2, ఆగస్టు 2023, బుధవారం

SSC Steno: త్వరలో కేంద్ర స్టెనో పోస్టుల నోటిఫికేషన్‌ * అక్టోబర్‌/ నవంబర్‌లో ఆన్‌లైన్‌ పరీక్ష

దేశవ్యాప్తంగా కేంద్ర మంత్రిత్వ శాఖల్లో/ విభాగాల్లో/ సంస్థల్లో ఖాళీగా ఉన్న స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి(గ్రూప్ బి, నాన్ గెజిటెడ్‌), స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి(గ్రూప్ సి) పోస్టుల భర్తీకి సంబంధించి స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్‌సీ) అతి త్వరలో నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. ఎస్‌ఎస్‌సీ వార్షిక క్యాలెండర్‌ ప్రకారం ఆగస్టు 2న నోటిఫికేషన్‌ విడుద కావాల్సి ఉంది. అలాగే అక్టోబర్‌/ నవంబర్‌లో ఆన్‌లైన్‌ పరీక్ష జరుగనుంది. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఏర్పడే ఖాళీలను బట్టి పోస్టుల సంఖ్య నిర్ణీత సమయంలో వెల్లడిస్తారు. ఇంటర్మీడియట్‌తో పాటు స్టెనోగ్రఫీలో నైపుణ్యం ఉన్న అభ్యర్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. స్టెనోగ్రాఫర్ గ్రేడ్-సి పోస్టులకు 18-30 ఏళ్లు, గ్రేడ్-డి పోస్టులకు 18-27 ఏళ్ల వయోపరిమితి అవసరం. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్టెనోగ్రఫీలో స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

 ------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

EAPCET: ఈఏపీసెట్‌ వెబ్‌ఐచ్ఛికాల నమోదు 7 నుంచి

ఈనాడు, అమరావతి: ఈఏపీసెట్‌ (ఎంపీసీ స్ట్రీమ్‌) కౌన్సెలింగ్‌ ఆగస్టు ఏడో తేదీకి వాయిదా పడింది. తొలుత ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం గురువారం(ఆగస్టు 3) నుంచి వెబ్‌ ఐచ్ఛికాలకు అవకాశం కల్పించాల్సి ఉండగా.. దీన్ని ఏడో తేదీకి వాయిదా వేసినట్లు కన్వీనర్‌ నాగరాణి తెలిపారు. 7 నుంచి 12 వరకు వెబ్‌ ఐచ్ఛికాల నమోదు, 13న ఐచ్ఛికాల మార్పు, 17న సీట్ల కేటాయింపు చేయనున్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు 21లోపు కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లింపు, ధ్రువపత్రాల పరిశీలనకు సంబంధించిన షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు ఉండదు. 
 
------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

NTR Trust: ఎన్టీఆర్‌ జీఈఎస్‌టీ ఫర్‌ డిగ్రీ కోర్సెస్‌-2024 | ఎన్టీఆర్‌ ట్రస్టు ఆధ్వర్యంలో డిగ్రీతో పాటు సీఏటీ, సివిల్‌ సర్వీసెస్‌ తదితర పోటీ పరీక్షలకు సిద్ధ కావాలనుకునే ప్రతిభావంతులైన విద్యార్థినులకు విద్య, ఉపకారవేతనం అందిస్తోంది. దీనికి సంబంధించి ఈ ఏడాది ఆగస్టు 6న ‘గర్ల్స్‌ ఎడ్యుకేషన్‌ స్కాలర్‌షిప్‌ టెస్ట్‌ ఫర్‌ డిగ్రీ కోర్సెస్‌-2024’ (జీఈఎస్‌టీ) పేరుతో పరీక్ష నిర్వహించనున్నట్లు ట్రస్టు ఓ ప్రకటనలో తెలిపింది.

ఎన్టీఆర్‌ ట్రస్టు ఆధ్వర్యంలో డిగ్రీతో పాటు సీఏటీ, సివిల్‌ సర్వీసెస్‌ తదితర పోటీ పరీక్షలకు సిద్ధ కావాలనుకునే ప్రతిభావంతులైన విద్యార్థినులకు విద్య, ఉపకారవేతనం అందిస్తోంది. దీనికి సంబంధించి ఈ ఏడాది ఆగస్టు 6న ‘గర్ల్స్‌ ఎడ్యుకేషన్‌ స్కాలర్‌షిప్‌ టెస్ట్‌ ఫర్‌ డిగ్రీ కోర్సెస్‌-2024’ (జీఈఎస్‌టీ) పేరుతో పరీక్ష నిర్వహించనున్నట్లు ట్రస్టు ఓ ప్రకటనలో తెలిపింది. 

వివరాలు:

ఎన్టీఆర్‌ గర్ల్స్‌ ఎడ్యుకేషన్‌ స్కాలర్‌షిప్‌ టెస్ట్‌ ఫర్‌ డిగ్రీ కోర్సెస్‌-2024

అర్హతలు: ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసిన బాలికలు ఈ పరీక్ష రాసేందుకు అర్హులు. పరీక్షలో మొదటి పది ర్యాంకులు పొందిన బాలికలకు నెలకు రూ.5వేలు, తర్వాత 15 ర్యాంకులు పొందిన వారికి నెలకు రూ.3వేలు చొప్పున ఎన్టీఆర్‌ బాలికల జూనియర్‌ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసే వరకు ఉపకారవేతనం ఇవ్వనున్నారు. 

పరీక్ష విధానం: ఆబ్జెక్టివ్ టైప్ విధానంలో జరుగుతుంది. 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. వ్యవధి 2 గంటలు.

పరీక్షాంశాలు: జనరల్‌ అవేర్‌నెస్‌, కరెంట్‌ అఫైర్స్‌, రీజనింగ్‌, బేసిక్‌ మ్యాథ్స్, ఇంగ్లిష్.

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 24-07-2023.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 04-08-2023.

పరీక్ష తేదీ: 06-08-2023.

స్థలం: ఎన్టీఆర్ జూనియర్ & డిగ్రీ మహిళా కళాశాల, చిలుకూరు బాలాజీ టెంపుల్ రోడ్, హిమాయత్ నగర్ గ్రామం, మొయినాబాద్ మండలం, ఆర్‌ఆర్‌ జిల్లా.

వివరాలకు: 76600 02627/28 నంబరుకు సంప్రదించవచ్చు.

https://ntrtrust.org/gest/register.php

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు డబ్బులు కట్టమని అడిగితే కట్టకండి | There is no fee to be paid for these jobs మరింత సమాచారం తెలుసుకోవడానికి ఈ లింక్ ను క్లిక్ చేసి తెలుసుకోండి By

CBSE: సీబీఎస్‌ఈ 12వ తరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల

సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) 12వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. జులై 17న 12వ తరగతి పరీక్షలు, జులై 17 నుంచి 22వరకు పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. తాజాగా 12వ తరగతి సప్లిమెంటరీ ఫలితాలను విడుదల చేసిన అధికారులు త్వరలోనే పదో తరగతి ఫలితాలను ప్రకటించనున్నారు. మొత్తం 1,20,742 మంది విద్యార్థులు 12వ తరగతి పరీక్షలకు హాజరు కాగా.. 60,419 మంది విద్యార్థులు తమ మార్కులను మెరుగు పరుచుకొనేందుకు పరీక్షలు రాశారు. సీబీఎస్‌ఈ 12వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు రాసిన విద్యార్థులు ఈ కింది వెబ్‌సైట్‌లో తమ రోల్‌ నంబర్‌, పాఠశాల నంబర్‌, అడ్మిట్‌ కార్డు ఐడీని ఎంటర్‌ చేయడం ద్వారా ఫలితాలను పొందొచ్చు. 

ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

1, ఆగస్టు 2023, మంగళవారం

31, జులై 2023, సోమవారం

ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ రిక్రూట్‌మెంట్ 2023 | ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 31 జూలై 2023 (రాత్రి 11:50)

ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ రిక్రూట్‌మెంట్ 2023 ముఖ్యమైన తేదీలు
ఈవెంట్   తేదీలు
EMRS నోటిఫికేషన్ 2023 విడుదల తేదీ   28 జూన్ 2023
ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రారంభ తేదీ   28 జూన్ 2023
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ   31 జూలై 2023 (రాత్రి 11:50)
దరఖాస్తు రుసుము సమర్పించడానికి చివరి తేదీ   31 జూలై 2023 (రాత్రి 11:50)
ప్రిన్సిపాల్   303
పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (PGT)   2266
ల్యాబ్ అటెండెంట్   373
అకౌంటెంట్   361
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA)   759
మొత్తము   4062

ప్రిన్సిపాల్   

    గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుండి మాస్టర్స్ డిగ్రీ, మరియు
    గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి B.Ed లేదా సమానమైన డిగ్రీ, మరియు
        వైస్ ప్రిన్సిపాల్/PGT/TGTగా 12 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తులు మరియు PGT మరియు అంతకంటే ఎక్కువ కనీసం 4 సంవత్సరాలు అనుభవం
    కోరదగినది:
    1. పూర్తిగా రెసిడెన్షియల్ పాఠశాలలో పనిచేసిన అనుభవం.
    2. ఇంగ్లీష్, హిందీ మరియు ప్రాంతీయ భాషలలో ప్రావీణ్యం.
    3. కంప్యూటర్ల పని పరిజ్ఞానం
PGT   ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/యూనివర్శిటీగా పరిగణించబడే సంస్థ నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ + B.Ed డిగ్రీ.
అకౌంటెంట్   గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్ నుండి కామర్స్ డిగ్రీ
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA)/ క్లర్క్   గుర్తింపు పొందిన బోర్డ్ నుండి సీనియర్ సెకండరీ (12వ తరగతి) సర్టిఫికేట్ మరియు ఇంగ్లీష్ టైపింగ్‌లో నిమిషాలకు 35 పదాలు లేదా హిందీ టైపింగ్‌లో నిమిషానికి 30 పదాల వేగం కలిగి ఉండాలి.
ల్యాబ్ అటెండెంట్   

    ల్యాబొరేటరీ టెక్నిక్‌లో సర్టిఫికేట్/డిప్లొమాతో 10వ తరగతి ఉత్తీర్ణత
    గుర్తింపు పొందిన బోర్డు/యూనివర్శిటీ నుండి సైన్స్ స్ట్రీమ్‌తో 12వ తరగతి.
ప్రిన్సిపాల్   50 ఏళ్లు మించకూడదు (భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC/ST మరియు ఇతరులకు వయో సడలింపు వర్తిస్తుంది)
PGT   40 సంవత్సరాలు (భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC/ST మరియు ఇతరులకు వయో సడలింపు వర్తిస్తుంది)
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (కంప్యూటర్ సైన్స్)   40 ఏళ్లు మించకూడదు (EMRS ఉద్యోగులకు 55 సంవత్సరాల వరకు* (అన్ని సడలింపులతో సహా)
ల్యాబ్ అటెండెంట్   30 సంవత్సరాల వరకు
EMRS ఉద్యోగికి 55 సంవత్సరాల వరకు భారత ప్రభుత్వం క్రింద వర్తించే విధంగా SC/ST/OBC మరియు ఇతర వర్గాలకు వయో సడలింపు*
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA)/ క్లర్క్    30 ఏళ్లు మించకూడదు.
EMRS ఉద్యోగులకు 55 సంవత్సరాల వరకు భారత ప్రభుత్వం కింద వర్తించే SC/ST/OBC మరియు ఇతర వర్గాలకు వయో సడలింపు*
ప్రిన్సిపాల్   రూ. 2000/-
PGT   రూ. 1500/-
TGT   రూ. 1000/-
నాన్ టీచింగ్   రూ. 1000/-

అధికారిక వెబ్‌సైట్   https://recruitment.nta.nic.in

https://adda247jobs-wp-assets-adda247.s3.ap-south-1.amazonaws.com/jobs/wp-content/uploads/sites/9/2023/06/29114151/EMRS-Recruitment-2023-Notification-PDF-Click-to-Download-1.pdf

https://adda247jobs-wp-assets-adda247.s3.ap-south-1.amazonaws.com/jobs/wp-content/uploads/sites/9/2023/06/06114339/EMRS-Recruitment-2023.pdf

https://emrs.tribal.gov.in/backend/web/site/recruitment

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

Recent

Work for Companies from Where you are