22, ఫిబ్రవరి 2021, సోమవారం

ఎయిమ్స్-మంగళగిరిలో 116 ఫ్యాకల్టీ ఖాళీలు.. చివరి తేది ఫిబ్రవరి 28

మంగళగిరిలోని భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Jobs  
వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 116
పోస్టుల వివరాలు: ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్.
విభాగాలు: డెర్మటాలజీ, జనరల్ మెడిసిన్, పిడియాట్రిక్స్, సైకియాట్రీ, ఈఎన్‌టీ, న్యూక్లియర్ మెడిసిన్, రేడియో డయాగ్నోసిస్, కార్డియాలజీ, గ్యాో్ట్రఎంటరాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ తదితరాలు.
అర్హతలు:
  • ప్రొఫెసర్: సంబంధిత విభాగంలో పీజీ/ఎండీ/డీఎం/ఎంసీహెచ్ ఉత్తీర్ణులవ్వాలి.
    పని అనుభవం: ఉద్యోగ ప్రకటనలో తెలిపిన విధంగా అర్హతను అనుసరించి కనీసం 14 ఏళ్లు పని అనుభవం తప్పనిసరి.
    వయసు:58ఏళ్లు మించకూడదు.
    వేతనం: నెలకు రూ.2,20,000 వరకు చెల్లిస్తారు.

  • అడిషనల్ ప్రొఫెసర్: సంబంధిత విభాగంలో పీజీ/ఎండీ/డీఎం/ఎంసీహెచ్ ఉత్తీర్ణుల వ్వాలి.
    పని అనుభవం: ఉద్యోగ ప్రకటనలో తెలిపిన విధంగా అర్హతను అనుసరించి కనీసం 10ఏళ్లు పని అనుభవం తప్పనిసరి.
    వయసు: 58ఏళ్లు మించకూడదు.
    వేతనం: నెలకు రూ.2,00,000 వరకు చెల్లిస్తారు.

  • అసోసియేట్ ప్రొఫెసర్: సంబంధిత విభాగంలో పీజీ/ఎండీ/డీఎం/ఎంసీహెచ్ ఉత్తీర్ణులవ్వాలి.
    పని అనుభవం: ఉద్యోగ ప్రకటనలో తెలిపిన విధంగా అర్హతను అనుసరించి కనీసం 6ఏళ్లు పని అనుభవం తప్పనిసరి.
    వయసు: 50ఏళ్లు మించకూడదు.
    వేతనం: నెలకు రూ.1,88,000 వరకు చెల్లిస్తారు.

  • అసోసియేట్ ప్రొఫెసర్: సంబంధిత విభాగంలో పీజీ/ఎండీ/డీఎం/ఎంసీహెచ్ ఉత్తీర్ణులవ్వాలి.
    పని అనుభవం: ఉద్యోగ ప్రకటనలో తెలిపిన విధంగా అర్హతను అనుసరించి కనీసం 3ఏళ్లు పని అనుభవం తప్పనిసరి.
    వయసు: 50 ఏళ్లు మించ కూడదు.
    వేతనం: నెలకు రూ.1,46,506 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: సెలక్షన్ కమిటీ నిబంధనల ప్రకారం తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తును అసిస్టెంట్ కంట్రో లర్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఎగ్జామ్ సెల్, రూం నెం-116, ఫస్ట్ ఫ్లోర్, ధర్మశాల బిల్డింగ్, ఎఐఐ ఎంఎస్ మంగళగిరి, గుంటూరు, ఆంధ్రప్రదేశ్ - 522503 చిరునామాకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: ఫిబ్రవరి 28, 2021.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: https://www.aiimsmangalagiri.edu.in/

కామెంట్‌లు లేవు: