యూపీఎస్సీలో వివిధ పోస్టులు | ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 12.08.2021 | ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వూ ఆధారంగా ఎంపికచేస్తారు.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ).. వివిధ కేంద్ర మంత్రిత్వశాఖల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 46
పోస్టుల వివరాలు: అసిస్టెంట్ డైరెక్టర్–04, రీసెర్చ్ ఆఫీసర్(ఇంప్లిమెంటేషన్)–08, సీనియర్ గ్రేడ్ ఆఫీసర్–34.
అసిస్టెంట్ డైరెక్టర్:
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 35ఏళ్లు మించకూడదు.
రీసెర్చ్ ఆఫీసర్(ఇంప్లిమెంటేషన్):
అర్హత: సంబం«ధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ఇంగ్లిష్/హిందీ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.
వయసు: 30ఏళ్లు మించకూడదు.
సీనియర్ గ్రేడ్ ఆఫీసర్:
అర్హత: డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు జర్నలిజం/మాస్ కమ్యూనికేషన్‌లో డిప్లొమా/పీజీ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో రెండేళ్ల అనుభవంతోపాటు సంబంధిత లాంగ్వేజ్‌లో ప్రొఫిషియన్సీ ఉండాలి.
వయసు: 30 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 12.08.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://www.upsconline.nic.in

కామెంట్‌లు