22, ఫిబ్రవరి 2021, సోమవారం

Tirumala Sri Vari Sarva Darshan (Free) Today Darshan Slots For 24-02-2021(Tuesday)



Slots Available Now At

1.Vishnu Nivasam (Opp Railway Station)
2.Bhudevi Complex (Alipiri Busstand)

Availability  Status At 08:30am Today

తిరుమల సమాచారం

తిరుమల సర్వదర్శనం టోకెన్స్ 24×7 ప్రస్తుతానికి  24-02-2021 రోజుకు టై మింగ్ ప్రకారం భక్తులకు తిరుపతి విష్ణు నివాసంలో మరియు అలిపిరి భూదేవి కాంప్లెక్స్ లో అందుబాటులో ఉన్న ప్రస్తుత టికెట్స్

 👉🏿 10 ఏళ్ళ లోపు పిల్లలను, 65 ఏళ్ల పైబడిన వృద్ధులను దర్శనంకు
 అనుమతిస్తున్న  టీటీడీ...

👉🏿 అలిపిరి కాలిబాట మార్గాన ఉదయం 6 నుండి 2 వరకు, శ్రీవారి మెట్టు మార్గనా ఉదయం 6 నుండి సాయంత్రం 4 వరకు దర్శనం టోకెన్లు ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తున్న టీటీడీ...

👉🏿 సమాన్య భక్తులకోసం పరిమిత సంఖ్యలో సర్వదర్శన టోకెన్లను జారీ చేస్తున్న టీటీడీ....

👉🏿 వష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్ లో సర్వదర్శన టోకెన్లను జారీ చేస్తున్న టీటీడీ

👉🏿 పరతి ఒక్కరు తప్పని సరి కోవిడ్ నిబంధనలు పాటించి స్వామివారి దర్శనం చేసుకోవాలని వేడుకుంటు....

 🙏సర్వేజనాః సుఖినోభవంతు 🙏

Classifieds

Freshers jobs at Tata Communication

Tata Communication invites application for filling up the following postsJobs Images 
1. Jr. Customer Service Executive (Provisioning & Configuration Management)
Qualification:
Graduate.
Experience: 0 - 2 years

2. Jr. Customer Service Executive (Program Management)
Qualification:
Graduate.
Experience: 0 - 2 years

3. Jr. Team Member (Platform Planning & Design)
Qualification: Engineer Graduate.
Experience: 0 - 2 years
Location: Chennai

For more details, please visit: jobs.tatacommunications.com/

Freshers jobs at Cognizant


The Cognizant invites application for filling up the following posts.
Jobs Images  
Process Executive Voice
Qualification:
BE, B.Tech., MCA.
Skills: Mortgage Loan

Responsibility:
  • Minimal Customer interaction under guidance.
  • Understands Domain Process, sub process functions terminologies (such as SOP QC checklists).
  • Project, Process Handles First level processing of assigned transactions Complex problems (procedures, processes) are referred to Supervisor, Line Manager.
  • Adhere to quality requirements achieve targets, volumes in given TAT (Turn around time).
  • Adhere to the mandatory industry regulation and compliance requirements for the given process.
  • Knowledge Management, Understand various document templates and standards(Such as SOPs) to interpret the documents and related terminologies.
  • People, Team Management.
  • Adhere to org hygiene and compliance needs in terms of Time sheet submission Assimilation and Attendance.
Location: Bangalore

For more details, please visit: careers.cognizant.com/global/en/job/00040241401/Process-Executive-Voice

Freshers jobs at S&P Global


S and P Global invites application for filling up the following posts.
Jobs Images Data Researcher II
Qualifications:
  • Commerce Graduate [B.Com., BBA, BBE, BBS, BA (Eco) and/or PGDM/ MBA/ M.Com.]
  • Streams Eligible – Any Stream with Finance as Major or Minor subject
  • Computer literacy - MS Office applications, Macros will be an added advantage
  • A Positive attitude, strong interest in research, flair for writing and an eye for detail
  • Ability to interact with many levels and to face and deal with issues in a mature and professional manner
Location: Hyderabad

For more details, please visit: careers.spglobal.com/jobs/259563?lang=en-us

ANGRAU Recruitment 2021: Teaching Associate


Applications are invited for filling up the following vacancies.Jobs ImagesTeaching Associate (Food Processing Technology): 01 Post
Qualification:
i) Bachelors degree in Food Technology/ Food Science/ Food Science and Technology of four years duration. ii) Masters degree in Food Technology/ Food Science and Technology/ Food processing Technology/ Food Technology and Management/ Dairy Technology with at least 55% marks or its equivalent grade. iii) National Eligibility Test qualified. iv) Should be able read and write in Telugu language.
Remuneration: Rs.35,000/- per month
Venue: College of Food Science and Technology, Pulivendula.

Date of Interview: February 26, 2021

For more details, please visit: https://angrau.ac.in/angrau/angrau_job/cfstPULIVENDULA_1613463897.pdf

ఎయిమ్స్-మంగళగిరిలో 116 ఫ్యాకల్టీ ఖాళీలు.. చివరి తేది ఫిబ్రవరి 28

మంగళగిరిలోని భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Jobs  
వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 116
పోస్టుల వివరాలు: ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్.
విభాగాలు: డెర్మటాలజీ, జనరల్ మెడిసిన్, పిడియాట్రిక్స్, సైకియాట్రీ, ఈఎన్‌టీ, న్యూక్లియర్ మెడిసిన్, రేడియో డయాగ్నోసిస్, కార్డియాలజీ, గ్యాో్ట్రఎంటరాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ తదితరాలు.
అర్హతలు:
  • ప్రొఫెసర్: సంబంధిత విభాగంలో పీజీ/ఎండీ/డీఎం/ఎంసీహెచ్ ఉత్తీర్ణులవ్వాలి.
    పని అనుభవం: ఉద్యోగ ప్రకటనలో తెలిపిన విధంగా అర్హతను అనుసరించి కనీసం 14 ఏళ్లు పని అనుభవం తప్పనిసరి.
    వయసు:58ఏళ్లు మించకూడదు.
    వేతనం: నెలకు రూ.2,20,000 వరకు చెల్లిస్తారు.

  • అడిషనల్ ప్రొఫెసర్: సంబంధిత విభాగంలో పీజీ/ఎండీ/డీఎం/ఎంసీహెచ్ ఉత్తీర్ణుల వ్వాలి.
    పని అనుభవం: ఉద్యోగ ప్రకటనలో తెలిపిన విధంగా అర్హతను అనుసరించి కనీసం 10ఏళ్లు పని అనుభవం తప్పనిసరి.
    వయసు: 58ఏళ్లు మించకూడదు.
    వేతనం: నెలకు రూ.2,00,000 వరకు చెల్లిస్తారు.

  • అసోసియేట్ ప్రొఫెసర్: సంబంధిత విభాగంలో పీజీ/ఎండీ/డీఎం/ఎంసీహెచ్ ఉత్తీర్ణులవ్వాలి.
    పని అనుభవం: ఉద్యోగ ప్రకటనలో తెలిపిన విధంగా అర్హతను అనుసరించి కనీసం 6ఏళ్లు పని అనుభవం తప్పనిసరి.
    వయసు: 50ఏళ్లు మించకూడదు.
    వేతనం: నెలకు రూ.1,88,000 వరకు చెల్లిస్తారు.

  • అసోసియేట్ ప్రొఫెసర్: సంబంధిత విభాగంలో పీజీ/ఎండీ/డీఎం/ఎంసీహెచ్ ఉత్తీర్ణులవ్వాలి.
    పని అనుభవం: ఉద్యోగ ప్రకటనలో తెలిపిన విధంగా అర్హతను అనుసరించి కనీసం 3ఏళ్లు పని అనుభవం తప్పనిసరి.
    వయసు: 50 ఏళ్లు మించ కూడదు.
    వేతనం: నెలకు రూ.1,46,506 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: సెలక్షన్ కమిటీ నిబంధనల ప్రకారం తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తును అసిస్టెంట్ కంట్రో లర్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఎగ్జామ్ సెల్, రూం నెం-116, ఫస్ట్ ఫ్లోర్, ధర్మశాల బిల్డింగ్, ఎఐఐ ఎంఎస్ మంగళగిరి, గుంటూరు, ఆంధ్రప్రదేశ్ - 522503 చిరునామాకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: ఫిబ్రవరి 28, 2021.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: https://www.aiimsmangalagiri.edu.in/