2, జులై 2020, గురువారం

National investigation agency

ఉద్యోగాల భర్తీకి notification విడుదల కావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలలో అర్హులైన అభ్యర్థులు అందరు ఈ పోస్ట్ లకు అప్లై చేసుకోవచ్చును. NIA Jobs Notification Telugu 2020.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ25.7.2020

మొత్తం ఖాళీలు:

అన్ని విభాగాలలో కలిపి మొత్తం 70 ఖాళీలు ఉన్నాయి. 4 విదమైన ఉద్యోగాలు ఉన్నాయి.

విభాగాల వారీగా ఖాళీలు:

ఇన్స్పెక్టర్17
సబ్ ఇన్స్పెక్టర్43
అకౌంటెంట్2
స్టెనోగ్రాఫేర్ గ్రేడ్ 18

అర్హతలు:

దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల అర్హత వచ్చేసి ఏదైనా సెంట్రల్ లేదా స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగి అయి ఉండాలి.

వయస్సు:

18 సంవత్సరాలు నిండి ఏదైనా స్టేట్ సెంట్రల్ ఉద్యోగమ్ చేస్తున్న ప్రతి ఒక్కరూ అర్హులు.

ఎలా ఎంపిక చేస్తారు:

అర్హత ని బట్టి మీరు ఎ విభాగానికి అర్హులు అవుతారో దానికి ఆ విభాగానికి ఎంపిక చేస్తారు.

ఎలా అప్లై చేస్తారు:

అర్హత గల మరియు ఆసక్తి గల అభ్యర్థులందరు అధికారిక వెబ్సైటు http://www.nia.gov.in నుండి దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు ఫారం నింపిన తరువాత అభ్యర్థి సంబంధిత టెస్టిమోనియాల్ లతో పాటు దరఖాస్తు యొక్క హార్డ్ కాపీ ని కింది చిరునామాకు 25.7.2020 కి ముందు పంపాలి.
Address:sp(admn), NIA HQ, opposite CGO complex, lodhi road, new delhi -110003.

జీతం:

మొత్తం నాలుగు విభాగాలలో ఉద్యోగాలు ఉన్నాయి విభాగాన్ని బట్టి ఆకర్షణీయమైన జీతం ఇవ్వబడును.

చేయవలసిన పని ఏమిటి:

ఈ నాలుగు విభాగంలో మీకు వచ్చిన ఉద్యోగం బట్టి ఎ పని చేయాలో వారు చెప్తారు.

Website

కామెంట్‌లు లేవు: