28, ఫిబ్రవరి 2021, ఆదివారం

ఏఐఐఎస్‌హెచ్‌ – మైసూర్‌లో రీసెర్చ్ ఆఫీసర్‌ పోస్టులు.. చివరి తేది మార్చి 3

మైసూర్‌లోని భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పీచ్‌ అండ్‌ హియరింగ్‌ (ఏఐఐఎస్‌హెచ్‌).. ఒప్పంద ప్రాతిపదికన రీసెర్చ్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.Jobs 
వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 07
పోస్టుల వివరాలు: రీసెర్చ్‌ ఆఫీసర్‌–06, డేటా ఎంట్రీ ఆపరేటర్‌–01.
  • రీసెర్చ్‌ ఆఫీసర్‌:
    అర్హత: సంబంధిత సబ్జెక్టులో బీఈడీ స్పెషల్‌ ఎడ్యుకేషన్, ఎమ్మెస్సీ ఉత్తీర్ణులవ్వాలి. క్లినికల్‌/పరిశోధనలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి. కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి.
    వయసు: 30 ఏళ్లు మించకూడదు.

  • డేటా ఎంట్రీ ఆపరేటర్‌:
    అర్హత:
    ఏదైనా డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. ఇంగ్లిష్, కన్నడ టైపింగ్‌ వచ్చి ఉండాలి.
    వయసు: 30 ఏళ్లు మించకూడదు.

వేతనం: నెలకు రూ.20,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: అర్హత కలిగిన అభ్యర్థుల్ని స్కిల్, ట్రేడ్‌ టెస్ట్, రాతపరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును చీఫ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ కార్యాలయం, ఏఐఐఎస్‌హెచ్, మానస గంగోత్రి, మైసూర్‌ –570006 చిరునామాకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: మార్చి 3, 2021.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి: www.aiishmysore.in

https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS

 

కామెంట్‌లు లేవు: