26, ఫిబ్రవరి 2021, శుక్రవారం

టెక్ మహీంద్రా లో అసోసియేట్ ఉద్యోగాల భర్తీకి APSSDC ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు

ఎటువంటి పరీక్షలు లేకుండా, కేవలం ఇంటర్వ్యూ ల ద్వారా భర్తీ చేసే ఈ ఉద్యోగాల భర్తీకి అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు :

ఇంటర్వ్యూ నిర్వహణ తేదిఫిబ్రవరి 28, 2021
ఇంటర్వ్యూ నిర్వహణ సమయంఉదయం 9 గంటలకు

విభాగాల వారీగా ఖాళీలు :

కస్టమర్ సపోర్ట్ అసోసియేట్స్100

అర్హతలు :

ఏదైనా విభాగంలో డిగ్రీ / బీ.టెక్ కోర్సులను (2015,2016,2017,2018,2019,2020 )సంవత్సరాలు లో పూర్తి చేసిన స్త్రీ మరియు పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు :

వయసు పరిమితికీ సంబంధించిన ఏ విధమైన వివరాలను ఈ ప్రకటనలో పొందుపరిచలేదు.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజు ను చెల్లించవలసిన అవసరం లేదు.

ఎంపిక విధానం :

గ్రూప్ డిస్కషన్స్ మరియు హెచ్. ఆర్ ఇంటర్వ్యూ విధానముల ద్వారా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం :

అర్హతలకు తగిన విధంగా ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు జీతములు లభించనున్నాయి.

ఉద్యోగ నిర్వహణ ప్రదేశం :

చెన్నై

ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం :

SEICOM డిగ్రీ కాలేజీ, ఎయిర్ బైపాస్ రోడ్, న్యూ మారుతీ నగర్, న్యూ బాలాజీ కాలనీ, తిరుపతి, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్.

సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు :

9505023016

917207389948

1800-425-2422

Website

Registration Link 

కామెంట్‌లు లేవు: