28, ఫిబ్రవరి 2021, ఆదివారం

ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌లో 257 పోస్టులకు నోటిఫికేషన్‌.. చివరి తేది మార్చి 18

భారత ప్రభుత్వ రక్షణ రంగానికి చెందిన ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ గ్రూప్‌–సీ సివిలియన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.Jobs 

వివరాలు:

మొత్తం పోస్టుల సంఖ్య: 257
పోస్టుల వివరాలు: మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్, హౌస్‌ కీపింగ్‌ స్టాఫ్, మెస్‌ స్టాఫ్, ఎల్‌డీసీ, క్లర్క్‌ హిందీ టైపిస్ట్, స్టెనోగ్రాఫర్, స్టోర్‌ కీపర్, లాండ్రీమెన్, ఆయా, పెయింటర్, వాల్కనైజర్, డ్రైవర్, కుక్, ఫైర్‌మెన్‌.

  • మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌:
    అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి.
    వయసు: 18 నుంచి 25 ఏళ్లు మించకూడదు.
    వేతనం: నెలకు రూ.18,000 నుంచి రూ.25,500 వరకు చెల్లిస్తారు.

  • హౌస్‌ కీపింగ్‌ స్టాఫ్‌:
    అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి.
    వయసు: 18 నుంచి 25 ఏళ్లు మించకూడదు.
    వేతనం: నెలకు రూ.18,000 నుంచి రూ.25,500 వరకు చెల్లిస్తారు.

  • మెస్‌ స్టాఫ్‌:
    అర్హత: పదోతరగతి ఉత్తీర్ణులవ్వాలి.
    వయసు: 18 నుంచి 25ఏళ్లు మించకూడదు.
    వేతనం: నెలకు రూ.18,000 నుంచి రూ.25,500 వరకు చెల్లిస్తారు.

  • ఎల్‌డీసీ:
    అర్హత: ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులవ్వాలి.
    వయసు: 18 నుంచి 25ఏళ్లు మించకూడదు.
    వేతనం: నెలకు రూ.18,000 నుంచి రూ.25,500 వరకు చెల్లిస్తారు.

  • క్లర్క్‌ హిందీ టైపిస్ట్‌:
    అర్హత: ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులవ్వాలి. హిందీ టైపింగ్‌లో 9000 స్పీడ్‌ ఉండాలి.
    వయసు: 18 నుంచి 25ఏళ్లు మించకూడదు.
    వేతనం: నెలకు రూ.18,000 నుంచి రూ.25,500 వరకు చెల్లిస్తారు.

  • స్టెనోగ్రాఫర్‌:
    అర్హత: ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులవ్వాలి.
    వయసు: 18 నుంచి 25 ఏళ్లు మించకూడదు.
    వేతనం: నెలకు రూ.18,000 నుంచి రూ.25,500 వరకు చెల్లిస్తారు.

  • స్టోర్‌ సూపరింటెండెంట్‌:
    అర్హత: ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులవ్వాలి.
    వయసు: 18 నుంచి 25ఏళ్లు మించకూడదు.
    వేతనం: నెలకు రూ.18,000 నుంచి రూ.25,500 వరకు చెల్లిస్తారు.

  • స్టోర్‌ కీపర్‌:
    అర్హత: ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులవ్వాలి.
    వయసు: 18 నుంచి 25ఏళ్లు మించకూడదు.
    వేతనం: నెలకు రూ.18,000 నుంచి రూ.25,500 వరకు చెల్లిస్తారు.

  • లాండ్రీమెన్‌:
    అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి.
    వయసు: 18 నుంచి 25ఏళ్లు మించకూడదు.
    వేతనం: నెలకు రూ.18,000 నుంచి రూ.25,500 వరకు చెల్లిస్తారు.

  • ఆయా:
    అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి.
    వయసు: 18 నుంచి 25ఏళ్లు మించకూడదు.
    వేతనం: నెలకు రూ.18,000 నుంచి రూ.25,500 వరకు చెల్లిస్తారు.

  • పెయింటర్‌:
    అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి.
    వయసు: 18 నుంచి 25ఏళ్లు మించకూడదు.
    వేతనం: నెలకు రూ.18,000 నుంచి రూ.25,500 వరకు చెల్లిస్తారు.

  • వాల్కనైజర్‌:
    అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి.
    వయసు: 18 నుంచి 25ఏళ్లు మించకూడదు.
    వేతనం: నెలకు రూ.18,000 నుంచి రూ.25,500 వరకు చెల్లిస్తారు.

  • డ్రైవర్‌:
    అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండాలి.
    వయసు: 18 నుంచి 25ఏళ్లు మించకూడదు.
    వేతనం: నెలకు రూ.18,000 నుంచి రూ.25,500 వరకు చెల్లిస్తారు.

  • కుక్‌:
    అర్హత: పదోతరగతి ఉత్తీర్ణులవ్వాలి.
    వయసు: 18 నుంచి 25 ఏళ్లు మించకూడదు.
    వేతనం: నెలకు రూ.18,000 నుంచి రూ.25,500 వరకు చెల్లిస్తారు.

  • ఫైర్‌మెన్‌:
    అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి.
    వేతనం: నెలకు రూ.18,000 నుంచి రూ.25,500 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: స్క్రీనింగ్‌ టెస్ట్, రాతపరీక్ష ఆ«ధారంగా తుది ఎంపిక ఉంటుంది. అభ్యర్థులను ముందుగా రాతపరీక్షకు షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. అనంతరం రాతపరీక్షలో మెరిట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తులకు చివరి తేది: మార్చి 18, 2021.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి: https://indianairforce.nic.in

https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS

ఇండియన్‌ నేవీలో 1159 ట్రేడ్స్‌మ్యాన్‌మేట్‌ ఖాళీలు.. చివరి తేది మార్చి 7

దేశంలోని ఇండియన్‌ నేవీ.. వివిధ నావెల్‌ కమాండ్‌ల్లో ట్రేడ్స్‌మ్యాన్‌మేట్‌ గ్రూప్‌–సి (నాన్‌ గెజిటెడ్‌ ఇండస్ట్రీయల్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.Jobsవివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 1159
ప్రాంతాల వారీగా ఖాళీలు: ఈస్టర్న్‌ నావెల్‌ కమాండ్‌–710; వెస్టర్న్‌ నావెల్‌ కమాండ్‌–324; సదరన్‌ నావెల్‌ కమాండ్‌–125.
అర్హత: పదో తరగతి, సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18 నుంచి 25 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 5ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3ఏళ్లు, ఇతర అభ్యర్థుల కు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, రాతపరీక్ష ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. అభ్యర్థులను ముందుగా రాతపరీక్షకు షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. అనంతరం రాతపరీక్షలో మెరిట్‌ ఆధారంగా ఎంపిచేస్తారు. రాతపరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది.
వేతనం: సంబంధిత స్పెషలైజేషన్‌ అనుసరించి ఏడో పే కమిషన్‌ ప్రకారం నెలకు రూ.18,000 నుంచి రూ.56,900 వరకు చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: మార్చి 7, 2021.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి: www.joinindiannavy.gov.in

https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS

డీఆర్‌డీఓ–ఏఆర్‌డీఈలో 11 జేఆర్‌ఎఫ్‌ ఖాళీలు.. చివరి తేది ఏప్రిల్‌ 15

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డీఆర్‌డీఓ–ఆర్మమెంట్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (ఏఆర్‌డీఈ).. జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో (జేఆర్‌ఎఫ్‌) ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.Jobs 
వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 11
పోస్టుల వివరాలు: ఎలక్ట్రానిక్స్‌/ఈ–టీసీ/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ఇంజనీరింగ్, కంప్యూటర్‌ సైన్స్, మెకానికల్, మెట్లర్జికల్‌ ఇంజనీరింగ్‌.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌/ ఎమ్మెస్సీ/ఎంఈ/ఎంటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. నెట్‌/గేట్‌ అర్హత ఉండాలి.
వయసు: 28 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
ఇంటర్వ్యూ/రాత పరీక్ష తేది: 27.05.2021

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డైరెక్టర్, ఆర్మమెంట్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్, ఆర్మమెంట్‌ పోస్ట్, పాశన్, పూణె–411021 చిరునామాకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: ఏప్రిల్‌ 15, 2021.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి: www.drdo.gov.in

https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS

ఏఐఐఎస్‌హెచ్‌ – మైసూర్‌లో రీసెర్చ్ ఆఫీసర్‌ పోస్టులు.. చివరి తేది మార్చి 3

మైసూర్‌లోని భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పీచ్‌ అండ్‌ హియరింగ్‌ (ఏఐఐఎస్‌హెచ్‌).. ఒప్పంద ప్రాతిపదికన రీసెర్చ్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.Jobs 
వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 07
పోస్టుల వివరాలు: రీసెర్చ్‌ ఆఫీసర్‌–06, డేటా ఎంట్రీ ఆపరేటర్‌–01.
  • రీసెర్చ్‌ ఆఫీసర్‌:
    అర్హత: సంబంధిత సబ్జెక్టులో బీఈడీ స్పెషల్‌ ఎడ్యుకేషన్, ఎమ్మెస్సీ ఉత్తీర్ణులవ్వాలి. క్లినికల్‌/పరిశోధనలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి. కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి.
    వయసు: 30 ఏళ్లు మించకూడదు.

  • డేటా ఎంట్రీ ఆపరేటర్‌:
    అర్హత:
    ఏదైనా డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. ఇంగ్లిష్, కన్నడ టైపింగ్‌ వచ్చి ఉండాలి.
    వయసు: 30 ఏళ్లు మించకూడదు.

వేతనం: నెలకు రూ.20,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: అర్హత కలిగిన అభ్యర్థుల్ని స్కిల్, ట్రేడ్‌ టెస్ట్, రాతపరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును చీఫ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ కార్యాలయం, ఏఐఐఎస్‌హెచ్, మానస గంగోత్రి, మైసూర్‌ –570006 చిరునామాకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: మార్చి 3, 2021.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి: www.aiishmysore.in

https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS

ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) లో ఉద్యోగాలు, జీతం 1,80,000 రూపాయలు.

ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు. FCI Recruitment 2021 Telugu

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తుకు ప్రారంభం తేదిమార్చి 1, 2021
దరఖాస్తుకు ముగింపు తేదిమార్చి 31, 2021
అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ తేదిపరీక్షకు 10 రోజుల ముందు
ఆన్లైన్ పరీక్ష నిర్వహణ తేదిమే / జూన్ 2021

విభాగాల వారీగా ఖాళీలు :

అసిస్టెంట్ జనరల్ మేనేజర్30
అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (టెక్నికల్ )27
అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (అకౌంట్స్ )22
అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ( లా )8
మెడికల్ ఆఫీసర్2

మొత్తం ఉద్యోగాలు :

తాజాగా జారీ అయిన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 89 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (జనరల్  అడ్మినిస్ట్రేషన్) ఉద్యోగాలకు అప్లై చేయాలంటే  PG/ACA/AICWA/ACS/డిగ్రీ  కోర్సులను పూర్తి చేయవలెను.

Assistant జనరల్ మేనేజర్ (టెక్నీషియన్ )విభాగంలో ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు బీ. ఎస్సీ (అగ్రికల్చర్ )/బీ. ఈ /బీ. టెక్ కోర్సులను పూర్తి చేయవలెను.

అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు సీఏ /కాస్ట్అకౌంట్స్ /సీఎస్ కోర్సులను పూర్తి చేయవలెను.

అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (లా ) విభాగంలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిగ్రీ (లా ) కోర్సులను పూర్తి చేసి ఉండవలెను. మరియు సంబంధిత విభాగంలో అనుభవం అవసరం.

మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు ఎం. బీ. బీ. ఎస్ కోర్సులను పూర్తి చేయవలెను. మరియు అనుభవం అవసరం అని ప్రకటనలో తెలిపారు.

మరింత ముఖ్య సమాచారం కొరకు అభ్యర్థులు నోటిఫికేషన్ ను చూడవచ్చును.

వయసు :

విభాగాలను అనుసరించి 28 నుండి 35 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

ఓబీసీ మరియు ఎస్సీ /ఎస్టీ కేటగిరీ ల అభ్యర్థులకు 3 మరియు 5 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు కలదు.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ విధానం లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు:

ఓబీసీ / జనరల్ కేటగిరీ అభ్యర్థులు 1000 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను.మిగిలిన కేటగిరి అభ్యర్థులు ఎటువంటి ఫీజులు చెల్లించవలసిన అవసరం లేదు.

ఎంపిక విధానం :

ఆన్లైన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ విధానముల ద్వారా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఎంపికైన అభ్యర్థులకు విభాగాల ఉద్యోగాలను అనుసరించి నెలకు 60,000 రూపాయలు నుండి 1,80,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.

పరీక్ష కేంద్రముల ఎంపిక :

ఇరు తెలుగు రాష్ట్రముల అభ్యర్థులు ఈ క్రింది పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్అమరావతి
తెలంగాణహైదరాబాద్

Website 

Notification

https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS

పరీక్ష లేదు, 10వ తరగతి అర్హతలుతో మోర్ లో కస్టమర్ సేల్స్ అసోసియేట్ ఉద్యోగాలు

ఎటువంటి పరీక్షలు లేకుండా, కేవలం ఇంటర్వ్యూ ల ద్వారా భర్తీ చేయబోయే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు :

ఇంటర్వ్యూల నిర్వహణ తేదిమార్చి 1, 2021
ఇంటర్వ్యూల నిర్వహణ సమయంఉదయం 9 గంటలకు

విభాగాల వారీగా ఖాళీలు :

కస్టమర్ సేల్స్ అసోసియేట్స్50

అర్హతలు :

10వ తరగతి /ఇంటర్మీడియట్ మరియు ఏదైనా విభాగంలో డిగ్రీ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు :

18 నుండి 30 సంవత్సరాల వయసు కలిగిన స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం :

ఇంటర్వ్యూ విధానముల ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.

జీతం :

కంపెనీ నార్మ్స్ ప్రకారం ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు జీతములు లభించనున్నాయి.

ఉద్యోగ నిర్వహణ ప్రదేశం :

ఒంగోలు, ప్రకాశం జిల్లా

ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం :

మోర్ హైపర్ మార్ట్, వెంకట రమణ నర్సింగ్ హోమ్ ప్రక్కన, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, ఒంగోలు – 523002, ఆంధ్రప్రదేశ్.

NOTE :

ఈ ఉద్యోగాల ఇంటర్వ్యూ లకు హాజరు అయ్యే అభ్యర్థులు వారి వారి అప్డేటెడ్ ఆధార్ కార్డ్ మరియు పాన్ కార్డ్, 10వ తరగతి సర్టిఫికెట్ మరియు మూడు పాస్ పోర్ట్ సైజ్ ఫొటోస్ ను తమ వెంట తీసుకుని వెళ్లవలెను.

సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు :

9966086996

9705615374

1800-425-2422

Website 

Notification

https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS

10వ తరగతి అర్హతలుతో క్యాపిటల్ సినిమాస్ లో అసోసియేట్ ఉద్యోగాలు

అతి తక్కువ విద్యా అర్హతలతో  ఎటువంటి పరీక్షలు లేకుండా కేవలం ఇంటర్వ్యూ ల ద్వారా భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు :

రిజిస్ట్రేషన్స్ కు చివరి తేదిమార్చి 1,2021

విభాగాల వారీగా ఖాళీలు :

ఆపరేషన్స్ అసోసియేట్స్ (OA)25
పురుషులు15
స్త్రీ లు10

అర్హతలు :

10వ తరగతి /ఇంటర్మీడియట్ /ఏదైనా విభాగంలో డిగ్రీ కోర్సులను పూర్తి చేసిన స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవలెను.

0 నుంచి 1 సంవత్సరం అనుభవం ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.

వయసు :

18 నుంచి 23 సంవత్సరాలు వయసు ఉన్న స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం :

ఇంటర్వ్యూ విధానం ద్వారా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం :

నెలకు 11,000 రూపాయలును జీతంగా ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఇవ్వనున్నారు.

ఉద్యోగ నిర్వహణ ప్రదేశం :

క్యాపిటల్ సినిమాస్, ట్రెండ్ సెట్ మాల్, బెంజ్ సర్కిల్, విజయవాడ.

సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు :

1800-425-2422

Registration Link