28, ఫిబ్రవరి 2021, ఆదివారం

ఇండియన్‌ నేవీలో 1159 ట్రేడ్స్‌మ్యాన్‌మేట్‌ ఖాళీలు.. చివరి తేది మార్చి 7


దేశంలోని ఇండియన్‌ నేవీ.. వివిధ నావెల్‌ కమాండ్‌ల్లో ట్రేడ్స్‌మ్యాన్‌మేట్‌ గ్రూప్‌–సి (నాన్‌ గెజిటెడ్‌ ఇండస్ట్రీయల్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.Jobsవివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 1159
ప్రాంతాల వారీగా ఖాళీలు: ఈస్టర్న్‌ నావెల్‌ కమాండ్‌–710; వెస్టర్న్‌ నావెల్‌ కమాండ్‌–324; సదరన్‌ నావెల్‌ కమాండ్‌–125.
అర్హత: పదో తరగతి, సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18 నుంచి 25 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 5ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3ఏళ్లు, ఇతర అభ్యర్థుల కు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, రాతపరీక్ష ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. అభ్యర్థులను ముందుగా రాతపరీక్షకు షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. అనంతరం రాతపరీక్షలో మెరిట్‌ ఆధారంగా ఎంపిచేస్తారు. రాతపరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది.
వేతనం: సంబంధిత స్పెషలైజేషన్‌ అనుసరించి ఏడో పే కమిషన్‌ ప్రకారం నెలకు రూ.18,000 నుంచి రూ.56,900 వరకు చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: మార్చి 7, 2021.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి: www.joinindiannavy.gov.in

https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS

 

కామెంట్‌లు లేవు: