అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 6.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు
2, ఆగస్టు 2020, ఆదివారం
Bank of India Jobs
CBSE JOBS
Name of Organization Or Company Name :Central Board of Secondary Education
Total No of vacancies: 20 posts
Job Role Or Post Name:1. Joint Secretary - 02
2. Internal Auditor and Financial Advisor - 01
3. Assistant Secretary (Legal) - 01
4. Senior Accounts Officer - 02
5. Accounts Officer - 02
6. Junior Accounts Officer - 12
Educational Qualification:Bachelor Degree, Law Degree
Who Can Apply:All India
Last Date:1st August 2020
How To Apply:All Eligible and Interested candidates may fill the online application through official website http://cbse.nic.in before or on 21st August 2020.
Website:http://cbse.nic.in
Click here for Official Notification
SAIL RECRUITMENT
Name of Organization Or Company Name :Steel Authority of India Limited
Total No of vacancies: 20 posts
Job Role Or Post Name:1. Specialists - 07
2. GDMO - 13
Educational Qualification:MBBS / BDS / PG Diploma/ MD/ MS/ DNB (relevant field)
Who Can Apply:All India
Last Date:18th August 2020
How To Apply:All Eligible and Interested candidates Can Download application Form through official website http://www.sailcareers.com. After Filling The application form, candidate must send soft copy of application along with relevant testimonials to the following Email Address before or on 18th August 2020.Address -recruitment.rsp@sail.in
Website:www.sailcareers.com
Click here for Official Notification
NIBMG RECRUITMENT
Name of Organization Or Company Name :National Institute of Biomedical Genomics
Total No of vacancies: 9 Posts
Job Role Or Post Name:Business Development Officer, Project Coordinator & Other
Educational Qualification:Degree/ PG, PhD (Relevant Discipline), MBA
Who Can Apply:All India
Last Date:18-08-2020
Website:https://www.nibmg.ac.in
Click here for Official Notification
30, జులై 2020, గురువారం
ఆంధ్రప్రదేశ్ లో 26778 ఉద్యోగాల భర్తీ | AP 26778 Jobs Notification latest Telugu
ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు ఈ రోజు ఒక భారీ శుభవార్త రావడం జరిగింది. టెక్నీషియన్లు, స్టాఫ్ నర్సులు డాక్టర్లు ఇలా మొత్తం 26,778 పోస్టులను AP ప్రభుత్వం కేవలం వారం రోజుల్లో భర్తీ చెయనుంది. AP 26778 Jobs Notification latest Telugu
ఈ పోస్టులకు ఏ విధమైన పరీక్ష ఉండందు కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చెయ్యడం జరుగుతుంది.
భర్తీ ప్రక్రియ జిల్లా వారిగా జరుగుతుంది. ప్రతి జిల్లా లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ప్రతి జిల్లా యొక్క అధికారిక వెబ్‌సైట్ లోని వెళ్ళీ నోటిఫికేషన్ చూసుకోవచ్చును.
కేవలం మీరు 7 రోజులలో నియామక ప్రక్రియ పూర్తి అయి ఆగస్టు 6 న జాబ్ లో చేరవచ్చును.
మెడికల్ ఆఫీసర్లు | 2926 | 70,000 |
స్పెషలిస్ట్ డాక్టర్లు | 1598 | 1,50,000 |
అనస్థీషియా ఇతర టెక్నీషియన్లు | 1461 | 28,000-23,100 |
స్టాఫ్ నర్సులు | 4487 | 24000 |
FNO,MNO | 4394 | 12000 |
డేటా ఎంట్రీ ఆపరేటర్లు | 712 | 15,000 |
ట్రైనీ నర్సులు | 11200 | 10,000 |
Total | 26778 |
ఏ జిల్లా కు చెందిన అభ్యర్థులు ఆ జిల్లా యొక్క అధికారిక వెబ్‌సైట్ లో చుసుకోండి. ఎంపిక ప్రక్రియ కాంట్రాక్ట్ పద్దతి లో ఉంటుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తప్పనిసరిగా వినియోగించుకోండి.నోటిఫికేషన్స్ జిల్లా వారిగా ఒక దాని తరువాత ఒకటి విడుదల అవుతాయి.
26,778 పోస్టులు కాకుండా ఇప్పటికే 2,679 పోస్టులను కరోనా వైద్య సేవల కోసం భర్తీ చేసింది. అంతే కాకుండా కరోనా వైద్య సేవలతో పాటు, రెగ్యులర్ వైద్య సేవల కోసం మరో 9,712 పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుంది.
పైన చెప్పిన పోస్ట్‌ల అర్హతలు ఇలా ఉండనున్నాయి
అర్హతలు:
జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్లు | MBBS/BDS |
ప్రత్యేక వైద్యులు | MD (జనరల్ మెడిసిన్ / MD (పల్మోనాలజీ) / MD (అనస్థీషియా) / MD (పైడియాట్రిక్స్ / డిటిసిడి / డిఎ లేదా మరేదైనా స్పెషాలిటీ |
సిబ్బంది నర్స్ | అభ్యర్థులు జనరల్ నర్సింగ్ మిడ్‌వైఫరి కౌన్సిల్ రిజిస్టర్ అయి ఉండాలి మరియు GNM Diploma or B.Sc Nursing Degree పూర్తి చేసి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. |
అనస్థీషియా టెక్నీషియన్ | టెక్నీషియన్ కోర్సు అనస్థీషియాలో డిప్లొమా ఉండాలి గుర్తింపు పొందిన సంస్థ నుండి చేసి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. |
ల్యాబ్ టెక్నీషియన్ | గుర్తింపు పొందిన సంస్థ నుండి DMLT కోర్సు |
ఇసిజి టెక్నీషియన్స్ | ECG ధృవీకరణ కోర్సు గుర్తింపు పొందిన సంస్థ నుండి చేస ఉండాల అని చెప్పడం జరుగుతుంది. |
dietician | పోషణలో డిగ్రీ బ్యాచిలర్ / పోషణలో సర్టిఫికేట్ కోర్సు గుర్తింపు పొందిన సంస్థ నుండి చేసి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. |
ఫార్మసిస్ట్ | 02 సంవత్సరాల ఫార్మసీ లో డిప్లొమా / బి.ఫార్మసీ AP ఫార్మసీ కౌన్సిల్ నమోదు నమోదై ఉండాలి |
ఎలక్ట్రీషియన్ | డిప్లొమా ఇన్ ఎలక్ట్రీషియన్ కోర్సు గుర్తింపు పొందిన సంస్థ / ఐటిఐ చేసి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. |
ప్లంబర్ | గుర్తింపు పొందిన సంస్థ నుండి డిప్లొమా ఇన్ ఫిట్టర్ కోర్సు / ఐటిఐ చేసి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. |
సంఖ్యా శాస్త్ర నిపుణుడు | గణాంకాలలో బాచిలర్స్ డిగ్రీ గుర్తింపు పొందిన సంస్థ నుండి చేసి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది.చేసి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. |
బయోమెడికల్ టెక్నీషియన్ | డిప్లొమా ఇన్ బయోమెడికల్ టెక్నీషియన్ కోర్సు / సంబంధిత మెకానికల్ ఇంజనీరింగ్ అనుభవం ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. |
బయోమెడికల్ ఇంజనీర్ | బయోమెడికల్‌లో బాచిలర్స్ డిగ్రీఇంజనీరింగ్ / మెకానికల్ ఇంజనీరింగ్ వైద్య రంగంలో సంబంధిత అనుభవం. |
ఫిజియోథెరపిస్ట్ | ఫిజియోథెరపీ కోర్సులో బాచిలర్స్ డిగ్రీ గుర్తింపు పొందిన సంస్థ నుండి చేసి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. |
స్వీపర్లు | 7 వ తరగతి చదివి ఉండాలి మరియు తెలుగు భాష వ్రాయడం చదవడం వచ్చి ఉండాలి. సంబంధిత అనుభవం ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. |
సెక్యూరిటీ గార్డ్లు | సంబందిత విభాగం లో అనుభవం మరియు పదోతరగతి పూర్తి చేసి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. |
MNOs | పదోతరగతి తో పాటు ఫస్ట్ ఎయిడెడ్ సర్టిఫికేట్ ఉండాలి. |
FNOs | పదోతరగతి తో పాటు ఫస్ట్ ఎయిడెడ్ సర్టిఫికేట్ ఉండాలి. |
డేటా ఎంట్రీ ఆపరేటర్ | ఎదైన విభాగం లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి మరియు PGDCA చేసి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. |
రేడియోగ్రాఫెర్స్ | డిపొమా/ రేడియోగ్రాఫిక్ అసిస్టెంట్‌లో సర్టిఫికేట్ కోర్సు |
చాకలి | 7 వ తరగతి సంబంధిత రంగంలో అనుభవం,తెలుగు భాషలో చదవడం మరియు వ్రాయడం వచ్చి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. |
CSSD నిర్వహణ | CSSD నిర్వహణలో సంబంధిత అనుభవంతో డిప్లొమా చేసి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. |
ఎలా ఎంపిక చేస్తారు:
మెరిట్ మరియు రిజర్వేషన్ బట్టి ఎంపిక చెయ్యడం జరుగుతుంది.
ఎలా అప్లై చేసుకోవాలి:
అర్హత
కలిగిన అభ్యర్థులు 28-07-2020 తేదీ నుండి 07-08-2020 తేదీ వరకు ఉదయం 10
గంటల నుండి సాయంత్ర 4 గంటల వరకు ఆఫీస్ పని దినములలో వాక్-ఇన్-ఇంటర్వ్యూ
కొరకు ప్రిన్సిపాల్, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రాంగణము
అనంతపురము నందు ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు రెండు సెట్ల నకలుతో సంప్రదించగలరు.
లింక్స్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఒపెన్ అవుతాయి. ప్రస్తుతం అనంతపురనానికి సంబందించి.
BEL ACCOUNTANT JOBS
అకౌంటెంట్
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)
సంఖ్య : | - |
అర్హతలు | B.Com |
విడుదల తేదీ: | 22-07-2020 |
ముగింపు తేదీ: | 08-08-2020 |
వేతనం: | రూ.10,500 / - నెలకు |
ఉద్యోగ స్థలం: | భారతదేశం |
మరింత సమాచారం:
వయసు పరిమితి :-
-
--------------------------------------------------------
అప్లికేషన్ రుసుము :-
No Fee.
---------------------------------------------------------
వేతనం :-
రూ.10,500 / - నెలకు
---------------------------------------------------------
ఎంపిక ప్రక్రియ :-
1.రిటన్ ఎక్సమ్.
2.ఇంటర్వ్యూ
---------------------------------------------------------
How to Apply :-
అభ్యర్థులు అవసరమైన డాక్యుమెంటేషన్ మరియు దరఖాస్తు ఫారమ్‌ను ఈ క్రింది ఇ-మెయిల్ చిరునామాకు పంపాలి.
---------------------------------------------------------
E-Mail :-
cldquotes@bel.co.in
---------------------------------------------------------
WEBSITE :-
www.bel-india.in/
---------------------------------------------------------
Notification :-
http://www.bel-india.in/CareersGridbind.aspx?MId=29&LId=1&subject=1&link=0&issnno=1&name=Recruitment+-+Advertisements
---------------------------------------------------------
దయచేసి మీ స్నేహితుడికి ఈ సమాచారాన్ని భాగస్వామ్యం చేయండి.
---------------------------------------------------------
29, జులై 2020, బుధవారం
ONGC APPRENTICE
Name of Organization Or Company Name :Oil and Natural Gas Corporation Limited
Total No of vacancies: – 4182 Posts
Job Role Or Post Name:Apprentice
Educational Qualification:ITI (Relevant Trade), Diploma (Engg),Degree (Relevant Discipline)
Who Can Apply:All India
Last Date:17-08-2020
How To Apply - All Eligible and Interested candidates may fill the online application through official website http://www.ongcindia.com before or on 17th August 2020
Website:https://www.ongcindia.com
Click here for Official Notification
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
📢📬 ఇండియా పోస్టల్ శాఖలో ఉద్యోగ అవకాశాలు! 🏤💼 ✅ పదో తరగతి పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం చేయాలని ఉందా? ✅ తక్కువ చదువుతో మంచి జీతంతో ఉద్యోగ...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...