ಚಿದರೆ ವೈದ್ಯಕೀಯ ಚಿಕಿತ್ಸೆಯಿಂದ ತಡೆಗಟ್ಟಬಹುದು ಎಂದು ಜಿಲ್ಲಾ ವೈದ್ಯಾಧಿಕಾರಿ ಮಂಜುವಾಣಿ ತಿಳಿಸಿದರು. ಜಿಲ್ಲಾ ವೈದ್ಯಕೀಯ ಮತ್ತು ಆರೋಗ್ಯ ಇಲಾಖೆ ಕಚೇರಿಯಲ್ಲಿ ಬುಧವಾರ ಮಾತನಾಡಿದ ಅವರು, ಇಂದಿನಿಂದ ಜುಲೈ 6ರವರೆಗೆ ತಲಾ 40 ಜನರಂತೆ 16 ತಂಡಗಳಾಗಿ ವಿಂಗಡಿಸಲಾಗಿದ್ದು, ಪ್ರತಿ ತಂಡ ಮೂರು ದಿನಗಳ ಕಾಲ ಸೇವೆ ಸಲ್ಲಿಸಲಿದೆ. ಬೆಳಗ್ಗೆ 9ರಿಂದ ಸಂಜೆ 4ರವರೆಗೆ ಸ್ಕ್ರೀನಿಂಗ್ ತರಬೇತಿ ನಡೆಯಲಿದೆ ಎಂದು ತಿಳಿಸಲಾಗಿದೆ. ಸ್ತನ ಕ್ಯಾನ್ಸರ್, ಬಾಯಿ ಕ್ಯಾನ್ಸರ್, ಗರ್ಭಕಂಠದ ಕ್ಯಾನ್ಸರ್ ತಪಾಸಣೆಯನ್ನು ಹಿಂದೂಪುರಂ, ಧರ್ಮಾವರಂ ಮತ್ತು ಕದಿರಿ ಏರಿಯಾ ಆಸ್ಪತ್ರೆಗಳಲ್ಲಿ ಮಾಡಲಾಗುವುದು ಎಂದರು. ಜಿಲ್ಲಾ ಎನ್ ಸಿಡಿ ಕಾರ್ಯಕ್ರಮ ಅಧಿಕಾರಿ ನಿವೇದಿತಾ ಮಾತನಾಡಿ, ವೈದ್ಯರು ಹಾಗೂ ಕ್ಷೇತ್ರ ಮಟ್ಟದ ಆರೋಗ್ಯ ಕಾರ್ಯಕರ್ತರು ಕ್ಯಾನ್ಸರ್ ನಿಯಂತ್ರಣದ ಬಗ್ಗೆ ಅರಿವು ಹೊಂದಬೇಕು.

कैंसर स्क्रीनिंग पर प्रशिक्षण आज से
पुट्टपर्थी, न्यूज़डे: जिला चिकित्सा अधिकारी मंजुवानी ने कहा कि यदि कैंसर का पहले चरण में पता चल जाए तो इसे चिकित्सा उपचार के माध्यम से रोका जा सकता है। बुधवार को जिला चिकित्सा एवं स्वास्थ्य विभाग कार्यालय में उन्होंने कहा कि आज से 6 जुलाई तक उन्हें 40-40 लोगों की 16 टीमों में बांटा गया है और प्रत्येक टीम तीन दिन तक सेवा देगी. बताया गया है कि स्क्रीनिंग प्रशिक्षण सुबह 9 बजे से शाम 4 बजे तक आयोजित किया जाएगा। उन्होंने कहा कि हिंदूपुरम, धर्मावरम और कादिरी क्षेत्र के अस्पतालों में स्तन कैंसर, मौखिक कैंसर और गर्भाशय ग्रीवा कैंसर की जांच की जाएगी। जिला एनसीडी कार्यक्रम अधिकारी निवेदिता ने कहा कि डॉक्टरों और फील्ड स्तर के स्वास्थ्य कार्यकर्ताओं को कैंसर नियंत्रण के बारे में जागरूकता की जरूरत है।

Training on cancer screening from today
Puttaparthi, Newsday: District Medical Officer Manjuvani stated that cancer can be prevented through medical treatment if it is detected in the first stage. On Wednesday at the district medical and health department office, she said that from today to July 6, they have been divided into 16 teams of 40 people each, and each team will serve for three days. It is stated that screening training will be conducted from 9 am to 4 pm. He said that screening for breast cancer, oral cancer and cervical cancer will be done in Hindupuram, Dharmavaram and Kadiri area hospitals. Nivedita, District NCD Program Officer, said that doctors and field level health workers need to have awareness about cancer control.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

AP KGBV Non-Teaching Recruitment 2024 Notification Overview కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్టుల భర్తీకి సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు నోటిఫికేషన్ జారీ చేశారు. హెడ్ కుక్ పోస్టులు 48, అసిస్టెంట్ కుక్ 263, నైట్ వాచ్మెన్ 95, పారిశుధ్య కార్మికులు 78, స్వీపర్లు 63 టైప్ 1, 2, 3 కేజీబీవీల్లో భర్తీ చేస్తున్నా మని తెలిపారు. టైప్-4 కేజీబీవీల్లో హెడ్కుక్ 48, అసిస్టెంట్ కుక్ 76, అటెండర్ 58 పోస్టులు భర్తీ చేస్తామన్నారు.