5, మార్చి 2021, శుక్రవారం

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిక్రూట్మెంట్ 2021 - ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పరీక్షా పోస్టులు

ఖాళీలు: 110 పోస్టులు

ఉద్యోగ స్థానం: ఆల్ ఇండియా

ఏజ్ క్రైటీరియా: 21 నుండి 32సంవత్సరాలు

  • వయస్సు సడలింపు (Relaxation)- SC / ST లకు 15 సంవత్సరాలు & ఓబిసి పిడబ్ల్యుడికి 13 సంవత్సరాలు

విద్యా అర్హత: అభ్యర్థి బ్యాచిలర్ డిగ్రీని యానిమల్ హస్బండరీ వెటర్నరీ సైన్స్, బోటనీ, కెమిస్ట్రీ, జియాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ జువాలజీ లేదా వ్యవసాయం, అటవీ లేదా ఇంజనీరింగ్ లో  కలిగి ఉండాలి.

జీతం: రూ. 56100  - 2,50,000

దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: 24.03.2021

ఎంపిక ప్రక్రియ: 

  • (i) స్క్రీనింగ్ కోసం సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్ష (ఆబ్జెక్టివ్ రకం) ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (మెయిన్) పరీక్షకు అభ్యర్థుల ఎంపిక; మరియు
  • (ii)  ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (మెయిన్) పరీక్ష (రాత మరియు ఇంటర్వ్యూ)

ఎలా దరఖాస్తు చేయాలి:

అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://www.upsc.gov.in/ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు (ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు పొందిన స్త్రీ / ఎస్సీ / ఎస్టీ / పిడబ్ల్యుబిడి అభ్యర్థులను మినహాయించి) రూ .100 / -

Post Details
Links/ Documents
అధికారిక నోటిఫికేషన్ Download
దరఖాస్తు చేసుకోండి Click Here

 

Classifieds







 

4, మార్చి 2021, గురువారం

Ananthapuramu District Classifieds






 

Tirumala Sri Vari Sarva Darshan (Free)

*Today  Darshan Slots For 05-03-2021(Friday )*

Slots Available Now At

1.Vishnu Nivasam (Opp Railway Station)
2.Bhudevi Complex (Alipiri Busstand)

*Availability  Status At 06:40pm  Today*

సర్వదర్శనం భక్తులకు విజ్ఞప్తి

*తిరుమల సర్వదర్శనం టోకెన్స్ 24×7 ప్రస్తుతానికి  05-03-2021 రోజుకు టై మింగ్ ప్రకారం భక్తులకు తిరుపతి విష్ణు నివాసంలో మరియు అలిపిరి భూదేవి కాంప్లెక్స్ లో అందుబాటులో ఉన్న ప్రస్తుత టికెట్స్*

👉🏾దర్శన టోకెన్ల కోసం తిరుపతిలో  రెండు రోజులు వేచి ఉండాల్సిన పరిస్థితుల దృష్ట్యా తదనుగుణంగా భక్తులు తమ తిరుమల యాత్ర ప్రణాళిక రూపొందించుకోవాలని విజ్ఞప్తి చేయడమైనది.

 👉10 ఏళ్ళ లోపు పిల్లలను, 65 ఏళ్ల పైబడిన వృద్ధులను దర్శనంకు
 అనుమతిస్తున్న  టీటీడీ...

👉అలిపిరి కాలిబాట మార్గాన ఉదయం 6 నుండి 2 వరకు, శ్రీవారి మెట్టు మార్గనా ఉదయం 6 నుండి సాయంత్రం 4 వరకు దర్శనం టోకెన్లు ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తున్న టీటీడీ...

👉సమాన్య భక్తులకోసం పరిమిత సంఖ్యలో సర్వదర్శన టోకెన్లను జారీ చేస్తున్న టీటీడీ....

👉వష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్ లో సర్వదర్శన టోకెన్లను జారీ చేస్తున్న టీటీడీ

👉పరతి ఒక్కరు తప్పని సరి కోవిడ్ నిబంధనలు పాటించి స్వామివారి దర్శనం చేసుకోవాలని వేడుకుంటు....

 🙏సర్వేజనాః సుఖినోభవంతు 🙏

3, మార్చి 2021, బుధవారం

📚✍జేఈఈ మెయిన్ కీ* *విడుదల✍📚*

*
*🌻న్యూఢిల్లీ :* జేఈఈ మెయిన్ 2021 ఫిబ్రవరి సెషన్ కు సంబంధించిన పేపర్ 1, 2 ఆన్సర్ కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) మంగళవారం విడుదల చేసింది. ఫిబ్రవరి సెషన్ పరీక్షకు హాజరైన విద్యార్థులు https://jee main.nta.nic.in/ వెబ్ సైట్ లో చూసుకోవచ్చు. ఆన్సర్ కీలో ఎలాంటి సందేహాలు ఉన్నా ఛాలెంజ్ చేయడానికి ఎన్టీఏ అవకాశం కల్పించింది. దీని కోసం ఒక్క ప్రశ్నకు రూ.200 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇది నాన్ రిఫండెబుల్ అమౌంట్. ఈ అవకాశం మార్చి 1, 2021 నుంచి మార్చి 3, 2021 (సాయంత్రం 5) వరకు అందుబాటులో ఉంటుంది. తొలి సెషన్ పేపర్ 1కు 6,20,153 మంది, పేపర్ 2 పరీక్షకు 51,229 మంది హాజరయ్యారు. ఇక పేపర్ 1 రెండో విడత పరీక్షలు మార్చి 15, 16, 17, 18వ తేదీల్లో జరగనున్నాయి.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

*📚✍మార్చి జేఈఈ మెయిన్‌ దరఖాస్తు గడువు 6✍📚*



🌻దేశవ్యాప్తంగా ఈ నెల 15వ తేదీ నుంచి నాలుగు రోజులపాటు నిర్వహించే రెండో విడత జేఈఈ మెయిన్‌ ఆన్‌లైన్‌ పరీక్షలకు హాజరయ్యేందుకు శనివారం(ఈ నెల 6వ తేదీ) వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు జాతీయ పరీక్షల మండలి(ఎన్టీయే) నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇప్పటికే అన్ని విడతలకు దరఖాస్తు చేసినా... మిగిలిన విడతల్లో పరీక్షలు రాసేది లేదనుకుంటే 6వ తేదీలోగా దరఖాస్తును విరమించుకోవచ్చు. పరిమిత సమయమే ఉన్నందున దరఖాస్తుల్లో సవరణకు అవకాశం ఉండదని, పొరపాట్లు లేకుండా జాగ్రత్తగా వివరాలు పొందుపరచాలని ఎన్టీయే సూచించింది. బీఆర్క్‌, బీప్లానింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు పేపర్‌-2 పరీక్ష మార్చి, ఏప్రిల్‌లో జరగదు. వారికి మరోసారి మే నెలలో మాత్రమే పరీక్ష నిర్వహిస్తారు. ఫిబ్రవరిలో జరిగిన మొదటి విడత పరీక్షలకు సంబంధించి ప్రాథమిక కీ ని ఎన్టీయే వెబ్‌సైట్లో ఉంచింది. అభ్యంతరాలు ఉంటే బుధవారం సాయంత్రం 5 గంటల వరకు ఛాలెంజ్‌ చేయవచ్చు.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

*📚✍ఆయుర్వేద, హోమియో డిగ్రీ ప్రవేశాలకు ఆహ్వానం✍📚*



*🌻ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే:* ఈ విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని ఆయుర్వేద, హోమియో వైద్య కళాశాలల్లో అందుబాటులో ఉన్న బీఏఎంఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌ డిగ్రీ కోర్సుల్లో యాజమాన్య, ప్రైవేటు, అన్‌ఎయిడెడ్‌, నాన్‌ మైనారిటీ కేటగిరీ సీట్ల ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది. అర్హత కలిగిన అభ్యర్థులు బుధవారం ఉదయం 9 గంటల నుంచి 10వ తేదీ ఉదయం 5 గంటల్లోగా దరఖాస్తులను డౌన్‌లోడ్‌ చేసుకుని ఆప్షన్లను నమోదు చేయాల్సి ఉంటుంది. ఏయే కళాశాలల్లో ఎన్నెన్ని సీట్లు అందుబాటులో ఉన్నాయో విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌లో పొందుపర్చామని రిజిస్ట్రార్‌ శంకర్‌ తెలిపారు.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

Recent

Work for Companies from Where you are