11, జనవరి 2025, శనివారం

బెల్‌లో ప్రొబేషనరీ ఇంజినీర్ ఖాళీలు BEL: Probationary Engineer Vacancies

బెల్‌లో ప్రొబేషనరీ ఇంజినీర్ ఖాళీలు

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప్రభుత్వ రంగ సంస్థలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రొబేషనరీ ఇంజినీర్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు కోరబడుతున్నాయి. ఎంపికైన అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హరియాణా తదితర రాష్ట్రాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు జనవరి 31, 2025లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఖాళీలు & అర్హతలు

➤ పోస్ట్ పేరు: ప్రొబేషనరీ ఇంజినీర్
➤ ఖాళీలు: 350
➤ అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్/బీఎస్సీ (మెకానికల్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
➤ వయో పరిమితి: 01-01-2025 నాటికి 25 సంవత్సరాలు లోపు.

  • ఓబీసీలకు: 3 ఏళ్ల వయో సడలింపు
  • ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు: 5 ఏళ్ల వయో సడలింపు
  • దివ్యాంగులకు: 10 ఏళ్ల వయో సడలింపు

జీతం

నెలకు రూ.40,000 – రూ.1,40,000 వరకు.

పని ప్రదేశాలు

మచిలీపట్నం (ఆంధ్రప్రదేశ్), హైదరాబాద్ (తెలంగాణ), చెన్నై (తమిళనాడు), బెంగళూరు, పుణె, ఘజియాబాద్, నేవీ ముంబయి, ఉత్తరాఖండ్, హరియాణా.

దరఖాస్తు ఫీజు

  • సాధారణ & ఓబీసీ అభ్యర్థులకు: రూ.1000 + జీఎస్టీ
  • ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు: ఫీజు మినహాయింపు

ఎంపిక ప్రక్రియ

  • కంప్యూటర్ ఆధారిత పరీక్ష
  • ఇంటర్వ్యూ

దరఖాస్తు విధానం

ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

🔹 దరఖాస్తు చివరి తేదీ: 31-01-2025

👉 అధికారిక వెబ్‌సైట్: BEL Official Website

BEL: Probationary Engineer Vacancies

Bharat Electronics Limited (BEL), a government sector enterprise, is inviting applications for the recruitment of Probationary Engineer posts in various departments. Selected candidates will be assigned to locations across Andhra Pradesh, Telangana, Maharashtra, Tamil Nadu, Uttar Pradesh, Uttarakhand, Haryana, and other states. Interested candidates can apply online on or before January 31, 2025.

Vacancies & Eligibility

➤ Post Name: Probationary Engineer
➤ Vacancies: 350
➤ Qualification: BE/B.Tech/B.Sc in Mechanical, Electronics, or Communication from a recognized university, along with relevant work experience.
➤ Age Limit: As of 01-01-2025, candidates must be below 25 years.

  • OBC candidates: 3-year age relaxation
  • SC/ST candidates: 5-year age relaxation
  • PwBD candidates: 10-year age relaxation

Salary

Monthly salary: ₹40,000 – ₹1,40,000.

Job Locations

Machilipatnam (Andhra Pradesh), Hyderabad (Telangana), Chennai (Tamil Nadu), Bengaluru, Pune, Ghaziabad, Navy Mumbai, Uttarakhand, Haryana.

Application Fee

  • General & OBC candidates: ₹1000 + GST
  • SC/ST/PwBD candidates: Fee Exempted

Selection Process

  • Computer-Based Test (CBT)
  • Interview

Application Mode

Candidates can apply online through the official website.

🔹 Last Date to Apply: January 31, 2025

👉 Official Website: BEL Official Website

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది. Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015 Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-. For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/- PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను) 1. Nominee ఫోటో 2. Nominee ఆధార్ 3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో 4. అభ్యర్థి ఆధార్ 5. Original Bank Passbook 6. UAN 7. Password 8. Phone Number ఉండాలి పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015 Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు) · Nominee Update కొరకు రూ.50/- · Password Update కొరకు రూ.50/- · UAN Activation కొరకు రూ.50/- · PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే) Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables

అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం | Inviting Applications for Anganwadi Posts

###   
**అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం**  

**పెనుకొండ:** పెనుకొండ ఐసీడీఎస్ సీడీపీఓ శాంతలక్ష్మి అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పెనుకొండ మరియు రొద్దం మండలాల్లోని ఖాళీలను తెలియజేశారు. రొద్దం మండలంలో చెరుకూరు అంగన్వాడీ కార్యకర్త (బీసీ-బీ, రోస్టర్ పాయింట్ 24), బూచెర్ల మినీ అంగన్వాడీ కార్యకర్త (ఓసీ, రోస్టర్ పాయింట్ 28), హెల్పర్ పోస్టులు రొద్దం-2 (బీసీ-బీ, రోస్టర్ పాయింట్ 81), మోసర్లపల్లి (ఓసీ, రోస్టర్ పాయింట్ 92), ఆర్.కొట్టాల (బీసీ-డి, రోస్టర్ పాయింట్ 93), తోటగేరి (బీసీ-ఈ, రోస్టర్ పాయింట్ 94)ల్లో ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు జనవరి 10 నుండి జనవరి 25 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.  

**అమరాపురం:** గుడిబండ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు సీడీపీఓ శాంతలక్ష్మి దరఖాస్తులను ఆహ్వానించారు. అమరాపురం మండలంలో కె.గొల్లహట్టి (ఓసీ), కనకనపల్లి (బీసీ-ఏ), గుడిబండ మండలంలో మోరుబాగల్-2 (ఓసీ), తిమ్మాలపురం (పీహెచ్)లో రిజర్వేషన్ కల్పించారు. దరఖాస్తుదారులు వివాహితులు, స్థానిక నివాసితులు కావాలి. వయస్సు 21 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. పదో తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి. అర్హత కలిగిన అభ్యర్థులు జనవరి 25వ తేదీలోపు సంబంధిత గ్రామ సచివాలయాల్లో ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి.  

###   
**Inviting Applications for Anganwadi Posts**  

**Penukonda:** ICDS CDPO Shantalakshmi from Penukonda has invited applications for Anganwadi posts. In a notification issued on Friday, she announced vacancies in Penukonda and Roddam mandals. The vacancies include Anganwadi Worker at Cherukuru (BC-B, Roster Point 24), Mini Anganwadi Worker at Buchepalli (OC, Roster Point 28), Helper posts at Roddam-2 (BC-B, Roster Point 81), Mosarlapalli (OC, Roster Point 92), R. Kottala (BC-D, Roster Point 93), and Thotageri (BC-E, Roster Point 94). The last date to apply is January 25 before 5 PM.  

**Amarapuram:** CDPO Shantalakshmi also invited applications for vacant Anganwadi Helper posts under the Gudibanda ICDS project. The vacancies are at K. Gollahatti (OC), Kanakanapalli (BC-A) in Amarapuram mandal, and Morubagal-2 (OC), Thimmalapuram (PH) in Gudibanda mandal. Applicants must be married women residing locally, aged between 21 and 35, and must have passed the 10th grade. Eligible candidates should submit online applications at their respective village secretariats before January 25.  -| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది. Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015 Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-. For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/- PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను) 1. Nominee ఫోటో 2. Nominee ఆధార్ 3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో 4. అభ్యర్థి ఆధార్ 5. Original Bank Passbook 6. UAN 7. Password 8. Phone Number ఉండాలి పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015 Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు) · Nominee Update కొరకు రూ.50/- · Password Update కొరకు రూ.50/- · UAN Activation కొరకు రూ.50/- · PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే) Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables

ఉపాధి అవకాశాలపై విద్యార్థులకు శిక్షణ* Training on Employment Opportunities for Students*

###   
**ఉపాధి అవకాశాలపై విద్యార్థులకు శిక్షణ**  
హిందూపురం టౌన్: మండలంలోని సి.చెర్లోపల్లి ఆదర్శ పాఠశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం ఒకేషనల్ కోర్సులో భాగంగా విద్యార్థులకు ఉపాధి అవకాశాలపై శిక్షణ శుక్రవారం ప్రారంభించారు. సంక్రాంతి సెలవుల్లో భాగంగా 10 రోజుల పాటు వర్క్ ఇంటర్న్‌షిప్‌ను అప్పారెల్స్ ట్రేడ్‌పై ప్రారంభించామని ప్రిన్సిపాల్ అశోక్ నాయక్ తెలిపారు. ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం ద్వారా భవిష్యత్తులో విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఒకేషనల్ ట్రైనర్ సుబ్రమణ్యం విద్యార్థులకు టైలరింగ్, ఎంబ్రాయిడరీ, ఫ్యాషన్ డిజైనింగ్‌పై ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు.  

###   

**Training on Employment Opportunities for Students**  
Hindupur Town: At C. Cherlopalli Adarsha School, training on employment opportunities was initiated on Friday as part of the vocational course for first-year intermediate students. Principal Ashok Naik announced that a 10-day work internship on the apparel trade has been started during the Sankranti holidays. He noted that enhancing employment opportunities would be beneficial for students in their future careers. Vocational trainer Subramanyam provided specialized training in tailoring, embroidery, and fashion designing for the students.-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది. Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015 Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-. For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/- PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను) 1. Nominee ఫోటో 2. Nominee ఆధార్ 3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో 4. అభ్యర్థి ఆధార్ 5. Original Bank Passbook 6. UAN 7. Password 8. Phone Number ఉండాలి పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015 Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు) · Nominee Update కొరకు రూ.50/- · Password Update కొరకు రూ.50/- · UAN Activation కొరకు రూ.50/- · PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే) Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables

"Anganwadi Job Notification 2025: Apply for Worker and Helper Posts Today" "అంగన్వాడీ ఉద్యోగ నోటిఫికేషన్ 2025: కార్యకర్త మరియు హెల్పర్ పోస్టులకు ఇప్పుడే దరఖాస్తు చేయండి"

##  

**అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం**  
ధర్మవరం అర్బన్: ధర్మవరం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్త, హెల్పర్ల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సీడీపీఓ లక్ష్మి శుక్రవారం తెలిపారు.  
ధర్మవరం రాజేంద్రనగర్-4 (ఓసీ), రామనగర్-3 (ఎస్టీ) అంగన్వాడీ కేంద్రాల్లో అంగన్వాడీ కార్యకర్తల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే, సంజయ్ నగర్, దుర్గానగర్-1 (బీసీ-ఈ), రామనగర్-3 (బీసీ-డీ), రామనగర్-7 (ఓసీ), మల్లేనిపల్లి (ఎస్సీ), సి.బత్తలపల్లి (ఎస్సీ) అంగన్వాడీ కేంద్రాల్లో హెల్పర్ల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు.  
అభ్యర్థులు పదో తరగతి పాసై ఉండాలి. గత సంవత్సరం జూలై 1 నాటికి వయస్సు 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్థులు పంచాయతీ లేదా వార్డు పరిధిలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలని సూచించారు.  

###   
**Inviting Applications for Anganwadi Posts**  
Dharamavaram Urban: CDPO Lakshmi announced on Friday that applications are invited for vacant Anganwadi Worker and Helper posts under the Dharamavaram ICDS Project.  
Vacant Worker positions are available at Rajendranagar-4 (OC) and Ramanagar-3 (ST) Anganwadi centers. Additionally, helper positions are vacant at Sanjay Nagar, Durganagar-1 (BC-E), Ramanagar-3 (BC-D), Ramanagar-7 (OC), Mallenipalli (SC), and C. Battalapalli (SC) Anganwadi centers.  
Candidates must have passed the 10th grade. The eligible age range is between 21 and 35 years as of July 1 of the previous year. Applicants are advised to apply online at their respective Panchayat or Ward Secretariat within their village or ward jurisdiction.  
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది. Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015 Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-. For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/- PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను) 1. Nominee ఫోటో 2. Nominee ఆధార్ 3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో 4. అభ్యర్థి ఆధార్ 5. Original Bank Passbook 6. UAN 7. Password 8. Phone Number ఉండాలి పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015 Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు) · Nominee Update కొరకు రూ.50/- · Password Update కొరకు రూ.50/- · UAN Activation కొరకు రూ.50/- · PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే) Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables

"జేఈఈ-అడ్వాన్స్డ్ 2025 కోసం రిజిస్ట్రేషన్: కోర్సులు మానుకున్న అభ్యర్థులకు సుప్రీంకోర్టు ఆమోదం" "Supreme Court Allows JEE-Advanced 2025 Registration for Dropped Candidates: What You Need to Know"

**:**  
**వారు జేఈఈ

-అడ్వాన్స్డ్‌కు రిజిస్టర్ చేసుకోవచ్చు: సుప్రీంకోర్టు**  

**న్యూఢిల్లీ:** ఐఐటీల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు వీలు కల్పించే జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ)-అడ్వాన్స్డ్ పరీక్షను అభ్యర్థులు కేవలం రెండుసార్లు మాత్రమే రాసేందుకు జాయింట్ అడ్మిషన్ బోర్డు (జేఏబీ) తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది.  

జేఈఈ-అడ్వాన్స్డ్ ప్రయత్నాల సంఖ్యను మూడు నుంచి రెండు attempts‌కు తగ్గించిన నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ బి.ఆర్. గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జి మాసిహ్ ఆధ్వర్యంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. 2024 నవంబర్ 5 నుంచి 18వ తేదీ వరకు తమ కోర్సులను మానేసిన అభ్యర్థులు జేఈఈ-అడ్వాన్స్డ్ 2025 పరీక్ష రాసేందుకు రిజిస్టర్ చేసుకోవచ్చని ధర్మాసనం స్పష్టంచేసింది. ఈ మేరకు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రయత్నాల సంఖ్యను తగ్గించడం వల్ల నష్టపోతామని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

---  

**:**  
**They Can Register for JEE-Advanced: Supreme Court**  

**New Delhi:** The Supreme Court has refused to intervene in the decision of the Joint Admission Board (JAB) to allow candidates to attempt the Joint Entrance Examination (JEE)-Advanced, which provides entry into undergraduate courses in IITs, only twice.  

A bench comprising Justice B.R. Gavai and Justice Augustine George Masih heard petitions on Friday challenging the sudden reduction of JEE-Advanced attempts from three to two. The bench clarified that candidates who dropped out of their courses between November 5 and 18, 2024, can register for the JEE-Advanced 2025 examination. The court issued an order to this effect. Candidates expressed concerns that they are at a disadvantage due to the reduction in the number of attempts.  
 
JEE Advanced 2025: No Third Attempt – Supreme Court Decision

The Supreme Court has upheld the decision that candidates can attempt the JEE Advanced exam only twice instead of three times. Several students challenged this change after IIT Kanpur initially announced on November 5, 2023, that candidates could attempt the exam three times but later reversed the decision on November 18, 2023 following the Joint Admission Board (JAB)'s directive.

Hearing the case on January 10, 2025, the Supreme Court ruled that it would not interfere with JAB's decision. However, it provided relief for students who dropped out of IIT courses between November 5 and 18, 2024, allowing them to register for JEE Advanced 2025.

Background of the Controversy

  • IIT Kanpur initially allowed three attempts for JEE Advanced on November 5, 2023.
  • JAB reversed this decision on November 18, 2023, limiting attempts back to two.
  • Several students protested, arguing that sudden eligibility changes affected their chances of securing an IIT admission.
  • The petitioners claimed that the decision was unfair and violated natural justice principles.

Eligibility Criteria for JEE Advanced 2025

  • Candidates can attempt the exam twice:
    1. The year they pass their Class 12 (Intermediate) exam.
    2. The following year.
  • Only students who pass Class 12 (or equivalent) in March 2024 or March 2025 are eligible.
  • Students who passed before March 2024 are not eligible.

The JEE Advanced exam, conducted since 2013, determines admissions to undergraduate programs at IITs. The 2025 exam is scheduled for May, and students must meet the latest eligibility requirements to apply.

JEE Advanced 2025: మూడోసారిAttemptకు ‘నో’ – సుప్రీంకోర్టు తీర్పు

సుప్రీంకోర్టు JEE Advanced పరీక్షను రెండుసార్లు మాత్రమే రాసే అవకాశం ఉంటుందని తేల్చి చెప్పింది. IIT Kanpur గతంలో నవంబర్ 5, 2023మూడుసార్లు పరీక్ష రాసే అవకాశం కల్పించినా, నవంబర్ 18, 2023Joint Admission Board (JAB) నిర్ణయంతో తిరిగి రెండుసార్లకే పరిమితం చేసింది.

ఈ నిర్ణయంపై పలువురు విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జనవరి 10, 2025న విచారణ జరిపిన సుప్రీంకోర్టు JAB తీసుకున్న నిర్ణయంపై జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. అయితే, 2024 నవంబర్ 5-18 మధ్య IIT కోర్సుల నుంచి డ్రాప్ అవుట్ అయిన విద్యార్థులకు మినహాయింపు కల్పించింది. వారికి JEE Advanced 2025 రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించింది.

తీవ్ర వివాదాస్పద నిర్ణయం

  • IIT Kanpur నవంబర్ 5, 2023మూడుసార్లు JEE Advanced రాసే అవకాశం కల్పించింది.
  • JAB నవంబర్ 18, 2023తిరిగి ఈ నిర్ణయాన్ని రద్దు చేసింది.
  • అభ్యర్థులు హఠాత్తుగా అర్హత మార్పులు చేయడం తగదని అభ్యంతరం తెలిపారు.
  • ఆకస్మిక మార్పులు వేలాది మంది విద్యార్థుల IIT ప్రవేశ అవకాశాలను ప్రభావితం చేశాయని పిటిషనర్లు కోర్టులో వాదించారు.

JEE Advanced 2025 అర్హత నిబంధనలు

  • విద్యార్థులు రెండుసార్లు మాత్రమే పరీక్షకు హాజరుకావచ్చు:
    1. ఇంటర్ పాస్ అయిన సంవత్సరంలో
    2. తదుపరి ఏడాది
  • 2024 మార్చి లేదా 2025 మార్చిలో ఇంటర్ (Class 12) పాస్ అయినవారు మాత్రమే అర్హులు.
  • 2024 ముందు ఇంటర్ పాస్ అయిన విద్యార్థులు అర్హులు కారు.

2013 నుండి JEE Advanced పరీక్ష ద్వారా IITల అండర్‌గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశాలు కొనసాగుతున్నాయి. 2025 JEE Advanced పరీక్ష మే నెలలో జరగనుంది. విద్యార్థులు కొత్త అర్హత నిబంధనలను పాటించి దరఖాస్తు చేసుకోవాలి.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది. Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015 Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-. For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/- PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను) 1. Nominee ఫోటో 2. Nominee ఆధార్ 3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో 4. అభ్యర్థి ఆధార్ 5. Original Bank Passbook 6. UAN 7. Password 8. Phone Number ఉండాలి పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015 Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు) · Nominee Update కొరకు రూ.50/- · Password Update కొరకు రూ.50/- · UAN Activation కొరకు రూ.50/- · PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే) Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables

ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం Applications Invited for Field Assistant Posts

**:**  
**ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం**  

**కుందుర్పి:** ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని కుసుమగిరి రైతు ఉత్పత్తిదారుల కంపెనీ సీఈఓ నరసింహమూర్తి, అధ్యక్షులు లక్ష్మీపతి తదితరులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కంబదూరు, శెట్టూరు, కళ్యాణదుర్గం, బ్రహ్మసముద్రం, అమరాపురం, రొళ్ల మండలాల్లో పని చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 7013699541 నంబర్‌లో సంప్రదించవచ్చు లేదా కుందుర్పిలోని తమ కార్యాలయాన్ని సందర్శించవచ్చు.  

---  

**:**  
**Applications Invited for Field Assistant Posts**  

**Kundurpi:** Kusumagiri Farmers' Producers Company CEO Narasimha Murthy and President Lakshmipathi, in a statement on Friday, invited applications for the post of Field Assistant. They mentioned that the work would be in the mandals of Kambadur, Settur, Kalyandurgam, Brahmasamudram, Amarapuram, and Rolla. For complete details, contact 7013699541 or visit their office in Kundurpi.  -| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది. Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015 Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-. For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/- PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను) 1. Nominee ఫోటో 2. Nominee ఆధార్ 3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో 4. అభ్యర్థి ఆధార్ 5. Original Bank Passbook 6. UAN 7. Password 8. Phone Number ఉండాలి పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015 Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు) · Nominee Update కొరకు రూ.50/- · Password Update కొరకు రూ.50/- · UAN Activation కొరకు రూ.50/- · PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే) Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables

Internship Opportunity ఇంటర్న్షిప్‌కు అవకాశం

****  

**ఇంటర్న్షిప్‌కు అవకాశం**  

**అనంతపురం:** ప్రధాన మంత్రి ఇంటర్న్షిప్ పథకం కింద యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు కలెక్టర్ వినోద్కుమార్ తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లను శుక్రవారం ఆయన ఆవిష్కరించి, మాట్లాడారు. అర్హులైన వారు https://pminternship.mca.gov.in/login వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలకు కరీముల్లా (83413 66022), రఫీ (94906 22810) నంబర్లను సంప్రదించవచ్చు.  

**అత్యుత్తమ 500 కంపెనీల్లో ఇంటర్న్షిప్**  
దేశంలోనే అత్యుత్తమంగా పేరుగాంచిన 500 కంపెనీల్లో ఇంటర్న్షిప్ చేసే అవకాశం కల్పిస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.5,000 స్టైపెండ్ చెల్లిస్తారు, అందులో రూ.4,500ను కేంద్ర ప్రభుత్వం, రూ.500ను కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద కంపెనీ భరిస్తుంది. అదనంగా, వన్-టైమ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కింద కేంద్ర ప్రభుత్వం నేరుగా రూ.6,000లను చెల్లిస్తుంది. ప్రధాన మంత్రి బీమా యోజన, ప్రధాన మంత్రి ప్రమాద బీమా యోజన కింద రక్షణ కూడా కల్పిస్తారు.  

18 నుంచి 24 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, బీటెక్, బీబీఏ, బీఫార్మసీ పూర్తిచేసిన వారు లేదా చివరి సెమిస్టర్ చదువుతున్నవారు అర్హులు.  

---  

**:**  
**Internship Opportunity**  

**Anantapuram:** Collector Vinod Kumar announced that employment opportunities are being provided to the youth under the Prime Minister Internship Scheme. He unveiled the related posters on Friday and shared details. Eligible candidates can apply through the website https://pminternship.mca.gov.in/login. For more details, contact Kareemulla (83413 66022) or Rafi (94906 22810).  

**Internship in Top 500 Companies**  
Opportunities are being provided to intern with the top 500 reputed companies in the country. Selected candidates will receive a stipend of ₹5,000 per month, where ₹4,500 is funded by the Central Government, and ₹500 is covered by the company under Corporate Social Responsibility (CSR). Additionally, a one-time financial assistance of ₹6,000 will be provided directly by the Central Government. Protection will also be offered under the Pradhan Mantri Bima Yojana and Pradhan Mantri Suraksha Bima Yojana.  

Candidates should be aged between 18 to 24 years. Those who have completed Class 10, Intermediate, ITI, Polytechnic, Degree, B.Tech, BBA, B.Pharmacy, or are in their final semester, are eligible to apply.  

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది. Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015 Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-. For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/- PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను) 1. Nominee ఫోటో 2. Nominee ఆధార్ 3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో 4. అభ్యర్థి ఆధార్ 5. Original Bank Passbook 6. UAN 7. Password 8. Phone Number ఉండాలి పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015 Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు) · Nominee Update కొరకు రూ.50/- · Password Update కొరకు రూ.50/- · UAN Activation కొరకు రూ.50/- · PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే) Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables

Recent

Work for Companies from Where you are