6, మార్చి 2021, శనివారం

యుపిఎస్సి(UPSC) రిక్రూట్మెంట్ 2021- సివిల్(CIVILS) సర్వీసెస్ పరీక్షా పోస్టులు

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిక్రూట్మెంట్ 2021 – సివిల్ సర్వీసెస్ పరీక్షా పోస్టులు

ఖాళీలు: 712 పోస్టులు

  • (i) భారతీయ పరిపాలనా సేవ(IAS)
  • (ii) భారత విదేశీ సేవ(IFS)
  • (iii) ఇండియన్ పోలీస్ సర్వీస్(IPS)
  • (iv) ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్, గ్రూప్ ‘ఎ’
  • (v) ఇండియన్ సివిల్ అకౌంట్స్ సర్వీస్, గ్రూప్ ‘ఎ’
  • (vi) ఇండియన్ కార్పొరేట్ లా సర్వీస్, గ్రూప్ ‘ఎ’
  • (vii) ఇండియన్ డిఫెన్స్ అకౌంట్స్ సర్వీస్, గ్రూప్ ‘ఎ’
  • (viii) ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీస్, గ్రూప్ ‘ఎ’
  • (ix) ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్, జూనియర్ గ్రేడ్ గ్రూప్ ‘ఎ’
  • (x) ఇండియన్ పోస్టల్ సర్వీస్, గ్రూప్ ‘ఎ’
  • (xi) ఇండియన్ అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ సర్వీస్, గ్రూప్ ‘ఎ’
  • (xii) ఇండియన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సర్వీస్, గ్రూప్ ‘ఎ’
  • (xiv) ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఆదాయపు పన్ను) గ్రూప్ ‘ఎ’
  • (xv) ఇండియన్ ట్రేడ్ సర్వీస్, గ్రూప్ ‘ఎ’ (గ్రేడ్ III)
  • (xvi) సాయుధ దళాల ప్రధాన కార్యాలయం సివిల్ సర్వీస్
  • (xvii) Delhi ిల్లీ, అండమాన్ మరియు నికోబార్ దీవులు, లక్షద్వీప్, డామన్ సివిల్ సర్వీస్

ఉద్యోగ స్థానం: ఆల్ ఇండియా

ఏజ్ క్రైటీరియా: 21 నుండి 32సంవత్సరాలు

  • వయస్సు సడలింపు (Relaxation)- SC / ST లకు 15 సంవత్సరాలు & ఓబిసి పిడబ్ల్యుడికి 13 సంవత్సరాలు

విద్యా అర్హత: డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

జీతం: రూ. 56100  – 2,50,000

దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: 24.03.2021

ఎంపిక ప్రక్రియ: 

  • సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్ష (ఆబ్జెక్టివ్ రకం)
  • సివిల్ సర్వీసెస్ (మెయిన్) పరీక్ష (రాత మరియు ఇంటర్వ్యూ)

ఎలా దరఖాస్తు చేయాలి:

అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://www.upsc.gov.in/ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు (ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు పొందిన స్త్రీ / ఎస్సీ / ఎస్టీ / పిడబ్ల్యుబిడి అభ్యర్థులను మినహాయించి) రూ .100 / –

Post Details
Links/ Documents
అధికారిక నోటిఫికేషన్ Download
దరఖాస్తు చేసుకోండి Click Here

https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS

కియా మోటార్స్ లో ట్రైనీ ఉద్యోగాల భర్తీ

ఎక్కువ సంఖ్యలో ఉన్న మరియు ఆన్లైన్ ఎగ్జామ్ ద్వారా భర్తీ చేసే ఈ ఉద్యోగాల కు అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు :

ఆన్లైన్ ఎగ్జామ్ నిర్వహణ తేదిమార్చి 6, 2021
ఆన్లైన్ ఎగ్జామ్ నిర్వహణ సమయం09:00 AM

విభాగాల వారీగా ఖాళీలు :

నీమ్ ట్రైనీ100

అర్హతలు :

ఏదైనా బ్రాంచ్ లలో డిప్లొమా కోర్సులను 2016-2020 సంవత్సరాలు లో పూర్తి చేసిన పురుష అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

వయసు :

18 నుండి 25 సంవత్సరాలు వయసు కలిగిన పురుష అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు రిజిస్ట్రేషన్స్ చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం :

ఆన్లైన్ ఎగ్జామ్ నిర్వహణ ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతం గా 15,000 రూపాయలు లభించనుంది.

ఉద్యోగ నిర్వహణ ప్రదేశం :

పెనుకొండ, ఆంధ్రప్రదేశ్.

ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం :

SRIT ఇంజనీరింగ్ కాలేజీ, రోటరీ పురం గ్రామం, బుక్కరాయ సముద్రం మండలం, అనంతపురం.ఆంధ్రప్రదేశ్.

సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు :

7658902296

9182489491

1800-425-2422

Registration Link 

Website

https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS

 

CBSE Board Class 10th / 12th Time Table 2021

Central Board of Secondary Education CBSE Are Released the Time Table / Date Sheet for Class 10th and 12th Examination 2021. Those Candidates Are Enrolled with CBSE Board Annual Exam 2021. Can Download the Time Table in PDF.

Some Useful Important Links

Download Revised Time Table

Class 10 | Class 12

Download Class 12th Time Table

Click Here

Download Class 10th Time Table

Click Here

Official Website

Click Here

 

 

Tirumala Sri Vari Sarva Darshan (Free)


Today  Darshan Slots For 07-03-2021(Sunday )

Slots Available Now At

1.Vishnu Nivasam (Opp Railway Station)
2.Bhudevi Complex (Alipiri Busstand)

Availability  Status At 07:25pm  Today

ఓం నమో వేంకటేశాయ

సర్వదర్శనం భక్తులకు విజ్ఞప్తి

తిరుమల సమాచారం

తిరుమల సర్వదర్శనం టోకెన్స్ 24×7 ప్రస్తుతానికి  07-03-2021 రోజుకు టై మింగ్ ప్రకారం భక్తులకు తిరుపతి విష్ణు నివాసంలో మరియు అలిపిరి భూదేవి కాంప్లెక్స్ లో అందుబాటులో ఉన్న ప్రస్తుత టికెట్స్

👉🏾దర్శన టోకెన్ల కోసం తిరుపతిలో  రెండు రోజులు వేచి ఉండాల్సిన పరిస్థితుల దృష్ట్యా తదనుగుణంగా భక్తులు తమ తిరుమల యాత్ర ప్రణాళిక రూపొందించుకోవాలని విజ్ఞప్తి చేయడమైనది.

 👉10 ఏళ్ళ లోపు పిల్లలను, 65 ఏళ్ల పైబడిన వృద్ధులను దర్శనంకు
 అనుమతిస్తున్న  టీటీడీ...

👉అలిపిరి కాలిబాట మార్గాన ఉదయం 6 నుండి 2 వరకు, శ్రీవారి మెట్టు మార్గనా ఉదయం 6 నుండి సాయంత్రం 4 వరకు దర్శనం టోకెన్లు ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తున్న టీటీడీ...

👉సమాన్య భక్తులకోసం పరిమిత సంఖ్యలో సర్వదర్శన టోకెన్లను జారీ చేస్తున్న టీటీడీ....

👉వష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్ లో సర్వదర్శన టోకెన్లను జారీ చేస్తున్న టీటీడీ

👉పరతి ఒక్కరు తప్పని సరి కోవిడ్ నిబంధనలు పాటించి స్వామివారి దర్శనం చేసుకోవాలని వేడుకుంటు....

 🙏సర్వేజనాః సుఖినోభవంతు 🙏


#తిరుమల_దర్శనం_RTC_ప్రకటన

=======================
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులలో తిరుమల వెళ్ళి దైవ దర్శనం చేసుకునే ప్రయాణికుల సౌకర్యార్థం, ప్రతి రోజు ఏ.పి.ఎస్.ఆర్.టి.సి బస్సులలో 1000 దైవ దర్శనం టికెట్లు అందుబాటులోకి వచ్చాయి.

 ఏ.పి.ఎస్.ఆర్.టి.సి బస్సులలో తిరుమలకు విచ్చేయు ప్రయాణికులకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఈ అమూల్యమైన అవకాశం కల్పించినారు.

ఏ.పి.ఎస్.ఆర్.టి.సి బస్సులలో తిరుపతి వెళ్ళు ప్రయాణికులు ఛార్జీతోపాటు 300 రూపాయలు అదనంగా చెల్లించి బస్సులోనే శీఘ్ర దర్శనం టికెట్ పొందవచ్చును.

ప్రతి రోజు ఉదయం 11. 00 గంటలకు మరియు సాయంత్రం 4.00 గంటలకు ఈ శీఘ్ర దర్శనం ఏర్పాటు కలదు.

 తిరుమల బస్సు స్టేషన్ చేరుకున్న తర్వాత శీఘ్ర దర్శనం చేసుకొనుటకు ప్రయాణికులకు RTC సూపర్ వైజర్లు సహాయం చేసెదరు.

కావున తిరుపతి వెళ్ళు ప్రయాణికులు ముందుగా RTC బస్సులలో శీఘ్ర దర్శనం టికెట్ పొందే అవకాశాన్ని వినియోగించుకోవలసినదిగా కోరడమైనది. APSRTC ప్రతి రోజు తిరుపతికి 650 బస్సులు నడుపుతున్నది. ప్రతి డిపో నుండి తిరుపతికి బస్సు సౌకర్యం కలదు. బెంగుళూరు, చెన్నై, కంచి, వెల్లూరు, పాండిచ్చేరి, హైదరాబాద్ మొదలైన నగరాల నుండి దైవ దర్శనం కొరకు వచ్చు ప్రయాణికులకు ఇది చాలా మంచి సౌకర్యం.
#చివరిగా #ఒక #మనవి:-
================
ఈ పోస్టు చూసిన ప్రతి ఒక్కరూ షేర్ చేయడం మరవద్దు. మీకు అవసరం లేకపోవచ్చు,కానీ మరొకరికి అవసరమవుతుంది.అందుకే దయచేసి షేర్ చేయండి.

తిరుమల: వయోవృద్ధులకు { సీనియర్ సిటిజన్స్/60(+) } శ్రీ వేంకటేశ్వర స్వామి *ఉచిత దర్శనం.*


👉🏻రండు సమయాలున్నాయి:
1. ఉదయం 10కు. తరువాత
2. సాయంత్రం 3కు. అంతే.

*ఫోటోతో వున్న వయసు నిర్ధారణ* పత్రాలు *"S-1 counter" వద్ద చూపించాల్సి* వుంటుంది.
 ఆలయానికి కుడివైపు బ్రిడ్జి కింద  గోడ పక్కనే.
మెట్లు ఎక్కాల్సిన పని లేదు. *మంచి సీట్లు* ఏర్పాటు చేయబడి వుంటాయి. *సాంబారన్నం, పెరుగన్నం, వేడి పాలు ఇస్తారు... ఉచితంగా...*
వారికి ₹20/-లకు రెండు లడ్డు టోకెన్లు ఇస్తారు. తరువాత  *₹25/- లకు ఒక లడ్డు చొప్పున ఎన్నైనా టోకెన్లు* ఇస్తారు.  

 కౌంటరు నుండి గుడికి-గుడి నుండి కౌంటరుకు బ్యాటరీ కారులో *ఉచిత* ప్రయాణం.

వీరి దర్శనం కొరకు మిగతా *అన్ని క్యూ లు నిలిపి వేయబడతాయి*

ఎటువంటి *వత్తిళ్ళు-తోపులాటలు వుండవు*

*30 నిమిషాలలో దర్శనం పూర్తి* అవుతుంది.
ప్రతి బుధవారం మరియు శుక్రవారం ఉదయం మాత్రమే దర్శనం ఉంటుంది
🙏🏻అందరికీ *షేర్* చేయండి 🙏🏻 ఏపీ హైలెట్స్ మీడియా ఆంజనేయులు సీనియర్ జర్నలిస్టు
Information courtesy :  TTD.


5, మార్చి 2021, శుక్రవారం

తిరుమల:05-03-2021

👉సర్వదర్శనం భక్తులుకు ప్రస్తూతం 22 వేల టోకేన్లు జారి చేస్తూన్నాం...

👉సర్వదర్శన టోకేన్లు అంచెలువారిగా 40 వేలకు పెంచుతాం

👉మహరాష్ట్ర వంటి రాష్ర్టాలలో కోవిడ్ కేసులు పెరుగుతుండడంతో.... దర్శన టోకేన్లు పెంపు పై పరిస్థితి బట్టి నిర్ణయం తీసుకుంటాం.

టీటీడీ ఇఓ జవహర్ రెడ్డి



Recent

Work for Companies from Where you are