24, జనవరి 2025, శుక్రవారం

"జేఎన్టీయూఏలో డిసెంబరు 2024 బీటెక్ మరియు బీఫార్మసీ ఫలితాలు విడుదల""JNTUA December 2024 B.Tech and B.Pharmacy Results Released"

బీటెక్ ఫలితాలు విడుదల

అనంతపురం: జేఎన్టీయూఏ పరిధిలో డిసెంబరు-2024లో నిర్వహించిన బీటెక్ మొదటి సెమిస్టర్ (ఆర్-23) రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను గురువారం వర్సిటీ క్యాంపస్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి. చెన్నారెడ్డి విడుదల చేశారు. కళాశాల అకడమిక్ సెక్షన్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎస్. వసుంధర, డిప్యూటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ డి. లలితకుమారి, విభాగాధిపతులు ప్రొఫెసర్ భువనవిజయ్, డాక్టర్ మాధవి, డాక్టర్ ఎం. రామశేఖరెడ్డి, డాక్టర్ కళ్యాణ్ కుమార్, డాక్టర్ కళ్యాణిరాధ, డాక్టర్ జి. మత, డాక్టర్ అజిత తదితరులు పాల్గొన్నారు.

బీఫార్మసీ ఫలితాలు విడుదల

జేఎన్టీయూ ఏ పరిధిలో గత ఏడాది డిసెంబరు లో నిర్వహించిన బీఫార్మసీ మూడో సంవత్సరంని ఒకటో సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ ఫలితాలు, మూడో సంవత్సరం ఒకటో సెమిస్టర్ సప్లిమెంటరీ, మూడో సంవత్సరం రెండో సెమిస్టర్ సప్లిమెంటరీ ఫలితాలు గురువారం ఉదయం డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ వి. నాగప్రసాదనాయుడు విడుదల చేశారు.

B.Tech Results Released

Anantapur: The results of the B.Tech first semester (R-23) regular and supplementary exams conducted in December 2024 under JNTUA were released on Thursday by the Principal of the University Campus College, Professor P. Chennareddy. The results were made available in the academic section of the college. The event was attended by Vice Principal Professor S. Vasundhara, Deputy Controller of Examinations Dr. D. Lalithakumari, Department Heads Professor Bhuvanavijay, Dr. Madhavi, Dr. M. Ramasekhar Reddy, Dr. Kalyan Kumar, Dr. Kalyani Radh, Dr. G. Math, Dr. Ajith, and others.

B.Pharmacy Results Released

The results of the B.Pharmacy third year first semester regular and supplementary exams, third year first semester supplementary exams, and third year second semester supplementary exams, conducted under JNTUA in December of the previous year, were released on Thursday morning by the Director of Evaluations, V. Nagaprasad Naidu.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది. Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015 Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-. For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/- PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను) 1. Nominee ఫోటో 2. Nominee ఆధార్ 3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో 4. అభ్యర్థి ఆధార్ 5. Original Bank Passbook 6. UAN 7. Password 8. Phone Number ఉండాలి పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015 Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు) · Nominee Update కొరకు రూ.50/- · Password Update కొరకు రూ.50/- · UAN Activation కొరకు రూ.50/- · PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే) Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables మా గ్రూపును రెండు గ విడదీయడం జరిగినది విద్యా సమాచారం కోసం t.me/geminiinternetjobstelugu (టెలిగ్రామ్) https://whatsapp.com/channel/0029Vafw... (వాట్సాప్) ఉద్యోగాల సమాచారం కోసం https://t.me/GEMINIINTERNETEDUDCATION (టెలిగ్రామ్) https://whatsapp.com/channel/0029Va5X... (వాట్సాప్) కమ్యూనిటీ లో మాత్రం రెండు విషయాలకు సంబంధించిన సమాచారం అలాగే పిడిఎఫ్ లు పోస్ట్ చేయబడుతాయి https://chat.whatsapp.com/Edpu8UoZZ0l... (వాట్సాప్ కమ్యూనిటీ) Prices @ GEMINI INTERNET Halltickets ₹20/- (First page) Results ₹20/- (First page) Application Fee 200/- For Admission Entrance / Jobs Udyam @ 100/- Epf @ 50/- Aadhaar 30/- colour Food licence 100/- Voter ID new/correction 50/- Voter ID print 50/- Male Voice recordings for youtube/auto Announcements 500/- Pan Card 250/- Indian Passport 100/- Other online works starts from 50/- Voice Recording for Auto Announcements or for other purpose Rs.500/-

"గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ రంగాలలో అత్యుత్తమ సేవలు అందించిన వారికి అవార్డులు: దరఖాస్తులు ఆహ్వానించిన కలెక్టర్""Republic Day Awards for Exceptional Services in Various Fields: Applications Invited by the Collector"

అవార్డులకు దరఖాస్తు చేసుకోండి

అనంతపురం అర్బన్: వివిధ రంగాల్లో అత్యుత్తమ సేవలందించిన వారికి గణతంత్ర దినోత్సవం సందర్భంగా అవార్డులు ఇవ్వాలని కలెక్టర్ వి. వినోద్కుమార్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఒక్కో రంగంలో రెండు అవార్డులు అందిస్తామని చెప్పారు. అభ్యర్థులు తమ చిరునామా, ఫోన్ నంబర్, ఇతర వివరాలతో బయోడేటాను anantaawards@gmail.com కు పంపించాలని కోరారు. కలెక్టరేట్లో దరఖాస్తులను అందజేయాలని సూచించారు.

- అవార్డు అందించే రంగాలు...

• కళ (సంగీతం, చిత్రలేఖనం, శిల్పం, ఫొటోగ్రఫీ, సినిమా, థియేటర్)

• సామాజిక సేవ (ధార్మిక సేవ, కమ్యూనిటీ ప్రాజెక్టుల్లో సహకారం)

• ప్రజా వ్యవహారాలు (చట్టం, ప్రజాజీవితం, రాజకీయాలు)

• సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (స్పేస్ ఇంజనీరింగ్, న్యూక్లియర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సైన్స్- అనుబంధ సబ్జెక్టులలో పరిశోధన, అభివృద్ధి)

• వాణిజ్యం, పరిశ్రమ (బ్యాకింగ్, ఆర్థిక కార్యకలాపాలు, పర్యాటకం, వ్యాపారం)

• మెడిసిన్ (వైద్య పరిశోధన, ఆయుర్వేదం, హోమియోపతి, సిద్ధ, అల్లోపతి, నేచురోపతి)

• సాహిత్యం, విద్య (జర్నలిజం, టీచింగ్, బుక్ కంపోజింగ్, సాహిత్యం, కవితలు, విద్య, అక్షరాస్య ప్రోత్సాహం, విద్యా సంస్కరణలు)

• సివిల్ సర్వీస్ (ప్రభుత్వ సేవలో ప్రత్యేకత, శ్రేష్టత)

• క్రీడలు (జనాదరణ పొందిన క్రీడలు, అథ్లెటిక్స్, సాహసం, పర్వతారోహణ, క్రీడల సమాచారం, యోగా)

• ఇతరాలు (భారతీయ సంస్కృతి ప్రచారం, మానవ హక్కుల పరిరక్షణ, వన్యప్రాణుల రక్షణ, పరిరక్షణ)

Apply for Awards

Anantapur Urban: Collector V. Vinod Kumar has announced that awards will be presented to those who have rendered exceptional services in various fields on the occasion of Republic Day. He has advised applicants to submit their applications by Friday evening. Two awards will be given in each category. Candidates are asked to send their biodata with their address, phone number, and other details to anantaawards@gmail.com. Applications can also be submitted at the Collectorate.

- Award Categories:

• Arts (Music, Painting, Sculpture, Photography, Cinema, Theatre)

• Social Service (Religious service, Community project contributions)

• Public Affairs (Law, Public life, Politics)

• Science & Engineering (Space Engineering, Nuclear Science, Information Technology, Research & Development in Science-related subjects)

• Commerce & Industry (Banking, Economic activities, Tourism, Business)

• Medicine (Medical Research, Ayurveda, Homeopathy, Siddha, Allopathy, Naturopathy)

• Literature & Education (Journalism, Teaching, Book composing, Literature, Poetry, Promoting literacy, Educational reforms)

• Civil Service (Excellence and specialization in government services)

• Sports (Popular sports, Athletics, Adventure, Mountaineering, Sports journalism, Yoga)

• Others (Promotion of Indian culture, Protection of human rights, Wildlife conservation, Environmental protection)

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది. Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015 Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-. For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/- PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను) 1. Nominee ఫోటో 2. Nominee ఆధార్ 3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో 4. అభ్యర్థి ఆధార్ 5. Original Bank Passbook 6. UAN 7. Password 8. Phone Number ఉండాలి పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015 Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు) · Nominee Update కొరకు రూ.50/- · Password Update కొరకు రూ.50/- · UAN Activation కొరకు రూ.50/- · PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే) Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables మా గ్రూపును రెండు గ విడదీయడం జరిగినది విద్యా సమాచారం కోసం t.me/geminiinternetjobstelugu (టెలిగ్రామ్) https://whatsapp.com/channel/0029Vafw... (వాట్సాప్) ఉద్యోగాల సమాచారం కోసం https://t.me/GEMINIINTERNETEDUDCATION (టెలిగ్రామ్) https://whatsapp.com/channel/0029Va5X... (వాట్సాప్) కమ్యూనిటీ లో మాత్రం రెండు విషయాలకు సంబంధించిన సమాచారం అలాగే పిడిఎఫ్ లు పోస్ట్ చేయబడుతాయి https://chat.whatsapp.com/Edpu8UoZZ0l... (వాట్సాప్ కమ్యూనిటీ) Prices @ GEMINI INTERNET Halltickets ₹20/- (First page) Results ₹20/- (First page) Application Fee 200/- For Admission Entrance / Jobs Udyam @ 100/- Epf @ 50/- Aadhaar 30/- colour Food licence 100/- Voter ID new/correction 50/- Voter ID print 50/- Male Voice recordings for youtube/auto Announcements 500/- Pan Card 250/- Indian Passport 100/- Other online works starts from 50/- Voice Recording for Auto Announcements or for other purpose Rs.500/-

"కాల్‌లు మరియు ఎస్ఎంఎస్‌ల కోసం ప్రత్యేక ప్రీపెయిడ్ ప్యాక్స్‌ను రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ ప్రవేశపెట్టాయి" "Reliance Jio and Bharti Airtel Introduce Special Prepaid Packs for Calls and SMS"

కాల్స్ కోసమే ప్రీపెయిడ్ ప్యాక్స్

న్యూఢిల్లీ: కాల్స్, SMSల కోసం ప్రత్యేక ప్రీపెయిడ్ ప్యాక్స్‌ను టెలికం కంపెనీలు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ పరిచయం చేశాయి. 84 రోజుల కాల పరిమితితో రూ.499 ధరలో కొత్త ప్లాన్ను ఎయిర్టెల్ అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్‌లో అపరిమిత కాల్స్, 900 SMSలు ఆఫర్ చేస్తారు. అలాగే, రూ.1,959 ధరలో 365 రోజుల వ్యాలిడిటీ గల ప్యాక్ కింద అపరిమిత కాల్స్, 3,600 SMSలు అందించనున్నారు. రిలయన్స్ జియో రూ.458 ధరలో 84 రోజుల కాల పరిమితితో అపరిమిత వాయిస్ కాల్స్, 1,000 SMSలు అందిస్తోంది. ఏడాది కాల పరిమితితో రూ.1,958 ధరలో అపరిమిత కాల్స్, 3,600 SMSలు పొందవచ్చు. 

డేటా అవసరం లేకపోయినా బండిల్ ప్యాక్స్ వల్ల కస్టమర్లకు చార్జీల భారం పడుతోందన్న ఫిర్యాదుల భారీ ఎత్తున రావడంతో టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ గత నెలలో టారిఫ్ నిబంధనలను సవరించింది. దీని ప్రకారం, డేటా అవసరం లేని కస్టమర్ల కోసం వాయిస్ కాల్స్, SMSల కోసం టెలికం కంపెనీలు ప్రత్యేక ప్లాన్లను ప్రవేశపెట్టాల్సి ఉంటుంది.

Prepaid Packs for Calls Only

New Delhi: Telecom companies Reliance Jio and Bharti Airtel have introduced special prepaid packs for calls and SMS. Airtel has launched a new plan priced at ₹499 with a validity of 84 days, offering unlimited calls and 900 SMS. Additionally, a ₹1,959 pack with a validity of 365 days offers unlimited calls and 3,600 SMS. Reliance Jio is offering unlimited voice calls and 1,000 SMS for ₹458 with a validity of 84 days. A ₹1,958 plan with a validity of one year offers unlimited calls and 3,600 SMS.

Following a large number of complaints from customers about the burden of charges despite no data requirement in bundle packs, the telecom regulatory authority, TRAI, revised tariff regulations last month. As per the new guidelines, telecom companies are required to introduce special plans for voice calls and SMS for customers who do not need data.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది. Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015 Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-. For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/- PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను) 1. Nominee ఫోటో 2. Nominee ఆధార్ 3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో 4. అభ్యర్థి ఆధార్ 5. Original Bank Passbook 6. UAN 7. Password 8. Phone Number ఉండాలి పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015 Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు) · Nominee Update కొరకు రూ.50/- · Password Update కొరకు రూ.50/- · UAN Activation కొరకు రూ.50/- · PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే) Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables మా గ్రూపును రెండు గ విడదీయడం జరిగినది విద్యా సమాచారం కోసం t.me/geminiinternetjobstelugu (టెలిగ్రామ్) https://whatsapp.com/channel/0029Vafw... (వాట్సాప్) ఉద్యోగాల సమాచారం కోసం https://t.me/GEMINIINTERNETEDUDCATION (టెలిగ్రామ్) https://whatsapp.com/channel/0029Va5X... (వాట్సాప్) కమ్యూనిటీ లో మాత్రం రెండు విషయాలకు సంబంధించిన సమాచారం అలాగే పిడిఎఫ్ లు పోస్ట్ చేయబడుతాయి https://chat.whatsapp.com/Edpu8UoZZ0l... (వాట్సాప్ కమ్యూనిటీ) Prices @ GEMINI INTERNET Halltickets ₹20/- (First page) Results ₹20/- (First page) Application Fee 200/- For Admission Entrance / Jobs Udyam @ 100/- Epf @ 50/- Aadhaar 30/- colour Food licence 100/- Voter ID new/correction 50/- Voter ID print 50/- Male Voice recordings for youtube/auto Announcements 500/- Pan Card 250/- Indian Passport 100/- Other online works starts from 50/- Voice Recording for Auto Announcements or for other purpose Rs.500/-

"హెచ్సీయూ పీజీ కోర్సులకు 2025-26 విద్యాసంవత్సరానికి దరఖాస్తులు ఫిబ్రవరి 2లోగా" "HCUE PG Course Applications for 2025-26 Academic Year Due by February 2"

హెచ్సీయూ పీజీ కోర్సుల దరఖాస్తు గడువు ఫిబ్రవరి 2

రాయదుర్గం: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 2025-26 విద్యాసంవత్సరానికి పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ఫిబ్రవరి 2వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ప్రవేశాల కోసం కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ) - పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సులు-2025కి దరఖాస్తులు స్వీకరించాల్సి ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ యూనివర్సిటీల్లోని పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయబడ్డాయి. ఈ పరీక్ష మార్చి 13 నుంచి 31 వరకు దేశవ్యాప్తంగా 312 పరీక్ష కేంద్రాలలో నిర్వహించనున్నారు. హెచ్సీయూలోని 41 పీజీ కోర్సుల కోసం 2025-26 విద్యా సంవత్సరానికి దరఖాస్తులు కోరుతున్నట్లు అధికారులు తెలిపారు.

HCUE PG Course Application Deadline February 2

Rayadurgam: Applications for admission to PG courses for the academic year 2025-26 at Hyderabad Central University must be submitted by February 2. Applications are invited for the Common University Entrance Test (CUET) for Postgraduate courses-2025. Arrangements have been made for the unified entrance exam for postgraduate courses across central universities in the country. The exam will be held from March 13 to 31 at 312 selected exam centers across the country. Authorities have announced that applications are being accepted for 41 postgraduate courses at HCUE for the academic year 2025-26.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది. Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015 Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-. For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/- PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను) 1. Nominee ఫోటో 2. Nominee ఆధార్ 3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో 4. అభ్యర్థి ఆధార్ 5. Original Bank Passbook 6. UAN 7. Password 8. Phone Number ఉండాలి పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015 Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు) · Nominee Update కొరకు రూ.50/- · Password Update కొరకు రూ.50/- · UAN Activation కొరకు రూ.50/- · PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే) Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables మా గ్రూపును రెండు గ విడదీయడం జరిగినది విద్యా సమాచారం కోసం t.me/geminiinternetjobstelugu (టెలిగ్రామ్) https://whatsapp.com/channel/0029Vafw... (వాట్సాప్) ఉద్యోగాల సమాచారం కోసం https://t.me/GEMINIINTERNETEDUDCATION (టెలిగ్రామ్) https://whatsapp.com/channel/0029Va5X... (వాట్సాప్) కమ్యూనిటీ లో మాత్రం రెండు విషయాలకు సంబంధించిన సమాచారం అలాగే పిడిఎఫ్ లు పోస్ట్ చేయబడుతాయి https://chat.whatsapp.com/Edpu8UoZZ0l... (వాట్సాప్ కమ్యూనిటీ) Prices @ GEMINI INTERNET Halltickets ₹20/- (First page) Results ₹20/- (First page) Application Fee 200/- For Admission Entrance / Jobs Udyam @ 100/- Epf @ 50/- Aadhaar 30/- colour Food licence 100/- Voter ID new/correction 50/- Voter ID print 50/- Male Voice recordings for youtube/auto Announcements 500/- Pan Card 250/- Indian Passport 100/- Other online works starts from 50/- Voice Recording for Auto Announcements or for other purpose Rs.500/-

"ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో డీపీఆర్‌ఓ పరీక్ష ఫలితాలు విడుదల" "APPSC Releases DPRO Exam Results on Official Website"

వెబ్సైట్లో డీపీఆర్వో పరీక్ష ఫలితాలు

సాక్షి, అమరావతి: ఏపీ సమాచార శాఖలోని జిల్లాపబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ పోస్టులకు నిర్వహించిన పరీక్షల ఫలితాలను ఏపీపీ ఎస్సీ వెబ్సైట్లో విడుదల చేసినట్టు సర్వీస్ కమిషన్ కార్యదర్శి ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపికైన అభ్యర్థుల ఒరిజినల్ ధ్రువపత్రాలను ఈ నెల 30న పరిశీలించనున్నట్టు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం www.psc.ap.gov.inలో చూడవచ్చు.
DPRO Exam Results on the Website

Sakshi, Amaravati: The results of the exams conducted for the District Public Relations Officer posts in the Andhra Pradesh Information Department have been uploaded on the APPSC website, as announced by the Secretary of the Service Commission. The original documents of the selected candidates will be verified on the 30th of this month. For more details, visit www.psc.ap.gov.in.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది. Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015 Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-. For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/- PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను) 1. Nominee ఫోటో 2. Nominee ఆధార్ 3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో 4. అభ్యర్థి ఆధార్ 5. Original Bank Passbook 6. UAN 7. Password 8. Phone Number ఉండాలి పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015 Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు) · Nominee Update కొరకు రూ.50/- · Password Update కొరకు రూ.50/- · UAN Activation కొరకు రూ.50/- · PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే) Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables మా గ్రూపును రెండు గ విడదీయడం జరిగినది విద్యా సమాచారం కోసం t.me/geminiinternetjobstelugu (టెలిగ్రామ్) https://whatsapp.com/channel/0029Vafw... (వాట్సాప్) ఉద్యోగాల సమాచారం కోసం https://t.me/GEMINIINTERNETEDUDCATION (టెలిగ్రామ్) https://whatsapp.com/channel/0029Va5X... (వాట్సాప్) కమ్యూనిటీ లో మాత్రం రెండు విషయాలకు సంబంధించిన సమాచారం అలాగే పిడిఎఫ్ లు పోస్ట్ చేయబడుతాయి https://chat.whatsapp.com/Edpu8UoZZ0l... (వాట్సాప్ కమ్యూనిటీ) Prices @ GEMINI INTERNET Halltickets ₹20/- (First page) Results ₹20/- (First page) Application Fee 200/- For Admission Entrance / Jobs Udyam @ 100/- Epf @ 50/- Aadhaar 30/- colour Food licence 100/- Voter ID new/correction 50/- Voter ID print 50/- Male Voice recordings for youtube/auto Announcements 500/- Pan Card 250/- Indian Passport 100/- Other online works starts from 50/- Voice Recording for Auto Announcements or for other purpose Rs.500/-

23, జనవరి 2025, గురువారం

"అశోక చక్రం: అశోక చక్రవర్తి యొక్క గొప్ప పాలన మరియు భారతీయ చరిత్రలో అతని అమూల్యమైన పాత్ర" "Remembering the Legacy of Emperor Ashoka: The Uncelebrated Hero Behind the Ashoka Chakra"

ప్రస్తుతం మన జాతీయ పతాకం మీద అశోక చక్రం ఉంటుంది. కానీ, అశోకుడు గురించి చిన్నప్పుడు ఎక్కువగా తెలియదు. చెట్లు నాటించడం, మంచి నీళ్లు పెరగడం వంటి అంశాలపైనే ఎక్కువ చెప్పబడింది. అయితే, అశోక చక్రవర్తి యొక్క పూర్తి చరిత్రను మనం అందరూ పరిగణనలోకి తీసుకోకపోవచ్చు. 

అశోక చక్రవర్తి యొక్క తండ్రి బిందుసార గుప్త, తల్లి సుభద్ర. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చరిత్రకారులు అశోకుడు గొప్ప చక్రవర్తిగా పరిగణించారు. ఆయన కాలంలో భారతదేశంలో విస్తృతమైన పాలన ఏర్పడింది. అశోక చక్రం, భారత జెండాలో కూడా ఉంది. ఇది రాజధాని చిహ్నం, అలాగే చార్ముఖి సింహాలు పోలీసుల గుర్తింపు చిహ్నంగా కూడా ఉన్నాయి.

అశోక చక్రవర్తి కాలంలో భారతదేశం విస్తరించి, నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వంటి ప్రదేశాలను పరిపాలించాడు. అశోక చక్రవర్తి పాలనలో ప్రపంచంలోనే 23 విశ్వవిద్యాలయాలు స్థాపించబడ్డాయి. వాటిలో తక్షశిల, నలంద, విక్రమశిల, కాందహార్ వంటి ప్రఖ్యాత విద్యా కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాలలో ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి విద్యార్థులు వచ్చి, చక్రవర్తి పాలనలో విశ్వగురువు గా భారతదేశం నిలబడింది.

అశోక చక్రవర్తి పాలనలో మరెన్నో గొప్ప ప్రగతులు జరిగినాయి. విశాలమైన రహదారులు, హైవేలు నిర్మించబడ్డాయి. ఆయన కాలంలో 2000 కిలోమీటర్ల మేర రహదారుల ఇరువైపులా చెట్లు నాటబడ్డాయి. ఈ కాలంలో జంతువుల కోసం సరస్సులు, వైద్య గృహాలు, ఆసుపత్రులు ప్రారంభించబడ్డాయి. చంపడం ఆపివేసి, సమాజానికి మంచి సేవలు అందించడం జరిగింది.

ఈ గొప్ప చక్రవర్తి గురించి ప్రజలకు తెలియచేయడానికి, ఆయన జన్మదినం లేదా ఇతర సందర్భాల్లో సెలవు ప్రకటించడం చాలా అవసరం. ఈ విధంగా ప్రజలు అశోక చక్రవర్తి యొక్క గొప్పతనాన్ని గుర్తించి, చరిత్రను మరింత బాగా అర్థం చేసుకోగలుగుతారు.

Currently, the Ashoka Chakra is present on our national flag. However, when we were young, not much was known about Ashoka. The focus was mainly on things like planting trees and providing clean water. But we often overlook the full history of Emperor Ashoka.

Ashoka's father was Bindusara Gupta, and his mother was Subhadra. Historians across the world have regarded Ashoka as one of the greatest emperors. During his reign, he established a vast and far-reaching empire in India. The Ashoka Chakra, which is also on India's national flag, symbolizes his reign. Additionally, the four lions, which represent his emblem, are also used as a symbol of authority by the police.

During Ashoka's rule, India expanded to include regions like Nepal, Bangladesh, Pakistan, and Afghanistan. Under Ashoka's leadership, 23 universities were established across the world. Some of the most famous centers of learning included Takshashila, Nalanda, Vikramashila, and Kandahar. Scholars from all over the world came to these universities, making India the center of education during Ashoka's reign.

Under Ashoka's rule, many other great advancements were made. Expansive highways and roads were built. During his time, trees were planted on both sides of roads, spanning over 2,000 kilometers. Lakes for animals and medical institutions like hospitals were established. Killing animals was stopped, and efforts were made to provide good services to society.

To help people learn about this great emperor, it would be essential to announce a holiday on his birth anniversary or other occasions. This way, the public can recognize the greatness of Emperor Ashoka and better understand the significance of history.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది. Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015 Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-. For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/- PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను) 1. Nominee ఫోటో 2. Nominee ఆధార్ 3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో 4. అభ్యర్థి ఆధార్ 5. Original Bank Passbook 6. UAN 7. Password 8. Phone Number ఉండాలి పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015 Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు) · Nominee Update కొరకు రూ.50/- · Password Update కొరకు రూ.50/- · UAN Activation కొరకు రూ.50/- · PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే) Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables మా గ్రూపును రెండు గ విడదీయడం జరిగినది విద్యా సమాచారం కోసం t.me/geminiinternetjobstelugu (టెలిగ్రామ్) https://whatsapp.com/channel/0029Vafw... (వాట్సాప్) ఉద్యోగాల సమాచారం కోసం https://t.me/GEMINIINTERNETEDUDCATION (టెలిగ్రామ్) https://whatsapp.com/channel/0029Va5X... (వాట్సాప్) కమ్యూనిటీ లో మాత్రం రెండు విషయాలకు సంబంధించిన సమాచారం అలాగే పిడిఎఫ్ లు పోస్ట్ చేయబడుతాయి https://chat.whatsapp.com/Edpu8UoZZ0l... (వాట్సాప్ కమ్యూనిటీ) Prices @ GEMINI INTERNET Halltickets ₹20/- (First page) Results ₹20/- (First page) Application Fee 200/- For Admission Entrance / Jobs Udyam @ 100/- Epf @ 50/- Aadhaar 30/- colour Food licence 100/- Voter ID new/correction 50/- Voter ID print 50/- Male Voice recordings for youtube/auto Announcements 500/- Pan Card 250/- Indian Passport 100/- Other online works starts from 50/- Voice Recording for Auto Announcements or for other purpose Rs.500/-

మిత్రులారా, భారతీయులారా! మీరు మన డీఆర్డీఓని చూసి గర్వపడాలి. ఎందుకంటే, మనం ఒక మైలురాయిని సాధించాము. ఇలాంటి ఘనత చరిత్రలో ఎప్పుడో ఒక్కసారే జరుగుతుంది. మీరు నెక్స్ట్ జనరేషన్ గురించి మాట్లాడుతున్నారు, అయితే, నెక్స్ట్ 10 నుంచి 20 సంవత్సరాలలో భారత్ యొక్క భవిష్యత్తు ఏంటి? దీనికి సంబంధించి మాట్లాడుతున్నాం.

హైదరాబాదులో ఉన్న డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లాబోరేటరీ (డీఆర్డీఓ) గురించి తెలుసుకోవాలి. ఇది డీఆర్డీఓకి అండర్‌లో ఉన్న సంస్థ. వీరు స్క్రామ్ జెట్ ఇంజిన్ పరీక్షను నిర్వహించారు. ఇప్పుడు మనం బ్రహ్మోస్ గురించి పదే పదే మాట్లాడుకుంటూ ఉంటాం. బ్రహ్మోస్ యొక్క మార్క్ 2 వెర్షన్ రాబోతుంది. ఇది ఒక హైపర్ సోనిక్ క్రూజ్ మిసైల్. క్రూజ్ మిసైల్ అంటే మనం బాలిస్టిక్ మిసైల్స్ గురించి తెలుసు, కానీ క్రూజ్ మిసైల్స్ గురించి కూడా తెలుసు. బ్రహ్మోస్ కి తిరుగు ఉండదు అని కూడా మనం మాట్లాడుకున్నాం.

ఇప్పుడు, బ్రహ్మోస్ హైపర్ సోనిక్ మిసైల్ తయారు చేయబోతున్నాం. దీనికి సంబంధించి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కోసం మనం రష్యా వాళ్ల వద్ద అడిగాం. మేము హైపర్ సోనిక్ మిసైల్స్ తయారు చేయబోతున్నాము. దీనికి కావలసిన ఇంజిన్ కోసం మనం ప్రపోజల్ పెట్టాం. కానీ, యుక్రైన్‌తో యుద్ధం జరుగుతున్నందున, రష్యా వాళ్లు ఈ టెక్నాలజీని మనకు ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తారో తెలియదు.

డీఆర్డీఓ వారు స్క్రామ్ జెట్ ఇంజిన్ తయారు చేయకూడదు అని ఎందుకు అనుకుంటున్నారు? మన దగ్గర కూడా పరిజ్ఞానం ఉంది కదా. హైపర్ సోనిక్ మిసైల్ కి సంబంధించిన ఎన్నో పరిశోధనలు చేశాము. డీఆర్డీఓ శాస్త్రవేత్తలు, మీరు చేయండి, చూపించండి అని డిఫెన్స్ రంగానికి సంబంధించిన నిపుణులు వీళ్లను మోటివేట్ చేశారు.

మొన్నటికి మొన్న గ్రౌండ్ లెవెల్ లో 120 సెకండ్లు పరీక్షించారు. ప్రపంచంలో నాలుగు దేశాలు మాత్రమే ఈ స్క్రామ్ జెట్ ఇంజిన్ ని పరీక్షించగలవు. రష్యా, అమెరికా, చైనా, భారత్. బ్రహ్మోస్ కి తిరుగు ఉండదు. ఎందుకంటే, దాని వేగం క్రూజ్ మిసైల్ బాలిస్టిక్ మిసైల్ కంటే ఎక్కువ.

క్రూజ్ మిసైల్ అంటే, అది డైరెక్ట్ గా తన టార్గెట్ వైపు వెళ్ళుతుంది. ఎటువంటి రాడార్ డిటెక్షన్ ఉండదు. ఇప్పుడు, ఈ వెర్షన్ మనం హైపర్ సోనిక్ లో తయారు చేస్తే, స్క్రామ్ జెట్ ఇంజిన్ తో తయారు చేస్తే, అది గ్లైడర్ గా పనిచేస్తుంది.

ఈ ఇంజిన్ ని సిద్ధం చేసి, మన హైపర్సోనిక్ మిసైల్స్ ను రెడీగా ఉంచాము. ప్రపంచంలో అమెరికా కూడా హైపర్ సోనిక్ మిసైల్స్ పై పరిశోధనలు చేస్తున్నది.

రష్యా వాళ్ల వద్ద జిర్కాన్, కింజాల్, ఆవెన్ గార్డ్ వంటి హైపర్ సోనిక్ మిసైల్స్ ఉన్నాయి. మన బ్రహ్మోస్ హైపర్ సోనిక్ కూడా అద్భుతమైనది.

ఈ టెక్నాలజీని మనం త్వరలోనే పొందుతామని ఆశిస్తున్నాము. 2022 లో యుద్ధం ప్రారంభమైంది, ఇప్పుడు 2025 లోకి వచ్చాం.

డీఆర్డీఓ చేసిన ఈ పరీక్ష మనకు గర్వకారణం. మన శాస్త్రవేత్తలు 100 శాతం ఇలాంటివి చేయగలరు.

భారత్ లోనే ఫైటర్ జెట్స్ కి సంబంధించిన ఇంజన్లు కూడా త్వరలో తయారవుతాయి.

ఈ హైపర్ సోనిక్ మిసైల్ కి సంబంధించిన ఇంజిన్లు మనం ఇక్కడే తయారు చేయబోతున్నాము.

బ్రహ్మోస్ హైపర్ సోనిక్ మిసైల్ అంటే యాంటీ షిప్ మిసైల్ కి సంబంధించిన హైపర్ సో నిక్ వెర్షన్. బ్రహ్మోస్ అంటేనే యాంటీ షిప్ వెర్షన్. మన నేవీ కోసమే మనము బ్రహ్మోస్ ని పరీక్షలు మొదలు పెట్టాం. ఈ వెర్షన్ ఎంత బలంగా ఉందంటే, నెక్స్ట్ 10 సంవత్సరాలలో దీనికి సమానమైన మిసైల్ టెక్నాలజీ కూడా ఉండదు.

మన ఎయిర్ ఫోర్స్ కి ఇచ్చాము, ఇండియన్ ఆర్మీ వద్ద కూడా బ్రహ్మోస్ ఉంది. ఈ హైపర్ సోనిక్ టెక్నాలజీ భారత్ లోనే ఉన్నప్పుడు, మనకు తిరుగుంటుందా? మన పరిశోధనలు ఎంత స్థాయిలో ఉన్నాయో అనుకుంటే, రేపు ప్రపంచ స్థాయిలో చిన్న దేశాలకు కూడా హైపర్సోనిక్ మిసైల్స్ ఇవ్వగలుగుతాం.

ప్రపంచంలో ఎవరూ ఇవ్వరు, అమెరికా వాడి వద్ద కొనాలంటే చాలా ఖరీదుగా ఉంటుంది. రష్యా వాళ్ళు తమ టెక్నాలజీని భారత్, చైనా తప్ప ఎవరితోనూ షేర్ చేయరు.

మనకు ఉన్న అవకాశాలు, మనం నెక్స్ట్ జనరేషన్ హైపర్ సోనిక్ మిసైల్ తయారు చేస్తున్నాము. ఈ టెక్నాలజీని బ్రహ్మోస్ లో ఇంటిగ్రేట్ చేస్తున్నాము.

డీఆర్డీఓ చేసిన ఈ పరీక్ష మనకు గర్వకారణం. మన శాస్త్రవేత్తలు, డీఆర్డీఓ వాళ్ళు చేసిన పరిశోధనలు మనకు ఎంతో ప్రగతి చూపిస్తున్నాయి.

ఇంకా ఆరు నెలలు, సంవత్సరంలో మనం ఈ స్క్రామ్ జెట్ ఇంజిన్ ని తయారు చేసి, ఫిట్ చేయగలిగితే, బ్రహ్మోస్ కి తిరుగు ఉండదు.

చైనాతో, పాకిస్తాన్ తో మనకు సరితూగలేరు. ఎందుకంటే, అలాంటి టెక్నాలజీ భారత్, రష్యా కలిసి తయారు చేశారు.

హైపర్ సోనిక్ అంటే ధ్వని వేగానికి ఐదు రెట్లు ఎక్కువ వేగం. కాంతి వేగం గురించి ఆలోచించకండి, కానీ ధ్వని వేగం కన్నా ఎక్కువగా ఉండాలి.

ఈ మిసైల్ టెక్నాలజీ మీకు హైపర్ సోనిక్ మిసైల్స్ అని అంటాము. బ్రహ్మోస్ అనబడే ఒక బ్రహ్మాస్త్రం, దానికి కావలసిన ఇంజిన్ భారత్ లోనే హైదరాబాదులో తయారవుతుంది.

ఈ పరిశోధనలు ఎంత గొప్ప విషయమో ఆలోచిస్తే, అద్భుతంగా ఉంది. మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో కామెంట్స్ లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్!