9, ఆగస్టు 2023, బుధవారం

JNV Selection Test: జేఎన్‌వీ ఆరో తరగతి ప్రవేశ దరఖాస్తు పొడిగింపు

దేశవ్యాప్తంగా 649 జవహర్‌ నవోదయ విద్యాలయ(జేఎన్‌వీ)లో ఆరో తరగతిలో ప్రవేశాలకు సంబంధించి ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువును ఆగస్టు 17 వరకు పొడిగించినట్లు నవోదయ విద్యాలయ సమితి ఓ ప్రకటనలో వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లో 15, తెలంగాణలో 9 జేఎన్‌వీలు ఉన్నాయి. ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు 75 శాతం సీట్లు కేటాయించారు. మిగిలిన 25శాతం సీట్లు పట్టణ ప్రాంత విద్యార్థులకు కేటాయించారు. ఏటా నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తారు. ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికైన విద్యార్థులకు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్య అందిస్తారు. బాలబాలికలకు వేర్వేరు ఆవాస, వసతి సౌకర్యాలు కల్పించారు. 

మీరు మా Telegram Channel లేదా Watsapp Community లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 నెంబరుకు వాట్సాప్ ద్వారా hai అని మెసేజ్ చేయడం ద్వారా జాయిన్ లింక్ లను పొంది మీరే సొంతంగా జాయిన్ అవ్వొచ్చు. For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

బీటెక్‌తో హెచ్‌ఏఎల్‌లో ఉద్యోగాలు ‣ 185 డిజైన్‌/ మేనేజ్‌మెంట్‌ ట్రెయినీల భర్తీకి నోటిఫికేషన్‌ | బెంగళూరులోని హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) డిజైన్‌/ మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ (టెక్నికల్‌) 185 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇంజినీరింగ్‌/ టెక్నాలజీ డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

డిజైన్‌ ట్రెయినీ పోస్టులు.. ఏరోనాటికల్‌-9, ఎలక్ట్రికల్‌-12, ఎలక్ట్రానిక్స్‌-44, మెకానికల్‌-30 ఉన్నాయి. మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ (టెక్నికల్‌) పోస్టులు.. కంప్యూటర్‌ సైన్స్‌-23, ఎలక్ట్రికల్‌-16, ఎలక్ట్రానిక్స్‌-13, మెకానికల్‌-30, ప్రొడక్షన్‌-5, మెటలర్జీ-3 పోస్టులు ఉన్నాయి. మొత్తం 185 పోస్టుల్లో ప్రత్యేక వర్గాలకు చెందిన అభ్యర్థులకు రిజర్వేషన్‌ ఉంటుంది. 

జనరల్‌ అభ్యర్థులు 70 శాతం మార్కులతో.. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 60 శాతం మార్కులతో ఇంజినీరింగ్‌ డిగ్రీ పాసవ్వాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 22.08.2023 నాటికి 28 సంవత్సరాలు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ లకు ఐదేళ్లు, ఓబీసీ (ఎన్‌సీఎల్‌)లకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌కు ఐదేళ్ల సడలింపు ఉంటుంది. 

దరఖాస్తు ఫీజు రూ.500. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ హెచ్‌ఏఎల్‌ ఉద్యోగులు ఫీజు చెల్లించనవసరం లేదు. 

సన్నద్ధతకు..

ఈ పరీక్షలో ఇంజినీరింగ్‌ సంబంధిత సబ్జెక్టులకు 100 మార్కులు కేటాయించారు. ఈ సబ్జెక్టుల మీద గట్టి పట్టు సాధిస్తే ఎక్కువ మార్కులు సంపాదించొచ్చు. గతంలో చదివిన సబ్జెక్టులే కాబట్టి కొంతవరకూ అవగాహన ఉంటుంది. మరింత దృష్టి పెడితే ఎక్కువ మార్కులు పొందొచ్చు. 

రీజనింగ్‌ విభాగంలో వెర్బల్, నాన్‌వెర్బల్, సింబల్స్, రిలేషన్‌షిప్స్, పోలికలు, భేదాలు మొదలైన వాటి మీద ప్రశ్నలు ఇస్తారు. ఇవన్నీ అభ్యర్థికి ఉండే తార్కిక పరిజ్ఞానం, అవగాహన, సమస్యా పరిష్కార నైపుణ్యాలను పరీక్షించేలా ఉంటాయి. అప్పటికప్పుడు చురుగ్గా, వేగంగా స్పందించి సమాధానాలు రాసే నేర్పు ఉంటే ఈ విభాగంలో మార్కులు సాధించవచ్చు. 

వర్తమాన వ్యవహారాల కోసం రోజూ వార్తాపత్రికను చదవాలి. ముఖ్యాంశాలను నోటుపుస్తకంలో రాసుకోవడం అలవాటు చేసుకోవాలి. పరీక్ష ముందు వీటిని ఒకసారి పునశ్చరణ చేసుకుంటే సరిపోతుంది.   

ప్రతి విభాగంలోనూ అంశాలవారీగా మాదిరి ప్రశ్నలను సాధన చేయాలి. పాత ప్రశ్నపత్రాల్లో ఏ తరహా ప్రశ్నలు వచ్చాయో గమనించాలి. ఆయా ప్రశ్నలను సాధన చేయాలి. 

వీలైనన్ని మాక్‌ టెస్టులు రాయడం అలవాటు చేసుకోవాలి. దీంతో నిర్ణీత వ్యవధిలోనే సమాధానాలను గుర్తించగలుగుతారు. ఇలాచేయడం మొదట్లో వీలుకాకపోయినా.. సాధన వల్ల వేగంగా రాయగల నేర్పు అలవడుతుంది. 

బలాలు, బలహీనతలను సమీక్షించుకుని వెనకబడిన అంశాలకు ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. 

నెగెటివ్‌ మార్కులు లేవు. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అన్ని ప్రశ్నలకూ సమాధానాలు రాయాలి. తెలిసిన ప్రశ్నలకు ముందుగా సమాధానాలు గుర్తించి.. తెలియనివాటికి చివర్లో రాస్తే సమయం వృథా కాకుండా ఉంటుంది.  

దరఖాస్తుకు చివరి తేదీ: 22.08.2023

వెబ్‌సైట్‌: http://www.hal-india.co.in/

మీరు మా Telegram Channel లేదా Watsapp Community లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 నెంబరుకు వాట్సాప్ ద్వారా hai అని మెసేజ్ చేయడం ద్వారా జాయిన్ లింక్ లను పొంది మీరే సొంతంగా జాయిన్ అవ్వొచ్చు. For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

ప్రాంప్ట్‌ ఇంజినీర్‌.. కోట్లలో ప్యాకేజీ! ‣ టెక్నాలజీ, ఆంగ్ల భాషపై పట్టుంటే చాలు గత ఆరేడు నెలలుగా ఐటీలో ఓ కొత్త తరహా ఉద్యోగం పేరు ఎక్కువగా వినపడుతోంది, అదే ప్రాంప్ట్‌ ఇంజినీరింగ్‌. ఇందులో నైపుణ్యం చూపించగలిగిన అభ్యర్థులు కోట్లలో ప్యాకేజీలు సాధించడమే దీనికి కారణం. ప్రత్యేకమైన డిగ్రీలు అక్కర్లేని ఈ ఉద్యోగానికి.. టెక్నాలజీ, ఆంగ్ల భాష మీద పట్టు ఉంటే చాలు. ఇంకా దీని గురించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) టూల్స్‌ వినియోగం రోజురోజుకూ అధికమవుతోంది. వ్యక్తిగతంగా వీటిని ఉపయోగించినప్పుడు పెద్దగా కసరత్తు అవసరం లేకపోయినా.. సంస్థాగతంగా ఈ టూల్స్‌ను వాడి అభివృద్ధికి తోడ్పడాలంటే సరైన నైపుణ్యం కలిగిన ఇంజినీర్లు అవసరం. ఇక్కడే ప్రాంప్ట్‌ తెలిసిన నిపుణులు కంపెనీలకు అవసరమవుతున్నారు. దీంతో వీరికి డిమాండ్‌ పెరిగింది.

ఏంటిది..?

స్థూలంగా చెప్పాలంటే.. ప్రాంప్ట్‌ ఇంజినీరింగ్‌ అనేది ఏఐ నుంచి అత్యంత కచ్చితమైన, అవసరమైన సమాచారం తెలుసుకునేందుకు అడగాల్సిన ప్రశ్నలు ఏంటో గుర్తించడం. దీనికి స్థిరమైన భాషాజ్ఞానం అవసరం. ఇదేమంత సులభమైన పని కాదు. ఏ లాంగ్వేజ్‌ ఇన్‌పుట్‌కు ఏఐ ఎలా ప్రతిస్పందిస్తుందో తెలుసుకునేందుకు ఈ ఇంజినీర్లు భాష లోతుల్లోకి వెళ్లి పరిశోధన చేస్తారు. వివిధ రకాలైన ప్రాంప్ట్‌కు ఎలా స్పందించాలనే విషయమై ఏఐకు శిక్షణ కూడా ఇస్తారు. ఈ ఉద్యోగాన్ని ప్రోగ్రామింగ్, ఇన్‌స్ట్రక్టింగ్, టీచింగ్‌ల సమ్మేళనంగా చెప్పవచ్చు. ఇందుకోసం వీరు నేచురల్‌ లాంగ్వేజ్‌ ప్రాసెసింగ్‌ (ఎన్‌ఎల్‌పీ), నేచురల్‌ లాంగ్వేజ్‌ అండర్‌స్టాండింగ్‌ (ఎన్‌ఎల్‌యూ) అనే టెక్నాలజీలను వినియోగిస్తారు. ప్రాంప్ట్‌ ఇంజినీర్లు అనలిటిక్స్‌ను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఏఐ ప్లాట్‌ఫామ్స్‌ ప్రవర్తన, ప్రదర్శనను అంచనా వేసేందుకు ఇన్‌పుట్స్‌ - ఔట్‌పుట్స్‌ను గమనించాల్సి ఉంటుంది.  ఏఐ నుంచి సరైన సమాచారం కావాలంటే.. ఆ సమాచారాన్ని సూచించేలాంటి కచ్చితమైన ప్రశ్నలు అడగటం ముఖ్యం. ఎందుకంటే యూజర్‌కు ఏం కావాలో ఏఐకి తెలియదు. అడిగినదానికి మాత్రమే సమాధానం ఇస్తుంది. పెద్దస్థాయిలో ఉపయోగించినప్పుడు ఈ అంశం కొత్త కెరియర్‌ అవకాశాలను సృష్టిస్తోంది.

ఎందుకు?

ప్రత్యేకమైన అప్లికేషన్లకు లాంగ్వేజ్‌ మాడ్యూల్స్‌ను సిద్ధం చేయడంలో ప్రాంప్ట్‌ ఇంజినీర్లు ముఖ్యపాత్ర పోషిస్తారు. కచ్చితత్వాన్ని కొనసాగిస్తూ అధికశాతం అవసరమైన సమాధానాలు వచ్చేలా చేస్తారు. ఏఐ మాడ్యూల్స్‌ వినియోగదారులకు అద్భుతంగా సమాధానాలు ఇవ్వగలవు, కానీ వాటికి సరైన శిక్షణ లేకపోతే అవి అసంపూర్తిగా, సమగ్రత లేని జవాబులు ఇచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే వీటికి శిక్షణ ఇచ్చే ప్రాంప్ట్‌ ఇంజినీర్లు అవసరం.

నైపుణ్యాలు..

ప్రాంప్ట్‌ ఇంజినీరింగ్‌లో రాణించాలనుకునే అభ్యర్థులకు ప్రధానంగా కొన్ని నైపుణ్యాలు అవసరం. ఆంగ్లభాషపై పట్టు, బలమైన వెర్బల్‌ - రిటన్‌ స్కిల్స్‌ ఉండాలి. ప్రోగ్రామింగ్‌లో ప్రొఫిషియెన్సీ, ఏఐ టెక్నాలజీ పనితీరుపై అవగాహన, డేటా అనాలిసిస్‌లో అనుభవం, ఇతర ఉద్యోగాల మాదిరిగానే చక్కటి కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ ఉండాలి. 

వీటితోపాటు ప్రాంప్ట్‌ ఇంజినీర్లకు ప్రాబ్లమ్‌ సాల్వింగ్, అనలిటికల్‌ స్కిల్స్, క్రాస్‌ ఫంక్షనల్‌ టీమ్స్‌తో అనుసంధానమై పనిచేసే లక్షణాలు ఉండాలి.

బాధ్యతలు

ప్రాంప్ట్స్‌ రూపకల్పన - అభివృద్ధి: ఈ ఇంజినీర్లు ప్రాంప్ట్‌కు కాన్సెప్టు తయారుచేసి, డిజైన్‌ చేసి డెవలప్‌ చేస్తారు. ఇందులో భాగంగా వీరు కాంటెక్ట్స్‌ను అర్థం చేసుకోవడం, యూజర్‌ అవసరాలు తెలుసుకోవడం... చాట్‌ బోట్స్, వాయిస్‌ అసిస్టెంట్స్, రికమెండేషన్‌ సిస్టమ్స్‌ వంటి వాటికి యూజర్‌ ఫ్రెండ్లీ ప్రాంప్ట్స్‌ను తయారుచేయడం వంటి విధులు నిర్వర్తిస్తారు. 

టెస్టింగ్‌ - రిఫైన్‌మెంట్‌: తాము తయారుచేసిన ప్రాంప్ట్స్‌ను పరీక్షించడం, లోపాలను సవరించడం, ఇంకా మెరుగ్గా చేయడం చేస్తారు. 

బృందంగా..: ఏఐ ప్రాంప్ట్‌ ఇంజినీర్లు అధికశాతం డేటా సైంటిస్ట్‌లు, మెషీన్‌ లెర్నింగ్‌ ఇంజినీర్లు, యూఎక్స్‌/యూఐ డిజైనర్లు వంటి వారితో కలిసి పని చేస్తారు. వీరు నిరంతరంగా తమ ప్రాంప్ట్‌ల పనితీరును గమనిస్తూ,  పాతవాటిని సమీక్షిస్తూ మెరుగుపరుస్తారు.

భవిష్యత్తు.. 

ఏఐ ఉపయోగం పెరిగేకొద్దీ ప్రాంప్ట్‌ ఇంజినీరింగ్‌ అవసరం పెరుగుతుంది. డైవర్సిఫికేషన్, స్పెషలైజేషన్, స్టాండర్డైజేషన్‌ అనే పద్ధతిలో ఐటీ మాదిరిగానే ఇదీ అభివృద్ధి చెందుతుంది. ప్రస్తుతం చాట్‌జీపీటీ వంటి కమర్షియల్‌ ఏఐ ఇంకా అభివృద్ధి దశలో ఉందని చెప్పవచ్చు. త్వరలో ఇటువంటివి చాలా మోడల్స్‌ రానున్నాయి, అందులో కొన్ని మార్కెట్‌ను ఆక్రమించుకుంటాయని నిపుణుల అంచనా. అందుకే ఏఐ ఆధారిత ఉద్యోగాలు పెరుగుతున్న నేపథ్యంలో.. ఈ ప్రాంప్ట్‌ ఇంజినీర్లకు సమీప భవిష్యత్తులో మరింతగా అవకాశాలు పెరుగుతాయని చెప్పవచ్చు.

అవ్వడం ఎలా?

కంప్యూటర్‌ సైన్స్, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్, డేటా సైన్స్, అనుబంధ సబ్జెక్టుల్ల్లో కనీసం డిగ్రీ ఉండాలి. మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌లపై గట్టి పట్టు సంపాదించాలి. ఏఐ, ఎన్‌ఎల్‌పీ అప్లికేషన్లకు విరివిగా ఉపయోగిస్తూ ఉండటం వల్ల పైతాన్‌ లాంగ్వేజ్‌ను కచ్చితంగా నేర్చుకోవాలి. జావా, ఆర్, జావాస్క్రిప్ట్‌లపై అవగాహన అవసరం. ఏఐ, ఎన్‌ఎల్‌పీ, ఎన్‌ఎల్‌యూ, అనుబంధ సబ్జెక్టుల్లో స్పెషలైజ్డ్‌ మాస్టర్స్‌ డిగ్రీ ఆన్‌లైన్‌లో చేయవచ్చు. వీటితోపాటు న్యూరల్‌ నెట్‌వర్క్స్, డీప్‌ లెర్నింగ్, ఇతర ఏఐ టెక్నాలజీలతో పరిచయం అవసరం. మెషీన్‌ లెర్నింగ్‌ అల్గారిథమ్స్, డేటా ప్రాసెసింగ్, ఎవాల్యుయేషన్‌ టెక్నిక్స్‌ నేర్చుకోవాలి. 

సర్టిఫికేషన్స్‌ - కోర్సులు: దీనికి ప్రత్యేకమైన డిగ్రీలు అంటూ ఏమీ లేకపోయినా తాజా టెక్నాలజీలపై గట్టి పట్టు సాధిస్తే ఈ రంగంలోకి ప్రవేశించే అవకాశాలుంటాయి. సైన్స్, ఇంజినీరింగ్, ఇతర అనుబంధ కోర్సులు చదివినవారు ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్స్‌లో లభించే ప్రాంప్ట్‌ కోర్సులు చేయడం ద్వారా అవకాశాలు అందుకోవచ్చు.
 
మీరు మా Telegram Channel లేదా Watsapp Community లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 నెంబరుకు వాట్సాప్ ద్వారా hai అని మెసేజ్ చేయడం ద్వారా జాయిన్ లింక్ లను పొంది మీరే సొంతంగా జాయిన్ అవ్వొచ్చు. For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

పరీక్ష లేదు ASRB: ఐసీఏఆర్‌ పరిశోధన సంస్థల్లో 368 సైంటిస్ట్, సీనియర్ సైంటిస్ట్ పోస్టులు | ఎంపిక విధానం: విద్యార్హతల్లో చూపిన ప్రతిభ, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.

దేశవ్యాప్తంగా నెలకొన్న ఐసీఏఆర్‌ పరిశోధన సంస్థలు/ కేంద్రాల్లో శాశ్వత ప్రాతిపదికన సైంటిస్ట్, సీనియర్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి సంబంధించి న్యూదిల్లీలోని అగ్రికల్చరల్ సైంటిస్ట్స్ రిక్రూట్‌మెంట్ బోర్డ్(ఏఎస్‌ఆర్‌బీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో డాక్టోరల్‌ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు సెప్టెంబర్‌ 8వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.

ఐసీఏఆర్‌ పరిశోధనా సంస్థలు: డైరెక్టరేట్ ఆఫ్ వీడ్‌ రిసెర్చ్‌ (జబల్‌పూర్), మహాత్మా గాంధీ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (మోతిహారి), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఏబయోటిక్ స్ట్రెస్ మేనేజ్‌మెంట్ (బారామతి), నేషనల్ బ్యూరో ఆఫ్ సాయిల్ సైన్స్ అండ్‌ ల్యాండ్ యూజ్ ప్లానింగ్ (నాగ్‌పుర్), అగ్రికల్చరల్ టెక్నాలజీ అప్లికేషన్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (హైదరాబాద్), సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (కొచ్చి), సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ టెంపరేట్ హార్టికల్చర్ (శ్రీనగర్) తదితరాలు.

వివరాలు:

1. ప్రిన్సిపల్ సైంటిస్ట్: 80 పోస్టులు

2. సీనియర్ సైంటిస్ట్: 288 పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య: 368.

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పరిశోధన/ బోధన అనుభవం ఉండాలి.

వయో పరిమితి: ప్రిన్సిపల్ సైంటిస్ట్‌ పోస్టులకు 52 ఏళ్లు; సీనియర్ సైంటిస్ట్ పోస్టులకు 47 ఏళ్లు మించకూడదు. 

పే స్కేల్: నెలకు ప్రిన్సిపల్ సైంటిస్ట్‌ పోస్టులకు రూ.1,44,200-2,18,200. సీనియర్ సైంటిస్ట్ పోస్టులకు రూ.1,31,400-2,17,100.

దరఖాస్తు రుసుము: రూ.1500(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రుసుము చెల్లించనవసరం లేదు).

ఎంపిక విధానం: విద్యార్హతల్లో చూపిన ప్రతిభ, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 18/08/2023.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 08/09/2023.

ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ: 08/09/2023.

Notification Information

మీరు మా Telegram Channel లేదా Watsapp Community లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 నెంబరుకు వాట్సాప్ ద్వారా hai అని మెసేజ్ చేయడం ద్వారా జాయిన్ లింక్ లను పొంది మీరే సొంతంగా జాయిన్ అవ్వొచ్చు. For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు డబ్బులు కట్టమని అడిగితే కట్టకండి | There is no fee to be paid for these jobs మరింత సమాచారం తెలుసుకోవడానికి ఈ లింక్ ను క్లిక్ చేసి తెలుసుకోండి By

GMC, అనంతపురం - ప్రభుత్వంలో రెండు సంవత్సరాల అనుబంధ పారామెడికల్ డిప్లొమా కోర్సుల్లోకి పారామెడికల్ ప్రవేశం. 2023-24 విద్యా సంవత్సరానికి వైద్య కళాశాలలు - పూరించిన దరఖాస్తుల సమర్పణ తేదీ 19-8-2023 వరకు పొడిగించబడింది

https://cdn.s3waas.gov.in/s333e8075e9970de0cfea955afd4644bb2/uploads/2023/08/2023080163.pdf

మీరు మా Telegram Channel లేదా Watsapp Community లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 నెంబరుకు వాట్సాప్ ద్వారా hai అని మెసేజ్ చేయడం ద్వారా జాయిన్ లింక్ లను పొంది మీరే సొంతంగా జాయిన్ అవ్వొచ్చు. For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

AP 10th Class Examination Update ఏపీ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో ఇక ఏడు పేపర్లు

పదో తరగతి పరీక్షల్లో గత ఏడాది ఆరు పేపర్లతో పబ్లిక్‌ పరీక్షలు నిర్వహించగా.. ఈ ఏడాది ఏడు పేపర్ల విధానం అమలు చేయనున్నారు. భౌతిక, రసాయన శాస్త్రాలను కలిపి ఒక పేపర్‌గా 50 మార్కులకు, జీవశాస్త్రం పేపర్‌ను 50 మార్కులకు మరో ప్రశ్నపత్రంగా ఇస్తారు. రెండింటిలోనూ 17 చొప్పున ప్రశ్నలు ఉంటాయి. రెండింటిలో కలిపి 35 మార్కులు సాధిస్తే ఉత్తీర్ణత సాధించినట్లు పరిగణిస్తారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులతో విజయవాడలో మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం నిర్వహించిన సమావేశంలో పదో తరగతి పరీక్షల్లో తీసుకువస్తున్న మార్పులను ప్రకటించారు. రెండు రోజులు జరిగే సామాన్యశాస్త్రం పరీక్షల్లో ఒక్కో పేపర్‌కు రెండు గంటల సమయం ఇస్తారు. మిగతా అయిదు సబ్జెక్టులు వంద మార్కులకు ఒక్కొక్క పేపరే ఉంటుంది.

  • ఇప్పటి వరకు ఉన్న కాంపొజిట్‌ విధానాన్ని రద్దు చేశారు. ప్రస్తుతం 70/30 మార్కుల విధానంలో తెలుగు/సంస్కృతం, ఉర్దూ/హిందీ, ఉర్దూ/అరబిక్‌, ఉర్దూ/ పార్శీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక నుంచి మొదటి భాష ఒక్కటే వంద మార్కులకు ఉంటుంది.
  • తెలుగు ప్రశ్నపత్రంలో ఇప్పటి వరకు ఉన్న ప్రతిపదార్థం, భావం రాసే ప్రశ్నను తొలగించారు. దీని స్థానంలో ఒక పద్యం ఇచ్చి, దానిపై ప్రశ్నలిచ్చే విధానాన్ని తీసుకొచ్చారు. పద్యంపై నాలుగు ప్రశ్నలు ఇస్తారు. ఒక్కోదానికి రెండు చొప్పున 8 మార్కులు కేటాయించారు. రెండో ప్రశ్నగా గతంలో పద్యం, దాని భావానికి సంబంధించి 8 మార్కులకు ఉండగా.. ఇప్పుడు గద్యాన్ని చదివి, నాలుగు ప్రశ్నలకు జవాబులు రాయాల్సి ఉంటుంది. దీనికి ఒక్కో ప్రశ్నకు రెండు చొప్పున 8 మార్కులు ఉంటాయి.
  • గతంలో నిర్వహించిన హేతుబద్ధీకరణ ఆధారంగా అవసరమైన చోటుకు ఉపాధ్యాయుల్ని సర్దుబాటు చేస్తారు. మొదట స్కూల్‌ కాంప్లెక్స్‌, మండలం, డివిజన్‌ ఇలా ప్రాధాన్య క్రమంలో ఈ ప్రక్రియను చేపడతారు. పురపాలక పాఠశాలల్లో అవసరానికి మించి ఉన్న ఉపాధ్యాయులను పురపాలక లేదా దగ్గర్లోని ఇతర యాజమాన్య పాఠశాలల్లోనూ సర్దుబాటు చేస్తారు. అవసరం, అదనం ఆధారంగా ఈ సర్దుబాటు ఉంటుంది.
  • పురపాలక ఉపాధ్యాయులకు సర్వీసు నిబంధనలు లేనందున పెండింగ్‌లో ఉన్న వైద్య బిల్లుల గడువును పొడిగిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ హామీ ఇచ్చారు. పదోన్నతులు, బదిలీల కారణంగా రెండు నెలల నుంచి జీతాలు రాని ఉపాధ్యాయులకు వారంలో జీతాలు ఇప్పిస్తామన్నారు. ఎంఈఓ-1, ఎంఈఓ-2 జాబ్‌ ఛార్ట్‌పై వచ్చే వారం మరోసారి సమావేశం నిర్వహిస్తామని, ఇటీవల బదిలీ పొంది రిలీవ్‌ కాని 450 మంది ఉపాధ్యాయులను త్వరలో రిలీవ్‌ చేస్తామని మంత్రి తెలిపారు.
  • ఉపాధ్యాయులపై పనిభారం పెంచడం, సెక్షన్‌ పరిమాణాన్ని 50 శాతానికి పైగా పెంచడం వల్ల ఉపాధ్యాయ పోస్టులు తగ్గాయని, హేతుబద్ధీకరణ ఉత్తర్వులను రద్దు చేస్తేనే విద్యావ్యవస్థకు మేలు జరుగుతుందని నవ్యాంధ్ర టీచర్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి మాగంటి శ్రీనివాసరావు విన్నవించారు. ఎంఈఓలు ఇద్దరికీ సమానంగా అధికారాలు కల్పించాలని ఎస్టీయూ కోరింది. అంతర్‌జిల్లాల బదిలీలు, డీఎస్సీ-2003, పాత పింఛన్‌ అమలుపై ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య విన్నవించింది. సమావేశంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ పాల్గొన్నారు.