30, జులై 2021, శుక్రవారం

ఎన్‌సీఈఆర్‌టీ, సీఐఈటీలో ఖాళీలు | ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 30.07.2021


నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రెయినింగ్‌(ఎన్‌సీఈఆర్‌టీ)కుS చెందిన ది సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ టెక్నాలజీ(సీఐఈటీ).. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobs 
మొత్తం పోస్టుల సంఖ్య: 60
పోస్టుల వివరాలు: సీనియర్‌ కన్సల్టెంట్‌–04, అకడమిక్‌ కన్సల్టెంట్‌–21, టెక్నికల్‌ కన్సల్టెంట్‌–05, ఇన్‌స్ట్రక్షనల్‌ డిజైనర్‌–03, గ్రాఫిక్‌ ఆర్టిస్ట్‌–04, డీటీపీ ఆపరేటర్‌–03, డేటా అనలిస్ట్‌–04, సిస్టమ్‌ అనలిస్ట్‌–01, కంటెంట్‌ డెవలపర్‌–10, జూనియర్‌ ప్రాజెక్ట్‌ ఫెలో–05.

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, పీజీ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ, బీఈడీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.23,000 నుంచి రూ.60,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వూ/స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 30.07.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://ncert.nic.in/

కామెంట్‌లు లేవు: