30, జులై 2020, గురువారం

ఆంధ్రప్రదేశ్ లో 26778 ఉద్యోగాల భర్తీ | AP 26778 Jobs Notification latest Telugu

ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు ఈ రోజు ఒక భారీ శుభవార్త రావడం జరిగింది. టెక్నీషియన్లు, స్టాఫ్ నర్సులు డాక్టర్లు ఇలా మొత్తం 26,778 పోస్టులను AP ప్రభుత్వం కేవలం వారం రోజుల్లో భర్తీ చెయనుంది. AP 26778 Jobs Notification latest Telugu

ఈ పోస్టులకు ఏ విధమైన పరీక్ష ఉండందు కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చెయ్యడం జరుగుతుంది.

భర్తీ ప్రక్రియ జిల్లా వారిగా జరుగుతుంది. ప్రతి జిల్లా లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ప్రతి జిల్లా యొక్క అధికారిక వెబ్‌సైట్ లోని వెళ్ళీ నోటిఫికేషన్ చూసుకోవచ్చును.

కేవలం మీరు 7 రోజులలో నియామక ప్రక్రియ పూర్తి అయి ఆగస్టు 6 న జాబ్ లో చేరవచ్చును.

మెడికల్ ఆఫీసర్లు292670,000
స్పెషలిస్ట్ డాక్టర్లు15981,50,000
అనస్థీషియా ఇతర టెక్నీషియన్లు146128,000-23,100
స్టాఫ్ నర్సులు448724000
FNO,MNO439412000
డేటా ఎంట్రీ ఆపరేటర్లు71215,000
ట్రైనీ నర్సులు1120010,000
Total26778

ఏ జిల్లా కు చెందిన అభ్యర్థులు ఆ జిల్లా యొక్క అధికారిక వెబ్‌సైట్ లో చుసుకోండి. ఎంపిక ప్రక్రియ కాంట్రాక్ట్ పద్దతి లో ఉంటుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తప్పనిసరిగా వినియోగించుకోండి.నోటిఫికేషన్స్ జిల్లా వారిగా ఒక దాని తరువాత ఒకటి విడుదల అవుతాయి.

26,778 పోస్టులు కాకుండా ఇప్పటికే 2,679 పోస్టులను కరోనా వైద్య సేవల కోసం భర్తీ చేసింది. అంతే కాకుండా కరోనా వైద్య సేవలతో పాటు, రెగ్యులర్ వైద్య సేవల కోసం మరో 9,712 పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుంది.

పైన చెప్పిన పోస్ట్‌ల అర్హతలు ఇలా ఉండనున్నాయి

అర్హతలు:

జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్లుMBBS/BDS
ప్రత్యేక వైద్యులుMD (జనరల్ మెడిసిన్ / MD (పల్మోనాలజీ) / MD (అనస్థీషియా) / MD (పైడియాట్రిక్స్ / డిటిసిడి / డిఎ లేదా మరేదైనా స్పెషాలిటీ
సిబ్బంది నర్స్అభ్యర్థులు జనరల్ నర్సింగ్ మిడ్‌వైఫరి కౌన్సిల్
రిజిస్టర్ అయి ఉండాలి మరియు GNM Diploma or B.Sc
Nursing Degree పూర్తి చేసి ఉండాలి అని చెప్పడం
జరుగుతుంది.
అనస్థీషియా టెక్నీషియన్టెక్నీషియన్ కోర్సు అనస్థీషియాలో డిప్లొమా ఉండాలి
గుర్తింపు పొందిన సంస్థ నుండి చేసి ఉండాలి అని చెప్పడం
జరుగుతుంది.
ల్యాబ్ టెక్నీషియన్గుర్తింపు పొందిన సంస్థ నుండి DMLT కోర్సు
ఇసిజి టెక్నీషియన్స్ECG ధృవీకరణ కోర్సు గుర్తింపు పొందిన సంస్థ నుండి
చేస ఉండాల అని చెప్పడం జరుగుతుంది.
dieticianపోషణలో డిగ్రీ బ్యాచిలర్ / పోషణలో సర్టిఫికేట్ కోర్సు గుర్తింపు పొందిన సంస్థ నుండి చేసి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది.
ఫార్మసిస్ట్02 సంవత్సరాల ఫార్మసీ  లో డిప్లొమా / బి.ఫార్మసీ AP  ఫార్మసీ కౌన్సిల్‌ నమోదు నమోదై ఉండాలి
ఎలక్ట్రీషియన్డిప్లొమా ఇన్ ఎలక్ట్రీషియన్ కోర్సు గుర్తింపు పొందిన సంస్థ / ఐటిఐ
చేసి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది.
ప్లంబర్గుర్తింపు పొందిన సంస్థ నుండి డిప్లొమా ఇన్ ఫిట్టర్ కోర్సు
/ ఐటిఐ చేసి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది.
సంఖ్యా శాస్త్ర నిపుణుడుగణాంకాలలో బాచిలర్స్ డిగ్రీ గుర్తింపు పొందిన సంస్థ నుండి చేసి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది.చేసి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది.
బయోమెడికల్ టెక్నీషియన్డిప్లొమా ఇన్ బయోమెడికల్ టెక్నీషియన్ కోర్సు / సంబంధిత మెకానికల్ ఇంజనీరింగ్ అనుభవం ఉండాలి అని చెప్పడం జరుగుతుంది.
బయోమెడికల్ ఇంజనీర్బయోమెడికల్‌లో బాచిలర్స్ డిగ్రీఇంజనీరింగ్ / మెకానికల్ ఇంజనీరింగ్ వైద్య రంగంలో సంబంధిత అనుభవం.
ఫిజియోథెరపిస్ట్ఫిజియోథెరపీ కోర్సులో బాచిలర్స్ డిగ్రీ గుర్తింపు పొందిన సంస్థ నుండి చేసి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది.
స్వీపర్లు7 వ తరగతి చదివి ఉండాలి మరియు తెలుగు భాష వ్రాయడం చదవడం వచ్చి ఉండాలి. సంబంధిత అనుభవం ఉండాలి అని చెప్పడం జరుగుతుంది.
సెక్యూరిటీ గార్డ్లుసంబందిత విభాగం లో అనుభవం మరియు పదోతరగతి పూర్తి చేసి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది.
MNOsపదోతరగతి తో పాటు ఫస్ట్ ఎయిడెడ్ సర్టిఫికేట్ ఉండాలి.
FNOsపదోతరగతి తో పాటు ఫస్ట్ ఎయిడెడ్ సర్టిఫికేట్ ఉండాలి.
డేటా ఎంట్రీ ఆపరేటర్ఎదైన విభాగం లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి మరియు PGDCA చేసి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది.
రేడియోగ్రాఫెర్స్డిపొమా/ రేడియోగ్రాఫిక్ అసిస్టెంట్‌లో సర్టిఫికేట్ కోర్సు
చాకలి7 వ తరగతి సంబంధిత  రంగంలో అనుభవం,తెలుగు భాషలో చదవడం మరియు వ్రాయడం వచ్చి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది.
CSSD నిర్వహణCSSD నిర్వహణలో సంబంధిత అనుభవంతో డిప్లొమా చేసి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది.

ఎలా ఎంపిక చేస్తారు:

మెరిట్ మరియు రిజర్వేషన్ బట్టి ఎంపిక చెయ్యడం జరుగుతుంది.

ఎలా అప్లై చేసుకోవాలి:

అర్హత కలిగిన అభ్యర్థులు 28-07-2020 తేదీ నుండి 07-08-2020 తేదీ వరకు ఉదయం 10 గంటల నుండి సాయంత్ర 4 గంటల వరకు ఆఫీస్ పని దినములలో వాక్-ఇన్-ఇంటర్వ్యూ కొరకు ప్రిన్సిపాల్, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రాంగణము

అనంతపురము నందు ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు రెండు సెట్ల నకలుతో సంప్రదించగలరు.

లింక్స్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఒపెన్ అవుతాయి. ప్రస్తుతం అనంతపురనానికి సంబందించి.

Website

Notification



కామెంట్‌లు లేవు: