ITBPలో 158 హెడ్‌కానిస్టేబుల్ పోస్టులు 158 Head Constable Posts in ITBP
ITBPలో 158 హెడ్‌కానిస్టేబుల్ పోస్టులు
భారత ప్రభుత్వ హోంమంత్రిత్వశాఖకు చెందిన ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్(ఐటీబీపీ) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి మహిళా, పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది...
భారత ప్రభుత్వ హోంమంత్రిత్వశాఖకు
చెందిన ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్(ఐటీబీపీ) కింద పేర్కొన్న
పోస్టుల భర్తీకి మహిళా, పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టు: హెడ్ కానిస్టేబుల్(డైరెక్ట్ ఎంట్రీ)
మొత్తం ఖాళీలు: 158(మేల్-135, ఫిమేల్ 23)
అర్హత: ఇంటర్మీడియట్(10+2)/తత్సమాన ఉత్తీర్ణత. టైపింగ్ స్పీడ్ ఉండాలి.
వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి
జీతభత్యాలు: నెలకు రూ.25,500 నుంచి రూ.81,100 వరకు చెల్లిస్తారు
ఎంపిక విధానం: ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్(పీఈటీ), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్(పీఎస్‌టీ), రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.100 చెల్లించాలి. మహిళలు/ఎస్సీ/ఎస్టీ/ఎక్స్ సర్వీస్‌మెన్‌లకు ఫీజు లేదు. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: జూన్ 08
దరఖాస్తులకు చివరి తేదీ: జూలై 07
వెబ్‌సైట్: https://itbpolice.nic.in/
158 Head Constable Posts in ITBPIndo-Tibetan Border Police Force (ITBP) of the Ministry of Home Affairs of the Government of India invites applications from male and female candidates for filling up the posts mentioned under...
Indo-Tibetan Border Police Force (ITBP) of the Ministry of Home Affairs of the Government of India invites applications from both male and female candidates for the following posts.
Post: Head Constable (Direct Entry)
Total Vacancies: 158 (Male-135, Female 23)
Eligibility: Intermediate(10+2)/equivalent pass. Must have typing speed.
Age: Should be between 18 to 25 years
Salary: Rs.25,500 to Rs.81,100 per month
Selection Process: The selection process will be conducted on the basis of Physical Efficiency Test (PET), Physical Standard Test (PST), Written Test, Skill Test and Medical Test.
Application Procedure: Online
Application Fee: Others have to pay Rs.100. No fee for women/SC/ST/X servicemen. Application Process Start: June 08
Last date for applications: July 07
Website: https://itbpolice.nic.in/
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది. Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015 Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-. For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/- PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను) 1. Nominee ఫోటో 2. Nominee ఆధార్ 3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో 4. అభ్యర్థి ఆధార్ 5. Original Bank Passbook 6. UAN 7. Password 8. Phone Number ఉండాలి పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015 Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు) · Nominee Update కొరకు రూ.50/- · Password Update కొరకు రూ.50/- · UAN Activation కొరకు రూ.50/- · PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే) Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables
కామెంట్‌లు