పదోతరగతి
పూర్తయిన యువతకు సువర్ణావకాశాన్ని కల్పిస్తోంది దేశ అత్యున్నత
బ్యాంకు..రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ). ఇందులో భాగంగా దేశ
వ్యాప్తంగా ఆర్‌బీఐ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న 841 ఆఫీస్ అటెండెంట్
పోస్టుల భర్తీకి దరఖాస్తులకు ఆహ్వానిస్తోంది. పదోతరగతి పాసైన వారు ఈ
ఉద్యోగాల దరఖాస్తుకు అర్హులు. ఈ సందర్భంగా ఆసక్తి గల అభ్యర్థుల నుంచి
దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 841
అర్హతలు:పదోతరగతి (ఎస్‌ఎస్‌సీ/మెట్రిక్యులేషన్) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 01/02/2021 నాటికి అండర్ గ్రాడ్యుయేట్‌గా ఉండాలి. గ్రాడ్యుయేట్లు, ఉన్నత విద్యార్హతలు ఉన్న వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అనర్హులు.
వయసు: 01.02.2021 నాటికి 18–25 ఏళ్ల మధ్య ఉండాలి. 02.02.1996 – 01.02.2003 మధ్య జన్మించినవారై ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు వయోసడలింపు లభిస్తుంది.
ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ టెస్ట్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (ఎల్‌పీటీ) ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు:
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: మార్చి 15, 2021.
పరీక్ష తేదీ: 9, 10 ఏప్రిల్, 2021.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: www.rbi.org.in.

- జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.450/–
- ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ వారు రూ.50/–
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: మార్చి 15, 2021.
పరీక్ష తేదీ: 9, 10 ఏప్రిల్, 2021.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: www.rbi.org.in.
https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS
కామెంట్‌లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి