27, ఫిబ్రవరి 2021, శనివారం

Tirumala Sri Vari Sarva Darshan (Free)

*Today  Darshan Slots For 01-03-2021(Monday )*
Slots Available Now At
1.Vishnu Nivasam (Opp Railway Station)
2.Bhudevi Complex (Alipiri Busstand)
*Availability  Status At 07:00Am  Today*
సర్వదర్శనం భక్తులకు విజ్ఞప్తి
తిరుమల సమాచారం
తిరుమల సర్వదర్శనం టోకెన్స్ 24×7 ప్రస్తుతానికి  01-03-2021 రోజుకు టై మింగ్ ప్రకారం భక్తులకు తిరుపతి విష్ణు నివాసంలో మరియు అలిపిరి భూదేవి కాంప్లెక్స్ లో అందుబాటులో ఉన్న ప్రస్తుత టికెట్స్
👉🏾దర్శన టోకెన్ల కోసం తిరుపతిలో  రెండు రోజులు వేచి ఉండాల్సిన పరిస్థితుల దృష్ట్యా తదనుగుణంగా భక్తులు తమ తిరుమల యాత్ర ప్రణాళిక రూపొందించుకోవాలని విజ్ఞప్తి చేయడమైనది.
 👉10 ఏళ్ళ లోపు పిల్లలను, 65 ఏళ్ల పైబడిన వృద్ధులను దర్శనంకు
 అనుమతిస్తున్న  టీటీడీ...
👉అలిపిరి కాలిబాట మార్గాన ఉదయం 6 నుండి 2 వరకు, శ్రీవారి మెట్టు మార్గనా ఉదయం 6 నుండి సాయంత్రం 4 వరకు దర్శనం టోకెన్లు ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తున్న టీటీడీ...
👉సమాన్య భక్తులకోసం పరిమిత సంఖ్యలో సర్వదర్శన టోకెన్లను జారీ చేస్తున్న టీటీడీ....
👉వష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్ లో సర్వదర్శన టోకెన్లను జారీ చేస్తున్న టీటీడీ
👉పరతి ఒక్కరు తప్పని సరి కోవిడ్ నిబంధనలు పాటించి స్వామివారి దర్శనం చేసుకోవాలని వేడుకుంటు....
 🙏సర్వేజనాః సుఖినోభవంతు 🙏

Classifieds | ప్రకటనలు

RBI JE Civil / Electrical Recruitment 2021 Admit Card.

Reserve Bank of India RBI Are Recently Uploaded Admit Card / Hall Ticket / Call Letter for the Junior Engineer JE Civil / Electrical Post Recruitment 2021. Those Candidate Are Enrolled with Vacancies Can Download the Admit Card.

 

Some Useful Important Links

Apply Online

Click Here

Download Admit Card

Click Here

Download Notification

Click Here

Official Website

Click Here

 

 

26, ఫిబ్రవరి 2021, శుక్రవారం

టెక్ మహీంద్రా లో అసోసియేట్ ఉద్యోగాల భర్తీకి APSSDC ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు

ఎటువంటి పరీక్షలు లేకుండా, కేవలం ఇంటర్వ్యూ ల ద్వారా భర్తీ చేసే ఈ ఉద్యోగాల భర్తీకి అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు :

ఇంటర్వ్యూ నిర్వహణ తేదిఫిబ్రవరి 28, 2021
ఇంటర్వ్యూ నిర్వహణ సమయంఉదయం 9 గంటలకు

విభాగాల వారీగా ఖాళీలు :

కస్టమర్ సపోర్ట్ అసోసియేట్స్100

అర్హతలు :

ఏదైనా విభాగంలో డిగ్రీ / బీ.టెక్ కోర్సులను (2015,2016,2017,2018,2019,2020 )సంవత్సరాలు లో పూర్తి చేసిన స్త్రీ మరియు పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు :

వయసు పరిమితికీ సంబంధించిన ఏ విధమైన వివరాలను ఈ ప్రకటనలో పొందుపరిచలేదు.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజు ను చెల్లించవలసిన అవసరం లేదు.

ఎంపిక విధానం :

గ్రూప్ డిస్కషన్స్ మరియు హెచ్. ఆర్ ఇంటర్వ్యూ విధానముల ద్వారా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం :

అర్హతలకు తగిన విధంగా ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు జీతములు లభించనున్నాయి.

ఉద్యోగ నిర్వహణ ప్రదేశం :

చెన్నై

ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం :

SEICOM డిగ్రీ కాలేజీ, ఎయిర్ బైపాస్ రోడ్, న్యూ మారుతీ నగర్, న్యూ బాలాజీ కాలనీ, తిరుపతి, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్.

సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు :

9505023016

917207389948

1800-425-2422

Website

Registration Link 

Ananthapur Local Jobs అనంతపురం లోకల్ జాబ్స్

గ్రాడ్యుయేషన్ అర్హతతో ఉద్యోగాలు 

ఎలక్ట్రేషన్ ఉద్యోగాలు కంపనీ పేరు: జ్యోతి infra సర్వీసెస్ ఉద్యోగ ప్రదేశం: అనంతపురం విద్య: గ్రాడ్యుయేషన్ వేతనం:9000-10000 నంబర్:8886898246


డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు

అకౌంటెంట్ ఉద్యోగ అవకాశాలు కంపనీ పేరు: ఫైర్ ఆర్చ్ సేఫ్టీ సొల్యూషన్స్ ఉద్యోగ ప్రదేశం: అనంతపురం విద్య: డిగ్రీ వేతనం:12000 టాలీ వచ్చి ఉండాలి నంబర్:830 976 6291


10 va తరగతి అర్హతతో ఉద్యోగాలు

సేల్ అండ్ కలెక్షన్ ఎక్జిక్యూటివ్ ఉద్యోగాలు కంపనీ పేరు: మహనిత ఏజెన్సీ ఉద్యోగ ప్రదేశం: అనంతపురం విద్య: 10 ఆపైన వేతనం:8000-12000 నంబర్:9030204587


10 వ తరగతి అర్హతతో ఉద్యోగాలు

మార్కెటింగ్ ఎక్జిక్యూటివ్ ఉద్యోగాలు కంపనీ పేరు: skandanshi developer’s ఉద్యోగ ప్రదేశం: అనంతపురం విద్య:10 ఆపైన వేతనం:6500+incentives నంబర్:8374323825


డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు

ఇంటీరియర్ డెకరేషన్ ఉద్యోగాలు కంపనీ పేరు:apple creations ఇంటీరియర్ ఉద్యోగ ప్రదేశం: అనంతపురం విద్య: డిగ్రీ వేతనం:8200-16800 నంబర్:9494421414


10 వ తరగతి అర్హతతో ఉద్యోగాలు

మార్కెటింగ్ ఎక్జిక్యూటివ్ ఉద్యోగాలు కంపనీ పేరు: స్కంధన్షి real-estate కంపనీ ఉద్యోగ ప్రదేశం: అనంతపూర్ విద్య:10 ఆపైన వేతనం :6500-+ incentives నంబర్:8374323825


కదిరి లో ఉద్యోగాలు

టీ మాస్టర్ ఉద్యోగం కంపనీ పేరు : సుర్తని టీ సెంటర్ ఉద్యోగ ప్రదేశం: కదిరి విద్య : అనుభవం ఉంటే చాలు వేతనం:9000-12000 నంబర్:9916610764


10 వ తరగతి అర్హతతో ఉద్యోగాలు

బ్రాంచ్ మేనేజర్ ఉద్యోగాలు కంపనీ పేరు:ymcc ఉద్యోగ ప్రదేశం : అనంతపురం విద్య:10 ఆపైన వేతనం:10000-15000 నంబర్:9177342337


10 వ తరగతి అర్హతతో ఉద్యోగాలు

Manufacturing హెల్పేర్స్ ఉద్యోగాలు కంపనీ పేరు: upl ఉద్యోగ ప్రదేశం : అనంతపురం విద్య:10 ఆపైన వేతనం:13000-15000 నంబర్:8792395705


డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు

బిల్లింగ్ఆపరేటర్స్ ఉద్యోగాలు కంపనీ పేరు: భాగ్యలక్ష్మి ఏజెన్సీ ఉద్యోగ ప్రదేశం: అనంతపురం విద్య: డిగ్రీ వేతనం:10000-15000 నంబర్ :915 421 9770

రేపు మాఘపౌర్ణమి- పున్నమి గరుడ సేవ

గ‌రుడ వాహ‌నం - స‌ర్వ‌పాప ప్రాయ‌శ్చిత్తం

       పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది.

 గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.


4 మాడ వీధులు...4 వేదాలు...అందుకే చెప్పులు వేసుకోరాదు..
ఈ 4 మాడ వీధులలో గరుడుని పై స్వామి ఉండగా ...ప్రత్యక్షంగా దర్శించే వారికి సర్వ పాపాలు తొలిగి...ఉత్తమగతులు కలుగుతుంది అని పురాణాలు చెప్తున్నాయి....అందుకనే గరుడ సేవ రోజు అన్ని లక్షల్లో భక్తులు వస్తారు .

 స్వామి వారి మూల విరాట్ పై ఉండే లక్ష్మీ  హారం ,  సహస్ర నామల మాల కేవలం గరుడుని మీద స్వామి ఉన్న రోజు మాత్రమే వేస్తారు....అవి మాములుగా దర్శించుకోవడం కుదరదు. అందుకే అంత మంది వాటి దర్శనం కోసం వస్తారు..

ఒకొక్క మాడ వీధిలోని.. ఒకొక్క  దర్శనం point  (స్వామి కొన్ని చోట్ల ఆగుతాడు ..హారతి పాయింట్స్ అంటారు..) లో దర్శనం చేసుకోవడం వల్ల ఒకొక్క ఫలితం.
Simple గా చెప్పాలి అంటే....

స్వామి గరుడుని మీద ఉండగా ప్రతి మాడ వీధిలో ...అంటే ఒకే ప్రదక్షిణ మార్గం లో  4 సార్లు... దర్శనము చేస్తే మనిషి 4 తరాల వారికి ఉత్తమ గతులు లభిస్తుంది ఒక గట్టి నానుడి.

 బ్రహ్మోత్సవాల లో అలా ఒకే ప్రదక్షిణ మార్గం లో 4 సార్లు స్వామి ని చూడడం అసాధ్యం...అందుకే పున్నమి గరుడ సేవ లో అలా దర్శించుకోవాలి అని...పండితులు చెప్తారు...


    Santosh..

SSC CPO SI Paper I Result 2021

Staff Selection Commission SSC , New Delhi and Regional of Pan India Are Recently Uploaded Result in Recruitment 2020 of CPO SI Delhi Police and Other Armed Force. Those Candidates Are Enrolled in the Vacancies Can Download Result.

Some Useful Important Links

Download Paper I Result

Male | Female

How to Check Result (Video Hindi)

Click Here

Download Paper I Cutoff

Click Here

Download Answer Key

Click Here

Download Answer Key Notice

Click Here

Download Admit Card (CR Region)

Click Here

Download Admit Card (NR Delhi Region)

Click Here

Download Admit Card (MPR Region)

Click Here

Download Admit Card (Other Region)

Click Here

Download Exam Notice

Click Here

Apply Online (Registration)

Click Here

Login to Complete Form

Click Here

How to Registration (Video Hindi)

Click Here

How to Fill Form (Video Hindi)

Click Here

Download Notification

Click Here

Official Website

Click Here