5, డిసెంబర్ 2022, సోమవారం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో రెగ్యులర్ ప్రాతిపదికన డైరెక్ట్ / లేటరల్ ఎంట్రీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

 పూర్తి వివరాలు :

పోస్టులు: అసిస్టెంట్ ప్రొఫెసర్

మొత్తం ఖాళీలు: 631 పోస్టులు

అర్హత: సంబంధిత విభాగంలో మెడికల్‌ పీజీ (ఎండీ, ఎంఎస్‌, డీఎన్‌బీ, డీఎం, ఎండీ, ఎంఎస్సీ), పీహెచ్‌డీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 42 సంవత్సరాలు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓబీసీల‌కు మూడేళ్లు, ఎస్సీ / ఎస్టీల‌కు ఐదేళ్లు వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

జీతభత్యాలు: నెలకు రూ. 55,000 – రూ.2,80,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: విద్యార్హతలో సాధించిన మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్‌ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు రుసుము: రూ.1000 (బీసీ, ఎస్సీ, ఈడబ్ల్యూఎస్, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు రూ.500).

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: డిసెంబర్ 01, 2022

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబర్ 07, 2022

వెబ్ సైట్ : Click Here

నోటిఫికేషన్ : Click Here

******************************


ఎల్ఐసీ వాట్సాప్ సేవలు | Watsapp LIC Services


ఎల్ఎస్ఐసీ తన పాలసీదారుల కోసం వాట్సాప్ సేవలను తీసుకొచ్చింది. సెలక్ట్ ఇంటరాక్టివ్ సేవలను సంస్థ చైర్పర్సన్ ఎంఆర్ కుమార్ ప్రారంభించారు. ఎలీస్ఐసీ పోర్టల్లో నమోదు చేసుకున్న (అకౌంట్ కలిగిన) పాలసీదారులు ఈ సేవలను పొందొచ్చని సంస్థ తెలిపింది. 8976862090 అనే వాట్సాప్ నంబర్కు పాలసీ దారులు ఎస్ఐసీ పోర్టల్ నమోదై ఉన్న ఫోన్ నంబర్ నుంచి హాయ్ అని సందేశం పంపాల్సి ఉంటుంది. ఆ తర్వాత వాట్సాప్ చానల్ ద్వారా అందుబాటులోని సేవలను ఎల్ఐసీ జాబితాగా పంపిస్తుంది. వాటిల్లో కావాల్సిన సేవకు సంబంధించి నంబర్ను నమోదు చేయడం ద్వారా సమాచారం పొందొచ్చు.

--------------------------------------------------------------------- For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://speedjobalerts.blogspot.com/p/pf.html

4, డిసెంబర్ 2022, ఆదివారం

Kendriya Vidyalaya Teaching and Non Teaching Recruitment : కేంద్రీయ విద్యాలయాల్లో 6,990 పీజీటీ, టీజీటీ పోస్టులు దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో (కేవీ) డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన బోధన, బోధనేతర ఖాళీల భర్తీకి న్యూఢిల్లీలోని కేంద్రీయ విద్యాలయ సంగరన్ (కేవీఎస్) ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

కేంద్ర ప్రభుత్వ పరిధిలోని కేంద్రీయ విద్యాలయాల్లో ఉపాధ్యాయ ఉద్యోగం పొందాలనుకునే అభ్యర్థులకు శుభవార్త. KVSల్లో భారీగా ఉద్యోగాల భర్తీకి న్యూఢిల్లీలోని కేంద్రీయ విద్యాలయ సంగఠన్ నియామక ప్రకటనను జారీ చేసింది. నోటిఫికేషన్లో భాగంగా 13,404 బోధన, బోధనేతర ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఉద్యోగ ఖాళీని అనుసరించి ఇంటర్, డిగ్రీ, పీజీ, డీఈఎల్ఈడీ, బీఈడీ అర్హతలున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, డెమో, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులకు ఎంపిక చేస్తారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. డిసెంబర్ 5న రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలవుతుంది.


KVS: కేంద్రీయ విద్యాలయాల్లో 6,990 పీజీటీ, టీజీటీ పోస్టులు దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో (కేవీ) డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన బోధన, బోధనేతర ఖాళీల భర్తీకి న్యూఢిల్లీలోని కేంద్రీయ విద్యాలయ సంగరన్ (కేవీఎస్) ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
వివరాలు:
1. ప్రిన్సిపాల్: 239 పోస్టులు
2. వైస్ ప్రిన్సిపాల్: 203 పోస్టుల
3. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్(పీజీటీ): 1409 పోస్టులు
4. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(టీజీటీ): 3176 పోస్టులు
5. లైబ్రేరియన్: 355 పోస్టులు
6. అసిస్టెంట్ కమిషనర్: 52 పోస్టులు
7. పీఆర్(మ్యూజిక్) : 303 పోస్టులు
8. ఫైనాన్స్ ఆఫీసర్: 06 పోస్టులు
9. అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్): 02 పోస్టులు
10. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్(ఏఎస్వో): 156 పోస్టులు
11. హిందీ ట్రాన్స్లేటర్: 11 పోస్టులు
12. సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (యూడీసీ): 322 పోస్టులు
13. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(ఎల్డీసీ): 702 పోస్టులు
14. స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2: 54 పోస్టులు
మొత్తం ఖాళీల సంఖ్య: 6,990.
అర్హత: పోస్టును అనుసరించి పదోతరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ, బీఈడీ, బీపీఈడీ, డిప్లొమా, పీజీ డిప్లొమా, సీఏ/ ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణత. సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) పేపర్-2 అర్హత సాధించి ఉండాలి.
వయోపరిమితి: స్టెనో, జేఎస్ఏ పోస్టులకు 27 ఏళ్లు; ఎస్ఎస్ఏ, పీఆర్టీ పోస్టులకు 30 ఏళ్లు; హెచీ, ఏఎనో, ఏఈ, ఎఫ్, లైబ్రేరియన్, 

టీజీటీ పోస్టులకు 35 ఏళ్లు: ఏసీ, ప్రిన్సిపల్ పోస్టులకు 50 ఏళ్లు; 

పీజీటీ పోస్టులకు 40 ఏళ్లు; వైస్ ప్రిన్సిపాల్ పోస్టులకు 45 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: రాత పరీక్ష, క్లాస్ డెమో, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పరీక్షా కేంద్రాలు: అనంతపురం, గుంటూరు, కాకినాడ, కర్నూలు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్.
దరఖాస్తు విధానం: కేవీఎస్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు రుసుము: అసిస్టెంట్ కమిషన్, ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్- .2300; పీఆర్, టీజీటీ, పీజీటీ,  ఫైనాన్స్ ఆఫీసర్, ఏఈ, లైబ్రేరియన్, ఏఎస్వో, హెచ్- రూ.1500; ఎస్ఎస్ఏ, స్టెనో, జేఎస్ఏ- రూ.1200. (ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్, ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది).
ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 05.12.2022.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 26.12.2022.


KVS: కేంద్రీయ విద్యాలయాల్లో 6414 ప్రైమరీ టీచర్ పోస్టులు దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో (కేవీ) డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన ప్రైమరీ టీచర్ పోస్టుల భర్తీకి న్యూదిల్లీలోని కేంద్రీయ విద్యాలయ సంగరన్ (కేవీఎస్) ఆన్లైన్ దరఖాస్తులను
ఆహ్వానిస్తోంది.
వివరాలు:
ప్రైమరీ టీచర్: 6414 పోస్టులు (యూఆర్- 2599, ఓబీసీ- 1731, ఎస్సీ- 962, ఎస్టీ- 481, ఈడబ్ల్యూఎస్- 641)
అర్హత: సీనియర్ సెకండరీ, డీఈఎల్ఈడీ, డీఈఎల్డీ(స్పెషల్ ఎడ్యుకేషన్). లేదా సీనియర్ సెకండరీ, బీఈఎల్డీ లేదా డిగ్రీ, బీఈడీ ఉత్తీర్ణతతో పాటు సెంట్రల్ టీచర్
ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) పేపర్-1లో అర్హత సాధించి ఉండాలి.
వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.
జీత భత్యాలు: రూ.35400-రూ.112400.
ఎంపిక విధానం: రాత పరీక్ష, క్లాస్ డెమో, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పరీక్షా కేంద్రాలు: అనంతపురం, గుంటూరు, కాకినాడ, కర్నూలు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్.
దరఖాస్తు విధానం: కేవీఎస్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు రుసుము: రూ.1500. (ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది.
ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 05.12.2022.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 26.12.2022.

Application Starts on 5th December 2022 after 10.00 am

వెబ్ సైట్: https://kvsangathan.nic.in/

Apply Online

PGT | TGT | Non Teaching | Asst Comm / Principal

 

Download Notification

Primary Teacher | Other Post

 

Download Syllabus

Click Here

 

------------------------------------------------------------------- For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://speedjobalerts.blogspot.com/p/pf.html

APSHC: ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు | అనంతపురంలోని ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్... ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన డేటా ఎంట్రీ ఆపరేటర్ల పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

వివరాలు:
డేటా ఎంట్రీ ఆపరేటర్లు: 13 పోస్టులు
అర్హత: డిగ్రీతో పీజీడీసీఏ లేదా బీఎస్సీ(కంప్యూటర్స్)/ బీకాం(కంప్యూటర్స్)/ బీటెక్ (కంప్యూటర్స్)/ ఎంసీఏ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 42 సంవత్సరాలు మించకూడదు.
వేతనం: నెలకు రూ.18500.
ఎంపిక ప్రక్రియ: టెక్నికల్ పరీక్ష, సర్టిఫికేట్ వెర్టిఫికేషన్ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ దరఖాస్తులను డిస్ట్రిక్ట్ హెడ్ హౌసింగ్ కార్యాలయం, అనంతపురం చిరునామాకు పంపించాలి.
దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 14.12.2022. 

Visit Gemini Internet for Applications


 


-------------------------------------------------------------------- For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://speedjobalerts.blogspot.com/p/pf.html

2, డిసెంబర్ 2022, శుక్రవారం

Andhra Pradesh Staff Nurse Recruitment | Revised Staff Nurses Recruitment Notification 2022.

Click here for official notification

Staff Nurses Contract Recruitment -Contact Number.  

 Staff Nurses Vacancies in Zone Wise on 01.12.2022.

 STAFF NURSE RECRUITMENT Schedule.

 

--------------------------------------------------------------------- For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://speedjobalerts.blogspot.com/p/pf.html

DATA Entry Jobs (Out Sourcing) జిల్లా హెడ్ - హౌసింగ్, అనంతపురం యొక్క అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ కింద అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన డేటా ఎంట్రీ ఆపరేటర్ల పోస్టుల నియామకం.

Recruitment of Data Entry Operators posts on OUTSOURCING basis under the Administrative Control of the District Head – Housing, Ananthapuramu.

District Head – Housing,

A.P. State Housing Corporation Ltd.,

Ananthapuramu.

జిల్లా హెడ్ - హౌసింగ్, అనంతపురం యొక్క అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ కింద అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన డేటా ఎంట్రీ ఆపరేటర్ల పోస్టుల నియామకం.

జిల్లా హెడ్ - హౌసింగ్,

A.P. స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్,

అనంతపురము.


Click here for Details Notification and Application and Visit Gemini Internet for Applications

 

 

------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://speedjobalerts.blogspot.com/p/pf.html

AP పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు తెలుగులో పూర్తి వివరాలు AP POLICE CONSTABLE JOBS COMPLETE DETAILS IN TELUGU








Requirements for AP Police Constables Jobs పోలీస్ కానిస్టేబుళ్ల ఉద్యోగం కోసం అవసరమయే డాక్యుమెంట్లు https://geminiinternethindupur.blogspot.com/2022/11/requirements-for-police-constables.html

https://drive.google.com/file/d/1DxcIJbP9rKypf43Rpmo38iedMouKcNc6/view?usp=share_link