11, జనవరి 2025, శనివారం

ఆంధ్రప్రదేశ్ రియల్‌ టైం గవర్నెన్స్‌ సొసైటీలో ఉద్యోగాలు Jobs at Andhra Pradesh Real-Time Governance Society (RTGS)

ఆంధ్రప్రదేశ్ రియల్‌ టైం గవర్నెన్స్‌ సొసైటీలో ఉద్యోగాలు

స్థానం: అమరావతి, ఆంధ్రప్రదేశ్ సచివాలయం
భర్తీ విధానం: ఒప్పంద ప్రాతిపాదికన
ఖాళీలు: 66
దరఖాస్తు చివరి తేదీ: జనవరి 25, 2025
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా పంపాలి (jobsrtgs@ap.gov.in)

ఖాళీల విభజన:

  1. ఆర్‌టీజీఎస్‌ - 02
  2. ఎవేర్ హబ్‌ - 03
  3. ఆర్‌టీజీఎస్‌ అడ్మినిస్ట్రేషన్‌ - 07
  4. డేటా ఇంటిగ్రేషన్‌ అండ్‌ అనలిటిక్స్‌ హబ్‌ - 08
  5. ప్రొడక్ట్‌ డెవెలప్‌మెంట్‌ హబ్‌ - 06
  6. ఏఐ అండ్‌ టెక్‌ ఇన్నోవేషన్‌ హబ్‌ - 10
  7. పీపుల్‌ పర్సెప్షన్‌ హబ్‌ - 20
  8. మల్టీ సోర్స్‌ విజువల్‌ ఇంటలిజెన్స్‌ హబ్‌ - 10

వరంగల్ NITలో నాన్‌ టీచింగ్ ఉద్యోగాలు

పోస్టుల వివరాలు:

  • చీఫ్‌ డేటా అండ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌
  • చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌
  • మేనేజర్‌
  • డేటా అనలిస్ట్‌
  • జనరల్‌ మేనేజర్‌ (హెచ్‌ఆర్‌)
  • మేనేజర్‌ (ఆఫీస్‌ అడ్మిన్‌ & ప్రొక్యూర్‌మెంట్‌)
  • బిజినెస్‌ అనలిస్ట్‌
  • ఎగ్జిక్యూటివ్‌ అసిస్టెంట్స్‌
  • డేటా ఆర్కిటెక్ట్‌
  • డేటా గవర్నెన్స్‌ మేనేజర్‌
  • డేటా సైంటిస్ట్‌/అనలిస్ట్‌
  • డేటా ఇంజినీర్స్‌
  • డేటా సెక్యూరిటీ & కంప్లైయెన్స్‌ మేనేజర్‌
  • డేటాబేస్‌ అడ్మినిస్ట్రేటర్‌
  • డైరెక్టర్‌
  • ఫుల్‌ స్టాక్‌ డెవెలపర్స్‌/సీనియర్‌ డెవెలపర్‌/టీం లీడ్‌/ఫ్రంట్‌ఎండ్‌ డెవెలపర్స్‌
  • క్యూఏ & టెస్టింగ్‌

దరఖాస్తు విధానం:
ఆసక్తి గల అభ్యర్థులు తమ సీవీని జనవరి 25, 2025లోగా ఈమెయిల్‌ ద్వారా పంపించాలి.
📧 ఈమెయిల్‌: jobsrtgs@ap.gov.in

🔗 అధికారిక వెబ్‌సైట్: AP RTGS Recruitment Notification

Jobs at Andhra Pradesh Real-Time Governance Society (RTGS)

Location: Amaravati, Andhra Pradesh Secretariat
Recruitment Type: Contract Basis
Total Vacancies: 66
Last Date to Apply: January 25, 2025
Application Mode: Submit CV via email (jobsrtgs@ap.gov.in)

Vacancy Breakdown:

  1. RTGS - 02
  2. Aware Hub - 03
  3. RTGS Administration - 07
  4. Data Integration & Analytics Hub - 08
  5. Product Development Hub - 06
  6. AI & Tech Innovation Hub - 10
  7. People Perception Hub - 20
  8. Multi-Source Visual Intelligence Hub - 10

Non-Teaching Jobs at NIT Warangal

Available Positions:

  • Chief Data & Security Officer
  • Chief Technology Officer
  • Manager
  • Data Analyst
  • General Manager (HR)
  • Manager (Office Admin & Procurement)
  • Business Analyst
  • Executive Assistants
  • Data Architect
  • Data Governance Manager
  • Data Scientist/Analyst
  • Data Engineers
  • Data Security & Compliance Manager
  • Database Administrator
  • Director
  • Full-Stack Developers / Senior Developer / Team Lead / Frontend Developers
  • QA & Testing

Application Process:
Interested candidates should send their CV via email before January 25, 2025.
📧 Email: jobsrtgs@ap.gov.in

🔗 Official Website: AP RTGS Recruitment Notification

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది. Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015 Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-. For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/- PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను) 1. Nominee ఫోటో 2. Nominee ఆధార్ 3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో 4. అభ్యర్థి ఆధార్ 5. Original Bank Passbook 6. UAN 7. Password 8. Phone Number ఉండాలి పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015 Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు) · Nominee Update కొరకు రూ.50/- · Password Update కొరకు రూ.50/- · UAN Activation కొరకు రూ.50/- · PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే) Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables

రాజకీయ సంస్థలు | కాంగ్రెస్ అధ్యక్షులుగా నెహ్రూ | 1937లో సాధారణ ఎన్నికలు | ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ స్థాపన | కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, తీసుకున్న చర్యలు: | 1938 ఆఖరులో మంటలెత్తిన ఉద్రిక్తతలు | దళిత వర్గాల ఉద్ధరణ

రాజకీయ సంస్థలు

1934లో కాంగ్రెస్ పార్టీలో వామపక్ష, సామ్యవాద ధోరణులు స్పష్టంగా కనిపించడం ప్రారంభమైంది. రైతులు, విద్యార్థులలో కొత్త రాజకీయ చైతన్యం పుట్టుకొచ్చింది. ఈ కాలంలోనే అఖిల భారత కిసాన్ సభ, అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్, అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ లాంటి సంస్థలు ఏర్పడినవి.

సాహిత్య రంగంలోనూ అభ్యుదయ రచయితలు సామ్యవాద భావాలకు ఆకర్షితులై ప్రజాసమస్యలను ప్రతిబింబించేలా సాహిత్యాన్ని సృష్టించారు.

కాంగ్రెస్ అధ్యక్షులుగా నెహ్రూ

1935లో జవహర్ లాల్ నెహ్రూ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఆ పార్టీ 'భారత ప్రభుత్వ చట్టం-1985'ను తీవ్రంగా విమర్శించింది. అయినప్పటికీ, ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించారు. ఇది నెహ్రూ అభిప్రాయానికి విరుద్ధంగా ఉన్నప్పటికీ, ఎన్నిక వాగ్దాన పత్రాన్ని తయారుచేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో జయప్రకాశ్ నారాయణ్, నరేంద్రదేవ్, అచ్యుత పట్వర్ధన్లను (ముగ్గురు సోషలిస్ట్ల) నెహ్రూ నామినేట్ చేశారు.

1936లో జవహర్ లాల్ నెహ్రూ మళ్లీ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. అప్పటికే సోవియట్ రష్యా నూతన రాజ్యాంగాన్ని అమలు చేసింది. ఆ దేశంలో పెట్టుబడిదారీ వ్యవస్థను పూర్తిగా రద్దు చేశారు. కాంగ్రెస్లో ఒక వర్గం రష్యాకు సంపూర్ణ మద్దతు తెలపాలని సూచించింది. అయితే నెహ్రూ దానికి అంగీకరించలేదు. "భారతదేశమంతా పూర్తి ప్రజాస్వామ్య ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ పోరాడగలదు. కావాల్సింది సామ్యవాదం కాదు, ప్రజాస్వామ్య రాజ్యం" అని ఆ సందర్భంగా నెహ్రూ పేర్కొన్నారు.

1937లో సాధారణ ఎన్నికలు

భారత ప్రభుత్వ చట్టం-1935 ను అనుసరించి 1937లో 11 రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరిగాయి. సుమారు మూడున్నర కోట్ల మంది ప్రజలకు ఎన్నికల్లో ఓటువేసే హక్కు లభించింది.

ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ స్థాపన

1938లో గుజరాత్లో కాంగ్రెస్ వార్షిక సభ జరిగింది. అందులో పార్టీ అధ్యక్షులుగా సుభాష్ చంద్రబోస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్లోని యువకులు, వామపక్షాల బలాన్ని ఇది తెలియజేసింది. 1939లో బోస్ మళ్లీ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టాలని భావించగా, గాంధీజీ దాన్ని వ్యతిరేకించారు. దీంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. గాంధీజీ పట్టాభి సీతారామయ్యను పోటీకి దింపగా, ఆయన ఓడిపోయారు. బోస్ తిరిగి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దీంతో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో పనిచేసేందుకు గాంధీ నిరాకరించారు. అన్ని రాష్ట్రాల్లో వర్కింగ్ కమిటీని నియమించాలని గాంధీజీ ప్రతిపాదించారు. వర్కింగ్ కమిటీ సభ్యులను నియమించాలని గాంధీజీని బోస్ కోరగా, ఆయన తిరస్కరించారు. సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి, ఫార్వర్డ్ బ్లాక్ అనే కొత్త పార్టీని స్థాపించారు.

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం

1937 మార్చిలో, దిల్లీలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలా, వద్దా అనే విషయంపై చర్చించారు. మెజారిటీ సాధించిన రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నేతలు అంగీకరించారు. అయితే రాష్ట్రాల పాలనలో జోక్యం చేసుకోబోమని గవర్నర్లు హామీ ఇవ్వాలని కోరారు. ఇందుకు గవర్నర్లు అంగీకరించకపోవడంతో రాజ్యాంగ ప్రతిష్టంభన ఏర్పడింది. అప్పటి వైస్రాయ్ లిన్లిత్లో మధ్యవర్తిత్వంతో సమస్య తొలగి, మెజారిటీ ఉన్న చోట్ల కాంగ్రెస్ మంత్రివర్గాల ఏర్పాటుకు పార్టీ అధిష్టానం అనుమతిచ్చింది.

తీసుకున్న చర్యలు:

  • కాంగ్రెస్ మంత్రి వర్గం రాజకీయ ఖైదీలను విడుదల చేయాలనే నిర్ణయం తీసుకుంది. తద్వారా వ్యక్తి స్వేచ్ఛపై ఆంక్షలను తొలగించారు.
  • కమ్యూనిస్టులు, తదితర వర్గాలపై ఉన్న నిషేధాన్ని రద్దు చేశారు.
  • పత్రికలు చెల్లించిన ధరావత్తును తిరిగి ఇచ్చారు.
  • 1937 కాంగ్రెస్ ఎన్నికల వాగ్దాన పత్రంలో పేదరికం, నిరుద్యోగం, రైతుల రుణభారాన్ని తొలగిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఆ విషయాల్లో చెప్పుకోదగ్గ మార్పులు ఏవీ రాలేదు. దీంతో ప్రజలలో కొంతమేర నిరాశ, అసంతృప్తి చోటు చేసుకున్నాయి.

1938 ఆఖరులో మంటలెత్తిన ఉద్రిక్తతలు

1938 ఆఖరులో బిహార్, ఉత్తర్ ప్రదేశ్లో అలజడులు చెలరేగాయి. పంటలు దోపిడీకి గురయ్యాయి. వాటిని రక్షించేందుకు, సాయుధ పోలీసుల అవసరం ఏర్పడింది. పారిశ్రామిక కార్మికుల విషయంలోనూ పెద్దగా మార్పు రాలేదు.

దళిత వర్గాల ఉద్ధరణ

  • ఉత్తర్ ప్రదేశ్, బిహార్, బొంబాయిలో ప్రాథమిక విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు.
  • మద్యపాన నిషేధాన్ని కొన్ని ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేశారు.
  • హరిజనులకు దేవాలయ ప్రవేశాన్ని నిరాకరిస్తే అది శిక్షార్హం అని బొంబాయి ప్రభుత్వం శాసనం చేసింది.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది. Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015 Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-. For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/- PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను) 1. Nominee ఫోటో 2. Nominee ఆధార్ 3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో 4. అభ్యర్థి ఆధార్ 5. Original Bank Passbook 6. UAN 7. Password 8. Phone Number ఉండాలి పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015 Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు) · Nominee Update కొరకు రూ.50/- · Password Update కొరకు రూ.50/- · UAN Activation కొరకు రూ.50/- · PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే) Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables

NEET UG: ఈసారి ఆన్‌లైన్‌ విధానంలో ‘నీట్’! మే 6 నుంచి నిర్వహించే అవకాశం

ఈనాడు, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్‌ (యూజీ) పరీక్షలు ఈసారి (2025) జేఈఈ మెయిన్‌ తరహాలోనే ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించాలని జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) భావిస్తోంది. ఇస్రో మాజీ ఛైర్మన్‌ కస్తూరిరంగన్‌ నేతృత్వంలోని నిపుణుల కమిటీ కూడా ఆన్‌లైన్‌ విధానం (కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ - సీబీటీ)లో నీట్‌ నిర్వహించాలని సిఫారసు చేసింది.

ఈ క్రమంలో కేంద్ర విద్య, ఆరోగ్యశాఖలు తుది నిర్ణయాన్ని ప్రకటించేందుకు విస్తృత చర్చలు జరుపుతున్నాయి. ఒకవేళ ఆన్‌లైన్‌ విధానంలో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంటే, మే 6 నుంచి 10 రోజులపాటు పరీక్షలు జరిపే అవకాశం ఉందని సమాచారం. ఈ మేరకు, దేశవ్యాప్తంగా పలు కీలక ఆన్‌లైన్‌ పోటీ పరీక్షలను నిర్వహించే ఓ ప్రముఖ సంస్థతో ఆ తేదీలను బ్లాక్‌ చేయించినట్లు తెలిసింది. అంటే ఆ తేదీల్లో ఆ సంస్థ ఇతర పరీక్షలను నిర్వహించలేకపోతుంది.

హైబ్రిడ్‌ విధానంపైనా దృష్టి!

ఇప్పటికిప్పుడు పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తే కొంత ఇబ్బంది అవుతుందని భావిస్తే, హైబ్రిడ్‌ విధానాన్ని పరిశీలించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ విధానంలో ఆఫ్‌లైన్‌ (పెన్‌ అండ్‌ పేపర్‌) మరియు ఆన్‌లైన్‌ రెండు విధాలుగా పరీక్షలు నిర్వహిస్తారు. విద్యార్థులు తమకు ఇష్టమైన విధానంలో రాయడానికి స్వేచ్ఛ ఉంటుందని చెబుతున్నారు.

ఒకవేళ ఆన్‌లైన్‌లో పరీక్షలను నిర్వహిస్తే, ఏ రాష్ట్రంలో ఎన్ని పరీక్షా కేంద్రాలు ఉన్నాయి, వాటిలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఎన్ని కేంద్రాలు ఉన్నాయి అనే వివరాలను సేకరించేందుకు, రాష్ట్ర ప్రభుత్వాల సహకారం కోరేందుకు కేంద్ర ప్రభుత్వ అధికారులు ఇటీవల రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ కూడా నిర్వహించారు.

ప్రైవేట్‌ పరీక్షా కేంద్రాల కంటే, నీట్‌ను ఎక్కువగా ప్రభుత్వ ఆధ్వర్యంలోని కేంద్రాల్లో నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది. అందుకే ఐఐటీలు, ఎన్‌ఐటీలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, జవహర్‌ నవోదయ విద్యాలయాలతోపాటు రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాలలలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలిస్తున్నారు.

గత ఏడాది (2024) నీట్‌కు సుమారు 24 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.

హైబ్రిడ్‌ విధానంలో నిర్వహించాలని నిర్ణయించినా, కనీసం 75% మంది ‘ఆన్‌లైన్‌’ విధానాన్ని ఎంచుకోవచ్చు. ఎందుకంటే ఆఫ్‌లైన్‌లో బబ్లింగ్‌ చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. పూర్తిగా నింపకపోతే, ఆ టాపిక్‌ను పరిగణనలోకి తీసుకోరు. అదే ఆన్‌లైన్‌ విధానంలో అలాంటి సమస్యలు ఉండవు. ఒక్క క్లిక్‌ చేస్తే చాలు, జేఈఈ, నీట్‌ శిక్షణ సంస్థ నిపుణుడొకరు అభిప్రాయపడ్డారు.

మరో వైపు, నీట్‌ తేదీ కోసం లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది. Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015 Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-. For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/- PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను) 1. Nominee ఫోటో 2. Nominee ఆధార్ 3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో 4. అభ్యర్థి ఆధార్ 5. Original Bank Passbook 6. UAN 7. Password 8. Phone Number ఉండాలి పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015 Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు) · Nominee Update కొరకు రూ.50/- · Password Update కొరకు రూ.50/- · UAN Activation కొరకు రూ.50/- · PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే) Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables

భారత ప్రభుత్వ చట్టం-1935

భారత ప్రభుత్వ చట్టం-1935

సైమన్ కమిషన్ నివేదిక, మూడు రౌండ్ టేబుల్ సమావేశాల్లో వచ్చిన సూచనలతో కలిపి 1933లో ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఇందులోని సూత్రాలను పరిశీలించి, బ్రిటిష్ ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించడానికి లార్డ్ లిన్లికి నాయకత్వంలో పార్లమెంట్ ఒక జాయింట్ సెలెక్ట్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ నివేదిక ఆధారంగా బ్రిటిష్ పార్లమెంట్ "భారత ప్రభుత్వ చట్టం-1935" ను ప్రవేశపెట్టింది. ఇది 1937 ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చింది. కానీ ఈ చట్టంలోని సమాఖ్య వ్యవస్థ ఆచరణలోకి రాలేదు. రాష్ట్రాలకు సంబంధించిన భాగం మాత్రమే అమలైంది.

ఈ చట్టం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థల్లో పలు మార్పులు తీసుకొచ్చింది. స్వాతంత్ర్యం వచ్చే వరకు ఆ చట్టంలోని అంశాలే భారతదేశ పాలనకు ప్రాతిపదికలయ్యాయి. ఆ తర్వాత అవే రాజ్యాంగ రచనకు మార్గదర్శకాలుగా మారాయి.

ముఖ్యాంశాలు:

  • ఈ చట్టం అఖిల భారత సమాఖ్య (ఫెడరల్) వ్యవస్థను రూపొందించి, కేంద్ర-రాష్ట్రాల మధ్య నిర్దిష్ట అధికార విభజన చేసింది.
  • దీని ద్వారా ప్రభుత్వ అధికారాలను కేంద్ర, రాష్ట్ర, ఉమ్మడి జాబితాలుగా విభజించి, అవశిష్ట అధికారాలను వైస్రాయ్-గవర్నర్ జనరలు కట్టబెట్టారు.
  • కేంద్ర జాబితాలోని అంశాలపై కేంద్ర శాసనసభ (సెంట్రల్ లెజిస్లేచర్), రాష్ట్ర జాబితాలోని అంశాలపై రాష్ట్రాల శాసనసభలు (ప్రొవిన్షియల్ లెజిస్లేచర్) చట్టాలను చేస్తాయి. ఉమ్మడి జాబితాలోని అంశాలపై కేంద్ర, రాష్ట్ర శాసనసభలు చట్టాలను చేయవచ్చు. ఈ విధంగా రూపొందించిన కేంద్ర, రాష్ట్రాల చట్టాల మధ్య వైరుధ్యం ఉంటే, కేంద్ర చట్టమే చెల్లుబాటు అవుతుంది.
  • కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి ఒక ఫెడరల్ కోర్టును కూడా ఏర్పాటు చేసింది. అంతేకాకుండా కొన్ని రాష్ట్రాల శాసనసభలను ద్విశాసన సభలుగా రూపొందించింది.

1919 భారత ప్రభుత్వ చట్టం:

  • ఈ చట్టం ద్వారా రాష్ట్రాల్లో ప్రవేశపెట్టిన ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేసి, గవర్నర్ నియంత్రణలో రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి (ఆటానమీ)ని కల్పించింది.
  • కేంద్రంలో ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని ప్రవేశపెట్టింది.
  • భారత ప్రభుత్వ చట్టం-1858 ద్వారా భారత రాజ్య కార్యదర్శికి సలహాలు ఇవ్వడానికి లండన్లో ఏర్పాటు చేసిన ఇండియా కౌన్సిల్‌ను రద్దు చేసి, దాని స్థానంలో ఒక సలహా సంఘాన్ని నియమించింది.

కాంగ్రెస్ మంత్రివర్గాలు:

  • భారత ప్రభుత్వ చట్టం-1935, రాష్ట్ర స్వయంపాలనపై కొన్ని ఆంక్షలు విధించింది. కాంగ్రెస్ మంత్రివర్గాలు బ్రిటిష్ పాలనలోని మౌలిక సామ్రాజ్యవాద లక్షణాలను పెద్దగా మార్చలేకపోయాయి. అవి విప్లవాత్మక సంస్కరణలు చేయలేకపోయినా, ఉన్న పరిమితుల్లో ప్రజాజీవనాన్ని మెరుగుపరిచే ప్రయత్నాలు చేశాయి.
  • మంత్రులు రూ.500 జీతం తీసుకుని, ఆడంబరాలకు దూరంగా ఉన్నారు. సమాజంలో విద్య, వైద్య సదుపాయాలపై వారు ఎక్కువ శ్రద్ధ చూపారు. పౌరహక్కులను కల్పించి, కార్మిక సంఘాలు అధిక వేతనాలు పొందేలా కృషి చేశారు.
  • పత్రికా స్వాతంత్ర్యం అధికమైంది. తమకు స్వేచ్ఛ లభించినట్లు భారత పౌరులు భావించారు.
  • తమకు అత్యధిక సంఖ్యాబలం ఉన్న రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ మంత్రివర్గాలను ఏర్పరచడంతో, వాటి పనితీరుపై పార్టీకి పూర్తి అజమాయిషీ ఉండేది.
  • అన్ని శాసనసభల్లో మంత్రివర్గాల కార్యకలాపాలను పర్యవేక్షించడానికి కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్, వల్లభాయ్ పటేల్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ తో ఒక ఉపసంఘాన్ని నియమించింది.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది. Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015 Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-. For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/- PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను) 1. Nominee ఫోటో 2. Nominee ఆధార్ 3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో 4. అభ్యర్థి ఆధార్ 5. Original Bank Passbook 6. UAN 7. Password 8. Phone Number ఉండాలి పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015 Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు) · Nominee Update కొరకు రూ.50/- · Password Update కొరకు రూ.50/- · UAN Activation కొరకు రూ.50/- · PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే) Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables

వైకుంఠ ఏకాదశి అంటే ఏమిటి? ఈ రోజు ప్రత్యేకత ఏమిటి?

ఈ రోజు నేను "వైకుంఠ ఏకాదశి" గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఇది ఖగోళంగా మరియు శాస్త్రపరంగా కూడా ఏమైనా ప్రత్యేకతలు ఉన్నాయా అని తెలుసుకోవాలని ఉంది.

వైకుంఠ ఏకాదశి అంటే ఏమిటి? వైకుంఠం అంటే "విష్ణువు ఉండే స్థలము" అని చెప్తారు. విసిష్టంగా, విష్ణువు సర్వవ్యాప్తిగా ఉండటంతో, ఈ సృష్టి మొత్తం ఆయనే ఉన్నాడు. ఆయన లేని స్థలం లేకపోవడం కారణంగా, వైకుంఠం అంటే ఈ సృష్టి.

ఈ రోజు ప్రత్యేకత ఏమిటి? ఈ రోజు సూర్యుడు ఉత్తర గోళంలో ఉన్నప్పుడు, విశేషంగా మనకు అందించే దర్శనం ప్రత్యేకంగా ఉంటుంది. ఉదయమై సూర్యుని బ్రహ్మాండంగా వెలిగిపోవడం, ఈ వైకుంఠ ఏకాదశి రోజు మంచి ప్రభావాన్ని చూపిస్తుంది.

మకర సంక్రాంతి: సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించి, ఉత్తర దిక్కు వైపు కదిలే సమయం, శాస్త్రపరంగా ఈ గమనం సృష్టి ప్రక్రియకు సంబంధించి ప్రత్యేకంగా ఉంటుంది.

ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి: ఈ తిథులు కూడా ఆయన (విష్ణువు) చేత నిర్వహించబడతాయి. కానీ వైకుంఠ ఏకాదశి రోజున ప్రత్యేకత ఉంది.

ఆధ్యాత్మిక మనోభావాలు: ఈ రోజు ఉదయాన్నే సూర్యునికి నమస్కారం చేయడం, సూర్యుని ప్రార్థించడం, పూజలతో సహా మన శరీరానికి, మన ఆత్మకు శక్తి కలుగుతుంది.

సృష్టి రహస్యం: ప్రతి విషయంలో భూమి యొక్క యాంగిల్, సూర్యుని కదలికలు, మరియు అనేక శాస్త్రపరమైన అంశాలు మన సృష్టి లో చాలా ముఖ్యమైనవి. ఈ వాస్తవాలను అర్థం చేసుకుంటే, మనకు అత్యున్నతమైన జ్ఞానం వస్తుంది.

మంత్రాలు: వైకుంఠ ఏకాదశి రోజు, సూర్యుని ప్రార్థించటం, పవిత్రంగా ప్రార్థనలు మరియు హోమాలు నిర్వహించడం, మన జీవితం లో అదృష్టం, శాంతి మరియు ఆధ్యాత్మిక జ్ఞానం కలిగిస్తాయి.

ఈ విధంగా, ఈ రోజు ప్రత్యేకతను గుర్తించటం, మేము అంగీకరించిన ఆధ్యాత్మిక మార్గదర్శనం ద్వారా సృష్టి రహస్యాలను తెలుసుకోవచ్చు.

శాంతిహి శాంతిహి శాంతిహి ఓం

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది. Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015 Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-. For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/- PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను) 1. Nominee ఫోటో 2. Nominee ఆధార్ 3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో 4. అభ్యర్థి ఆధార్ 5. Original Bank Passbook 6. UAN 7. Password 8. Phone Number ఉండాలి పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015 Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు) · Nominee Update కొరకు రూ.50/- · Password Update కొరకు రూ.50/- · UAN Activation కొరకు రూ.50/- · PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే) Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables

ముస్లిం సంస్కరణోద్యమాలు

ముస్లిం సంస్కరణోద్యమాలు
రత స్వాతంత్ర్యోద్యమ కాలంలో ముస్లిం సంస్కరణోద్యమాలు ప్రారంభమయ్యాయి. ఇందులో ప్రధానంగా ముస్లిం నాయకులు సంస్కరణలపై కృషి చేశారు. భారతదేశంలో తొలి ఇస్లాం సంస్కరణ ఉద్యమంగా వహాబీ లేదా వలీఉల్లా ఉద్యమం ప్రారంభమైంది. ఈ ఉద్యమం భారతదేశంలో ముస్లిం అధికారాన్ని పునరుద్ధరించడానికి లక్ష్యంగా సాగింది. పాశ్చాత్య విద్యకు వ్యతిరేకంగా దియోబందీ ఉద్యమం జరిగింది. ఈ ఉద్యమ నాయకులు జాతీయోద్యమంలో కాంగ్రెసుకు సహకరించి ప్రత్యేక పాకిస్తాన్ డిమాండు వ్యతిరేకించారు. అలీఘర్ ఉద్యమ స్థాపకుడు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. ముస్లింలలో సాంస్కృతిక పునరుజ్జీవనం, రాజకీయ చైతన్యం పెంపొందించడం, ఆధునిక విద్యను ప్రచారం చేయడం ఈ ఉద్యమ లక్ష్యాలు.

వహాబీ లేదా వలీఉల్లా ఉద్యమం
పాశ్చాత్య భావాల ఫలితంగా ముస్లింలలో కలిగిన తొలి స్పందనే వహాబీ ఉద్యమంగా ఆవిర్భవించింది. ఈ ఉద్యమం తొలి ఇస్లాం సంస్కరణోద్యమంగా మొదలైంది. తరువాత, సిక్కులపై పవిత్ర యుద్ధం, బ్రిటీష్ వారిని బెంగాల్ నుంచి తరిమివేసే యుద్ధంగా మారింది. సౌదీ అరేబియాకు చెందిన అబ్దుల్ వహాబీ, ఢిల్లీకి చెందిన షావలీఉల్లా చేత ప్రభావితమైన రాయ్ బరేలీకి చెందిన సయ్యద్ అహ్మద్ బెరిల్వీ వహాబీ ఉద్యమం ప్రారంభించారు. ఈయన లక్ష్యం పంజాబ్ నుంచి సిక్కులను, బెంగాల్ ప్రాంతంలో బ్రిటీష్ వారిని తరిమివేసి భారతదేశంలో ముస్లిం అధికారాన్ని పునః స్థాపించడం. వహాబీ ఉద్యమం మొదట ఉత్తర భారతదేశంలో ప్రారంభమై, క్రమంగా హైదరాబాద్, మద్రాస్, బెంగాల్, పంజాబ్, బాంబే, ఉత్తరప్రదేశ్ ప్రాంతాలకు వ్యాప్తి చెందింది.

దియోబందు ఉద్యమం
1866లో యునైటెడ్ ప్రావిన్స్ లోని షహరన్పూర్ జిల్లాలో మౌలానా హుస్సేన్ అహ్మద్, మహ్మద్ ఖాసీం, రషీద్ అహ్మద్ గంగోహి కలిసి దారుల్ ఉలూమ్ అనే విద్యా సంస్థ (మదర్సా)ని స్థాపించి పాశ్చాత్య విద్యకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభించారు. ఈ ఉద్యమ నాయకులు జాతీయోద్యమంలో కాంగ్రెసుకు సహకరించి ప్రత్యేక పాకిస్తాన్ డిమాండు వ్యతిరేకించారు. సర్ సయ్యద్ ఖాన్ స్థాపించిన సంస్థలకు వ్యతిరేకంగా ఫత్వా జారీ చేశారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఈ ఉద్యమం నుండి వచ్చిన ప్రముఖ నాయకుడు. ముస్లింలలో ఖురాన్, హడీస్ బోధనలను ప్రచారం చేయడం, హిందూ-ముస్లిం ఐక్యత, విదేశీ పాలకులకు వ్యతిరేకంగా జిహాద్ చేపట్టడం దియోబందు ఉద్యమ లక్ష్యాలు.

సిల్క్ లేఖల ఉద్యమం
ఈ ఉద్యమం 1913 నుండి 1920 వరకు బ్రిటీష్ పాలనా రహిత భారత్ ఏర్పడాలని, టర్కీ, జర్మనీ, ఆఫ్ఘనిస్తాన్ ల సహాయం తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రారంభమైంది. ఈ ఉద్యమ నాయకుడు ఒబూదుల్లా సింధి. సిల్క్ దుస్తులపై లేఖలు రాయడం ప్రధాన కారణంగా ఈ ఉద్యమానికి పేరు వచ్చింది.

అహ్మదీయ ఉద్యమం
1889లో మీర్జాగులాం అహ్మద్ పంజాబ్ లోని కదియాన్లో ఈ ఉద్యమాన్ని ప్రారంభించాడు. దీనిని కదియానీ ఉద్యమం కూడా అంటారు. క్రైస్తవ మిషనరీలకి, ఆర్య సమాజానికి వ్యతిరేకంగా ఇస్లాం మతాన్ని రక్షించడం, ఇస్లాం మతాన్ని సంస్కరించడం ఈ ఉద్యమ లక్ష్యాలు. ఈ ఉద్యమం ఫలితంగా ముస్లింల కోసం అనేక పాఠశాలలు, కళాశాలలు ప్రారంభమయ్యాయి.

అలీఘర్ ఉద్యమం
ఈ ఉద్యమ స్థాపకుడు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. ముస్లింలలో సాంస్కృతిక పునరుజ్జీవనం, రాజకీయ చైతన్యం పెంపొందించడం, ఆధునిక విద్యను ప్రచారం చేయడం అలీఘర్ ఉద్యమ లక్ష్యాలు. ఈ ఉద్యమం భారతదేశంలో ముస్లింలలో చైతన్యాన్ని కల్పించింది. ఈ ఉద్యమ ప్రభావం వల్ల ఉర్దూ భారత జాతీయ భాషగా మారింది.

ఫరైజ్ ఉద్యమం
ఈ ఉద్యమాన్ని 1818లో హాజీ షరియతుల్లా ప్రారంభించాడు. ఈ ఉద్యమం మతపరమైన సంస్కరణ కోసం, ఇస్లాంలోని పంచసూత్రాలను పాటించాలని ప్రయత్నించింది.

మహమ్మదన్ లిటరసీ పాలసీ
ఈ ఉద్యమం కలకత్తా కేంద్రంగా నవాబ్ అబ్దుల్ లతీఫ్ స్థాపించాడు. దీనికి లతీఫ్ కార్యదర్శిగా, మహమూద్ రహీముద్దీన్ అధ్యక్షుడిగా ఉండేవారు. ఈ సంస్థ ముస్లింల పిల్లల విద్యపై ముఖ్యంగా ఇంగ్లీష్ విద్యపై దృష్టి పెట్టి, యువకులు నవీన ఆలోచనలు కలిగి హిందూ-బ్రిటీష్ యువకులతో పోటీపడాలని కృషి చేసింది.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది. Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015 Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-. For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/- PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను) 1. Nominee ఫోటో 2. Nominee ఆధార్ 3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో 4. అభ్యర్థి ఆధార్ 5. Original Bank Passbook 6. UAN 7. Password 8. Phone Number ఉండాలి పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015 Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు) · Nominee Update కొరకు రూ.50/- · Password Update కొరకు రూ.50/- · UAN Activation కొరకు రూ.50/- · PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే) Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables

**"ఉద్యోగ మరియు విద్యావకాశాలు: బెల్ నియామకం, నిట్ వరంగల్ ఉద్యోగాలు, ఎకనామిక్స్ యూనివర్సిటీ ప్రవేశాలు!"** **"Exciting Career & Education Opportunities: BEL Recruitment, NIT Warangal Jobs, and Economics University Admissions!"**

బెల్‌లో 350 ఖాళీలు

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

  • మొత్తం ఖాళీలు: 350

  • పోస్టులు: ప్రొబేషనరీ ఇంజినీర్
  • విభాగాలు: ఎలక్ట్రానిక్స్, మెకానికల్
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
  • చివరి తేదీ: జనవరి 31
  • వెబ్‌సైట్: www.bel-india.in

నిట్ వరంగల్‌లో ఉద్యోగావకాశాలు

వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

  • మొత్తం ఖాళీలు: 6
  • పోస్టులు:
    • విజిటింగ్ కన్సల్టెంట్
    • ఫైర్ సేఫ్టీ ఆఫీసర్
    • ట్రైనింగ్ & ప్లేస్‌మెంట్ ఆఫీసర్
    • స్టూడెంట్ కౌన్సెలర్
    • పీఆర్ ఆఫీసర్
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
  • చివరి తేదీ: ఫిబ్రవరి 7
  • వెబ్‌సైట్: https://nitw.ac.in

ఎకనామిక్స్ యూనివర్సిటీలో ప్రవేశాలు

బెంగళూరులోని డా. బీఆర్ అంబేద్కర్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ యూనివర్సిటీ లో కింది కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది.

  • కోర్సులు:
    • 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ ఎకనామిక్స్
    • 2 ఏళ్ల ఎమ్మెస్సీ ఎకనామిక్స్
    • 2 ఏళ్ల ఎమ్మెస్సీ ఫైనాన్షియల్ ఎకనామిక్స్
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
  • చివరి తేదీ: CUET UG/PG ఫలితాలు వచ్చిన వారంలోపు
  • వెబ్‌సైట్: https://exams.nta.ac.in

350 Vacancies in BEL

Bharat Electronics Limited (BEL) has released a notification for the recruitment of the following posts.

  • Total Vacancies: 350
  • Posts: Probationary Engineer
  • Departments: Electronics, Mechanical
  • Application Mode: Online
  • Last Date to Apply: January 31
  • Website: www.bel-india.in

Job Opportunities at NIT Warangal

National Institute of Technology (NIT) Warangal has released a notification for the recruitment of the following posts on a contract basis.

  • Total Vacancies: 6
  • Posts:
    • Visiting Consultant
    • Fire Safety Officer
    • Training & Placement Officer
    • Student Counselor
    • PR Officer
  • Application Mode: Online
  • Last Date to Apply: February 7
  • Website: https://nitw.ac.in

Admissions at Economics University

Dr. B.R. Ambedkar School of Economics University, Bengaluru, has released a notification for admissions to the following courses.

  • Courses Offered:
    • 5-Year Integrated M.Sc. in Economics
    • 2-Year M.Sc. in Economics
    • 2-Year M.Sc. in Financial Economics
  • Application Mode: Online
  • Last Date to Apply: Within a week after CUET UG/PG results are announced
  • Website: https://exams.nta.ac.in