1, మార్చి 2021, సోమవారం

Tirumala Sri Vari Sarva Darshan (Free)

Today  Darshan Slots For 03-03-2021(Wednesday)
Slots Available Now At
1.Vishnu Nivasam (Opp Railway Station)
2.Bhudevi Complex (Alipiri Busstand)
Availability  Status At 10:00Am  Today
సర్వదర్శనం భక్తులకు విజ్ఞప్తి
తిరుమల సర్వదర్శనం టోకెన్స్ 24×7 ప్రస్తుతానికి  03-03-2021 రోజుకు టై మింగ్ ప్రకారం భక్తులకు తిరుపతి విష్ణు నివాసంలో మరియు అలిపిరి భూదేవి కాంప్లెక్స్ లో అందుబాటులో ఉన్న ప్రస్తుత టికెట్స్
👉🏾దర్శన టోకెన్ల కోసం తిరుపతిలో  రెండు రోజులు వేచి ఉండాల్సిన పరిస్థితుల దృష్ట్యా తదనుగుణంగా భక్తులు తమ తిరుమల యాత్ర ప్రణాళిక రూపొందించుకోవాలని విజ్ఞప్తి చేయడమైనది.
👉10 ఏళ్ళ లోపు పిల్లలను, 65 ఏళ్ల పైబడిన వృద్ధులను దర్శనంకు
అనుమతిస్తున్న  టీటీడీ...
👉అలిపిరి కాలిబాట మార్గాన ఉదయం 6 నుండి 2 వరకు, శ్రీవారి మెట్టు మార్గనా ఉదయం 6 నుండి సాయంత్రం 4 వరకు దర్శనం టోకెన్లు ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తున్న టీటీడీ...
👉సమాన్య భక్తులకోసం పరిమిత సంఖ్యలో సర్వదర్శన టోకెన్లను జారీ చేస్తున్న టీటీడీ....
👉వష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్ లో సర్వదర్శన టోకెన్లను జారీ చేస్తున్న టీటీడీ
👉పరతి ఒక్కరు తప్పని సరి కోవిడ్ నిబంధనలు పాటించి స్వామివారి దర్శనం చేసుకోవాలని వేడుకుంటు....
 🙏సర్వేజనాః సుఖినోభవంతు 🙏

Classifieds





 

28, ఫిబ్రవరి 2021, ఆదివారం

ఆర్‌బీఐలో 841 ఆఫీస్‌ అటెండెంట్‌ పోస్టులకు నోటిఫికేషన్‌.. చివరి తేది మార్చి 15

పదోతరగతి పూర్తయిన యువతకు సువర్ణావకాశాన్ని కల్పిస్తోంది దేశ అత్యున్నత బ్యాంకు..రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ). ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా ఆర్‌బీఐ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న 841 ఆఫీస్‌ అటెండెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులకు ఆహ్వానిస్తోంది. పదోతరగతి పాసైన వారు ఈ ఉద్యోగాల దరఖాస్తుకు అర్హులు. ఈ సందర్భంగా ఆసక్తి గల అభ్యర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
Jobs 
వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 841
అర్హతలు:
పదోతరగతి (ఎస్‌ఎస్‌సీ/మెట్రిక్యులేషన్‌) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 01/02/2021 నాటికి అండర్‌ గ్రాడ్యుయేట్‌గా ఉండాలి. గ్రాడ్యుయేట్లు, ఉన్నత విద్యార్హతలు ఉన్న వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అనర్హులు.
వయసు: 01.02.2021 నాటికి 18–25 ఏళ్ల మధ్య ఉండాలి. 02.02.1996 – 01.02.2003 మధ్య జన్మించినవారై ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు వయోసడలింపు లభిస్తుంది.

ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్‌ టెస్ట్, లాంగ్వేజ్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌ (ఎల్‌పీటీ) ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు:
  • జనరల్‌/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.450/–
  • ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ వారు రూ.50/–

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: మార్చి 15, 2021.
పరీక్ష తేదీ: 9, 10 ఏప్రిల్, 2021.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి: www.rbi.org.in.   

https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS

ESIC Bangalore Recruitment 2021: Full Time Super Specialist


The Employees State Insurance Corporation invites application for the following posts
Jobs Images 
Full Time Super Specialist: 04 Posts
ESIC Full Time Super Specialist Qualification: DNB/ DM/ MCH in respective super specialty. MD Paediatrics with fellowship/ DM in Neonatal Critical Care.
ESIC Full Time Super Specialist Emolument: Rs.1,75,000/-

Venue for ESIC Full Time Super Specialist: ESIC MC PGIMSR and Model Hospital, Rajajinagar, Bangalore.

Date of interview: March 03, 2021

For more details, please visit: https://www.esic.nic.in/attachments/recruitmentfile/b3bde7cd5cff77280652b15164a42a5f.pdf

https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS

 

Freshers jobs at Microsoft

 The Microsoft invites application for the following posts.

Jobs Images 
 Full Time Software Engineer
Qualifications:
  • B.Tech./ M.Tech./ MS degree in Computer Science or related quantitative field with minimum CGPA of 8/10.
  • Ability to write clean, well-crafted code with an emphasis on quality, simplicity, durability, and maintainability.
  • Consider customer’s perspective and experiences when implementing solutions.
  • Demonstrate the ability to deliver tasks on time; also exhibit the ability to adapt to change.
  • Provide estimates; author validation tests; provide timely issue resolutions.
  • Communicate effectively to surface progress, risks and help needed within the project team.
Locations: Hyderabad, Bangalore

For more details, please visit: careers.microsoft.com/us/en/job/871412/Full-Time-Software-Engineer

https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS

 

ప్రసార భారతిలో ఉద్యోగాలు

ఇతర వివరాలు: ప్రసార భారతికి చెందిన ఆల్ ఇండియా రేడియో-AIR ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. హైదరాబాద్‌లోని యూనిట్‌లో వెబ్ ఎడిటర్లను నియమిస్తోంది. క్యాజువల్ అసైన్‌మెంట్ పద్ధతిలో ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్-GHMC పరిధిలో నివసించేవారి నుంచి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఖాళీల వివరాలను ప్రకటించలేదు. ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఆసక్తి గల అభ్యర్థులు 2021 మార్చి 1 సాయంత్రం 5 గంటల్లో అప్లై చేయాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను newsonair.com/ వెబ్‌సైట్‌లో Vacancies సెక్షన్‌లో తెలుసుకోవచ్చు. ఇదే వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేసి, పూర్తి చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ జతచేసి, చివరి తేదీలోగా నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు పోస్టులో పంపాలి. విద్యార్హతల వివరాలు చూస్తే అభ్యర్థులు ఏదైనా డిగ్రీ పాస్ కావాలి. జర్నలిజంలో డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ జర్నలిజం ఉండాలి. జర్నలిజంలో డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ జర్నలిజం లేనివారికి ప్రింట్ లేదా ఎలక్ట్రానిక్ మీడియాలో రిపోర్టింగ్ లేదా ఎడిటింగ్ వర్క్‌లో 5 ఏళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి. జీహెచ్ఎంసీ పరిధిలో నివసిస్తున్నవారే దరఖాస్తు చేయాలి. గ్రాఫిక్ డిజైనింగ్‌తో పాటు కంప్యూటర్ అప్లికేషన్స్ తెలిసుండాలి. అభ్యర్థుల వయస్సు 21 నుంచి 50 ఏళ్ల లోపు ఉండాలి.

దరఖాస్తు ఫీజు వివరాలు చూస్తే జనరల్ కేటగిరీ అభ్యర్థులకు రూ.300. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు రూ.225. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు అప్లై చేయడానికి అభ్యర్థులు ముందుగా newsonair.com/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. Vacancies సెక్షన్‌లో వెబ్ ఎడిటర్ నోటిఫికేషన్ ఉంటుంది. నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు, ఇతర వివరాలు తెలుసుకోవాలి. నోటిఫికేషన్‌లోనే దరఖాస్తు ఫామ్ ఉంటుంది. దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి, డాక్యుమెంట్స్ జతచేసి 2021 మార్చి 1 సాయంత్రం 5 గంటల్లోగా వెబ్ సైట్ లోని అడ్రస్‌కు పోస్టులో పంపాలి.

https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS

 

హెటిరో డ్రగ్స్‌లో ఉద్యోగాలు

ఇతర వివరాలు: హెటిరో డ్రగ్స్‌లో హైదరాబాద్, విశాఖపట్నంలో ఖాళీలను భర్తీ చేస్తోంది. ఈ ఖాళీలకు సంబంధించిన వివరాలను ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్-ఏపీఎస్ఎస్డీసీ, ట్విట్టర్‌లో వెల్లడించింది. విజయనగరం జిల్లాలో స్కిల్ కనెక్ట్ డ్రైవ్ ద్వారా ఈ ఖాళీలను భర్తీ చేస్తోంది హెటిరో డ్రగ్స్. ప్రొడక్షన్, క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ అష్యూరెన్స్ పోస్టులున్నాయి. మొత్తం 80 ఖాళీలున్నాయి. కేవలం పురుషులు మాత్రమే ఈ పోస్టులకు అప్లై చేయాలి. ఈ ఉద్యోగాలకు ఫ్రెషర్స్ దరఖాస్తు చేయొచ్చు. విద్యార్హతల వివరాలు చూస్తే బీఎస్సీ, బీకాం, ఎంఎస్సీ ఆర్గానిక్ అండ్ అనలిటికల్ కెమిస్ట్రీ, బీ ఫార్మసీ చదివినవారు అప్లై చేయొచ్చు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 27 ఏళ్లలోపు ఉండాలి.

స్కిల్ కనెక్ట్ డ్రైవ్ జరిగే వేదిక: ప్రగతి డిగ్రీ కాలేజ్, కొత్తవలస, కుమ్మరివీధి, కే.కోటపాడు రోడ్, కొత్తవలస గ్రామం, మండలం, విజయనగరం జిల్లా. మార్చి 3 ఉదయం 9 గంటలకు స్కిల్ కనెక్ట్ డ్రైవ్ మొదలవుతుంది. అంతకన్నా ముందే అభ్యర్థులు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి హైదరాబాద్, విశాఖపట్నంలో పోస్టింగ్ లభిస్తుంది. వేతనం రూ.10,000 నుంచి రూ.16,000 మధ్య లభిస్తుంది. మరిన్ని వివరాలను ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్-APSSDC అధికారిక వెబ్‌సైట్ www.apssdc.in/ లో తెలుసుకోవచ్చు. ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలకు సంబంధించి APSSDC అధికారిక వెబ్‌సైట్ www.apssdc.in/ లో జాబ్ నోటీసులు ఉంటాయి. వేర్వేరు విద్యార్హతలు ఉన్నవారు ఈ వెబ్‌సైట్‌లో జాబ్స్ సెర్చ్ చేయొచ్చు. మరిన్ని వివరాలకు 1800 4252 422 నెంబర్‌కు కాల్ చేయొచ్చు.

https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS