2, ఆగస్టు 2023, బుధవారం

NTR Trust: ఎన్టీఆర్‌ జీఈఎస్‌టీ ఫర్‌ డిగ్రీ కోర్సెస్‌-2024 | ఎన్టీఆర్‌ ట్రస్టు ఆధ్వర్యంలో డిగ్రీతో పాటు సీఏటీ, సివిల్‌ సర్వీసెస్‌ తదితర పోటీ పరీక్షలకు సిద్ధ కావాలనుకునే ప్రతిభావంతులైన విద్యార్థినులకు విద్య, ఉపకారవేతనం అందిస్తోంది. దీనికి సంబంధించి ఈ ఏడాది ఆగస్టు 6న ‘గర్ల్స్‌ ఎడ్యుకేషన్‌ స్కాలర్‌షిప్‌ టెస్ట్‌ ఫర్‌ డిగ్రీ కోర్సెస్‌-2024’ (జీఈఎస్‌టీ) పేరుతో పరీక్ష నిర్వహించనున్నట్లు ట్రస్టు ఓ ప్రకటనలో తెలిపింది.

ఎన్టీఆర్‌ ట్రస్టు ఆధ్వర్యంలో డిగ్రీతో పాటు సీఏటీ, సివిల్‌ సర్వీసెస్‌ తదితర పోటీ పరీక్షలకు సిద్ధ కావాలనుకునే ప్రతిభావంతులైన విద్యార్థినులకు విద్య, ఉపకారవేతనం అందిస్తోంది. దీనికి సంబంధించి ఈ ఏడాది ఆగస్టు 6న ‘గర్ల్స్‌ ఎడ్యుకేషన్‌ స్కాలర్‌షిప్‌ టెస్ట్‌ ఫర్‌ డిగ్రీ కోర్సెస్‌-2024’ (జీఈఎస్‌టీ) పేరుతో పరీక్ష నిర్వహించనున్నట్లు ట్రస్టు ఓ ప్రకటనలో తెలిపింది. 

వివరాలు:

ఎన్టీఆర్‌ గర్ల్స్‌ ఎడ్యుకేషన్‌ స్కాలర్‌షిప్‌ టెస్ట్‌ ఫర్‌ డిగ్రీ కోర్సెస్‌-2024

అర్హతలు: ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసిన బాలికలు ఈ పరీక్ష రాసేందుకు అర్హులు. పరీక్షలో మొదటి పది ర్యాంకులు పొందిన బాలికలకు నెలకు రూ.5వేలు, తర్వాత 15 ర్యాంకులు పొందిన వారికి నెలకు రూ.3వేలు చొప్పున ఎన్టీఆర్‌ బాలికల జూనియర్‌ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసే వరకు ఉపకారవేతనం ఇవ్వనున్నారు. 

పరీక్ష విధానం: ఆబ్జెక్టివ్ టైప్ విధానంలో జరుగుతుంది. 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. వ్యవధి 2 గంటలు.

పరీక్షాంశాలు: జనరల్‌ అవేర్‌నెస్‌, కరెంట్‌ అఫైర్స్‌, రీజనింగ్‌, బేసిక్‌ మ్యాథ్స్, ఇంగ్లిష్.

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 24-07-2023.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 04-08-2023.

పరీక్ష తేదీ: 06-08-2023.

స్థలం: ఎన్టీఆర్ జూనియర్ & డిగ్రీ మహిళా కళాశాల, చిలుకూరు బాలాజీ టెంపుల్ రోడ్, హిమాయత్ నగర్ గ్రామం, మొయినాబాద్ మండలం, ఆర్‌ఆర్‌ జిల్లా.

వివరాలకు: 76600 02627/28 నంబరుకు సంప్రదించవచ్చు.

https://ntrtrust.org/gest/register.php


------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

కామెంట్‌లు లేవు: