30, జులై 2021, శుక్రవారం

ఎన్‌సీఈఆర్‌టీ, సీఐఈటీలో ఖాళీలు | ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 30.07.2021


నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రెయినింగ్‌(ఎన్‌సీఈఆర్‌టీ)కుS చెందిన ది సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ టెక్నాలజీ(సీఐఈటీ).. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobs 
మొత్తం పోస్టుల సంఖ్య: 60
పోస్టుల వివరాలు: సీనియర్‌ కన్సల్టెంట్‌–04, అకడమిక్‌ కన్సల్టెంట్‌–21, టెక్నికల్‌ కన్సల్టెంట్‌–05, ఇన్‌స్ట్రక్షనల్‌ డిజైనర్‌–03, గ్రాఫిక్‌ ఆర్టిస్ట్‌–04, డీటీపీ ఆపరేటర్‌–03, డేటా అనలిస్ట్‌–04, సిస్టమ్‌ అనలిస్ట్‌–01, కంటెంట్‌ డెవలపర్‌–10, జూనియర్‌ ప్రాజెక్ట్‌ ఫెలో–05.

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, పీజీ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ, బీఈడీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.23,000 నుంచి రూ.60,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వూ/స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 30.07.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://ncert.nic.in/

డీఎంఈ, ఏపీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు | దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 27.07.2021 | దరఖాస్తులకు చివరి తేది: 11.08.2021


ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన విజయవాడలోని డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌(డీఎంఈ).. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్, లేటరల్‌ ఎంట్రీ విధానంలో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobs 
పోస్టులు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు
మొత్తం పోస్టుల సంఖ్య: 49(డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌–32, లేటర్‌ ఎంట్రీ–17)
విభాగాలు: రేడియో డయాగ్నసిస్, ఎమర్జెన్సీ మెడిసిన్, కార్డియాలజీ, ఎండోక్రైనాలజీ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లలో ఎండీ/ఎంఎస్‌/ఎండీఎస్‌/డీఎం /ఎంసీహెచ్‌ /డీఎన్‌బీ ఉత్తీర్ణత ఉండాలి. క్లినికల్‌ స్పెషాలిటీ అభ్యర్థులు తప్పనిసరిగా ఏడాది సీనియర్‌ రెసిడెన్సీ చేసి ఉండాలి.
వయసు: 42 ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక విధానం: క్వాలిఫైయింగ్‌ పీజీ డిగ్రీ/సూపర్‌ స్పెషాలిటీలో సాధించిన మెరిట్‌ మార్కులు, ఇతర వివరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 27.07.2021
దరఖాస్తులకు చివరి తేది: 11.08.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://dme.ap.nic.in/

యూపీఎస్సీలో వివిధ పోస్టులు | ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 12.08.2021 | ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వూ ఆధారంగా ఎంపికచేస్తారు.



యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ).. వివిధ కేంద్ర మంత్రిత్వశాఖల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobs  
మొత్తం పోస్టుల సంఖ్య: 46
పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ డైరెక్టర్‌–04, రీసెర్చ్‌ ఆఫీసర్‌(ఇంప్లిమెంటేషన్‌)–08, సీనియర్‌ గ్రేడ్‌ ఆఫీసర్‌–34.

అసిస్టెంట్‌ డైరెక్టర్‌:
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 35ఏళ్లు మించకూడదు.

రీసెర్చ్‌ ఆఫీసర్‌(ఇంప్లిమెంటేషన్‌):
అర్హత: సంబం«ధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ఇంగ్లిష్‌/హిందీ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.
వయసు: 30ఏళ్లు మించకూడదు.

సీనియర్‌ గ్రేడ్‌ ఆఫీసర్‌:
అర్హత: డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు జర్నలిజం/మాస్‌ కమ్యూనికేషన్‌లో డిప్లొమా/పీజీ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో రెండేళ్ల అనుభవంతోపాటు సంబంధిత లాంగ్వేజ్‌లో ప్రొఫిషియన్సీ ఉండాలి.
వయసు: 30 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 12.08.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: http://www.upsconline.nic.in

28, జులై 2021, బుధవారం

Sri Venkateswara Veterinary University (SVVU) Recruitment 2021 Lab Technician (Carry Forward) – 13 Posts Last Date 01-08-2021


Name of Organization Or Company Name :Sri Venkateswara Veterinary University (SVVU)


Total No of vacancies: 13 Posts


Job Role Or Post Name:Lab Technician (Carry Forward) 


Educational Qualification:DMLT


Who Can Apply:Andhra Pradesh


Last Date:01-08-2021


Click here for Official Notification


SSC లో 10వ తరగతి అర్హతతో ఉద్యోగాలు

స్టాఫ్ సెలెక్షన్ కమీషన్ నుండి భారీ స్థాయిలో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీసు ఫోర్స్‌, నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ, సెక్రటేరియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌, రైఫిల్‌మెన్‌ ఇన్‌ అసోం రైఫిల్స్‌లో కానిస్టేబుళ్ల పోస్టులను కేవలం 10వ తరగతి అర్హతతో భర్తీ చేయనున్నారు. రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టులు : 

టిజిటి, యల్డిసి, అటెండర్

ముఖ్యమైన లింకులు : 

Notification- క్లిక్ హియర్ 

ఆన్ లైన్ అప్లై - క్లిక్ హియర్ 

27, జులై 2021, మంగళవారం

AP SBTET (C14 & C09) Diploma Results 2021

The Andhra Pradesh State Board of Technical Education and Training has declared the C14 Diploma first Year third, fourth, fifth, sixth & seventh Semester Mar/Apr 2021 Results.
For details: Click Here

10వ తరగతి తరువాత పాలిటెక్నిక్ లో అడ్మిషన్ల కొరకు కావలసిన ముఖ్య పత్రాలు | Requirements For AP POLYCET 2021 | Last date for sale of POLYCET booklet and filing of online application: 13/08/2021 | Date of conduct of POLYCET-2021 : 01/09/2021

For AP POLYCET 2021 applications, Bring your own ATM, Photograph of the Student and Signature of the Student, Caste, Income, Ration Card, Aadhaar, study details, parents signature

కావలసినవిః-

Qualification

మొదట 10 తరగతి హాల్ టికెట్ నం, పాస్ చేసిన సంవత్సరం మరియు పుట్టిన తేదీ నింపండి.

Father Name

తండ్రి పేరు నింపండి

Birth

పుట్టిన తేదీని DD MM YYYY [తేదీ / నెల / సంవత్సరం] లో పూరించండి.

Address

మీ చిరునామా వివరాలను పూరించండి (హౌస్ నంబర్, విలేజ్ / స్ట్రీట్, మండల్ / టౌన్ / సిటీ, జిల్లా, పిన్ కోడ్, కరస్పాండెన్స్ కోసం మొబైల్ నంబర్.

Exam

మీరు పరీక్షకు హాజరు కావాలనుకునే చోట నింపండి. పరీక్ష / హెల్ప్ లైన్ కేంద్రాలు.

Andhra

మీరు ఆంధ్రప్రదేశ్కు స్థానికంగా ఉన్న ఏరియా కోడ్ను నమోదు చేయండి (Annexure-2 చూడండి).

Reservation

రిజర్వేషన్ నమోదు చేయండి (BC/SC/ST) [అనుబంధం- IV చూడండి]

Special Category

(CAP/SP/PH/NCC) నమోదు చేయండి.

School

మీ పాఠశాల రికార్డులలో నమోదు చేసినట్లుగా మైనారిటీ సంఘం వివరాలను (హిందూ కాకున్నట్లయితే) పూరించండి.

Urdu

ఉర్దూ మాధ్యమంలో పరీక్షకు రాయడానికి Urdu ని ఎంచుకోండి. పరీక్ష గుంటూరు మరియు నంద్యాల్కేంద్రాలలో మాత్రమే నిర్వహించబడుతుంది.

Declaration

పాలిటెక్నిక్ కోర్సులను అభ్యసించడానికి  Physical Fitness డిక్లరేషన్పై మీద సంతకం చేయాలి.

Final Submission

ఫోటోతో నింపబడిన దరఖాస్తు ఫారమ్ నింపండి (ఫోటో పై సంతకం చేయకూడదు దాన్ని స్టాపుల్ కూడా చేయకూడదు) అలాగే పేరెంట్ గాని లేదా గార్డియన్ చేత గాని సంతకాన్ని చేయించి కంప్యూటర్ ఆపరేటర్ కు ఇచ్చి అప్లికేషన్ ను సబ్మిట్ చేయాలి

Fee

Rs.400 / - రూపాయల నగదు చెల్లించడానికి మీ సొంత ATM ను వినియోగించండి. అప్లికేషన్ల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015.

 for notification click here

Commencement of filing of online application  : 26/07/2021
  Last date for sale of POLYCET booklet and filing of online application: 13/08/2021
 Date of conduct of POLYCET-2021 : 01/09/2021