2, జులై 2020, గురువారం

National investigation agency

ఉద్యోగాల భర్తీకి notification విడుదల కావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలలో అర్హులైన అభ్యర్థులు అందరు ఈ పోస్ట్ లకు అప్లై చేసుకోవచ్చును. NIA Jobs Notification Telugu 2020.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ25.7.2020

మొత్తం ఖాళీలు:

అన్ని విభాగాలలో కలిపి మొత్తం 70 ఖాళీలు ఉన్నాయి. 4 విదమైన ఉద్యోగాలు ఉన్నాయి.

విభాగాల వారీగా ఖాళీలు:

ఇన్స్పెక్టర్17
సబ్ ఇన్స్పెక్టర్43
అకౌంటెంట్2
స్టెనోగ్రాఫేర్ గ్రేడ్ 18

అర్హతలు:

దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల అర్హత వచ్చేసి ఏదైనా సెంట్రల్ లేదా స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగి అయి ఉండాలి.

వయస్సు:

18 సంవత్సరాలు నిండి ఏదైనా స్టేట్ సెంట్రల్ ఉద్యోగమ్ చేస్తున్న ప్రతి ఒక్కరూ అర్హులు.

ఎలా ఎంపిక చేస్తారు:

అర్హత ని బట్టి మీరు ఎ విభాగానికి అర్హులు అవుతారో దానికి ఆ విభాగానికి ఎంపిక చేస్తారు.

ఎలా అప్లై చేస్తారు:

అర్హత గల మరియు ఆసక్తి గల అభ్యర్థులందరు అధికారిక వెబ్సైటు http://www.nia.gov.in నుండి దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు ఫారం నింపిన తరువాత అభ్యర్థి సంబంధిత టెస్టిమోనియాల్ లతో పాటు దరఖాస్తు యొక్క హార్డ్ కాపీ ని కింది చిరునామాకు 25.7.2020 కి ముందు పంపాలి.
Address:sp(admn), NIA HQ, opposite CGO complex, lodhi road, new delhi -110003.

జీతం:

మొత్తం నాలుగు విభాగాలలో ఉద్యోగాలు ఉన్నాయి విభాగాన్ని బట్టి ఆకర్షణీయమైన జీతం ఇవ్వబడును.

చేయవలసిన పని ఏమిటి:

ఈ నాలుగు విభాగంలో మీకు వచ్చిన ఉద్యోగం బట్టి ఎ పని చేయాలో వారు చెప్తారు.

Website

IBPS RRB నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల:

ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ నుండి రీజనల్ రూరల్ బ్యాంక్ నందు పనిచేయుటకు స్కేల్ – 1, 2, 3 ఆఫీసర్స్ మరియు ఆఫీస్ అసిస్టెంట్ మల్టీ పర్పస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది మరియు కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు మరియు ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు తమ సొంత రాష్ట్రంలో  పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులకు కడప గుంటూరు మరియు వరంగల్ లో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు:

అప్లికేషన్ మొదలైన తేది
1 జూలై 2020
అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడాని అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి మరియు ఫీజు చెల్లించడానికి చివరి  తేదీ21 జూలై 2020
ప్రి  ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కొరకు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాల్సి న తేదీ12 ఆగస్టు 2020
ప్రి  ఎగ్జామినేషన్ ట్రైనింగ్ నిర్వహించే తేదీలు24 నుండి 29 ఆగస్టు 2020
ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన తేదీ: ఆగస్టు 2020 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ నిర్వహించే తేదీలుసెప్టెంబర్ లేదా అక్టోబర్ 2020
ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఫలితాలు విడుదల అయ్యే తేదీఅక్టోబర్ 2020
మెయిన్స్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాల్సిన తేదీలుఅక్టోబర్ లేదా నవంబర్ 2020
మెయిన్స్ ఎగ్జామినేషన్ నిర్వహించే తేదీలుఅక్టోబర్ లేదా నవంబర్ 2020
ఇంటర్వ్యూ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన తేదీలుఅక్టోబర్ లేదా నవంబర్ 2020
ఇంటర్వ్యూ నిర్వహించే తేదీలుఅక్టోబర్ లేదా నవంబర్ 2020
పోస్టులను ఎలాట్మెంట్ చేసే తేదీలుజనవరి 2021

పోస్టుల సంఖ్య:

అన్ని విభాగాలలో మరియు అన్ని రాష్ట్రాలలో మొత్తం 9638 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది

విభాగాల వారీగా ఖాళీలు:

మల్టీపర్పస్ ఆఫీస్ అసిస్టెంట్4624
అసిస్టెంట్ మేనేజర్3800
మేనేజర్837
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్58
చార్టెడ్ అకౌంటెంట్26
లా ఆఫీసర్26
ట్రెజరీ మేనేజర్3
మార్కెటింగ్ ఆఫీసర్8
అగ్రికల్చర్ ఆఫీసర్100
ఆఫీసర్ స్కేల్-3156v

అర్హతలు:

పోస్ట్ ని బట్టి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి మరియు లోకల్ లాంగ్వేజ్ లో నాలెడ్జ్ ఉండాలి మరియు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.

మరియు కొన్ని పోస్టులకు పైన ఇవ్వబడిన అర్హతలతో పాటు సంబంధిత విభాగంలో MBA చేసి ఉండాలి

వయస్సు:

పోస్ట్ ని బట్టి 18 నుండి 40 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి మరియు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ మరియు ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ కలదు.

దరఖాస్తు చేసుకునే విధానం:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలోపు ఈ క్రింద ఇవ్వబడిన అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది

ఎంపిక చేసుకునే విధానం:

ఆన్లైన్ ఎగ్జామినేషన్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది

చెల్లించవలసిన ఫీజు:

SC/ST/PWD/ ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు 175 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది
ఇతర కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 850 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది

ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించగలరు.

Website

Notification

29, జూన్ 2020, సోమవారం

పోస్ట్ డాక్టోరల్ రీసెర్చ్ ఫెలో



ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ తిరుపతి


 
సంఖ్య :01
అర్హతలుPhd Degree
విడుదల తేదీ:28-06-2020
ముగింపు తేదీ:17-07-2020
వేతనం:రూ. 47,000 /- నెలకు + HRA
ఉద్యోగ స్థలం:ఆంధ్రప్రదేశ్
 

మరింత సమాచారం:

వయసు పరిమితి :-
-
--------------------------------------------------------
అప్లికేషన్ రుసుము :-
No Fee
--------------------------------
వేతనం :-
రూ. 47,000 /- నెలకు + HRA
---------------------------------------------------------
ఎంపిక ప్రక్రియ :-
రిటన్ ఎక్సమ్
---------------------------------------------------------
How to Apply :-
అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
---------------------------------------------------------
Apply :-
https://forms.gle/6rbMGxC5tA81BY7U8
---------------------------------------------------------
WEBSITE :-
www.iisertirupati.ac.in
---------------------------------------------------------
Notification :-
http://www.iisertirupati.ac.in/job-faculty/pa-pf/
---------------------------------------------------------
దయచేసి మీ స్నేహితుడికి ఈ సమాచారాన్ని భాగస్వామ్యం చేయండి.
---------------------------------------------------------








28, జూన్ 2020, ఆదివారం

Medical & Health Department, Guntur Recruitment

మెడికల్ & హెల్త్ డిపార్ట్మెంట్, గుంటూరు రిక్రూట్మెంట్ 2020 స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్. Gr II, ఫార్మసిస్ట్ Gr II, MNO & FNO - 218 పోస్ట్లు చివరి తేదీ 22-07-2020

సంస్థ పేరు లేదా కంపెనీ పేరు: మెడికల్ & హెల్త్ డిపార్ట్మెంట్, గుంటూరు


మొత్తం ఖాళీల సంఖ్య: - 218 పోస్టులు


ఉద్యోగ పాత్ర లేదా పోస్ట్ పేరు: స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్. Gr II, ఫార్మసిస్ట్ Gr II, MNO & FNO


విద్యా అర్హత: 10 వ తరగతి, జిఎన్‌ఎం / బిఎస్సి (నర్సింగ్), పిజి డిప్లొమాతో బిఎస్సి


ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు: ఆంధ్రప్రదేశ్



DMHO, Vizianagaram Recruitment

DMHO, విజయనగరమ్ రిక్రూట్మెంట్ 2020 స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ - 129 పోస్ట్లు చివరి తేదీ 22-07-2020


సంస్థ పేరు లేదా కంపెనీ పేరు: జిల్లా మెడికల్ & హెల్త్ ఆఫీసర్ విజయనగరం


మొత్తం ఖాళీల సంఖ్య: - 129 పోస్టులు


ఉద్యోగ పాత్ర లేదా పోస్ట్ పేరు: స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్


విద్యా అర్హత: MLT / DMLT, D.Pharm / B.Pharm / M.Pharm, B.Sc (MLT, Nursing), GNM


ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు: ఆంధ్రప్రదేశ్



DMHO, Nellore Recruitment

DMHO, నెల్లూరు నియామకం 2020 స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ - 164 పోస్టులు చివరి తేదీ 22-07-2020


సంస్థ పేరు లేదా కంపెనీ పేరు: జిల్లా వైద్య & ఆరోగ్య అధికారి


మొత్తం ఖాళీల సంఖ్య: 164 పోస్టులు


ఉద్యోగ పాత్ర లేదా పోస్ట్ పేరు: స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్


విద్యా అర్హత: DMLT, డిప్లొమా (ఫార్మసీ) GNM / B.Sc (MLT, నర్సింగ్)


ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు: ఆంధ్రప్రదేశ్

Last Date:22-07-2020


Click here for Official Notification


ECHS Recruitment

ECHS రిక్రూట్మెంట్ 2020 గైనకాలజిస్ట్, మెడికల్ ఆఫీసర్, క్లర్క్, సఫైవాలా, చౌకిదార్ - 12 పోస్ట్లు echs.gov.in చివరి తేదీ 30-06-2020


సంస్థ పేరు లేదా కంపెనీ పేరు: మాజీ సైనికులు సహాయక ఆరోగ్య పథకం


మొత్తం ఖాళీల సంఖ్య: 12 పోస్టులు


ఉద్యోగ పాత్ర లేదా పోస్ట్ పేరు: గైనకాలజిస్ట్, మెడికల్ ఆఫీసర్, క్లర్క్, సఫైవాలా, చౌకిదార్


విద్యా అర్హత: పోస్ట్ వైజ్ అర్హత కోసం వివరణాత్మక ప్రకటనకు వెళ్లండి


ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు: ఆల్ ఇండియా


చివరి తేదీ: 30-06-2020


Website:https://echs.gov.in

Click here for Official Notification


Recent

Work for Companies from Where you are