1, సెప్టెంబర్ 2024, ఆదివారం

CISFలో కానిస్టేబుల్ పోస్టులు భర్తీ.. Recruitment of constable posts in CISF.

CISFలో కానిస్టేబుల్ పోస్టులు భర్తీ.. ఎన్నంటే..!

సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (Central Industrial Security Force) (సీఐఎస్‌ఎఫ్‌).... కింద పేర్కొన్న ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 451(యూఆర్‌-187, ఎస్సీ-67, ఎస్టీ-32, ఓబీసీ-121, ఈడబ్ల్యూఎస్‌-26)

పోస్టుల వివరాలు:

1. కానిస్టేబుల్‌ (Constable)/డ్రైవర్‌ (Driver): 183 పోస్టులు (యూఆర్‌-76, ఎస్సీ-27, ఎస్టీ-13, ఓబీసీ-49, ఈడబ్ల్యూఎస్‌-18)

2. కానిస్టేబుల్‌/డ్రైవర్‌ కమ్‌ పంప్‌ ఆపరేటర్‌ (ఫైర్‌ సర్వీస్‌): 268 పోస్టులు (యూఆర్‌-111, ఎస్సీ-40, ఎస్టీ-19, ఓబీసీ-72, ఈడబ్ల్యూఎస్‌-26)

అర్హత: మెట్రిక్యులేషన్‌ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. డ్రైవింగ్‌ లైసెన్స్‌ (Driving license) (హెవీ మోటార్‌ వెహికల్‌ లేదా ట్రాన్స్‌పోర్ట్‌ వెహికల్‌; లైట్‌ మోటార్‌ వెహికల్‌; మోటార్‌ సైకిల్‌ విత్‌ గేర్‌)తో పాటు మూడేళ్ల డ్రైవింగ్‌ అనుభవం ఉండాలి.

శారీరక ప్రమాణాలు: ఎత్తు 167 సెం.మీ., ఛాతీ కొలత 80-85 సెం.మీ. ఉండాలి

వయోపరిమితి: 21 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి

జీతభత్యాలు: నెలకు రూ.21,700- రూ.69,100

దరఖాస్తు రుసుము: రూ.100. ఎస్సీ, ఎస్టీ, ఈఎస్‌ఎం అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది.

ఎంపిక విధానం: ఫిజికల్‌ స్టాండర్ట్స్‌ టెస్ట్‌, ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్‌, డాక్యుమెంటేషన్‌, ట్రేడ్‌ టెస్ట్‌, రాత పరీక్ష, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా

దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 22

వెబ్‌సైట్‌: cisfrectt.in/index.php

Recruitment of constable posts in CISF.. so many..!
Central Industrial Security Force (CISF) is inviting applications from eligible candidates to fill the following vacancies.

Total No. of Vacancies: 451 (UR-187, SC-67, ST-32, OBC-121, EWS-26)

Post Details:

1. Constable/Driver: 183 Posts (UR-76, SC-27, ST-13, OBC-49, EWS-18)

2. Constable/Driver cum Pump Operator (Fire Service): 268 Posts (UR-111, SC-40, ST-19, OBC-72, EWS-26)

Eligibility: Must have passed Matriculation or equivalent examination. Driving license (heavy motor vehicle or transport vehicle; light motor vehicle; motorcycle with gear) along with three years driving experience.

Physical Criteria: Height 167 cm, Chest measurement 80-85 cm. should be

Age Limit: Should be between 21 to 27 years

Salaries: Rs.21,700- Rs.69,100 per month

Application Fee: Rs.100. SC, ST, ESM candidates are exempted.

Selection Process: Selection will be based on Physical Standards Test, Physical Efficiency Test, Documentation, Trade Test, Written Test, Medical Examination

Application Procedure: Through Online

Last date to apply: February 22

Website: cisfrectt.in/index.php 

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది. Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015 Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-. For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/- PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను) 1. Nominee ఫోటో 2. Nominee ఆధార్ 3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో 4. అభ్యర్థి ఆధార్ 5. Original Bank Passbook 6. UAN 7. Password 8. Phone Number ఉండాలి పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015 Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు) · Nominee Update కొరకు రూ.50/- · Password Update కొరకు రూ.50/- · UAN Activation కొరకు రూ.50/- · PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే) Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables

ITBPలో 158 హెడ్‌కానిస్టేబుల్‌ పోస్టులు 158 Head Constable Posts in ITBP

ITBPలో 158 హెడ్‌కానిస్టేబుల్‌ పోస్టులు

భారత ప్రభుత్వ హోంమంత్రిత్వశాఖకు చెందిన ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌(ఐటీబీపీ) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి మహిళా, పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది...

భారత ప్రభుత్వ హోంమంత్రిత్వశాఖకు చెందిన ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌(ఐటీబీపీ) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి  మహిళా, పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టు: హెడ్‌ కానిస్టేబుల్‌(డైరెక్ట్‌ ఎంట్రీ) 

మొత్తం ఖాళీలు: 158(మేల్‌-135, ఫిమేల్‌ 23)

అర్హత: ఇంటర్మీడియట్‌(10+2)/తత్సమాన ఉత్తీర్ణత. టైపింగ్‌ స్పీడ్‌ ఉండాలి.

వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి

జీతభత్యాలు: నెలకు రూ.25,500 నుంచి రూ.81,100 వరకు చెల్లిస్తారు

ఎంపిక విధానం: ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్‌(పీఈటీ), ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌(పీఎస్‌టీ), రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో 

దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.100 చెల్లించాలి. మహిళలు/ఎస్సీ/ఎస్టీ/ఎక్స్‌ సర్వీస్‌మెన్‌లకు ఫీజు లేదు. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: జూన్‌ 08

దరఖాస్తులకు చివరి తేదీ: జూలై 07

వెబ్‌సైట్‌: https://itbpolice.nic.in/

158 Head Constable Posts in ITBP

Indo-Tibetan Border Police Force (ITBP) of the Ministry of Home Affairs of the Government of India invites applications from male and female candidates for filling up the posts mentioned under...

Indo-Tibetan Border Police Force (ITBP) of the Ministry of Home Affairs of the Government of India invites applications from both male and female candidates for the following posts.

Post: Head Constable (Direct Entry)

Total Vacancies: 158 (Male-135, Female 23)

Eligibility: Intermediate(10+2)/equivalent pass. Must have typing speed.

Age: Should be between 18 to 25 years

Salary: Rs.25,500 to Rs.81,100 per month

Selection Process: The selection process will be conducted on the basis of Physical Efficiency Test (PET), Physical Standard Test (PST), Written Test, Skill Test and Medical Test.

Application Procedure: Online

Application Fee: Others have to pay Rs.100. No fee for women/SC/ST/X servicemen. Application Process Start: June 08

Last date for applications: July 07

Website: https://itbpolice.nic.in/

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది. Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015 Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-. For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/- PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను) 1. Nominee ఫోటో 2. Nominee ఆధార్ 3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో 4. అభ్యర్థి ఆధార్ 5. Original Bank Passbook 6. UAN 7. Password 8. Phone Number ఉండాలి పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015 Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు) · Nominee Update కొరకు రూ.50/- · Password Update కొరకు రూ.50/- · UAN Activation కొరకు రూ.50/- · PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే) Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables

31, ఆగస్టు 2024, శనివారం

ఉద్యోగ మేళాను సద్వినియోగం చేసుకోండి Take advantage of the job fair

ఉద్యోగ మేళాను సద్వినియోగం చేసుకోండి
పెనుకొండ పట్టణం, న్యూస్టుడే: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, శ్రీపరిటాల శ్రీరాములు ప్రభుత్వ డిగ్రీ కళాశాల సంయుక్తంగా సెప్టెంబరు 3న నిర్వహించే ఉద్యోగ మేళాను నిరుద్యోగ యువత సద్వి నియోగం చేసుకోవాలని మంత్రి సవిత పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆమె కళాశాల ప్రిన్సిపల్ కేశవరావు, ఏపీఎస్ఎస్డీసీ అధికారి ఖయ్యుంతో కలిసి జాబ్మేళాకు సంబంధించిన కరపత్రాలను ప్రదర్శించారు. పదోతరగతి, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, పీజీ పూర్తి చేసిన 35ఏళ్ల వయసున్న యువతీ, యువకులు అర్హులన్నారు. జాబ్మేళాలో 6కంపెనీలు పాల్గొంటాయ న్నారు. వివరాలకు స్కిల్స్టాబ్ సమన్వయకర్త శివప్రసాద్ను 9676706976లో సంప్రదించాలని సూచించారు. కళాశాల వైస్ప్రిన్సిపల్ జయప్ప తదితరలు పాల్గొన్నారు. 

Take advantage of the job fair
Penukonda Town, Newsday: Minister Savitha has called upon the unemployed youth to take advantage of the job fair organized jointly by the State Skill Development Corporation and Sriparitala Sriramulu Government Degree College on September 3. On Friday, she displayed pamphlets related to the job fair along with college principal Kesha Rao and APSSDC officer Khaiyum at the local party office. Young men and women of the age of 35 who have completed 10th standard, inter, degree, diploma, PG are eligible. 6 companies will participate in the job fair. For details contact Skillstab Coordinator Sivaprasad on 9676706976. College Vice Principal Jayappa and others participated.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది. Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015 Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-. For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/- PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను) 1. Nominee ఫోటో 2. Nominee ఆధార్ 3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో 4. అభ్యర్థి ఆధార్ 5. Original Bank Passbook 6. UAN 7. Password 8. Phone Number ఉండాలి పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015 Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు) · Nominee Update కొరకు రూ.50/- · Password Update కొరకు రూ.50/- · UAN Activation కొరకు రూ.50/- · PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే) Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables

గురుకులాల్లో అదనపు సీట్ల భర్తీకి 1న రాతపరీక్ష Written test on 1st for filling additional seats in Gurukuls

గురుకులాల్లో అదనపు సీట్ల భర్తీకి 1న రాతపరీక్ష
తపోవనం (అనంత గ్రామీణం), న్యూస్ టుడే: అనంతపురం జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ప్రత్యేకంగా పెంచిన అదనపు సీట్లు భర్తీ కోసం వచ్చే ఆది వారం రాత పరీక్ష నిర్వహించనున్నట్లు ఆ పాఠ శాలల జిల్లా సమన్వయకర్త ఎ.మురళీకృష్ణ తెలి పారు. అనంతపురం జిల్లాలో 8 గురుకుల విద్యాలయాలు ఉన్నాయి. అందులో కణేకల్లు, బి. పప్పూరు బాలురకు, బాలికలకు కురుగుంట, తిమ్మాపురం, ఉరవకొండ, గుత్తి, బ్రహ్మస ముద్రం, కొర్రపాడు పాఠశాలలు ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో పాఠశాలకు 10 చొప్పున 80 సీట్లు భర్తీ చేస్తారు. ఐదో తరగతి సీట్లను గతంలో నిర్వహించిన ప్రవేశ పరీక్షలో సాధిం చిన మార్కుల ఆధారంగా భర్తీ చేస్తామని ఆయన వివరించారు. ఆరో తరగతిలో 57 సీట్లు, ఏడో తరగతిలో 29 సీట్లు, 8వ తరగ తిలో 17 సీట్లు రాత పరీక్ష భర్తీ చేస్తామన్నారు. రాత పరీక్ష సెప్టెంబరు ఒకటిన ఆయా పాఠశా లల్లోనే నిర్వహిస్తామన్నారు. శనివారం సాయంత్రంలోగా దరఖాస్తులు ఖాళీలు ఉన్న పాఠశాలల్లోనే సమర్పించాలన్నారు. ఉదయం 11 నుంచి ఒంటి గంట వరకు పరీక్ష నిర్వ హించి అందులో ప్రతిభ ఆధారంగా ప్రవేశం కల్పిస్తామన్నారు. ఖాళీ సీట్ల వివరాలు డీసీఓ కార్యాలయ బోర్డులో ఉంచామని ఆయన వివ రించారు. అదనపు సీట్లు పొందిన వారికి బది లీలు ఉండవన్నారు. దరఖాస్తు చేసుకునే విద్యా ర్థులు ఆధార్, కులధ్రువీకరణ, స్టడీ సర్టిఫికెట్
నకలును జతపరచాలని ఆయన సూచించారు. 

Written test on 1st for filling additional seats in Gurukuls
Tapovanam (Ananta Rural), News Today: A. Muralikrishna, District Coordinator of Anantapur district has informed that the written test will be held next Sunday to fill the additional seats specially increased in social welfare gurukula schools of Anantapur district. There are 8 Gurukula Vidyalayas in Anantapur district. It includes Kanekallu, B. Pappur for boys, Kurugunta, Timmapuram, Uravakonda, Gutti, Brahmasa Mudram and Korrapadu schools for girls. 80 seats will be filled at the rate of 10 per school in the respective schools. He explained that the fifth class seats are based on the marks obtained in the previously conducted entrance examination. 57 seats in 6th class, 29 seats in 7th class and 17 seats in 8th class will be replaced by written examination. The written exam was conducted on September 1 in the respective schools. Applications should be submitted by Saturday evening only in vacant schools. The examination will be conducted from 11 am to 1 pm and admission will be given based on merit. He explained that the details of vacant seats have been kept in the DCO's office. Those who got extra seats will not have tuition fees. He suggested that the applying students should attach a copy of Aadhaar, caste identification and study certificate.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది. Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015 Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-. For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/- PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను) 1. Nominee ఫోటో 2. Nominee ఆధార్ 3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో 4. అభ్యర్థి ఆధార్ 5. Original Bank Passbook 6. UAN 7. Password 8. Phone Number ఉండాలి పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015 Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు) · Nominee Update కొరకు రూ.50/- · Password Update కొరకు రూ.50/- · UAN Activation కొరకు రూ.50/- · PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే) Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables

మిలిటరీ స్కూళ్లలో 6, 9వ తరగతుల్లో ప్రవేశాలు Admissions in 6th and 9th classes in military schools

దేశవ్యాప్తంగా ఉన్న రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలోని రాష్ట్రీయ మిలిటరీ పాఠశాలల్లో 2025–2026 విద్యా సంవత్సరానికి గాను ఆరో తరగతిలో ప్రవేశానికి సంబంధించిన కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ ఎంట్రెన్స్‌ టెస్ట్‌లో వచ్చిన మెరిట్‌ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.

మిలిటరీ స్కూళ్లు ఉన్న ప్రాంతాలు, వాటి వివరాలు: చైల్‌(హిమాచల్‌ ప్రదేశ్‌), అజ్మీర్‌(రాజస్థాన్‌), ధోల్‌పుర్‌(రాజస్థాన్‌), బెల్గాం(కర్ణాటక), బెంగళూరు(కర్ణాటక). రాష్ట్రీయ మిలిటరీ పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు బాలబాలికలకు విద్యా బోధన ఉంటుంది. వీటిలో రక్షణ విభాగాల సిబ్బంది పిల్లలు, ఇతర వర్గాల పౌరుల పిల్లలు చదువుకోవచ్చు. ఈ పాఠశాలలను రక్షణ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది. ఇవి ఆంగ్ల మాధ్యమంలో నడిచే రెసిడెన్షియల్‌ పబ్లిక్‌ పాఠశాలలు.

– రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌(సెట్‌) 2025–26

అర్హతలు: 6వ తరగతిలో ప్రవేశం పొందడానికి ప్రభుత్వ/ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల నుం చి 5వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుత విద్యా సంవత్సరం 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

● 9వ తరగతిలో ప్రవేశం కోరే విద్యార్థులు ప్రభుత్వ/ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల నుం చి 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుత విద్యా సంవత్సరం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి: 6వ తరగతిలో ప్రవేశం పొందడానికి 2025 మార్చి 31 నాటికి విద్యార్థి వయస్సు 10 నుంచి 12 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే 2010 ఏప్రిల్‌ 1 నుంచి మార్చి 2012 మార్చి 31 మధ్య జన్మించి ఉండాలి.

రిజర్వేషన్‌: రక్షణ విభాగాల సిబ్బంది పిల్లలు, అలాగే, ఇతర వర్గాల పౌరుల పిల్లలకు మాత్రమే కేటాయించారు.

ఎంపిక ప్రక్రియ: రక్షణ మంత్రిత్వ శాఖ నిర్వహించే కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ, మెడికల్‌ ఫిట్‌నెస్‌, ఇతర రిజర్వేషన్లను అనుసరించి సీటు కేటాయిస్తారు.

ప్రవేశ పరీక్ష: పరీక్షలో మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు ఇస్తారు.

పరీక్ష సబ్జెక్టులు

6వ తరగతి: ఇంటెలిజెన్స్‌(50 మార్కులు), జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ కరెంట్‌ అఫైర్స్‌(50 మార్కులు), మేథ్స్‌(50 మార్కులు), ఇంగ్లీష్‌(50 మార్కులు). 5వ తరగతి స్థాయిలో ప్రశ్నలు అడుగుతారు. ఇంటర్వ్యూకు 20 మార్కులు.

9వ తరగతి: ఇంగ్లీష్‌(50 మార్కులు), హిందీ(20 మార్కులు), సోషల్‌ సైన్స్‌(30 మార్కులు), మేథ్స్‌(50 మార్కులు), సైన్స్‌(50 మార్కులు). 8వ తరగతి స్థాయిలో ప్రశ్నలు అడుగుతారు. ఇంటర్వ్యూకు 50 మార్కులు ఉంటాయి.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబరు 19

వెబ్‌సైట్‌: www.rashtriyamilitaryschools.edu.in/

The Common Entrance Test notification for admission to Class 6 for the academic year 2025-2026 in State Military Schools under the Ministry of Defense across the country has been released. Admissions will be given on the basis of merit in this entrance test.

Areas of military schools and their details: Chail (Himachal Pradesh), Ajmer (Rajasthan), Dholpur (Rajasthan), Belgaum (Karnataka), Bangalore (Karnataka). Rashtriya Military Schools provide education to boys and girls from the sixth to the twelfth standard. Children of defense personnel and children of other categories of citizens can study in these. These schools are run by the Ministry of Defence. These are residential public schools run in English medium.

– Rashtriya Military Schools Common Entrance Test (SET) 2025-26

Eligibility: Must have passed 5th standard from a government/government recognized school to get admission in 6th standard. Current academic year 5th class students can also apply.

● Students seeking admission in class 9 must have passed class 8 from a government/government recognized school. Current academic year 8th class students can also apply.

Age Limit: The age of the student should be between 10 to 12 years as on 31 March 2025 to get admission in 6th standard. That means born between April 1, 2010 to March 31, 2012.

Reservation: Reserved only for children of personnel of Defense Departments, as well as children of other categories of citizens.

Selection Process: Seat will be allotted based on common entrance test conducted by Ministry of Defence, interview, medical fitness and other reservations.

Entrance Test: Multiple choice questions will be given in the test.

Test subjects

6th Class: Intelligence (50 Marks), General Knowledge and Current Affairs (50 Marks), Maths (50 Marks), English (50 Marks). Questions are asked at 5th class level. 20 marks for interview.

Class 9: English (50 marks), Hindi (20 marks), Social Science (30 marks), Maths (50 marks), Science (50 marks). Questions will be asked at 8th class level. Interview carries 50 marks.

Last date for online application: September 19

Website: www.rashtriyamilitaryschools.edu.in/

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది. Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015 Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-. For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/- PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను) 1. Nominee ఫోటో 2. Nominee ఆధార్ 3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో 4. అభ్యర్థి ఆధార్ 5. Original Bank Passbook 6. UAN 7. Password 8. Phone Number ఉండాలి పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015 Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు) · Nominee Update కొరకు రూ.50/- · Password Update కొరకు రూ.50/- · UAN Activation కొరకు రూ.50/- · PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే) Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables

హార్టీ సెట్‌ ఫలితాల విడుదల Release of Horticet Results

హార్టీ సెట్‌ ఫలితాల విడుదల
తాడేపల్లిగూడెం రూరల్‌, ఆగస్టు 30: డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలో బీఎస్సీ హార్టీకల్చర్‌ నాలుగేళ్ల డిగ్రీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన హార్టీ సెట్‌ ఫలితాలను ఉప కులపతి డాక్టర్‌ కె.గోపాల్‌ శుక్రవారం విడుదల చేశారు. 266 మంది హార్టీసెట్‌ రాయగా 255 మంది ఉత్తీర్ణత సాధించారు. హార్టీసెట్‌లో మొదటి ర్యాంకు అనుమల విజయలక్ష్మి (సత్యసాయి జిల్లా), రెండో ర్యాంకు కుంపాటి పావని(నంద్యాల), మూడో ర్యాంకు గోసాల సతీష్‌ (ప్రకాశం) సాధించినట్టు వీసీ వెల్లడించారు.
Release of Harty Set Results
Tadepalligudem Rural, August 30: The results of horti set conducted for admission to B.Sc Horticulture four-year degree course under Dr. YSR Udyana University were released by Chancellor Dr. K. Gopal on Friday. 266 had written Hartset and 255 had passed. First ranker Anumala Vijayalakshmi (Satyasai district), second ranker Kumpati Pavani (Nandyala) and third ranker Gosala Satish (Prakasham) watched the success of Heartset. 
హార్టిసెట్-2024 ఫలితాలు వెల్లడి

సాక్షి, అమరావతి/ తాడేపల్లిగూడెం: వైఎస్సార్ ఉద్యాన యూనివర్సిటీ పరిధిలోని 11 ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాలల్లో బీఎస్సీ (హానర్స్) హార్టికల్చర్ నాలుగేళ్ల డిగ్రీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన హార్టిసెట్-2024 ఫలితాలను యూనివర్సిటీ వీసీ డాక్టర్ కే గోపాల్ శుక్రవారం విడుదల చేశారు. జూలై 26న నిర్వహించిన ఈ పరీక్షలకు 266 మంది హాజరు కాగా, వారిలో 255 మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రతిభ, స్థానికత, సామాజిక అంశాల ఆధారం గా ప్రభుత్వ నిబంధనలకు లోబడి యూనివర్సిటీ పరిధిలోని ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాలల్లో 101 సీట్లను భర్తీ చేస్తారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థిని అనుముల విజయలక్ష్మి మొదటి ర్యాంక్ సాధించగా, నంద్యాల జిల్లా కోవెలకుంట్ల ఎస్ఆర్ పాలిటెక్నిక్ విద్యార్థిని కుంపాటి పావనికి రెండో ర్యాంక్, ప్రకాశం జిల్లా పొదిలి పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థి గోసల సతీష్ మూడో ర్యాంక్ సాధించారని వీసీ కే గోపాల్ వివరించారు.
 
మా గ్రూపును రెండు గ విడదీయడం జరిగినది
విద్యా సమాచారం కోసం t.me/geminiinternetjobstelugu (టెలిగ్రామ్)
https://whatsapp.com/channel/0029VafwA9N30LKQPvgE8X3L  (వాట్సాప్)
ఉద్యోగాల సమాచారం కోసం https://t.me/GEMINIINTERNETEDUDCATION (టెలిగ్రామ్)
https://whatsapp.com/channel/0029Va5XoCJ3LdQWarryRy2D (వాట్సాప్)
కమ్యూనిటీ లో మాత్రం  రెండు విషయాలకు సంబంధించిన సమాచారం అలాగే పిడిఎఫ్ లు పోస్ట్ చేయబడుతాయి https://chat.whatsapp.com/Edpu8UoZZ0l7wG2ykh9Lje (వాట్సాప్ కమ్యూనిటీ) 

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది. Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015 Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-. For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/- PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను) 1. Nominee ఫోటో 2. Nominee ఆధార్ 3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో 4. అభ్యర్థి ఆధార్ 5. Original Bank Passbook 6. UAN 7. Password 8. Phone Number ఉండాలి పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015 Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు) · Nominee Update కొరకు రూ.50/- · Password Update కొరకు రూ.50/- · UAN Activation కొరకు రూ.50/- · PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే) Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables

30, ఆగస్టు 2024, శుక్రవారం

గెస్ట్ లెక్చరర్ పోస్టుకు దరఖాస్తు చేసుకోండి Apply for Guest Lecturer Post

గెస్ట్ లెక్చరర్ పోస్టుకు దరఖాస్తు చేసుకోండి
గుత్తి: గుత్తి ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీలో కెమిస్ట్రీ గెస్ట్ లెక్టరర్ పోస్టుకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ మీనాక్షి పేర్నొన్నారు.ఈ మేరకు గురువారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. పీజీలో 50 శాతం మార్కులు ఉన్న వారు సెప్టెంబర్ 2లోపు దరఖాస్తు చేసుకో వాలన్నారు. మరిన్ని వివరాలకు కాలేజీలో సంప్రదించాలన్నారు. 

Apply for Guest Lecturer Post
Gutti: Principal Meenakshi said that those who are eligible to apply for the post of Chemistry Guest Lecturer in Gutti Government Girls Junior College. In this regard, she issued a statement on Thursday. Those who have 50 percent marks in PG should apply before September 2. For more details contact the college.