5, డిసెంబర్ 2022, సోమవారం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో రెగ్యులర్ ప్రాతిపదికన డైరెక్ట్ / లేటరల్ ఎంట్రీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

 పూర్తి వివరాలు :

పోస్టులు: అసిస్టెంట్ ప్రొఫెసర్

మొత్తం ఖాళీలు: 631 పోస్టులు

అర్హత: సంబంధిత విభాగంలో మెడికల్‌ పీజీ (ఎండీ, ఎంఎస్‌, డీఎన్‌బీ, డీఎం, ఎండీ, ఎంఎస్సీ), పీహెచ్‌డీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 42 సంవత్సరాలు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓబీసీల‌కు మూడేళ్లు, ఎస్సీ / ఎస్టీల‌కు ఐదేళ్లు వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

జీతభత్యాలు: నెలకు రూ. 55,000 – రూ.2,80,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: విద్యార్హతలో సాధించిన మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్‌ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు రుసుము: రూ.1000 (బీసీ, ఎస్సీ, ఈడబ్ల్యూఎస్, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు రూ.500).

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: డిసెంబర్ 01, 2022

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబర్ 07, 2022

వెబ్ సైట్ : Click Here

నోటిఫికేషన్ : Click Here

******************************


కామెంట్‌లు లేవు: