డీఎంఈ, ఏపీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు | దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 27.07.2021 | దరఖాస్తులకు చివరి తేది: 11.08.2021
ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వానికి చెందిన విజయవాడలోని డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్
ఎడ్యుకేషన్(డీఎంఈ).. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్, లేటరల్ ఎంట్రీ విధానంలో
పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: అసిస్టెంట్ ప్రొఫెసర్లు
మొత్తం పోస్టుల సంఖ్య: 49(డైరెక్ట్ రిక్రూట్‌మెంట్–32, లేటర్ ఎంట్రీ–17)
విభాగాలు: రేడియో డయాగ్నసిస్, ఎమర్జెన్సీ మెడిసిన్, కార్డియాలజీ, ఎండోక్రైనాలజీ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లలో ఎండీ/ఎంఎస్/ఎండీఎస్/డీఎం /ఎంసీహెచ్ /డీఎన్‌బీ ఉత్తీర్ణత ఉండాలి. క్లినికల్ స్పెషాలిటీ అభ్యర్థులు తప్పనిసరిగా ఏడాది సీనియర్ రెసిడెన్సీ చేసి ఉండాలి.
వయసు: 42 ఏళ్లు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం: క్వాలిఫైయింగ్ పీజీ డిగ్రీ/సూపర్ స్పెషాలిటీలో సాధించిన మెరిట్ మార్కులు, ఇతర వివరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 27.07.2021
దరఖాస్తులకు చివరి తేది: 11.08.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://dme.ap.nic.in/

కామెంట్‌లు