అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 6.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు
6, నవంబర్ 2023, సోమవారం
AP దీపావళి సెలవుదినం 13 నవంబర్ 2023 (సోమవారం) అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు GO 2167 విడుదల చేయబడింది
వర్క్ ఫ్రమ్ హోమ్ Work from Home ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు లేదు ఒకవేళ కట్టమని ఎవరైనా అడిగితే కట్టకండి
యాక్స్ కన్సల్టెన్సీ అండ్ సెక్యూరిటీ సర్వీసెస్ స్టైపెండ్: నెలకు రూ.3,000-5,000
సంస్థ: యాక్స్ కన్సల్టెన్సీ అండ్ సెక్యూరిటీ సర్వీసెస్
స్టైపెండ్: నెలకు రూ.3,000-5,000
దరఖాస్తు గడువు: నవంబరు 16
అర్హతలు: సోషల్ మీడియా మేనేజ్‌మెంట్ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు
internshala.com/i/0d51bf ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు లేదు ఒకవేళ కట్టమని ఎవరైనా అడిగితే కట్టకండి
ఎస్‌ఈఓ
సంస్థ: టీమ్ వేరియన్స్
స్టైపెండ్: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: నవంబరు 16
అర్హతలు: ఎస్‌ఈఓ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు
internshala.com/i/acc254 ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు లేదు ఒకవేళ కట్టమని ఎవరైనా అడిగితే కట్టకండి
న్యూస్ రిపోర్టింగ్
సంస్థ: బ్లాక్‌కాఫర్
స్టైపెండ్: నెలకు రూ.2,000
దరఖాస్తు గడువు: నవంబరు 13
అర్హతలు: యాంకరింగ్, ఇంగ్లిష్ మాట్లాడటంలో నైపుణ్యం
internshala.com/i/3f41dc ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు లేదు ఒకవేళ కట్టమని ఎవరైనా అడిగితే కట్టకండి
ఏడబ్ల్యూఎస్ డెవోప్స్ ఇంజినీరింగ్
సంస్థ: రిడ్యు లాజిస్టిక్స్
స్టైపెండ్: నెలకు రూ.15,000-20,000
దరఖాస్తు గడువు: నవంబరు 16
అర్హతలు: ఏడబ్ల్యూఎస్ నైపుణ్యం
internshala.com/i/17e8ea ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు లేదు ఒకవేళ కట్టమని ఎవరైనా అడిగితే కట్టకండి
క్వాలిటీ అస్యూరెన్స్
సంస్థ: క్విజీ
స్టైపెండ్: నెలకు రూ.3,000-5,000
దరఖాస్తు గడువు: నవంబరు 16
అర్హతలు: ఇంగ్లిష్ రాయడం, మాట్లాడటం, ఎంఎస్-ఎక్సెల్, క్వాలిటీ ఎస్యూరెన్స్/క్వాలిటీ కంట్రోల్, ఎస్‌ఈఓ నైపుణ్యాలు
ప్రభుత్వ ఉద్యోగాలు | కోఆర్డినేటర్, బ్లాక్ కోఆర్డినేటర్ | డీసీపీవో, ప్రొటెక్షన్ ఆఫీసర్ పోస్టులు | పశ్చిమ గోదావరి జిల్లాలో 19 ఉద్యోగాలు | మహిళా, శిశు సంక్షేమంలో.. |
పాడేరులోని జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం- ఒప్పంద ప్రాతిపదికన అల్లూరి సీతారామరాజు జిల్లాలో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఖాళీల వివరాలు:
జిల్లా కోఆర్డినేటర్: 1, జిల్లా ప్రాజెక్ట్ అసిస్టెంట్: 1, బ్లాక్ కోఆర్డినేటర్: 11, మొత్తం పోస్టులు: 13.
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం.
వేతనం: జిల్లా కోఆర్డినేటర్‌కు రూ.30,000. జిల్లా ప్రాజెక్ట్ అసిస్టెంట్‌కు రూ.18,000. బ్లాక్ కోఆర్డినేటర్‌కు రూ.20,000 ప్రతి నెలా చెల్లిస్తారు.
వెబ్‌సైట్: https://allurisitharamaraju.ap.gov.in/
డీసీపీవో, ప్రొటెక్షన్ ఆఫీసర్ పోస్టులు
పుట్టపర్తిలోని జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం- ఒప్పంద ప్రాతిపదికన శ్రీ సత్యసాయి జిల్లాలో పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టులు: 25.
ఖాళీల వివరాలు: జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్- 1, ప్రొటెక్షన్ ఆఫీసర్ ఇన్‌స్టిట్యూషనల్ కేర్- 1, ప్రొటెక్షన్ ఆఫీసర్ నాన్-ఇన్‌స్టిట్యూషనల్ కేర్- 1, లీగల్ కమ్ ప్రొబేషన్ ఆఫీసర్- 1, కౌన్సెలర్- 1, సోషల్ వర్కర్- 2, అకౌంటెంట్- 1, డేటా అనలిస్ట్- 1, అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్- 1, అవుట్‌రీచ్ వర్కర్స్- 2, మేనేజర్/ కోఆర్డినేటర్- 1, సోషల్ వర్కర్ కమ్-ఎర్లీ చైల్డ్ హుడ్ ఎడ్యుకేటర్- 1, నర్సు- 1, డాక్టర్ (పార్ట్ టైమ్)- 1, అయాలు- 6, చౌకీదార్- 1, అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్- 2.
అర్హత: సంబంధిత విభాగంలో ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం..
వయసు: 42 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు: ఆఫ్‌లైన్ దరఖాస్తులను జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం, పుట్టపర్తి, శ్రీ సత్యసాయి జిల్లా చిరునామాకు పంపించాలి.
ఆఫ్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 08-11-2023.
వెబ్‌సైట్: https://srisathyasai.ap.gov.in/
పశ్చిమ గోదావరి జిల్లాలో 19 ఉద్యోగాలు
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 42 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తు: ఆఫ్‌లైన్ దరఖాస్తులను జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం, భీమవరం, పశ్చిమగోదావరి జిల్లా చిరునామాకు పంపించాలి.
ఆఫ్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 10-11-2023.
వెబ్‌సైట్: https://westgodavari.ap.gov.in/
మహిళా, శిశు సంక్షేమంలో..
నంద్యాలలోని జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం- ఒప్పంద ప్రాతిపదికన నంద్యాల జిల్లాలో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 23.
ఖాళీల వివరాలు: జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్- 1, ప్రొటెక్షన్ ఆఫీసర్ ఇన్‌స్టిట్యూషనల్ కేర్- 1, ప్రొటెక్షన్ ఆఫీసర్ నాన్-ఇన్‌స్టిట్యూషనల్ కేర్- 1, లీగల్ కమ్ ప్రొటెక్షన్ ఆఫీసర్- 1, కౌన్సెలర్- 1, సోషల్ వర్కర్- 2, అకౌంటెంట్- 1, డేటా అనలిస్ట్- 1, అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్- 1, అవుట్‌రీచ్ వర్కర్స్- 2, మేనేజర్/ కోఆర్డినేటర్(మహిళలు)- 1, సోషల్ వర్కర్ కమ్- ఎర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేటర్(మహిళలు)- 1, నర్సు(మహిళలు)- 1, డాక్టర్ (పార్ట్ టెమ్)- 1, అయా(మహిళలు)- 6, చౌకీదార్(మహిళలు)- 1,
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, ఇంటర్, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 42 ఏళ్లకు మించకూడదు.
దరఖాస్తు: ఆఫ్‌లైన్ దరఖాస్తులను జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం, బీఎస్‌ఎన్‌ఎల్ క్వార్టర్స్, బొమ్మలసత్రం, నంద్యాల చిరునామాకు పంపించాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 10-11-2023.
వెబ్‌సైట్: https://nandyal.ap.gov.in/
5, నవంబర్ 2023, ఆదివారం
Private Jobs for Freshers | Mouser: మౌసర్ ఎలక్ట్రానిక్స్లో ఆపరేషన్స్ సపోర్ట్ రిప్రజెంటేటివ్ పోస్టులు | MOODY'S: మూడీస్ కంపెనీలో ఫుల్‌ఫిల్‌మెంట్ అనలిస్ట్ పోస్టులు | Genpact: జెన్‌పాక్ట్‌లో టెక్నికల్ అసోసియేట్ పోస్టులు | Ingersoll: ఇంగర్‌సోల్‌లో గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ ట్రైనీ పోస్టులు | Synchrony: సింక్రోనీ కంపెనీలో రెప్రెజెంటేటివ్ పోస్టులు | Siemens: సిమెన్స్ కంపెనీలో గ్రాడ్యుయేట్ ట్రైనీ ఇంజినీర్ పోస్టులు
సంస్థ
పేరు |
అప్లై
చేయడానికి చివరి తేది |
Mouser: మౌసర్ ఎలక్ట్రానిక్స్లో ఆపరేషన్స్ సపోర్ట్ రిప్రజెంటేటివ్ పోస్టులు |
17-11-2023 |
MOODY'S: మూడీస్ కంపెనీలో ఫుల్‌ఫిల్‌మెంట్ అనలిస్ట్ పోస్టులు |
18-11-2023 |
Genpact: జెన్‌పాక్ట్‌లో
టెక్నికల్ అసోసియేట్ పోస్టులు |
17-11-2023 |
Ingersoll: ఇంగర్‌సోల్‌లో గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ ట్రైనీ పోస్టులు |
15-11-2023 |
Synchrony: సింక్రోనీ కంపెనీలో రెప్రెజెంటేటివ్
పోస్టులు |
15-11-2023 |
Siemens: సిమెన్స్ కంపెనీలో గ్రాడ్యుయేట్
ట్రైనీ ఇంజినీర్ పోస్టులు |
13-11-2023 |
Siemens: సిమెన్స్ కంపెనీలో గ్రాడ్యుయేట్ ట్రైనీ ఇంజినీర్ పోస్టులు
సిమెన్స్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్- గ్రాడ్యుయేట్ ట్రైనీ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది
ఖాళీల వివరాలు:
గ్రాడ్యుయేట్ ట్రైనీ ఇంజినీర్
అర్హత: డిప్లొమా/ డిగ్రీతో పాటు 0-1 ఏళ్ల ఫైర్ లైఫ్ సేఫ్టీ సిస్టమ్స్ పని అనుభవం ఉండాలి. ఆటోకాడ్/ బ్లూబీమ్ సాఫ్ట్‌వేర్ పరిజ్ఞానం, ఆంగ్ల భాషలో నిష్ణాతులై ఉండాలి.
జాబ్ లొకేషన్: బెంగళూరు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
Synchrony: సింక్రోనీ కంపెనీలో రెప్రెజెంటేటివ్ పోస్టులు
సింక్రోనీ కంపెనీ... రెప్రెజెంటేటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది
పోస్ట్ వివరాలు:
రెప్రెజెంటేటివ్ - అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రామ్
అర్హత: ఏదైనా డిగ్రీ, 0-9 నెలల పని అనుభవం ఉండాలి. ఇంగ్లిష్ లాంగ్వేజ్, కమ్యూనికేషన్ స్కిల్స్‌తో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం, కస్టమర్ సెంట్రిక్ యాటిట్యూడ్ కలిగి ఉండాలి
జాబ్ లొకేషన్: హైదరాబాద్.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా చేసుకోవాలి.
Ingersoll: ఇంగర్‌సోల్‌లో గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ ట్రైనీ పోస్టులు
ఇంగర్‌సోల్ ర్యాండ్ కంపెనీ- గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్ట్ వివరాలు:
గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ ట్రైనీ
అర్హత: మెకాట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో బీటెక్. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ టూల్స్ పరిజ్ఞానం. స్పోకెన్ ఇంగ్లిష్, కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి ఉండాలి.
అనుభవం: ఫ్రెషర్స్.
జాబ్ లోకేషన్: బహదూర్‌ఘర్, హరియాణా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా చేసుకోవాలి.
Genpact: జెన్‌పాక్ట్‌లో టెక్నికల్ అసోసియేట్ పోస్టులు
జెన్‌పాక్ట్ కంపెనీ.. టెక్నికల్ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీల వివరాలు:
టెక్నికల్ అసోసియేట్
అర్హత: బ్యాచిలర్స్/ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత. ఇంగ్లిష్ కమ్యూనికేషన్ స్కిల్స్‌తో పాటు ఐటీ నాలెడ్జ్ కలిగి ఉండాలి.
జాబ్ లొకేషన్: హైదరాబాదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
MOODY'S: మూడీస్ కంపెనీలో ఫుల్‌ఫిల్‌మెంట్ అనలిస్ట్ పోస్టులు
మూడీస్ కంపెనీ.. ఫుల్‌ఫిల్‌మెంట్ అనలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతోంది.
పోస్టు వివరాలు:
ఫుల్‌ఫిల్‌మెంట్ అనలిస్ట్
అర్హత: ఇంగ్లిష్ ప్రావీణ్యం. అదనపు భాష వచ్చి ఉంటే ప్రయోజనం. సంబంధిత రంగంలో లేదా కస్టమర్ సర్వీస్ ఫీల్డ్‌లో 0-3 ఏళ్ల పని అనుభవం అవసరం. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ పరిజ్ఞానం ఉండాలి.
జాబ్ లొకేషన్: గురుగ్రామ్.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
Mouser: మౌసర్ ఎలక్ట్రానిక్స్లో ఆపరేషన్స్ సపోర్ట్ రిప్రజెంటేటివ్ పోస్టులు
మౌసర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ.. ఆపరేషన్స్ సపోర్ట్ రిప్రజెంటేటివ్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్ట్ వివరాలు:
ఆపరేషన్స్ సపోర్ట్ రిప్రజెంటేటివ్-I
అర్హత: సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ. ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీపై పరిజ్ఞానం, పని అనుభవం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉండాలి.
జాబ్ లొకేషన్: బెంగళూరు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
BSc Nursing: 5 నుంచి బీఎస్సీ నర్సింగ్ ఐచ్ఛికాల నమోదు
BSc Nursing: 5 నుంచి బీఎస్సీ నర్సింగ్ ఐచ్ఛికాల నమోదు
విజయవాడ (ఆరోగ్య విశ్వవిద్యాలయం), న్యూస్‌టుడే: ఏపీలో నర్సింగ్ కళాశాలల్లో నాలుగేళ్ల బీఎస్సీ నర్సింగ్ కోర్సు రెండో విడత కౌన్సెలింగ్‌కు సంబంధించి ఐచ్ఛికాల ఎంపికకు వైఎస్‌ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటన జారీ చేసింది. మొదటి విడత కౌన్సెలింగ్‌లో భర్తీ కాని 987 సీట్లు, సీటు కేటాయించినా నిండని 2,578 సీట్లు, కొత్తగా అనుమతులు వచ్చిన 14 నర్సింగ్ కళాశాలల్లోని 390 సీట్లు కలిపి మొత్తం 3955 సీట్లకు రెండో విడత వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. రెండేళ్ల పోస్టు బేసిక్ బీఎస్సీ నర్సింగ్ కోర్సుకు సంబంధించి మూడో విడత కౌన్సెలింగ్‌లో.. ఇప్పటి వరకు భర్తీ కాని 220 సీట్లు, సీటు కేటాయించినా నిండని 184 సీట్లు, కొత్తగా అనుమతులు వచ్చిన మూడు కళాశాలల్లో 84 సీట్లు కలిపి, మొత్తం 488 సీట్లు భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు నవంబర్ 5వ తేదీ (ఆదివారం) ఉదయం 10 గంటల నుంచి 8వ తేదీ రాత్రి 10 గంటల్లోగా ఐచ్ఛికాలు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ ఏడాది అక్టోబరులో జరిగిన ద్వితీయ సంవత్సరం ఎంబీబీఎస్ ఫలితాలను ఆరోగ్య విశ్వవిద్యాలయం శనివారం (నవంబర్ 5) విడుదల చేసింది.
Local Recognition: స్థానికత గుర్తింపునకు విద్యార్హత తగ్గింపు * 10 బదులు 7వ తరగతిగా మార్చేందుకు మంత్రిమండలి ఆమోదం * అదనంగా మరో రెండు జోన్ల ఏర్పాటు * రెండు మల్టీజోన్లు కూడా... * రాష్ట్రపతి ఆమోదం అనంతరం ఉత్తర్వులు
Local Recognition: స్థానికత గుర్తింపునకు విద్యార్హత తగ్గింపు
* 10 బదులు 7వ తరగతిగా మార్చేందుకు మంత్రిమండలి ఆమోదం
* అదనంగా మరో రెండు జోన్ల ఏర్పాటు
* రెండు మల్టీజోన్లు కూడా...
* రాష్ట్రపతి ఆమోదం అనంతరం ఉత్తర్వులు
విద్యార్థుల స్థానికత (లోకల్) గుర్తింపునకు విద్యార్హత స్థాయిని పది నుంచి ఏడో తరగతికి తగ్గిస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆరు నుంచి పదో తరగతి వరకు ఎక్కడ ఎక్కువ తరగతులు చదివారన్న దానిపై దీన్ని నిర్ధారిస్తున్నారు. ఆ ప్రకారమే ఉద్యోగ నియామకాలు, ఉన్నత విద్యలో ప్రవేశాలు కొనసాగుతున్నాయి. కొత్త జిల్లాలు ఏర్పడటం, ఉన్నత విద్య కోసం బయట ప్రాంతాలకు విద్యార్థులు వెళ్లడం వల్ల స్థానికులే అయినప్పటికీ చాలామంది స్థానికేతరులుగా గుర్తింపు పొందాల్సి వస్తోంది. దీన్ని అధిగమించేందుకు పది నుంచి ఏడో తరగతి వరకు విద్యార్హత స్థాయిని తగ్గించడం వల్ల ఎక్కువ మంది స్థానికుల కోటా పరిధిలోకి చేరుతారు. ఆ ప్రకారం వారికి ఉద్యోగ, ఉన్నత విద్య ప్రవేశాల్లో అవకాశాలు లభిస్తాయి. ప్రస్తుతం జోన్-1 కింద ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలున్నాయి. జోన్-2లో ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలు, జోన్-3 కింద గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, జోన్-4 కింద చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలున్నాయి. రెండు జోన్లను అదనంగా పెంచడం వల్ల కొత్త జిల్లాలు జోనల్ వ్యవస్థలోకి వస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో రెండు మల్టీ జోన్లు ఉన్నాయి. ఒక జోన్ కింద ఉమ్మడి ఆరు జిల్లాలు, మరో జోన్ కింద ఉమ్మడి ఏడు జిల్లాలు ఉన్నాయి. వీటికి అదనంగా మరో రెండు మల్టీ జోన్లు రానున్నాయి. దీనివల్ల ప్రాంతీయ కార్యాలయాలు అదనంగా వస్తాయి. స్థానికతకు సంబంధించిన విద్యార్హతల తగ్గింపు, జోన్ల పెంపుపై మంత్రిమండలి నిర్ణయాన్ని రాష్ట్రపతి ఆమోదించాల్సి ఉంది. రాష్ట్రపతి ఉత్తర్వులు 610 జీఓనుబట్టి చర్యలు తీసుకుంటున్నందున ప్రతిపాదిత కొత్తమార్పులకు అక్కడే ఆమోదం లభించాలి. ఇది లాంఛనప్రాయమే. తెలంగాణలోనూ ఇలాగే జరిగింది. అలాగే ఏపీ మంత్రివర్గం ప్రభుత్వ సర్వీసులకు లోకల్ కేడర్స్ అండ్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ డ్రాఫ్ట్ ఆర్డర్-2023కూ ఆమోదించింది. డిస్ట్రిక్ట్ కేడర్‌గా టీచర్లు, జూనియర్ అసిస్టెంట్లు, వారి సమానస్థాయి ఉద్యోగులు ఉంటారు. జోనల్ కేడర్‌గా జూనియర్ అసిస్టెంట్లు, ఆపైన ఉన్నవారు.. మల్టీజోన్ పరిధిలో సెకండ్ లెవల్ గెజిటెడ్ అధికారులు, డిప్యూటీ కలెక్టర్ స్థాయివారు, స్టేట్‌లెవల్ కేడర్ ఉద్యోగులంతా మల్టీ జోనల్ పరిధిలోకి (ఏపీ సెక్రటేరియట్, హెచ్‌వోడీలు, రాష్ట్రస్థాయి సంస్థలు, కేపిటల్ ఏరియాలో పోలీసు కమిషనరేట్‌ను మినహాయించి) వస్తారు. దీనివల్ల 95% పోస్టులు స్థానికులకు లభిస్తాయి.
● ఇంజినీరింగ్‌లో తొలి, తుది దశ స్పాట్ అడ్మిషన్లలో సీట్లు దక్కని విద్యార్థులకు మాత్రమే!
● తొలి, తుది దశ స్పాట్ అడ్మిషన్లలో
సీట్లు దక్కని విద్యార్థులకు మాత్రమే!
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
📢📬 ఇండియా పోస్టల్ శాఖలో ఉద్యోగ అవకాశాలు! 🏤💼 ✅ పదో తరగతి పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం చేయాలని ఉందా? ✅ తక్కువ చదువుతో మంచి జీతంతో ఉద్యోగ...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...